{"title":"Prabandham","description":"","products":[{"product_id":"molla-ramayanam-athukuri-molla","title":"Molla Ramayanam","description":"\u003cp\u003eMolla Ramayanam By \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Athukuri%20Molla\"\u003eAthukuri Molla\u003c\/a\u003e మొల్ల రామాయణము \u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Athukuri%20Molla\"\u003eఆతుకూరి మొల్ల\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eతేనె నాలుక మీద వేసుకుంటే ఒక్కసారిగా నోరంతా తియ్యనైపోతుంది, మన ప్రయత్నం ఏమీ అక్కరలేదు. అలాగే మంచి కావ్యం చదివితే చదివిన వెంటనే అర్థమంతా మనస్సులో గుబాళించాలి. అలా కాకుండా గూఢ శబ్దాలు కూర్చి కావ్యం వ్రాస్తే  చెవిటివాడూ, మూగవాడూ మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. కవికీ, పాఠకుడికీ మధ్య ఎలాంటి భావ వినిమయమూ జరుగదు.\u003c\/p\u003e\n\u003cp\u003e”తేనె సోఁక నోరు తీయనయగు రీతి తోడ నర్థమెల్ల” తోచేట్టు తేట తెలుగు మాటలతో రామాయణం వ్రాసి, లెక్కకు మిక్కిలిగా ఉన్న తెలుగు రామాయణాలన్నింటిలోకి దాన్ని బహుళ జనాదరపాత్రంగా తీర్చిన మొదటి తెలుగు కవయిత్రి కుమ్మరి మొల్ల.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663866315008,"sku":"B0-Y6RX-KPOM","price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Molla_Ramayanamu.jpg?v=1780730687"},{"product_id":"parijathapaharanamu-mukkuthimmanaryudu","title":"Parijathapaharanamu","description":"\u003cp\u003eParijathapaharanamu by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Mukkuthimmanaryudu\"\u003eMukkuthimmanaryudu\u003c\/a\u003e పారిజాతాపహరణము \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eముక్కుతిమ్మనార్యుడు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసాహిత్య విద్యార్థులేకాక సాధారణ పాఠకులు కూడా తెలుగు ప్రబంధాలను చదివి, అర్థం చేసుకొని, ఆనందించాలన్న కోరికతో తెలుగు ప్రబంధాలను లఘుటీకతో ప్రచురిస్తున్నాం. ప్రాచీన కావ్య సౌందర్యాన్ని ఆస్వాదించడంలో ఆధునిక భాషలో సరళమైన శైలిలో రచించిన ఈ వ్యాఖ్యలు తోడ్పడతాయని భావిస్తున్నాం. ఈ క్రమంలో తొలి కావ్యంగా 'పారిజాతాపహరణ' కావ్యాన్ని అందిస్తున్నాం. 'ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు' అన్న నానుడికి హేతువైన 'పారిజాతాపహరణ' ప్రబంధం రచించిన కవి నంది తిమ్మన. కృతిపతి సాహితీసమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663867363584,"sku":"C3-M9CY-E5X3","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Parijathapaharanamu.jpg?v=1780744188"},{"product_id":"manu-charitra-allasani-peddana","title":"Manu Charitra Allasani Peddana","description":"\u003cp\u003eManu Charitra Allasani Peddana\u003c\/p\u003e\n\u003cp\u003eఆంధ్ర కవితా పితామహుడుగా ప్రఖ్యాతి చెందిన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు పంచకావ్యాలలో మొదటిదిగా ప్రసిద్ధిగాంచింది. సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఈ కావ్య ం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663877718272,"sku":"L0-VJ93-F77K","price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Manu_Charitra_Allasani_Peddana.jpg?v=1780743936"},{"product_id":"srungaara-naishadhamu","title":"Srungara Naishadhamu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eSrungara Naishadamu \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Srinathudu\"\u003eSrinathudu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eశృంగార నైషధము(సర్వంకష వ్యాఖ్య) \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eశ్రీనాథుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eనలదమయంతుల పరిణయ వృత్తాంతమును ఇరువది రెండు సర్గలలో నత్యద్భుత వర్ణ నాచమత్కారముతో నారికేళ పాకమున సూక్తి వై చిత్రితో శ్రీహరుఁ్షడు నై షధ కావ్యమును సంస్కృతమున సంతరించెను. శ్రీ హర్షునికెందును దీసిపోని పాండిత్య శౌండీర్యము గల శ్రీనాథ మహాకవి యా సంస్క్రత కావ్యము ననుసరించి శృంగార నై షథమును దెనుఁగున రూపొందించెను. ‘నైషధం విద్వదౌషధ’ మ్మను విఖ్యాతి సంస్కృతాంధ్ర నై షధముల రెంటికిని గలదు. రెండును పంచ కావ్యములలో స్థాన మేర్పఱచుకొన్నవి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663878144256,"sku":"LI-KBDY-RZJK","price":560.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Srungara_Naishadhamu_telugu_book_store.jpg?v=1780747159"},{"product_id":"abhignaana-shaakuntalam-kalidas","title":"Abhignaana Shaakuntalam","description":"\u003cp\u003eAbhignaana Shaakuntalam by Kaataya Vemareddy\u003c\/p\u003e\n\u003cp\u003eకవికుల గురువు కాళిదాసు పురాకవీనాం గణనా ప్రసంగే కనిష్ఠి కాథిష్ఠిత కాళిదాసః\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663881191680,"sku":"O8-DPCE-Q34L","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/632bf662.jpg?v=1770616473"},{"product_id":"anirudha-charithra","title":"Anirudha Charithra","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/readmore.php?more=553\"\u003eAnirudda Charithamu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kanuparthi%20Abbayamathyudu\"\u003eKanuparthi Abbayamathyudu\u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/readmore.php?more=553\"\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/readmore.php?more=553\"\u003eఅనిరుద్ధ చరిత్రము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kanuparthi%20Abbayamathyudu\"\u003eకనుపర్తి అబ్బయామాత్యుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eశ్రీకృష్ణుడి మనుమడు ప్రద్యుమ్నుని కుమారుడు అయిన అనిరుద్ధుడు బాణాసురుడి కుమార్తె అయిన ఉషను వివాహమాడిన కథ. కనుపర్తి అబ్బయామాత్యుడు శృంగార ప్రబంధంగా తీర్చిదిద్దాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663882010880,"sku":"P6-2HGK-96NR","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Anirudha_Charithra.jpg?v=1780744884"},{"product_id":"molla-ramayanamu-aathukuri-molla","title":"Molla Ramayanamu Aathukuri Molla","description":"\u003cp\u003eMolla Ramayanamu Aathukuri Molla\u003c\/p\u003e\n\u003cp\u003e‘తేనెసోక నోరు తీయనయగురీతి’ కవయిత్రి మొల్ల రచించిన రామాయణ ప్రబంధాన్ని ఇప్పుడు సవ్యాఖ్యానంగా ప్రచురిస్తున్నాం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663882469632,"sku":"PN-5IP2-S67A","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Molla_Ramayanamu_Aathukuri_Molla.jpg?v=1780730631"},{"product_id":"manu-charitramu","title":"Manu Charithramu","description":"\u003cdiv class=\"col-xs-7 col-sm-9\"\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eManucharithra by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Allasani%20Peddana\"\u003eAllasani Peddana\u003c\/a\u003e \u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv class=\"col-xs-7 col-sm-9\"\u003e\n\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eమనుచరిత్ర\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%85%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003e అల్లసాని పెద్దనామాత్యుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eస్వారోచిష మనుసంభవము అనే మరోపేరుగల మనుచరిత్ర అల్లసాని పెద్దనకు అఖండ ఖ్యాతిని సంపాదించి పెట్టింది. అల్లసాని వాని అల్లిక జిగిబిగి అన్న నానుడికి హేతువైంది. మహాకవి విశ్వనాథ సత్యనారాయణగారి రమణీయ పీఠికతో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663884402944,"sku":"R0-OJSH-SLQW","price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Manu_Charithramu.jpg?v=1780743777"},{"product_id":"amuktamalyada-srikrishna-devarayalu","title":"Amuktamalyada","description":"\u003cp\u003eAmuktamalyada SriKrishna Devarayalu\u003c\/p\u003e\n\u003cp\u003eఆముక్త మాల్యద (వ్యాఖ్యనం) \u003c\/p\u003e\n\u003cp\u003eవ్యాఖ్య: వేదము వేంకటరాయశాస్త్రి శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1509 నుండి 1529\/30 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సంస్కృతంలోనూ, తెలుగులోనూ రచనలు చేశాడు. తెలుగు కవి పండిత పోషకుడుగా, తెలుగు భాషాభిమానిగా తెలుగువారి ప్రేమను చూరగొన్నాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా కీర్తి గడించాడు. ఆముక్తమాల్యదా మహాకావ్య రచనతో కవి ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న రాజకవి ఈయన. వేదము వేంకటరాయశాస్త్రి 21-12-1853 – 18-06-1929 కళాప్రపూర్ణ, సర్వతంత్రస్వతంత్ర, అభినవ మల్లినాథ, మహామ¬పాధ్యాయ బిరుదాంకితులు. బహుగ్రంథకర్త. నాటక కర్త, విమర్శకుడు, ఆలంకారికుడు, వ్యాఖ్యాత. సంస్కృతం నుండి నాగానంద, రత్నావళి, శాకుంతల, ప్రియదర్శిక, మాళవికాగ్నిమిత్ర, ఉత్తరరామ చరిత్ర, విక్రమోర్వశీయాది నాటకాలు అనువదించారు. ప్రతాపరుద్రీయం వంటి స్వతంత్రనాటకాలు రచించారు. నాటకాల్లో పాత్రోచిత భాషను ప్రవేశ పెట్టారు. ఆముక్తమాల్యద, శృంగారనైషధాలకు ప్రామాణిక వ్యాఖ్యానాలు రచించారు. బహుభాషావేత్త.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663887712512,"sku":"TX-K2QF-34F5","price":650.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Amuktamalyada_SriKrishna_Devarayalu_telugu_book.jpg?v=1773657222"},{"product_id":"vasu-charitramu-ramaraja-bhooshanudu","title":"Vasu Charitramu","description":"\u003cp\u003eVasu Charitramu \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Ramaraja%20Bhooshanudu\"\u003eRamaraja Bhooshanudu \u003c\/a\u003eవసు చరిత్రము \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%AD%E0%B1%82%E0%B0%B7%E0%B0%A3%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eరామరాజభూషణుడు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసంగీత సారస్వతాలు రెండింటిలోనూ అందెవేసిన చేయి రామరాజభూషణుడు. పద్య రచనా శిల్పానికి వసుచరిత్ర పరాకాష్ఠ. గిరికా వసురాజుల ప్రణయ వృత్తాంతాన్ని ఇతివృత్తంగా రచించిన శృంగార ప్రబంధం. మహాకవి విశ్వసత్యనారాయణ గారి కమనీయ పీఠికతో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663893086464,"sku":"Y8-1CD5-WDL1","price":65.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vasu_Charitramu.jpg?v=1780747962"},{"product_id":"bilhaneeyam","title":"Bilhaneeyam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eBilhaniyam by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=PandiPeddi%20Krishnaswami\"\u003ePandiPeddi Krishnaswami\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eబిల్హణీయము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%AA%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BF%20%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF\"\u003eపండి పెద్ది కృష్ణస్వామి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663896133888,"sku":"1B-U0TK-GULK","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bilhaneeyam.jpg?v=1780744960"},{"product_id":"kalapoornodyam-2-pingali-sooranamathyudu","title":"Kalapoornodyam-2","description":"\u003cp\u003eKalapoornodyam-2 by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Pingali%20Sooranamathyudu\"\u003ePingali Sooranamathyudu \u003c\/a\u003eకళాపూర్ణోదయము-2 \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%B3%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eపింగళి సూరనామాత్యుడు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగులో మొట్టమొదటి కల్పిత కథాకావ్యం కళాపూర్ణోదయం. పింగళి సూరన కథను చిత్రవిచిత్రంగా అల్లాడు. ఫ్లాష్బాక్ పద్ధతిలో కథ చెప్పాడు. ఇద్దరు రంభలు, ఇద్దరు నలకూబరులను సృష్టించి ఒక చమత్కార సంఘటనను కల్పించాడు. ఒక నవలలా సాగే ఛందోబద్ధ రచన.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663898329344,"sku":"4N-5UF8-VEDP","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/3f097e49.jpg?v=1770616514"},{"product_id":"srungaara-saakunthalam","title":"Srungaara Saakunthalam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eSrungara Shankunthalamu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Pillalamarri%20Pinavirabadrudu\"\u003ePillalamarri Pinavirabadrudu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eశృంగార శాకుంతలము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eపిల్లలమర్రి పినవీరభద్రుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003e‘వాణి నా రాణి’ అని సగర్వంగా చెప్పుకున్న ప్రగల్భుడు పిల్లల మఱ్ఱి పిన వీరన. ఈ మాట విన్న ఎవ్వరికైనా అంతగా ఆత్మవిశ్వాసం గల కవి వ్రాసిన ఈ శృంగార శాకుంతలం చదవాలని ఉత్సుకత కలగడం సహజం. అయితే- ఈ కావ్యం పట్ల కుతూహలం కలిగించే అంశం ఇంతకంటె బలమైనది మరొకటి ఉంది. సంస్కృతంలో కాళిదాసు వ్రాసిన జగత్ప్రసిద్ధమైన నాటకం ‘అభిజ్ఞాన శాకుంత’లానికి కావ్య రూపంలో చేసిన స్వేచ్ఛానువాదం ఇది.\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663899967744,"sku":"7G-FBXT-X9GT","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Srungaara_Saakunthalam.jpg?v=1780747765"},{"product_id":"radhika-santwanam","title":"Radhika Santwanam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eRadhikaa Swanthanamu \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Muddhupalani\"\u003eMuddhupalani  రాధికా సాంత్వనము (ఇళాదేవీయము)\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eరాధికాస్వాంతనము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81%E0%B0%AA%E0%B0%B3%E0%B0%A8%E0%B0%BF\"\u003eముద్దుపళని\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eసాంత్వనం అంటే ఓదార్చడం, అనునయించడం, సము దాయించడం అని అర్థాలు. అయితే అలక తీర్చడం అన్నదే రూఢైన అర్థం. రాధిక అలిగింది. ఆ అలుక పెరగడం, మనసు విరగడం అవమానం కలగడం, అంతరంగం మరగడం, కృష్ణుడు రాగానే చెడామడా చెరగడం, చివరికి అతని కౌగిలిలో కరగడం—ఇవే ఈ కావ్యంలో ముఖ్యమైన అంశాలు. టూకీగా కాక తాపీగా చెప్పుకొన్నా కథ కొద్దిపాటిదే. ముద్దుపళని చెప్పిన కథ వినండి!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663901573376,"sku":"9X-7TOR-KUKU","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Radhika_Santwanam.jpg?v=1780746360"},{"product_id":"parijathapaharanam-mukkuthimmanaryudu","title":"Parijathapaharanam","description":"\u003cp\u003eParijathapaharanam by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Mukkuthimmanaryudu\"\u003eMukkuthimmanaryudu\u003c\/a\u003e పారిజాతాపహరణము \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eముక్కుతిమ్మనార్యుడు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అన్న ప్రశస్తికి కారణమైన పారిజాతాపహరణం శ్రీకృష్ణదేవరాయలకు అంకితంగా రచించిన ప్రబంధం. తిమ్మనగారి కవితామాధుర్యం, మార్దవం ఈ ప్రబంధంలో అడుగడుగునా కనిపిస్తుంది. విశ్వనాథవారి కమనీయ పీఠికతో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663903834368,"sku":"EI-JZ4E-DDQ9","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/abfa2191.jpg?v=1770616521"},{"product_id":"vijaya-vilasam-chemakoora-venkata-kavi","title":"Vijaya Vilasam","description":"\u003cp\u003eVijaya Vilasam by Chemakoora Venkata Kavi విజయ విలాసము \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%9A%E0%B1%87%E0%B0%AE%E0%B0%95%E0%B1%82%E0%B0%B0%20%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF\"\u003eచేమకూర వేంకటకవి\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రతిపద్య చమత్కృతికి ప్రసిద్ధుడైన చేమకూర వేంకటకవి ప్రబంధం విజయ విలాసం. ఇది రఘునాథరాయలకు అంకితం. విజయవిలాసం అంటే విజయుని, అంటే అర్జునుని విలాసం. అర్జునుని తీర్థయాత్రా సమయంలో అతడు కలుసుకొన్న యువతులు, వారిని వివాహమాడిన తీరు ఈ ప్రబంధంలో వర్ణింపబడ్డాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి కమనీయ పీఠికతో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663904850176,"sku":"FP-3T3F-WI1U","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vijaya_Vilasam.jpg?v=1780748087"},{"product_id":"kalapoornodyam-1-pingali-sooranamathyudu","title":"Kalapoornodyam-1","description":"\u003cp\u003eKalapoornodyam-1by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Pingali%20Sooranamathyudu\"\u003ePingali Sooranamathyudu\u003c\/a\u003e కళాపూర్ణోదయము-1\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%B3%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eపింగళి సూరనామాత్యుడు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగులో మొట్టమొదటి కల్పిత కథాకావ్యం కళాపూర్ణోదయం. పింగళి సూరన కథను చిత్రవిచిత్రంగా అల్లాడు. ఫ్లాష్బాక్ పద్ధతిలో కథ చెప్పాడు. ఇద్దరు రంభలు, ఇద్దరు నలకూబరులను సృష్టించి ఒక చమత్కార సంఘటనను కల్పించాడు. ఒక నవలలా సాగే ఛందోబద్ధ రచన\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663905308928,"sku":"G9-DYU4-0VB7","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/6480dd66.jpg?v=1770616525"},{"product_id":"vaijayanthi-vilasam","title":"Vaijayanthi Vilasam","description":"\u003ch5\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eVaijayanthi Vilasam  వైజయంతీ విలాసము \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=SARANGU%20THAMMAIAH\"\u003eSARANGU THAMMAIAH\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/h5\u003e\n\u003ch5\u003e\n\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eవైజయంతీ విలాసము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B1%81%20%E0%B0%A4%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF\"\u003eసారంగు తమ్మయ్య\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\n\u003c\/h5\u003e\n\u003cdiv class=\"entry-content\"\u003e\n\u003ch5\u003eవైజయంతీ విలాసము హృదయంగమమైన కావ్యము. ఇందు ఋషుల చరిత్రగాని, రాజర్షి చరితగాని, మహావీరుని వృత్తాంతముగాని లేదు; సామాన్యమానవుని జీవితములో ముఖ్యమైన మూడు నాలుగు ఘట్టములు మాత్రము వర్ణింపబడినవి.\u003c\/h5\u003e\n\u003ch5\u003eసామాన్యముగా ప్రబంధములో కథా కథనము కుటిలముగా నడచి ఉపాఖ్యానములతో, అవాంతర కథలతో నిబిడీకృతమై ఉండును. ఏ తత్కావ్యమున ఆ విధానము కానుపింపదు. కథా కథనము, వస్తునిర్దేశము మొదలు నిర్వహణము వరకును ఋజుసరణిలో నడచును. నడుమలో ఋతు వర్ణనము లున్నను కథోన్మీలనమునకు ఉద్దీపకములై, సుదీర్ఘములు కాక, విసుగు పుట్టింపక, సరసముగనే సాగిపోవును. కథావిధానమునకు ఆదిమధ్యాంతములు సమముగా నుండి తుదకు ఏక వాక్యత సమకూరును.\u003c\/h5\u003e\n\u003ch5\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/h5\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663906881792,"sku":"ID-MISY-AUWF","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vaijayanthi_Vilasam.jpg?v=1780747849"},{"product_id":"kreedabhiramam","title":"Kreedabhiramam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eKreedabhiramam by Vinukonda vallabharayadu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eక్రీడాభిరామం \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B1%81%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1%20%E0%B0%B5%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AD%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A1%E0%B1%81\"\u003eవినుకొండ వల్లభరాయడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eఒకనాటి (14వ శతాబ్ది తొలి పాదంలోని) ఓరుగల్లు పట్టణం, అందులోని వివిధ వర్గాల ప్రజల విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు, ఆచారాలు, దురాచారాలు, భోగాలు, క్రీడా వినోదాలు వాస్తవికంగా కళ్ళకు కట్టినట్టు చిత్రిస్తా డీకవి. నాటి శిష్టుల దుష్ట సంప్రదాయాలను, కవి సమయాలను ఒడుపుగా అవహేళన చేస్తాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663909011712,"sku":"M5-OPBN-VYN8","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kreedabhiramam.jpg?v=1780745911"},{"product_id":"panduranga-mahatyam-tenali-ramakrushnudu","title":"Panduranga Mahatyam","description":"\u003cp\u003ePanduranga Mahatyam BY \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Tenali%20Ramakrushnudu\"\u003eTenali Ramakrushnudu\u003c\/a\u003e పాండురంగ మహాత్మ్యము \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%A4%E0%B1%86%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%20%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eతెనాలి రామకృష్ణుడు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు పంచకావ్యాలలో ఒకటి పాండురంగ మాహాత్మ్యం. పాండురంగవిభుని పద్యంబు హరువును అని ప్రసిద్ధిచెందిన తెనాలి రామకృష్ణుని శైలికి ఉదాహరణం ఈ ప్రబంధం. ఈ ప్రబంధంలో మరిచిపోలేని పాత్ర నిగమశర్మ అక్క. విశ్వనాథ వారి అందమైన పీఠికతో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663909601536,"sku":"O5-9N2X-S4UK","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/1abc4daf.jpg?v=1770616533"},{"product_id":"sasanka-vijayam","title":"Sasanka Vijayam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eShasanka Vijayamu  శశాంక విజయము by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Sheshamu%20Venkatapathi\"\u003eSheshamu Venkatapathi\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eశశాంక విజయం \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%AE%E0%B1%81%20%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF\"\u003eశేషము వేంకటపతి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eదక్షిణాదిని వెలసిన మృదు మధుర కావ్యాలలో శశాంక విజయానిదే అగ్రతాంబూలం. తెలుగు వారికి ఈ మేలి శృంగార కావ్యం అత్యంత ప్రియమైనది. ఇంటింటా పరిచయమైన కావ్యం. పద్ధెనిమిదవ శతాబ్దాదిని పేరు మోసిన కవి – కృతికర్త శేషము వేంకటపతి. సారస్వత రంగంలోనే కాదు, నాటక రంగంలోను గణుతికెక్కినది ఈ కథ.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663909994752,"sku":"OP-U8WW-C9D8","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sasanka_Vijayam.jpg?v=1780746878"},{"product_id":"prabhavathi-pradyumnam","title":"Prabhavathi Pradyumnam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003ePrabhavathi Pradyumnam by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Pingali%20Sooranamathyudu\"\u003ePingali Sooranamathyudu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eప్రభావతీ ప్రద్యుమ్నము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%B3%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eపింగళి సూరనామాత్యుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"entry-content\"\u003e\n\u003cp\u003eరుక్మిణీ కృష్ణుల కుమారుని పేరు ప్రద్యుమ్నుడు. ఆయనయే పూర్వ జన్మలో మన్మథుడు. ఈ మన్మథుని పూర్వము శివుడు కంటిమంటచే తగులబెట్టెను. అతని కిన్నాళ్లును శరీరము లేదు. ఇప్పటికి శరీరము వచ్చెను. మన్మథుడు మిక్కిలి అందగాడు కదా! ప్రద్యుమ్నుడంత యందగా డన్నమాట.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రభావతి వజ్రనాభు డన్న రాక్షసరాజు కూతురు. ఆ రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి తన్నెవ్వరు గెలువలే నట్లు వరములు పొందెను. అతడు వజ్రనాభపుర మని యొక పట్టణమును కట్టెను. శత్రువు లైనవా రా పట్టణములోనికి పోవుటకు వీలే లేదు. శివునిభార్యయైన పార్వతీదేని యొక్క దయవలన నీ ప్రభావతి జన్మించెను. పార్వతీదేవి యీ ప్రభావతికి ప్రద్యుమ్నుడు భర్తగా నిర్ణయించెను. వీరు దేవతలు. వారు రాక్షసులు. వజ్రనాభుడు వట్టి రాక్షసుడు కాడు. ఇంద్రునితో నెక్కువగా విరోధపడిన రాక్షసుడు. మరి ఈ ప్రభావతికి ప్రద్యుమ్నునకు పెండ్లి యెట్లు జరుగును? ఈ పెండ్లి జరుగుటమీద ఆ రాక్షసుడు చచ్చుట యాధారపడి యున్నది. దేవతల రాక్షసుల మధ్య శివుడును, విష్ణువును, పార్వతియు నిట్లే సంబంధమును సమకూర్తురు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663913304320,"sku":"V7-I0HB-WMLR","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Prabhavathi_Pradyumnam.jpg?v=1780746206"},{"product_id":"srungaara-naishadhamu-prabandham","title":"Srungaara Naishadhamu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eSrugara Naishadamu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Srinathudu\"\u003eSrinathudu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eశృంగార నైషధము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eశ్రీనాథుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eనలదమయంతుల పరిణయ వృత్తాంతమును ఇరువది రెండు సర్గలలో నత్యద్భుత వర్ణ నాచమత్కారముతో నారికేళ పాకమున సూక్తి వై చిత్రితో శ్రీహరుఁ్షడు నై షధ కావ్యమును సంస్కృతమున సంతరించెను. శ్రీ హర్షునికెందును దీసిపోని పాండిత్య శౌండీర్యము గల శ్రీనాథ మహాకవి యా సంస్క్రత కావ్యము ననుసరించి శృంగార నై షథమును దెనుఁగున రూపొందించెను. ‘నైషధం విద్వదౌషధ’ మ్మను విఖ్యాతి సంస్కృతాంధ్ర నై షధముల రెంటికిని గలదు. రెండును పంచ కావ్యములలో స్థాన మేర్పఱచుకొన్నవి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663913369856,"sku":"V9-B26V-B7IG","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/3165cb6c.jpg?v=1770616541"},{"product_id":"amuktamalyada-sri-krishna-devarayalu","title":"Amuktamalyada","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eAmuktamalyada by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=SRI%20KRISHNA%20DEVARAYALU\"\u003eSRI KRISHNA DEVARAYALU\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eఆముక్తమాల్యద \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%20%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81\"\u003eశ్రీ కృష్ణదేవరాయలు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eగోదాదేవీ శ్రీరంగేశ్వరుల కళ్యాణగాథ. విష్ణు భక్తి ప్రధానమైన కథలతో విశిష్టమైన ఋతు వర్ణనలతో, రాజనీతితో విలసిల్లే అద్భుతకావ్యం. విశ్వనాథవారి అందమైన పీఠికతో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663913861376,"sku":"W0-XEO2-DEEV","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Amuktamalyada.jpg?v=1780744716"},{"product_id":"ahalyaa-sankrandanamu","title":"Ahalyaa Sankrandanamu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eAhalya Sankrandanam by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Samukam%20Venkatakrishnappa%20Nayakulu\"\u003eSamukam Venkatakrishnappa Nayakulu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eఅహల్యా సంక్రందనము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%B8%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B0%82%20%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%20%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81\"\u003eసముఖం వేంకటకృష్ణప్ప నాయకులు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"link1\"\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eదక్షిణాంధ్ర యుగానికి చెందిన శృంగార ప్రబంధం అహల్యా సంక్రందనం. అహల్య ఇంద్రుల శృంగారం ఇందులో వర్ణితం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books- Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663914647808,"sku":"XG-EC6B-31ZO","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Ahalyaa_Sankrandanamu.jpg?v=1780744588"},{"product_id":"sri-kalahasti-mahatyam-dhurjati","title":"Sri Kalahasti Mahatyam","description":"\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan id=\"productTitle\" class=\"a-size-large product-title-word-break\"\u003eSri Kalahasti Mahatyam \u003cspan class=\"author notFaded\" data-width=\"\"\u003e\u003ca class=\"a-link-normal\" href=\"https:\/\/www.amazon.in\/s\/ref=dp_byline_sr_book_1?ie=UTF8\u0026amp;field-author=Dhurjati+Mahaa+Kavi\u0026amp;search-alias=stripbooks\"\u003eDhurjati Mahaa Kavi\u003c\/a\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dhoorjati\"\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eశ్రీ కాళహస్తి మాహాత్మ్యము దూర్జటి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eశ్రీ కాళహస్తి అన్నది పూర్తిపేరు. శ్రీ యనగా సాలెపురుగు. కాళ మనగా పాము. హస్తి యనగా ఏనుగు. ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యాన్ని పొందాయి. అనగా శివునితో ఒకటైపోయాయి. శ్రీ కాళహస్తిలో పెద్ద శివలింగం ఉంది. ఆ లింగములో ఈ జంతువులు మూడూ కలసిపోయిన లక్షణం కనిపిస్తుంది. అతులిత మాధురీమహిమ కలిగిన కవిగా రాయలచే ప్రశంసింపబడిన మహాకవి ధూర్జటి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663916253440,"sku":"ZU-ZYQ6-PMLT","price":65.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/PrabandhaluSrikalahastimahatyam.jpg?v=1780747079"},{"product_id":"kalapurnodayam-dr-g-v-krishnarao","title":"Kalapurnodayam","description":"\u003cp\u003eKalapurnodayam by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20G.V.%20Krishnarao\"\u003eDr. G.V. Krishnarao \u003cb\u003eకళాపూర్ణోదయము\u003c\/b\u003e \u003cb\u003eడా. జి.వి.కృష్ణారావు\u003c\/b\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపాత సంప్రదాయాల్లో పెరిగిన పండితమ్మన్యుల ఆదరణ వసుచరిత్ర, మనుచరిత్రల కున్నంతగా కళాపూర్ణోదయానికి లేకపోవటం సూరన స్వీయ సృజనాశక్తికి, అతని కాలంలోని ప్రాచీనతకు నిదర్శనం. తరువాతి కాలంలో వచ్చిన కవులు గాని లాక్షణికులు గాని అభినవగుప్తుడు ప్రతిపాదించిన రసధ్వనిసిద్ధాంతాన్ని చదవటానికి గాని, అర్థం చేసుకోవటానికి గాని ప్రయత్నించలేదు. బహుశ వారి ఆత్మలన్నీ క్షీణిస్తున్న సిద్ధాంతాల ఊబిలో కూరుకుపోయి ఉండవచ్చు. శ్లేషబంధాల నిర్మాణంలో తమ కౌశల్యాన్ని ప్రదర్శించిన వారికే వారి గౌరవం దక్కింది. విస్తారము, గంభీరములైన మానవానుభవాలను చిత్రించే రచనలేవీ వారినాకర్షించలేకపోయినవి. అందుకే రామరాజ భూషణుడు తన వసుచరిత్రలో సృజనాత్మకమైన రచనలు గాజుపూసలని, సాంప్రదాయికంగా వస్తున్న రచనలు మణిపూసలని జంకు లేకుండా చెప్పగలిగాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47966106878208,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kalapurnodayamu_telugu_books.jpg?v=1773318305"},{"product_id":"vijaya-vilasam-vyakyanam","title":"Vijaya Vilasam Vyakyanam","description":"\u003cp\u003eVijaya Vilasam Vyakyanam \u003ca class=\"a-link-normal\" href=\"https:\/\/www.amazon.in\/s\/ref=dp_byline_sr_book_1?ie=UTF8\u0026amp;field-author=Chemakura+Venkatakavi\u0026amp;search-alias=stripbooks\"\u003eChemakura Venkatakavi\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవిజయవిలాసము \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48215340482816,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/vijayavilaasamu.jpg?v=1774873900"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/prabandham.oembed?page=2","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}