{"title":"Kovvali Lakshminarasimharao","description":null,"products":[{"product_id":"vishakanya-kovvali-lakshmi-narasimha-rao","title":"Vishakanya","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eVishakanya by Kovvali Lakshmi Narasimha Rao\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Kovvali%20Laxminarasiha%20Rao\"\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eవిషకన్య (కొవ్వలి భయంకర్)\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663860187392,"sku":"5G-B81U-ESNZ","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vishakanya_sri_kovvali_bhayankar_Kovvali_Lakshmi_Narasimha_Rao.jpg?v=1782282627"},{"product_id":"jagajjana-kovvali-lakshmi-narasimha-rao","title":"Jagajjana","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eJagajjana by Kovvali Lakshmi Narasimha Rao\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eజగజ్జాణ \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%95%E0%B1%8A%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B2%E0%B0%BF%20%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81\"\u003eకొవ్వలి లక్ష్మీనరసింహారావు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003ch3\u003eభయంకర్ కలం పేరు కలిగిన  శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు వందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో 'పల్లెపడుచు' అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.\u003c\/h3\u003e\n\u003cp\u003eఒక జీవనకాలంలో వేయినవలలు రచించిన నవలారచయిత లెందరు? కొవ్వలి ఒక్కరేనేమో. వీరి చివరి నవల 'మంత్రాలయ'.\u003cbr\u003eఅతి సరళమైన శైలిలో సూటిగా కథను నడపడం కొవ్వలి ప్రత్యేకత. ఆధునిక జీవితానికి అద్దంపట్టే రచనలు చేశాడు. రమ్యమైన కథనంతో నీతిబోధను జోడించాడు.\u003cbr\u003eతన నవల నెల తిరగక ముందే పునర్ముద్రణకు వచ్చేటంత ప్రచారం పొందిన రచయిత కొవ్వలి. కొద్ది నెలలలో వేల కాపీలు అమ్ముడయ్యేవి అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే. ఇప్పటికీ కొవ్వలి నవలలకు ఆదరణ తగ్గలేదు.\u003cbr\u003eకొవ్వలి భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ అనే ఈ నవల 25 భాగాలుగా ప్రచురితమై తెలుగువారి అభిమానాన్ని చూరగొన్నది.\u003cbr\u003eతెలుగు వాళ్లు గర్వించదగిన నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారి నవలలన్నిటినీ క్రమంగా, సంపుటాలుగా తెలుగు పాఠకలోకానికి సమర్పించాలని తలపెట్టింది మీ ఎమెస్కో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663880831232,"sku":"NZ-I935-X4LR","price":730.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Jagajjana_Kovvali_Lakshmi_Narasimha_Rao.jpg?v=1782282705"},{"product_id":"kovvali-navalalu-1-kovvali-lakshmi-narasimha-rao","title":"Kovvali Navalalu-1","description":"\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/readmore.php?more=57\"\u003eKovvali Navalalu-1\u003c\/a\u003e by \u003cspan\u003eKovvali Lakshmi Narasimha Rao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/readmore.php?more=57\"\u003eకొవ్వలి నవలలు -1\u003c\/a\u003e \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kovvali%20Laxminarasiha%20Rao\"\u003eకొవ్వలి లక్ష్మీనరసింహారావు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eదాక్షాయని,మల్లమ్మ\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో 'పల్లెపడుచు' అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఒక జీవనకాలంలో వేయినవలలు రచించిన నవలారచయిత లెందరు? కొవ్వలి ఒక్కరేనేమో. వీరి చివరి నవల 'మంత్రాలయ'.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతి సరళమైన శైలిలో సూటిగా కథను నడపడం కొవ్వలి ప్రత్యేకత. ఆధునిక జీవితానికి అద్దంపట్టే రచనలు చేశాడు. రమ్యమైన కథనంతో నీతిబోధను జోడించాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eతన నవల నెల తిరగక ముందే పునర్ముద్రణకు వచ్చేటంత ప్రచారం పొందిన రచయిత కొవ్వలి. కొద్ది నెలలలో వేల కాపీలు అమ్ముడయ్యేవి అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే. ఇప్పటికీ కొవ్వలి నవలలకు ఆదరణ తగ్గలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు వాళ్లు గర్వించదగిన నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారి నవలలన్నిటినీ క్రమంగా, సంపుటాలుగా తెలుగు పాఠకలోకానికి సమర్పించాలని తలపెట్టింది మీ ఎమెస్కో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47903337709824,"sku":null,"price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KovvaliNavalalu-1_Kovvali_Lakshmi_Narasimha_Rao.jpg?v=1782282827"},{"product_id":"kovvali-navalalu-2-kovvali-lakshmi-narasimha-rao","title":"Kovvali Navalalu-2","description":"\u003cp\u003e\u003ca\u003eKovvali Navalalu-2 by \u003cspan\u003eKovvali Lakshmi Narasimha Rao\u003c\/span\u003e\u003c\/a\u003e\u003ca\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eఆడమళయాలం,మా ఆవిడరూపవతి,బర్తుకంట్రోల్\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో ‘పల్లెపడుచు’ అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఒక జీవనకాలంలో వేయినవలలు రచించిన నవలారచయిత లెందరు? కొవ్వలి ఒక్కరేనేమో. వీరి చివరి నవల ‘మంత్రాలయ’.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతి సరళమైన శైలిలో సూటిగా కథను నడపడం కొవ్వలి ప్రత్యేకత. ఆధునిక జీవితానికి అద్దంపట్టే రచనలు చేశాడు. రమ్యమైన కథనంతో నీతిబోధను జోడించాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eతన నవల నెల తిరగక ముందే పునర్ముద్రణకు వచ్చేటంత ప్రచారం పొందిన రచయిత కొవ్వలి. కొద్ది నెలలలో వేల కాపీలు అమ్ముడయ్యేవి అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే. ఇప్పటికీ కొవ్వలి నవలలకు ఆదరణ తగ్గలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు వాళ్లు గర్వించదగిన నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారి నవలలన్నిటినీ క్రమంగా, సంపుటాలుగా తెలుగు పాఠకలోకానికి సమర్పించాలని తలపెట్టింది మీ ఎమెస్కో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47904491700480,"sku":null,"price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KovvaliNavalalu-2_Kovvali_Lakshmi_Narasimha_Rao.jpg?v=1782283480"},{"product_id":"kovvali-novalalu-3-kovvali-laxminarasiha-rao","title":"Kovvali Navalalu-3","description":"\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kovvali%20Laxminarasiha%20Rao\"\u003eKovvali Navalalu-3 by \u003cspan\u003eKovvali Lakshmi Narasimha Rao\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kovvali%20Laxminarasiha%20Rao\"\u003e\u003cb\u003eకొవ్వలి నవలలు -3\u003c\/b\u003e \u003cb\u003eకొవ్వలి లక్ష్మీనరసింహారావు\u003c\/b\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eగుడ్డిదర్బార్,తీరనికోరిక,వాగ్దానం,పువ్వులపిల్ల\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో ‘పల్లెపడుచు’ అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఒక జీవనకాలంలో వేయినవలలు రచించిన నవలారచయిత లెందరు? కొవ్వలి ఒక్కరేనేమో. వీరి చివరి నవల ‘మంత్రాలయ’.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతి సరళమైన శైలిలో సూటిగా కథను నడపడం కొవ్వలి ప్రత్యేకత. ఆధునిక జీవితానికి అద్దంపట్టే రచనలు చేశాడు. రమ్యమైన కథనంతో నీతిబోధను జోడించాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eతన నవల నెల తిరగక ముందే పునర్ముద్రణకు వచ్చేటంత ప్రచారం పొందిన రచయిత కొవ్వలి. కొద్ది నెలలలో వేల కాపీలు అమ్ముడయ్యేవి అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే. ఇప్పటికీ కొవ్వలి నవలలకు ఆదరణ తగ్గలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు వాళ్లు గర్వించదగిన నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారి నవలలన్నిటినీ క్రమంగా, సంపుటాలుగా తెలుగు పాఠకలోకానికి సమర్పించాలని తలపెట్టింది మీ ఎమెస్కో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47905589494016,"sku":null,"price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KovvaliNovalalu-3.jpg?v=1780378205"},{"product_id":"kovvali-navalalu-4-kovvali-lakshmi-narasimha-rao","title":"Kovvali Navalalu-4","description":"\u003cp\u003e\u003ca\u003eKovvali Navalalu-4 by \u003cspan\u003eKovvali Lakshmi Narasimha Rao\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003eకొవ్వలి నవలలు -4 కొవ్వలి లక్ష్మీనరసింహారావు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eతోటికోడలు,పితృగండం,రైతుపడుచు,కిచకిచలు\u003c\/p\u003e\n\u003cp\u003eవందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో ‘పల్లెపడుచు’ అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఒక జీవనకాలంలో వేయినవలలు రచించిన నవలారచయిత లెందరు? కొవ్వలి ఒక్కరేనేమో. వీరి చివరి నవల ‘మంత్రాలయ’.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతి సరళమైన శైలిలో సూటిగా కథను నడపడం కొవ్వలి ప్రత్యేకత. ఆధునిక జీవితానికి అద్దంపట్టే రచనలు చేశాడు. రమ్యమైన కథనంతో నీతిబోధను జోడించాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eతన నవల నెల తిరగక ముందే పునర్ముద్రణకు వచ్చేటంత ప్రచారం పొందిన రచయిత కొవ్వలి. కొద్ది నెలలలో వేల కాపీలు అమ్ముడయ్యేవి అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే. ఇప్పటికీ కొవ్వలి నవలలకు ఆదరణ తగ్గలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు వాళ్లు గర్వించదగిన నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారి నవలలన్నిటినీ క్రమంగా, సంపుటాలుగా తెలుగు పాఠకలోకానికి సమర్పించాలని తలపెట్టింది మీ ఎమెస్కో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47933041410304,"sku":null,"price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KovvaliNavalalu-4_Kovvali_Lakshmi_Narasimha_Rao.jpg?v=1782282977"},{"product_id":"kovvali-navalalu-5-kovvali-lakshmi-narasimha-rao","title":"Kovvali Navalalu-5","description":"\u003cp\u003e\u003ca\u003eKovvali Navalalu-5 by \u003cspan\u003eKovvali Lakshmi Narasimha Rao\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eకొవ్వలి నవలలు -5 \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%95%E0%B1%8A%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B2%E0%B0%BF%20%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81\"\u003eకొవ్వలి లక్ష్మీనరసింహారావు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవందేళ్ల కిందట 1912లోఆంధ్రదేశంలోని తణుకులో శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో ‘పల్లెపడుచు’ అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు. ఒక జీవితకాలంలో వేయినవలలు రచించిన నవలారచయిత లెందరు? కొవ్వలి ఒక్కరేనేమో. వీరి చివరి నవల ‘మంత్రాలయ’. అతి సరళమైన శైలిలో సూటిగా కథను నడపడం కొవ్వలి ప్రత్యేకత. ఆధునిక జీవితానికి అద్దంపట్టే రచనలు చేశాడు. రమ్యమైన కథనంతో నీతిబోధను జోడించాడు. తన నవల నెల తిరగక ముందే పునర్ముద్రణకు వచ్చేటంత ప్రచారం పొందిన రచయిత కొవ్వలి. కొద్ది నెలలలో వేల కాపీలు అమ్ముడయ్యేవి అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే. ఇప్పటికీ కొవ్వలి నవలలకు ఆదరణ తగ్గలేదు. తెలుగు వాళ్లు గర్వించదగిన నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారి నవలలన్నిటినీ క్రమంగా, సంపుటాలుగా తెలుగు పాఠకలోకానికి సమర్పించాలని తలపెట్టింది మీ ఎమెస్కో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47934172233984,"sku":null,"price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KovvaliNavalalu-5_Kovvali_Lakshmi_Narasimha_Rao.jpg?v=1782282925"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/kovvali-lakshminarasimharao.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}