{"title":"Nikhileswar","description":null,"products":[{"product_id":"nikhila-lokam-nikhileshwar","title":"Nikhila Lokam","description":"\u003cp\u003eNikhila Lokam by \u003ca href=\"https:\/\/www.exoticindiaart.com\/author\/nikhileshwar\/\" class=\"underlined\" title=\"Nikhileshwar\"\u003eNIKHILESHWAR\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eకాలం రెక్కలపై ఊరేగుతున్న నేను ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు దూకేస్తానో తెలియదు దారి పొడుగునా అక్కున చేర్చకున్న నవ్వుల పువ్వులన్నీ నడిచిన నేల మీద అక్కడే నెత్తురోడ్చిన ముళ్లను ఏరిపారేస్తూ ఆవిరైన కన్నీటిలో కొనసాగిన జీవనయాత్ర ఈరోజు మౌన ప్రేక్షకుడిగా కాలం వేగాన్ని పసిగడుతూ నిశ్చింతగా శ్వాసిస్తున్నాను ఇక నిర్ణయమనేది కాలం రెక్కల్ని నియంత్రించినప్పుడే\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663881978112,"sku":"OX-INQ0-84E6","price":105.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Nikhila_Lokam.jpg?v=1777722852"},{"product_id":"nikhileswar-kavithvam","title":"Nikhileswar Kavithvam","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B078V6BHN7\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"fkpj29-nbnlw6-hngp7t-4di14p\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eNikhileswar Kavithvam \u003ca class=\"a-link-normal\" href=\"https:\/\/www.amazon.in\/s\/ref=dp_byline_sr_book_1?ie=UTF8\u0026amp;field-author=Nikhileswar\u0026amp;search-alias=stripbooks\"\u003eNikhileswar\u003c\/a\u003e\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003e“రాజకీయ దృక్పథం, సమస్యలపై స్పందన లేకుండా ఉత్తమ సాహిత్య సృష్టి ఏనాడూ జరగలేదు” అని నమ్మినవాడు, “ప్రపంచంలో ఆకలి, దారిద్య్రం వున్నంతవరకూ మార్క్సిజాన్ని సవాలుచేసే దమ్ము ఎవరికీ లే” దని ప్రకటించిన కవుల్లో ఒకరు నిఖిలేశ్వర్. నిరామయ తెలుగుకవితకు సంకేతం, నిరలంకార కవితా రీతికి చిరునామా, నిఖిలేశ్వర్. శబ్దజాల చమత్కారాలు, భాషావైచిత్రితో శిల్పచాతుర్యము చూపకుండా, సహజమైన వ్యక్తీకరణతో సుదీర్ఘకవితాయానం చేస్తున్న అలుపెరుగని నిత్యసాధకుడు నిఖిలేశ్వర్. కుహనావిలువలతో, స్వార్థ ప్రయోజనాలతో పేట్రేగిపోతున్న పాలకవర్గాల దుర్మార్గ దోపిడిల పట్ల నిర్వీర్యంగా పడివున్న తెలుగు సాహిత్య లోకాన్ని ఒక చరుపు చరిచి, ఉలిక్కిపడి కళ్లు తెరిచేలా చేసిన దిగంబర కవిత్వంలో నిఖిలేశ్వర్ సాహితీవ్యక్తిత్వం విలక్షణమయినది.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B078V6BHN7\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"66c28c-bm4h3z-6t7aku-g5c93q\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B078V6BHN7\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"70guih-gzlxhh-7a4qd8-5wbmot\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B078V6BHN7\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"7yj2zc-2ozvgf-pku0lw-q02j8x\" data-cel-widget=\"tellAmazon_feature_div\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-6\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"vd3qow-pl7266-uprjb-g8j22e\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_5\"\u003e\n\u003cdiv id=\"CardInstanced0a1QsSAp7xrPD_SzCsWvQ\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_5\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\n\u003cdiv data-asin=\"B078V6BHN7\" data-customer-id=\"\" data-marketplace=\"A21TJRUUN4KGV\" data-session-id=\"523-2649700-5421645\" data-logged-in=\"false\" class=\"_tell-amazon-desktop_style_tell_amazon_div__1YDZk\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48595496829184,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Nikhileswar_Kavithvam.jpg?v=1776072081"},{"product_id":"godala-venuka-jailu-jnapakaalu-walls-prison-memories-nikhileshwar","title":"Godala Venuka (Jailu Jnapakaalu) Walls (prison memories) Nikhileshwar","description":"\u003cp\u003eGodala Venuka (Jailu Jnapakaalu) BEHIND THE Walls (prison memories) Nikhileshwar\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48618016047360,"sku":null,"price":95.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Godala_Venuka_Jailu_Jnapakaalu.jpg?v=1781084872"},{"product_id":"ekkadiki-gamanam-enthadooramee-gamyam-nikhileshwar","title":"Ekkadiki Gamanam Enthadooramee Gamyam Nikhileshwar","description":"\u003cp\u003eEkkadiki Gamanam Enthadooramee Gamyam Nikhileshwar\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\" id=\"docs-internal-guid-ccf19d50-7fff-8248-badd-967fe9aae6a7\"\u003e\u003cspan\u003eనిఖిలేశ్వర్ ‘ఎవరిదీ ప్రజాస్వామ్యం? ఏ విలువలకీ ప్రస్థానం?” అన్న తన వ్యాస సంపుటాన్ని మొదటిసారి ప్రచురించి ఇప్పటికి పాతికేళ్లయ్యింది. ఈ వ్యాస సంపుటికి ముందు దిగంబర కవిగా ఆయన ఆవిర్భవించినప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులే ఆయనను దిగంబర కవిని చేశాయి. ఆ పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతోనే ఆయన విరసంలో చేరి పనిచేయడం. అయినా పరిస్థితులు చక్కబడకపోగా మరింత అణచివేత, దమనకాండ చోటు చేసుకున్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003e2000 నాటికే నాడున్న ప్రజాస్వామ్యం పట్ల నిఖిలేశ్వర్లో ప్రశ్నలు రేకెత్తాయి. ఆనాడు సమాజంలో పతనమైన విలువలు సమాజాన్ని ఏవైపుకు తీసుకుపోతున్నాయన్న ప్రశ్న కూడా తలెత్తింది. మరి ఈ పాతికేళ్లలో ఆ పరిస్థితి మరింత దిగజారిందే తప్ప ఏమాత్రం మెరుగుపడలేదు. అందుకే ఇప్పుడాయన ఈ సమాజ గమనం ఎక్కడికి సాగుతూంది, దీని గమ్యం ఏమిటి? ఆ గమ్యం ఎంతదూరంలో ఉంది అన్న విషయాలను ప్రశ్నించుకుంటున్నాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eనేటి భారత పౌరులందరూ వేసుకోవలసిన ప్రశ్నలే ఇవి. ప్రతి మేధావి ఆలోచించవలసిన విషయాలే ఇవి. ప్రముఖ కవి, విమర్శకుడు, అనువాదకుడు నిఖిలేశ్వర్ ఈ విషయంలో తన ఆలోచనలను ఈ పాతికేళ్లలో తాను రాసిన వ్యాసాలలో చర్చించాడు. రచయితలో నేటి పరిస్థితుల పట్ల విపరీతమైన అసంతృప్తి ఉన్నప్పటికీ భవిష్యత్తులో మార్పు వస్తుందన్న ఆశ కూడా స్పష్టంగా కనిపిస్తుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eనేటి మన సమాజం గురించి, దేశ పరిస్థితుల గురించి, అంతర్జాతీయ వ్యవహారాల గురించి ఆలోచించే ప్రతి వ్యక్తీ చదవవలసిన పుస్తకం. ఆత్మశోధన చేసుకోవలసిన సందర్భం. *\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48618021912832,"sku":null,"price":95.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Ekkadiki_Gamanam_Enthadooramee_Gamyam_Nikhileshwar.jpg?v=1781084791"},{"product_id":"evaridi-prajaswamyam-e-viluvalaki-prasthanam-nikhileshwar","title":"Evaridi Prajaswamyam E Viluvalaki Prasthanam Nikhileshwar","description":"\u003cp\u003eEvaridi Prajaswamyam E Viluvalaki Prasthanam Nikhileshwar\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\" id=\"docs-internal-guid-75455967-7fff-2683-0553-bae9de8922b3\"\u003e\u003cspan\u003eజీవిత విధానంగా రూపొందించవలసిన 'ప్రజాస్వామ్యం', ఇప్పుడు భారతదేశంలో 'దిక్కులేకుండా' పోయింది!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eమన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి రక్షణ కల్పించవలసిన ఈ 'ప్రజాతంత్రం' దారి తప్పింది!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eప్రజాస్వామిక జీవిత విధానాన్ని కులతత్వం, మతఛాందసం, అక్రమార్జన, అవినీతి చీడపురుగుల్లా తొలచి వేస్తున్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eమానవ విలువల్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రజా ఉద్యమాలది. ఈ దిశలోనే ప్రజాస్వామిక హక్కులు, ఉద్యమాలు, మతం, కమ్యూనిజం తదితర అంశాలను విశ్లేషిస్తూ విమర్శనాత్మక దృష్టినిచ్చే ఈ వ్యాసాలు -\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eకవి, విమర్శకుడు, కథా రచయిత, అనువాదకుడు నిఖిలేశ్వర్ గత 25 సం.లలో రచించిన వాటిలోంచి ఏరిన రచనలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం నిఖిలేశ్వర్ సంధిస్తున్న ప్రశ్నలే- ఎవరిదీ ప్రజాస్వామ్యం? ఏ విలువలకీ ప్రస్థానం?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48618027254016,"sku":null,"price":95.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Evaridi_Prajaswamyam_E_Viluvalaki_Prasthanam_Nikhileshwar.jpg?v=1781084830"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/nikhileswar.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}