{"title":"KunapaRaju Kumar","description":null,"products":[{"product_id":"new-york-kathalu","title":"New York Kathalu","description":"\u003cp\u003eNew York Kathalu  by \u003cspan class=\"Yjhzub\"\u003eKunaparaju Kumar\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Yjhzub\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663863103744,"sku":"7I-47Z4-SZ2Q","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/New_York_Kathalu.jpg?v=1782903538"},{"product_id":"russia-nunchi-prematho","title":"Russia Nunchi Prematho","description":"\u003cp\u003eRussia Nunchi Prematho  BY \u003cstrong class=\"Yjhzub\" data-complete=\"true\" aria-owns=\"action-menu-parent-container\"\u003eKunaparaju Kumar \u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eచిన్నప్పుడెప్పుడో... ఇంటివెనుక ఆగిన ఎర్ర బస్సులో ఎన్నో పిల్లల పుస్తకాలు. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నపుడు మధ్యలో దొరికిన నీ జీవిత కథ. దానిలోనికి వెళ్ళి పోయా! ఇది సాధ్యమా? తారతమ్యా లులేని ప్రజల రాజ్యం వస్తుం దా! మానవాళి కి మంచిరోజులు వస్తా యా! ఎన్నో రంగుల కలలు కన్నా ను. ఇప్పుడు నీవు తిరిగిన, నీ నేల చూసాను. ఈ నేలమీద మానవులు నిర్మిం చిన స్వర్ గాన్నే చూసా. అలనా టి సాహిత్య తారలు, దోస్తోయవ్ స్కీ, పుష్కి న్, గొగోల్, టాల్ స్ టాయ్, చెకోవ్, మైకోవిస్కీ, గోర్కీ చదివిన అక్షరాలు కళ్ళ వెం బడి ధారలా ప్రవహిం చాయి. అరోరా ప్రణయఘోష విన్నా ను. ఎర్రసైన్యం జారిస్ట్ రాచరికాన్ని కూల్చిన ఘట్ టాలు కళ్ళె దుటే కనిపిస్తున్నా యి. నీ నా యకత్వా న ఏర్పడిన సో వియట్ యూనియన్ విజయాలను విన్నా , ఇప్పుడు కళ్లారా చూసా. ఇంతలో ప్రపంచ యుద్ధం , రక్తం ఏరులైపారిం ది. ప్రజల త్యా గ ఫలి తం, ఎర్రజెం డా దేదీప్యమానంగా ఎగిరిం ది. గతకాలపు నీడలవెం ట నడుస్తున్నా . ఆ వేడి, ఆ ఇన్స్ పిరేషన్ తగ్గలేదు. ఇప్పటికీ రష్యా మా కలల రాజ్యమే. ఇప్పుడు కళ్లతో చూసాం , మనస్సు నిం డిపోయిం ది. జీవితంలో మరపురాని ఈ తొమ్మి దిరోజుల రష్యా ప్రయాణాన్ని న్ని గుం డెనిం డా పదిల పరచుకున్నాం . నిన్ను చూసిన మనస్సు నువ్వు చూపిన దారి నీకుగాక ఎవరికి నీకే ఈ చిన్న పూవు కామ్రేడ్ లెనిన్! - కుమార్ కూనపరాజు\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663871590656,"sku":"FZ-9XNT-2YQJ","price":310.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Russia_Nunchi_Prematho.jpg?v=1775114098"},{"product_id":"ms-narayana-jeevitha-katha-comedian","title":"MS Narayana Jeevitha Katha","description":"\u003cp\u003eMS Narayana Jeevitha Katha by \u003cspan\u003eKunaparaju Kumar\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅద్భుతమైన నటులు ఒకరోజే పుట్టరు. వారి ప్రస్థానంలో ఎన్నో మలుపులు, గెలుపులు, కష్టాలు.. ఎన్నో కన్నీళ్ళు. అన్నీ వుంటేనే విజయాలూ వుంటాయి.  ఎమ్మెస్ నారాయణ ఎక్కడైనా ఇమిడిపోయేవాడు. ఎక్కడున్నా సందడి చేసేవాడు.  ఈ పుస్తకంలో ప్రతీ పేజీని పట్టుకుని పరవశించండి. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663874441472,"sku":"I7-PXY0-V1ZF","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MS_Narayana_Jeevitha_Katha.jpg?v=1776851584"},{"product_id":"ee-kaalapu-telugu-katha","title":"Ee Kaalapu Telugu Katha","description":"\u003cp\u003eEe Kaalapu Telugu Katha BY \u003cstrong class=\"Yjhzub\" data-complete=\"true\" aria-owns=\"action-menu-parent-container\"\u003eKunaparaju Kumar\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eకథల పూచెండు కథలను కూర్పుచేసే ఈపనిని కాలం ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. ఎవరో దేశం కానీ దేశంలో ఓ మాట తూలారు. ‘‘అధోగతిలోనికి తెలుగు కథ జారిపోతోందని. నేను కూడా చాలా కాలం నుండి కథలు చదువుతూనే వున్నాను. అరవై, డభై దశకాలలో తెలుగు నవీన కథకు స్వర్ణయుగం అనచ్చు. మంచి కథలు అప్పుడు వెల్లువగా వచ్చాయి. కొంతకాలం ఆ వెలుగుల తర్వాత స్తబ్దత. కమర్షియల్ కథలు, నవలల వెల్లువ, తరువాత ఏవో అడపాదడపా మెరుపులు మెరిసినా, ఓ ముప్పె సంవత్సరాలు పిల్ల తెమ్మెరలు కూడా వీయలేదు. ఆస్తిత్వవాదాల కథలు వచ్చాయి. ఓ శూన్యం తరువాత, ఓ పదిహేను సంవత్సరాల నుండే, పచ్చటి మొక్కలు మొలుస్తున్నాయి. అవి ఎప్పుడూ మనం చూడని అందమైన పూలను ఇస్తున్నాయి. మనం ఊహించిన పూలు కాదు, ఇవి కొత్త పూలు ఎప్పుడూ చూడనివి, ఎప్పుడూ ఆస్వాదించని సువాసనలు వెదజల్లుతున్నాయి. అవి అమాయకంగా కనిపిస్తున్నాయి. ఎంతో హాయిని ఇస్తున్నాయి. కానీ అవి అధోలోకంలో మగ్గుతున్న మానవ ఆకారాల, కన్నీటి బాధల ఆర్తనాదాలు చిన్నగా, సన్నగా వినిపిస్తున్నాయి. అవి ఇప్పుడు బృందగానంగా మారతాయా? ‘We shall over come some day’ అని పాడతాయా! ఇప్పుడు తెలుగు కథ మరో ప్రభంజనానికి పునాది వేసింది. ఆ వెలుగులను తప్పనిసరిగా త్వరలోనే చూస్తారు. దానికి ఈ మార్పు శుభారంభం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663876079872,"sku":"JC-KTU2-OD5S","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Ee_Kaalapu_Telugu_Katha.jpg?v=1782903458"},{"product_id":"kathala-bangaram-mana-raavi-sastry-rachakonda-viswanatha-sastry","title":"Kathala Bangaram Mana Raavi Sastry - Rachakonda Viswanatha Sastry","description":"\u003cp\u003eKathala Bangaram Rachakonda Viswanatha Sastry\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eరావిశాస్త్రి\u003c\/b\u003e (రాచకొండ విశ్వనాధశాస్త్రి) (1922 - 1993) వృత్తి రీత్యా \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF\" title=\"న్యాయవాది\"\u003eన్యాయవాది\u003c\/a\u003e, కథా రచయిత. ఆయన కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం \"వాదించాడు\". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి \"పిండ\" గల ఏకైక ప్రతిభావంతుడు. \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%95%E0%B1%81%E0%B0%B3%E0%B0%82\" title=\"శ్రీకాకుళం\"\u003eశ్రీకాకుళం\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%A8%E0%B0%97%E0%B0%B0%E0%B0%82\" title=\"విజయనగరం\"\u003eవిజయనగరం\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%96%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82\" title=\"విశాఖపట్నం\"\u003eవిశాఖ\u003c\/a\u003e జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48062842667264,"sku":null,"price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KathalaBangaramManaRaviSastry.jpg?v=1771481424"},{"product_id":"tholubommalata","title":"Tholubommalata","description":"\u003cp\u003eTholubommalata By Kunaparaju Kumar\u003c\/p\u003e\n\u003cp\u003eఈ కథల్లో నాస్టాల్జియా వుంది. జీవన సంఘర్షణ వుంది. అలనాటి స్వచ్ఛత, అమాయకత్వం కూడా వున్నాయి. నిరాడంబరత, సూటిగా, సరళంగా ఉండటం కనిపిస్తుంది. ఈ ఆరు కథలు నాకు ఈ క్షణంలో అమృత సమానంగా అనిపించాయి. మెలోడ్రామాలు చదివి చదివి మొహంమొత్తిన నాకు ఈ కథలు ఆరు మందారరేకులై నా చెక్కిళ్ళను నిమిరినట్లు అనిపించాయి. అనేక భావోద్వేగాలను ఆవిష్కరించే సుప్రయత్నం ఈ కథల్లో నిండుగా మనకు కనిపిస్తుంది. మనుషులు తోటి మనుషులతో పంచుకోవాల్సిన అనుబంధాలను, నింపుకోవాల్సిన సౌందర్యాన్ని కూనపరాజుగారు తోలుబొమ్మలాట కథా సంకలనంలో పాఠకులకి ఆత్మీయంగా అందిస్తున్నారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48884389806336,"sku":null,"price":24.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/tholubommalaata.jpg?v=1782293554"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/kunaparaju-kumar.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}