{"title":"Leo Tolstoy","description":null,"products":[{"product_id":"ivan-illich-mruthi","title":"IVAN ILLICH MRUTHI","description":"\u003cp\u003eIVAN ILLICH MRUTHI by  Leo Tolstoy \u003c\/p\u003e\n\u003cp\u003eలియో టాల్స్టాయ్ రచనలను తెలుగులో మొదటిసారి ‘‘రాదుగ ప్రచురణాలయం, మాస్కో’’ వారు ప్రచురించారు. మరల ఇన్నాళ్ళకు వాటిని పునర్ముద్రించే అవకాశం మాకు కలిగింది. ‘ఇవాన్ ఇలిచ్ మృతి’ మరికొన్ని కథలను అనువాదం చేసిన ‘బెల్లంకొండ రామదాసు’గారికి ప్రత్యేక ధన్యవాదాలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663854551296,"sku":"0H-7DGF-S25A","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/060c01a4.jpg?v=1770616421"},{"product_id":"anna-karenina-leo-tolstoy","title":"ANNA KARENINA","description":"\u003cp\u003eANNA KARENINA  BY Leo Tolstoy\u003c\/p\u003e\n\u003cp\u003e1873 మే నెలలో రచయిత లియో టాల్స్టాయ్ ‘‘అన్నా కెరనినా’’ నవల రాయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నవలలోని పాత్రలు రచయిత మాదిరిగానే భూస్వామ్య దాస్య వ్యవస్థలో పెరిగినవి. అదే విధంగా 1870ల నాటి నూతన ‘పరివర్తనా దశ’కి చెందినవి. రష్యాలో గుర్తింపు పొందిన ఈ నవల అనేక విదేశ భాషల్లోకి అనువాదం అయింది. ప్రపంచ సాహిత్యం మొత్తంలో ‘‘అన్నా కెరనినా’’ అనర్ఘరత్నం. కాలం మారినా నిత్యహరితంగా స్పందనాత్మకంగా వుండే మణిపూసల కోవకి చెందినది. సమున్నత లక్షణాలతో విశిష్టమై సమకాలిక వ్యాప్తి పొందిన ఎలాంటి రచనలని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అనువాదం చేసిన ‘ఆర్వియార్’గారికి ప్రత్యేక  ధన్యవాదాలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663859106048,"sku":"4C-J9QQ-UP25","price":540.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Anna_Karenina.jpg?v=1773148990"},{"product_id":"vishada-sangeetham","title":"VISHADA SANGEETHAM","description":"\u003cp\u003eVISHADA SANGEETHAM BY  Leo Tolstoy \u003c\/p\u003e\n\u003cp\u003eటాల్ స్టాయ్ లాంటి ఏ కొద్దిమందికో మహా రచయిత అనే పేరు నిలుస్తుంది. పురోగతికి నడిపించే ఉన్నత పథం మీద ‘మణిదీపం’ లాంటివాడు ఆయన. ఆయన రచన ‘విషాద సంగీతం’ మరికొన్ని కథలను అనువాదం చేసిన ‘ఆర్వియార్’గారికి కృతజ్ఞతలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663882731776,"sku":"PV-9EBM-3SRF","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/9d419797.jpg?v=1770616477"},{"product_id":"iddaru-mitrulu","title":"IDDARU MITRULU","description":"\u003cp\u003eIDDARU MITRULU BY  Leo Tolstoy \u003c\/p\u003e\n\u003cp\u003eరష్యన్ మహారచయిత లియో టాల్స్టాయ్కి పిల్లలంటే మక్కువ. తన ఎస్టేట్లోని భూస్వామ్యదారుల పిల్లల కోసం చాలా కథలు రాశాడు. ఇందులో గ్రీకు, రోమన్ ఐతిహాసిక గాథల్ని ఈసఫ్ నీతి కథలని పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకంలో అన్నిరకాల పాత్రలు వున్నాయి. మానవులు, దేవతలు, జంతువులు వంటివి. కాని పాత్రలు యెలాంటివైనా వాటి ద్వారా రచయిత పిల్లలతో మాట్లాడటం జరిగింది. అందుకే ఈ పాత్రలు మిలమిల మెరిసే శైశవ నేత్రాల్లా కనిపిస్తాయి. చిత్రకారుడు మిఖయీల్ రొమాదిన్ బొమ్మలు ఈ పుస్తకంలో అద్భుతమైన ఆకర్షణ.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663883976960,"sku":"QR-Z6QP-IK36","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/8aa46543.jpg?v=1770616481"},{"product_id":"samsara-sukam-and-meedipallu","title":"SAMSARA SUKAM AND MEDIPALLU","description":"\u003cp\u003eSAMSARA SUKAM AND MEDIPALLU BY Leo Tolstoy \u003c\/p\u003e\n\u003cp\u003eనేను చాలా చక్కనిదాన్ని అని అంతా అంటారు. కాని ఏం లాభం? నా చక్కదనం, నా యవ్వనం అంతా వృధా అయిపోతున్నది. మరో ఏడాదిపాటు నేను ఇక్కడే - ఈ పల్లె కొంపలోనే ఒంటిగా పడి ఉండాలి. అదే దిగులు. ఆ దిగులువల్ల ఎంత డీలాపడిపోయానో, అస్తమానం ఒకటే దిగులు, ఎక్కడలేని చిరాకు దానికితోడు ఒంటరిగా ఉండటం - అబ్బబ్బ! దుర్భరమైపోయింది. నా గది విడిచి బయటకు రాలేదు. ఒక్కమాటు అయినా ‘పియానో’ వాయించుకున్న పాపానపోలేదు. ఆఖరుకు పుస్తకమయినా ముట్టలేదు. నా పరిస్థితి అలా అయిపోయింది. ‘ఏం చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? అయినా ఈ పనిపాటలూ ఇవన్నీ దేనికి నాకు? నా జీవితంలో బంగారంలాంటి కాలం ఇలా వ్యర్థమైపోతూ ఉందే, ఇహ నేను ఏం చేసి ఏం లాభం?’ ‘ఈ తర్కాలకూ, ప్రశ్నలకూ చక్కని సమాధానం లియోటాల్ స్టాయ్ మరో అద్భుత రచన ‘సంసార సుఖం’ తప్పక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663888564480,"sku":"UY-F4BL-B0JU","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/3d1a6adb.jpg?v=1770616488"},{"product_id":"naa-sanjayishi","title":"Naa Sanjayishi","description":"\u003cp\u003eNaa Sanjayishi  by  Leo Tolstoy \u003c\/p\u003e\n\u003cp\u003eలియో టాల్స్టాయ్ లేదా లియో తోల్స్తోయ్ (సెప్టెంబర్ 9 1828 – నవంబర్ 20 1910) సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రచయిత,[1] నవలాకారుడు. 1902 నుంచి 1906 వరకు ప్రతి సంవత్సరం సాహిత్యంలో నోబెల్ బహుమతి కోసం ప్రతిపాదించబడ్డాడు. 1901, 1902, 1909 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతి కోసం అతని పేరు ప్రతిపాదించబడింది. కానీ ఒక్కసారి కూడా ఆయనకు బహుమతి రాలేదు. ఇది నోబెల్ బహుమతికి సంబంధించి ఒక వివాదంగా మిగిలిపోయింది.[2][3][4][5] 1828లో రష్యాలోని ఒక కులీన కుటుంబంలో జన్మించిన టాల్ స్టాయ్ \" సమరం - శాంతి\" (వార్ అండ్ పీస్) (1869), అన్నా కరెనీనా (1878) నవలలు రచించి పేరు సాధించాడు.[6] \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663888924928,"sku":"V0-ZI50-WE09","price":68.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/684ad1f8.jpg?v=1770616493"},{"product_id":"navajeevanam-leo-tolstoy","title":"Navajeevanam","description":"\u003cp\u003eNavajeevanam BY  Leo Tolstoy \u003c\/p\u003e\n\u003cp\u003eఒక మహారచయిత సమకాలీన జీవితపు ఆశలనీ, ఆశయాలనీ, ఆవేశాలనీ, ఆలోచనలనీ తన రచనలలో ప్రతిఫలింపచేసే తన జాతి జనుల జీవనాడిని ప్రపంచానికి అందిస్తాడు. అటువంటి రచయిత లియో టాల్స్టాయ్ కలం నుండి జాలువారిన ‘నవజీవనం’ నవల ప్రస్తుతం మీ ముందుకు వచ్చింది. అనువాదం చేసిన ‘పురాణం కుమార రాఘవశాస్త్రి’గారికి కృతజ్ఞతలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663894102272,"sku":"Z1-8DNJ-RIMI","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/4a36df5e.jpg?v=1770616503"},{"product_id":"yudhamu-shanthi-leo-tolstoy","title":"YUDHAMU SHANTHI","description":"\u003cp\u003eYUDHAMU-SHANTHI  by Leo Tolstoy\u003c\/p\u003e\n\u003cp\u003eYuddamu Santhi\u003c\/p\u003e\n\u003cp\u003eవిశ్వ సాహిత్యంలో ‘‘యుద్ధము - శాంతి’’ అగశ్రేణికి చెందిన నవల. మానవ జీవితాన్ని గురించిన ఆ కాలపు రష్యా దేశాన్ని గురించిన సమగ్ర చిత్రం ఈ నవల. చరిత్రని ప్రతిఫలింపచేసే ‘‘యుద్ధము-శాంతి’’ నవలను రాయడానికి రచయిత లియో టాల్స్టాయ్కి అయిదేళ్ళు (1863-1868) పట్టింది. మహాభారతం చదివినప్పటి రీతిగానే వివిధ సంఘర్షణలతో కూడిన ఈ కావ్యాన్ని చదివిన తదనంతరం మనస్సు ఒక విధమైన శాంతి సహితమగు ఆనందంలో లీనమౌతుంది. ఈ కావ్యంలోని రమణీయత ఇదే. అందీ అందని అందచందాలే కాక క్లిష్టమైన శిల్ప చాతుర్యం కల సుదీర్ఘమైన ఈ గ్రంథాన్ని ఆంధ్ర పాఠకులు మన్ననతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాము. అనువాదకులు రెంటాల గోపాలకృష్ణగారికి మరియు బెల్లంకొండ రామదాసుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663901868288,"sku":"AO-5LOY-86MM","price":540.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/bcf0aaea.jpg?v=1770616517"},{"product_id":"aathma-jyothi","title":"ATMA JYOTHI","description":"\u003cp\u003eATMA JYOTHI BY  Leo Tolstoy \u003c\/p\u003e\n\u003cp\u003eరష్యన్ మహారచయిత లియో టాల్స్టాయ్ రచనలు మానవ చరిత్రలోనే ఉత్తమ కళాఖండాలు. ఆయన రచించిన గ్రంథాలలో ‘ఆత్మజ్యోతి’ ఇందులో 12 కథలున్నాయి. ‘ఆత్మజ్యోతి’ ఒకటి. ఇందులో 12 కథలున్నాయి. ‘ఆత్మజ్యోతి’ అనువాదం చేసిన ‘ముద్దా విశ్వనాధం’ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తప్పక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663904555264,"sku":"FG-5FNR-VWZ7","price":25.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/519f9223.jpg?v=1770616525"},{"product_id":"kodiguddantha-dhanyapu-ginja-marikonni-kathalu","title":"Kodiguddantha Dhanyapu Ginja Marikonni Kathalu","description":"\u003cp\u003eKodiguddantha Dhanyapu Ginja Marikonni Kathalu by  Leo Tolstoy \u003c\/p\u003e\n\u003cp\u003eఇందులో 18 కథలున్నాయి. జీవిత సమస్యలలో ఏదో ఒకటి గొప్పది చర్చింపబడని కథ ఏమీ లేదు. ఈ కథల్ని పరిమాణ ప్రకారం క్రమపరచడం జరిగింది. ఈ కథల్లో ఒక్కొక్కటి వ్యాసమా, కథా, కథానికా, సామ్య కథా, చరిత్రా, ఆత్మకథా లేక అన్నింటి సమ్మేళనమా అనిపిస్తుంది. ఈ కథలను అనువాదం చేసిన ‘భమిడిపాటి కామేశ్వరరావు’గారికి ప్రత్యేక ధన్యవాదాలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663912190208,"sku":"T0-4R7Y-HQ0O","price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/27e6549b.jpg?v=1770616541"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/leo-tolstoy.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}