{"title":"Potturi Vijayalakshmi","description":null,"products":[{"product_id":"souvarnikajanapada-noval-potturi-vijayalakshmi","title":"SOUVARNIKA(JANAPADA NOVAL)","description":"\u003cp\u003eSOUVARNIKA (JANAPADA NOVAL) Potturi Vijayalakshmi\u003c\/p\u003e\n\u003cp\u003eసౌవర్ణిక (జానపద నవల )\u003c\/p\u003e\n\u003cp\u003eహాస్య రచయిత్రి గా పేరుపొందిన పొత్తూరి విజయలక్ష్మి గారి కలం నుంచి జాలువారిన మొదటి జానపద నవల ఈ సౌవర్ణిక.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663870214400,"sku":"EW-CIO3-LYIN","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/SOWVARNIKA_JANAPADA_NAVALA_Potturi_Vijayalakshmi.jpg?v=1774522372"},{"product_id":"potturi-vijayalakshmi-hasya-kathalu","title":"Potturi Vijayalakshmi Hasya Kathalu","description":"\u003cp\u003ePotturi Vijayalakshmi Hasya Kathalu\u003c\/p\u003e\n\u003cp\u003eఈమె \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%9C%E0%B1%82%E0%B0%B2%E0%B1%88_18\" title=\"జూలై 18\"\u003eజూలై 18\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/1953\" title=\"1953\"\u003e1953న\u003c\/a\u003e \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B1%81_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE\" title=\"గుంటూరు జిల్లా\"\u003eగుంటూరు జిల్లా\u003c\/a\u003e \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AF%E0%B0%BE%E0%B0%9C%E0%B0%B2%E0%B0%BF\" title=\"యాజలి\"\u003eయాజలి\u003c\/a\u003e గ్రామంలో జన్మించారు. వల్లూరి సత్యవాణి, వల్లూరి వెంకటకృష్ణమూర్తి ఈమె తల్లిదండ్రులు. ఆమె విద్య డిగ్రీ మధ్యలోనే నిలిచిపోయింది. పీ.వీ. శివరావుతో ఈమె \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%BF\" title=\"\"\u003eవివాహం\u003c\/a\u003e 1970లో జరిగింది. వీరికి ఇద్దరు \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B1%81\" title=\"పిల్లలు\"\u003eపిల్లలు\u003c\/a\u003e శిరీష, ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం ఈమె హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, బెంగాలీ, తమిళ భాషల్లో మాట్లాడగల సామర్థ్యం ఆమెకు ఉంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663879782656,"sku":"N0-FRWG-OW5G","price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/8ec53dec.jpg?v=1770616473"},{"product_id":"indhradhanassu-potturi-vijayalakshmi","title":"Indhradhanassu","description":"\u003cp\u003e Indhradhanassu BY Potturi Vijayalakshmi\u003c\/p\u003e\n\u003cp\u003e ‘‘ఇన్ని ఘోరాలు కళ్ళముందే జరిగిపోయినా నేనేమీ చేయలేకపోయాను. నా దగ్గర డబ్బులేదు, నాకు చదువురాదు, ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? అదే నా ఆలోచన. జరిగిన సంఘటనలతో ఊరివారికి మొహం చూపించలేకే ఆ ఊరు వదిలి వచ్చేశాను. ఎన్నో అవతారాలు ఎత్తాక, ఎన్నో కష్టాలు పడ్డాక నా జీవితం మలుపు తిరిగింది. ‘‘సినిమాల్లో అవకాశం వచ్చింది. ఒకదాని తరువాత మరొకటి. అంతవరకూ దూరంగా వుంటూ ఊరించిన డబ్బు నా పాదాక్రాంతం అయింది. నన్ను చిల్లిగవ్వలా విసిరేసిన జనం నాకు వంగి సలాములు చేయటం ప్రారంభించారు. అదివరకు నేను మరొకరిముందు వేడుకునేవాడిని. ఆ తరువాత వారే నా యింటిముందు పడిగాపులు పడడం మొదలైంది. అదంతా చూసి ఎంతో గర్వపడిపోయాను. అనుభవించాలి, ప్రపంచంలోని అన్ని సుఖాలూ అనుభవించేయాలి. అదే నా ధ్యేయం. అదొక్కటే నా ఏకైక లక్ష్యం. అదే ధోరణిలో ఎన్నో సంవత్సరాలు గడిపేశాను. ‘‘మీతో పరిచయమయిన తరువాత మళ్లీ గతం గుర్తువచ్చింది. జీవితం యేమిటో తెలిసివచ్చింది. అర్థంలేని పరుగులు మానేసి ప్రశాంతంగా కాలం గడపటం అలవాటు చేసుకున్నాను’’ చెప్పాడు మధు. ఇప్పుడైనా మధుకి జీవితం ‘ఇంద్రధనుస్సు’ అయిందా? ఈ నవల చదివి తెలుసుకోండి\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663899705600,"sku":"6V-ZIA3-4VP3","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Indhradhanassu_BY_Potturi_Vijayalakshmi.jpg?v=1782560439"},{"product_id":"sankarrao-pelli-potturi-vijayalakshmi","title":"Sankarrao Pelli","description":"\u003cp\u003eSankarrao Pelli BY \u003cspan\u003ePotturi Vijayalakshmi\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపంచపాండవుల వంటి ఆ స్నేహబృందంలో శంకర్రావు పెళ్ళి ప్రయత్నాలు మొదలయ్యాయి. మనిషి బాగానే వుంటాడు. ఇంద్రభవనంలాంటి ఇల్లుంది. లక్షణమైన ఉద్యోగం వుంది. బోలెడు సంబంధాలు వచ్చాయి. అన్నీ పరిశీలించి చూసి చివరికి ఒక అమ్మాయిని పెళ్ళిచూపులు చూడ్డానికి అంగీకరించాడు శంకరం. ఆ అమ్మాయిది తుని దగ్గర పల్లెటూరు. వాళ్ళ బంధువులెవరో హైదరాబాదులో వుంటే అక్కడికి తీసుకొచ్చి పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయానికి స్నేహబృందంతో, వారి భార్యలతో పెళ్ళిచూపులకి వెళ్ళాడు శంకరం. బాగా మర్యాదలు చేశారు. కడుపునిండా ఫలహారాలు పెట్టారు. ఆ తరువాత అమ్మాయిని చూపించారు. అమ్మాయి పేరు గౌరి. అపురూప సౌందర్యవతి కాదుగానీ ఏ వంకాలేదు. ఎక్కువ చదువుకోలేదు. పి.యు.సి. పాసయింది. కుట్లూ అల్లికలూ, వటా వార్పూ, పనీపాటా వచ్చు. పొందికగా, అందంగా వున్న ఆ అమ్మాయి తొలిచూపులోనే శంకరాన్ని ఆకర్షించింది. అక్కడనుంచి అంతా శంకరం ఇంటికి వచ్చారు. తన అభిప్రాయం చెప్పాడు శంకరం. పెళ్ళి నాలుగురోజుల్లోకి వచ్చేసింది. పెళ్ళివారిల్లు పెళ్ళికళతో కళకళాడిపోసాగింది. ఇక చదవండి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663905603840,"sku":"GQ-E713-RX0W","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/SankarraoPelli.jpg?v=1784973827"},{"product_id":"preminchani-preyasi-potturi-vijayalakshmi","title":"Preminchani Preyasi","description":"\u003cp\u003ePreminchani Preyasi BY \u003cspan\u003ePotturi Vijayalakshmi\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనోట మాట రానంతగా ఆశ్చర్యపోయింది అపర్ణ. ‘‘నేను ఆయనకి లవ్ లెటర్ రాశానా? అది నువ్వు చూశావా? ఎప్పుడు చూశావ్? ఎలా చూశావ్?’’ ఆశ్చర్యం నుంచి తేరుకొని అడిగింది. ‘‘అలా అడుగు చెప్తాను. ఆవేళ మా నాన్నావాళ్ళు చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు మీ ఇంటికి వచ్చి నీ రూమ్లో పడుకోలేదూ నేను? ఆవేళ చూశాను. నవల చదువుకుంటూ ఉంటే అందులో కనిపించింది నీ ఉత్తరం. నేను చదివాను. ‘ప్రియమైన చెందూ’ అంటూ మొదలెట్టి భలేగా రాశావు. నువ్వు చెప్పకపోయినా నేను  గ్రహించేశాను.  ‘చెందూ’  అంటే  ఎవరా  అని  ఆలోచించేసరికి తెలిసిపోయింది. వెంటనే చంద్రశేఖరంగారికి చెప్పేశాను’’ అంటూ తను చేసిన ఘనకార్యం బయటపెట్టేశాడు. అంతా శ్రద్ధగా విన్న అపర్ణకి ముందు ఏమీ అర్థంకాలేదు. అర్ధమైన మరుక్షణం తలబాదుకుంది. ‘‘గొప్పపని చేశావు! మంచి ఇంటలిజెంట్వి కదూ! ఇలాగే చెయ్యాలి మరి! కర్మ! అందులోని చెందూ ఈయన కాదు. అసలా ఉత్తరం ఈయనకోసం రాయలేదు నేను. లక్ష్మి రాసిపెట్టమంటే రాసి ఇచ్చాను’’ అంది. అపర్ణ, మోహన్లకు పెళ్ళి నిశ్చయమయింది. కానీ అపర్ణ శేఖర్లకి; లక్ష్మీ మోహన్లకి పెళ్ళి జరుగుతోంది. అలా జరగటానికి గల వింత కారణాలు, వారిలో వారికి వచ్చిన అపోహలు, వారి మధ్య ఉన్న స్నేహాలు అన్నీ కలగలిసిన ఈ నవల ఎంతో హుషారుగా సాగుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663906652416,"sku":"I7-TRDS-GH5U","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/PreminchaniPreyasi.jpg?v=1784973868"},{"product_id":"i-love-you-doctor-potturi-vijayalakshmi","title":"I Love You Doctor","description":"\u003cp\u003e I Love You Doctor BY Potturi Vijayalakshmi\u003c\/p\u003e\n\u003cp\u003eభాస్కర్ ఇచ్చిన పేకెట్ తీసుకుని తన గదిలోకి వెళ్లింది విద్య. పేకెట్ పూర్తిగా విప్పి ఆ వ్రాతప్రతిని బయటకు తీసింది. అంత పెద్ద సైజువున్న కాగితాల కట్టను పడుకుని చదవడం కష్టం కాబట్టి దిండ్లు ఎత్తుకుని పెట్టుకుని టేబుల్ లాంప్ ఎడ్జస్ట్ చేసుకుని దిళ్ళకి ఆనుకుని కూర్చుంది. చదవటం ప్రారంభించింది. భాస్కర్ తనకి అందించిన నవల చదవడం ముగించిన విద్య చేతుల్లో మొహం దాచుకుని కూర్చుంది. చదివినది నిజంగా కథ అయితే ఎంత బాగుండేది. ఒక పాఠకురాలిగా తనకు నచ్చిన ముగింపు నిస్సంకోచంగా చెప్పేసి వుండేది. ఇదికథ కాదు. జీవితాలకు సంబంధించిన సమస్య. పరిష్కరించే ముందు మనసు రాయి చేసుకోవలసిన అగత్యం ఎంతైనా వుంది. రచయిత ఎంత క్రూరుడు? ఎంత నిర్దయుడు? సంధ్య పాత్రకు ఎంతమాత్రం న్యాయం చేకూర్చలేదు. రవి సంధ్యను కేవలం డాక్టరుగారి అమ్మాయిగా గౌరవించాడు. స్నేహితురాలిగా, కొలీగ్గా భావించాడు. తన మనసులోని మాట ధైర్యంగా చెప్పగల చనువును ఏర్పరచుకున్నాడు. కానీ ముఖ్యమైన విషయాన్ని గాలికి వదిలేశాడు. సంధ్య మనసులో ఏముందో తెలుసుకోవాలని ఏనాడూ ప్రయత్నించలేదు. అసలు సంధ్యకి కూడా మనసనేది వుంటుందనే నిజాన్ని పూర్తిగా విస్మరించాడు. ఎంత అన్యాయం!! ఆవేశపడింది విద్య. ఆవేశానికి అర్థం, పరమార్థం తెలియాలంటే ఈ నవల చదవండి\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663909470464,"sku":"NN-7Q62-FCRV","price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/I_Love_You_Doctor_BY_Potturi_Vijayalakshmi.jpg?v=1782561427"},{"product_id":"sreerasthu-subhamasthu-potturi-vijayalakshmi","title":"Sreerasthu Subhamasthu","description":"\u003cp\u003eSreerasthu Subhamasthu BY \u003cspan\u003ePotturi Vijayalakshmi\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e‘‘కానుగకాయల్నించి నూనె తీస్తాను నాన్నా, అంటే ‘తలతిక్క వెధవా! నిన్ను పిచ్చికుక్క కరిచిందా’ అని తిట్టిపోశారు. ప్రస్తుతం బ్రహ్మజెముడు పొదల్నించి ఆయిలొస్తుందని నా నమ్మకం’’ అన్నాడు రవి. స్కూలు చదువు పూర్తిచేసిన సరోజ డిగ్రీలో కంప్యూటర్స్ తీసుకుంది. ఒక ఏడాది పూర్తవగానే విసుగేసి ‘ఛ, వెధవ కంప్యూటరు’ అనుకొని కామర్స్ తీసుకుంది. కొన్నిరోజులకి అదీ విసుగేసి బి.ఏ.లో చేరతాననే సరికి కాలేజీవాళ్ళకి చిరాకొచ్చి ‘‘ఇలా అయితే ఆఖర్న ఏ డిగ్రీ ఇస్తాం? మావల్ల కాదు’’ అని ఖచ్చితంగా చెప్పేశారు. రవిని చూసి నిట్టూర్చాడు చంద్రం. ‘అదృష్టవంతుడు... తను అనుకున్న పని చెయ్యగలడు. స్వేచ్ఛగా జీవించగలడు’ అనుకున్నాడు. మెరికలాంటి పిల్ల దుర్గ. ఎమ్సీఏ డిస్టింక్షన్లో పాసయింది. ఉద్యోగం జోలికి పోకుండా మరో ఇద్దరు క్లాస్మేట్స్తో కలిసి స్వంతంగా కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ప్రారంభించింది పక్క వూళ్ళో. స్వంతంగా ఏదో సాధించాలని ఆరాటపడే రవి, మొదలుపెట్టిన ఏ పనీ పూర్తిచేసే ఓర్పులేని సరోజ, ఎంచక్కా అందరిలా స్వేచ్ఛగా జీవించాలనుకొనే చంద్రం, స్వంతంగా తన కాళ్ళమీద తను నిలబడాలనుకొనే దుర్గ... ఈ నలుగురి మధ్య సాగే సరదాల సరదాగాల నవ్వుల హరివిల్లు పొత్తూరి విజయలక్ష్మిగారి ‘శ్రీరస్తు శుభమస్తు’ తప్పక చదవండి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663914090752,"sku":"WF-2ZES-A8KV","price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sreerasthu_Subhamasthu_BY_Potturi_Vijayalakshmi.jpg?v=1777027210"},{"product_id":"krishnapaksham-suklapaksham-potturi-vijayalakshmi","title":"Krishnapaksham Suklapaksham","description":"\u003cp\u003eKrishnapaksham Suklapaksham - Triveni BY \u003cspan\u003ePotturi Vijayalakshmi\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eపోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ చాలా సరదా అయిన మనిషి, చొరవ, ధైర్యం, మంచితనం అన్నీ కలబోసిన మనస్తత్వం. అతని భార్య శ్యామల. విచిత్రమైన మనిషి. ఆవిడకి ఒక నిర్ణీతమైన అభిప్రాయాలు లేవు. నిలకడలేని మనస్తత్వం. ఎవరిమీదనైనా ఇష్టం కలిగిందంటే వాళ్ళని రాసుకు పూసుకు తిరిగేసి ఇక వాళ్ళే లోకం అన్నట్లు వుంటుంది. ఏదో చిన్న విషయం మీద గొడవపడి వాళ్ళతో దెబ్బలాడి వాళ్ళమొహం చూడదు కొన్నాళ్ళు. ఆ దంపతులకి ఒక కొడుకు. వాడి వయసు పదినెలలు. ఇంకో వ్యక్తి బ్యాంక్ మేనేజర్ రామారావు. నలభై ఏళ్ళు ఉంటాయి. సౌమ్యుడు. భార్య పట్నంలో ఉద్యోగం చేసుకుంటోంది. పిల్లలని పెట్టుకుని అక్కడే వుంటోంది. రామారావు ఒంటరిగా వుంటున్నాడు. డాక్టర్ యమున. ఈ గుంపులో కొత్తమెంబరు డాక్టర్ చక్రపాణి. ఈ వున్న నలుగురూ తరచూ కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఒకే ఇంట్లో భోజనాలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇక చదవండి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663915204864,"sku":"YI-MVJ6-XZBQ","price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Krishnapaksham_Suklapaksham_-_Triveni_BY_Potturi_Vijayalakshmi.jpg?v=1777026384"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/potturi-vijayalakshmi.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}