{"title":"Kuppa Venkata Krishnamurthy","description":null,"products":[{"product_id":"dharmasandehalu-samaadaanaalu-kuppa-venkatakrishna-murthy","title":"Dharmasandehalu - Samadhanaalu","description":"\u003cp\u003eDharmasandehalu - Samadhanaalu BY \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kuppa%20VenkataKrishna%20Moorthy\"\u003eKuppa VenkataKrishna Murthy\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఈనాడు హిందూమతం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటోంది. వాటిల్లో ప్రధానమైనది\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఆ మతానుయాయులలో ఎక్కువమందికి తమ మతం గురించిన అవగాహన లోపించడం. అందువల్ల ప్రతి విషయంలోనూ ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. వాటిని ఈ పుస్తకం సమర్థంగా పరిష్కరిస్తుంది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"copyable-text\" data-pre-plain-text=\"[12:34 pm, 28\/2\/2026] krishna63010:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s xn6xy2s\"\u003e\u003c\/span\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48099267117312,"sku":null,"price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kuppa_Venkatakrishna_Murthy_Dharmasandehalu_-_Samadhanaalu.jpg?v=1775739544"},{"product_id":"samskruta-praayoogika-vyaakaranam-kuppa-venkatakrishna-murthy","title":"Samskruta Praayoogika Vyakaranam","description":"\u003cp\u003eSamskruta Praayoogika Vyaakaranam BY \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kuppa%20VenkataKrishna%20Moorthy\"\u003eKuppa VenkataKrishna Murthy\u003c\/a\u003e  \u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eచాలా మందికి సంస్కృత పాఠాలు చెప్పి వున్న అనుభవంతో, తెలుగు భాష కొంతవరకు బాగా వచ్చి సంస్కృతం స్వయంగా గానీ, ఉపాధ్యాయుల సహాయంతో గానీ,  నేర్చుకోవాలనే ఆరాటం ఉన్నవారి సౌకర్యం కోసమూ, అలాగే సంస్కృతాన్ని ప్రాచీన నవీన విధానాల మిశ్రమంతో విద్యార్థులకు నేర్పించాలని తపనపడే ఉపాధ్యాయులకు ఒక ప్రాథమిక విషయ సర్వస్వసమాహారంగా వుండేందుకోసమూ, యీ గ్రంథాన్ని రూపొందించటం జరిగింది.\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"copyable-text\" data-pre-plain-text=\"[12:34 pm, 28\/2\/2026] krishna63010:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s xn6xy2s\"\u003e\u003c\/span\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan class=\"\"\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48099301622016,"sku":null,"price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Samskrutha-Prayogika-Vyakar.jpg?v=1772516078"},{"product_id":"vedalalo-vaignanika-visheshalu-kuppa-venkatakrishna-murthy","title":"Vedhalalo Vaignanika Viseshalu","description":"\u003cp\u003eVedalalo Vaignanika Visheshalu BY \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kuppa%20VenkataKrishna%20Moorthy\"\u003eKuppa VenkataKrishna Murthy\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e'ప్రాచీన మహర్షులు తమ అంతరాత్మల లోనికి తవ్వుకుంటూ పోయి పోయి ఏ సత్యాలను దర్శించారో అవే సత్యాలను ఈనాటి భౌతికశాస్త్రవేత్తలు తమ బహిరంగ ప్రపంచాన్ని త్రవ్వుకుంటూ పోయి పోయి అందుకుంటారు'' అని శ్రీవివేకానందులు ఆనాడే ప్రవచించారు. అది సత్యమని, సత్యాన్వేషణ చిత్తశుద్ధితో చేస్తే ఎవరినైనాసరే ఒకే గమ్యానికి తీసుకువెళుతుందని యీనాటి భౌతిక విజ్ఞానశాస్త్రం మనకు నిరూపిస్తోంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"copyable-text\" data-pre-plain-text=\"[12:34 pm, 28\/2\/2026] krishna63010:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s xn6xy2s\"\u003e\u003c\/span\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48099317121280,"sku":null,"price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vedalalo-Vygnanika-Vishesha.jpg?v=1772516329"},{"product_id":"jaimini-bharatam-pravachanam-kuppa-venkatakrishna-murthy","title":"Jaimini Bharatam - Pravachanam","description":"\u003cp\u003eJaimini Bharatam - Pravachanam BY \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kuppa%20VenkataKrishna%20Moorthy\"\u003eKuppa VenkataKrishna Murthy\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eజైమిని వ్యాసశిష్యుడైన మహాతపస్వి, మహామేధావి, మహాపండితుడు. ఎంతటి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమహాత్ముడంటే, తన గురువైన వేదవ్యాసులవారే ఈయన్ని విష్ణు పురాణంలో - ‘‘సామగో\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eజైమినిః కవిః’’ అని మెచ్చుకున్నారు. అంటే సామవేదాధ్యయనం చేసిన మా జైమిని మంచి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకవి అని గురువుగారే ఈయనకు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. ఈయన కేవలం సామవేదం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఒక్కటే చదువుకున్నాడని అనుకోకూడదు. ఆయన చతుర్వేదాలు, శిక్షాదిశాస్త్రాలు,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసమస్తవిద్యలు ఆపోశనం పట్టిన మహామేధావి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"copyable-text\" data-pre-plain-text=\"[12:34 pm, 28\/2\/2026] krishna63010:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s xn6xy2s\"\u003e\u003c\/span\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48099318857984,"sku":null,"price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/JaiminiBharatam-Pravachanam-1.jpg?v=1772516453"},{"product_id":"veedanta-paribhasha-kuppa-venkatakrishna-murthy","title":"Vedantha Paribasha","description":"\u003cp\u003e\u003ca\u003eVedantha Paribasha BY \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kuppa%20VenkataKrishna%20Moorthy\"\u003eKuppa VenkataKrishna Murthy\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003cstrong\u003eశాస్త్ర మంటే?\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cspan\u003eజీవితంలో మనకున్న అనుభవంలో ఏ విషయాన్ని గూర్చి అయినా మరింత శ్రద్ధగా, లోతుగా, నిశితంగా పరిశీలిస్తే, మనంతట మనకే ఆ విషయతత్త్వం స్పష్టంగా అర్థమౌతూ వుంటుంది. ఉదాహరణకు, ఇళ్ళల్లో చీమలను చూడనివారు ఎవరు? అయినా మనకు చీమల గురించి ఎంత మాత్రం తెలుసు? ఏ కారణంవల్లో, చీమల గురించి తెలుసుకోవాలనే శ్రద్ధ కలిగితే, మనమే ఒక భూతద్దం పట్టుకొని, చీమల జీవితాన్ని పరిశీలించటం ప్రారంభిస్తే, చీమల రాజ్యం గురించి మనకే అద్భుతరహస్యాలు తెలుస్తాయి. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"copyable-text\" data-pre-plain-text=\"[12:34 pm, 28\/2\/2026] krishna63010:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s xn6xy2s\"\u003e\u003c\/span\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48099420111104,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/VeedantaParibhasha-1.jpg?v=1772517644"},{"product_id":"raasakriida-srungaram-kaadaa-kuppa-venkatakrishna-murthy","title":"Raasakreeda Srungaram Kaadhaa?","description":"\u003cp\u003eRaasakreeda Srungaram Kaadaa? BY \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kuppa%20VenkataKrishna%20Moorthy\"\u003eKuppa VenkataKrishna Murthy\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసామాన్యుడు లేదా పామరుడు అర్థం చేసుకోగలిగింది కథ, వాచ్యంగా చెప్పినది. ప్రతీకలనుపయోగించి కథ చెప్తే ప్రతీకలను గుర్తించలేకపోతే పాత్రలను, ఘటనలను వాస్తవాలుగా భ్రమపడి అపార్థం చేసుకొనే ప్రమాదం ఉంటుంది. సామాన్యుల కోసమే ఉద్దేశించిన పురాణసాహిత్యంలోనూ ఈ ప్రమాదం ఉంటుంది. గోపికలు - శ్రీకృష్ణుని రాసక్రీడా ఘట్టం శ్రీమద్భాగవత పురాణంలోనిది. కేవలం వాచ్యస్థాయిలోనే అర్థం చేసుకొనేవారికి ఇదంతా అసభ్య శృంగారంలా గోచరిస్తుంది. మూలగ్రంథంలో ఎన్ని సూచనలున్నప్పటికీ సాధారణ పాఠకుడు మౌలికార్థాన్ని అర్థం చేసుకోవడం కష్టమే. అందుకే దానికి వ్యాఖ్యానాలు అవసరమవుతాయి. లేకపోతే పురాణేతిహాసాలలోని కథాఘట్టాలను నేటిసామాజిక దృష్టితో చూసి విమర్శించే అవకాశాలెన్నో ఉన్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"copyable-text\" data-pre-plain-text=\"[12:34 pm, 28\/2\/2026] krishna63010:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s xn6xy2s\"\u003e\u003c\/span\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48099447177472,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Raasakrida-Sringaram-kaada.jpg?v=1772517793"},{"product_id":"amsubodhini-kuppa-venkatakrishnamurthy","title":"Amsubodhini","description":"\u003cp\u003eAmsubodhini Kuppa Venkatakrishnamurthy\u003c\/p\u003e\n\u003cp\u003eఅంశుబోధిని కుప్పా వేంకట కృష్ణమూర్తి\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48122849034496,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kuppa_Venkatakrishna_Murthy_Amsubodhini.jpg?v=1780659829"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/kuppa-venkata-krishnamurthy.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}