{"title":"Kommuri Venugopala Rao","description":null,"products":[{"product_id":"house-surgeon-kommuri-venugopala-rao","title":"House Surgeon","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eHouse Surgeon BY \u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Kommuri%20Venugopala%20Rao\"\u003eKommuri Venugopala Rao\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eహౌస్ సర్జన్ \u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Kommuri%20Venugopala%20Rao\"\u003eకొమ్మూరి వేణుగోపాల రావు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663859007744,"sku":"48-4BNK-5LK5","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/housesurjeon_kommurivenugopalarao.jpg?v=1774357116"},{"product_id":"rekhi","title":"Rekhi","description":"\u003cp\u003eRekhi BY \u003cspan\u003eKommuri Venugopala Rao \u003c\/span\u003eరేకీ\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పోటీ యుగంలో తనకు అర్హతలున్నా, శక్తి ఉన్నా, అనేక కారణాల వల్ల విజయపథంలోకి పయనించలేక పోతున్నాడు మనిషి. వ్యక్తిత్వ వికాసం, ఆత్మస్థైర్యం కొంతవరకే ఉపయోగపడి అతడ్ని పూర్తిగా తీర్చిదిద్దలేకపోతున్నాయి. ఫలితంగా అశాంతిలోంచి, నిరాశ నిస్పృహల నుంచి బయటపడలేకపోతున్నాడు. ఈ విషమ పరిస్థితిలో అతనికో తోడు కావాలి! ఆధ్యాత్మిక శక్తితో కూడిన తోడు కావాలి. అటువంటి తోడే-రేకిఔ రేకి మీకు ఎలా ఉపయోగపడుతుందో వివరించే అపురూప గ్రంథమే ఈ ‘రేకి’.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663867658496,"sku":"C9-NVRP-VDPM","price":85.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/REKHI_Kommuri_Venugopala_Rao.jpg?v=1774355117"},{"product_id":"penkutillu-kommuri-venugopala-rao","title":"Penkutillu","description":"\u003cp\u003ePenkutillu Kommuri Venugopala Rao\u003c\/p\u003e\n\u003cp\u003eపెంకుటిల్లు కొమ్మూరి వేణుగోపాలరావు\u003c\/p\u003e\n\u003cp\u003eవేణుగోపాలరావు \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1\" title=\"విజయవాడ\"\u003eవిజయవాడలో\u003c\/a\u003e \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/1935\" title=\"1935\"\u003e1935\u003c\/a\u003e \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B8%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%9F%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%81_4\" class=\"mw-redirect\" title=\"సెప్టెంబరు 4\"\u003eసెప్టెంబరు 4\u003c\/a\u003e వ తేదీన జన్మించాడు. \u003cb\u003eకొమ్మూరి వేణుగోపాలరావు\u003c\/b\u003e (\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B8%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%9F%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%81_4\" class=\"mw-redirect\" title=\"సెప్టెంబరు 4\"\u003eసెప్టెంబరు 4\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/1935\" title=\"1935\"\u003e1935\u003c\/a\u003e - \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8B%E0%B0%AC%E0%B0%B0%E0%B1%81_31\" class=\"mw-redirect\" title=\"అక్టోబరు 31\"\u003eఅక్టోబరు 31\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/2004\" title=\"2004\"\u003e2004\u003c\/a\u003e) ప్రసిద్ధిచెందిన తెలుగు \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4\" title=\"రచయిత\"\u003eరచయిత\u003c\/a\u003e. సుమారు 50 పైగా నవలలు రచించాడు. ఈయన \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B1%81%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81\" class=\"mw-redirect\" title=\"పెంకుటిల్లు\"\u003eపెంకుటిల్లు\u003c\/a\u003e నవలా రచయితగా ప్రసిద్ధుడు. \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AC%E0%B1%86%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81\" class=\"mw-redirect\" title=\"బెంగాలు\"\u003eబెంగాలు\u003c\/a\u003e రచయిత \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B6%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D_%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0\" class=\"mw-redirect\" title=\"శరత్ చంద్ర\"\u003eశరత్ చంద్ర\u003c\/a\u003e ప్రభావానికి గురై \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81\" title=\"తెలుగు\"\u003eతెలుగులో\u003c\/a\u003e చాలా రచనలు చేశాడు. ఈయన \"ఆంధ్రా శరత్\"గా పిలవబడ్డాడు. ఈయన రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో \u003ci\u003eహౌస్ సర్జన్\u003c\/i\u003e, \u003ci\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF\" title=\"హారతి\"\u003eహారతి\u003c\/a\u003e\u003c\/i\u003e, \u003ci\u003eవ్యక్తిత్వం లేని మనిషి\u003c\/i\u003e నవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE_%E0%B0%A8%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82\" title=\"ప్రేమ నక్షత్రం\"\u003eప్రేమ నక్షత్రం\u003c\/a\u003e నవల సినిమాగా వచ్చింది. 1959 లో \u003ci\u003eగోరింటాకు\u003c\/i\u003e సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. ఈయన \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%86%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF\" title=\"ఆకాశవాణి\"\u003eఆకాశవాణి\u003c\/a\u003e కోసం ఎన్నో \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/w\/index.php?title=%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95\u0026amp;action=edit\u0026amp;redlink=1\" class=\"new\" title=\"నాటిక (పేజీ ఉనికిలో లేదు)\"\u003eనాటికలు\u003c\/a\u003e రచించాడు. ఇవి కాకుండా కొన్ని మంచి \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81\" class=\"mw-redirect\" title=\"కథలు\"\u003eకథలు\u003c\/a\u003e కూడా రచించాడు. వాటిలో \u003ci\u003eమర మనిషి\u003c\/i\u003e కథను \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A8%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%AC%E0%B1%81%E0%B0%95%E0%B1%8D_%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D\" class=\"mw-redirect\" title=\"నేషనల్ బుక్ ట్రస్ట్\"\u003eనేషనల్ బుక్ ట్రస్ట్\u003c\/a\u003e అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81\" title=\"తెలుగు\"\u003eతెలుగులో\u003c\/a\u003e గొలుసు నవల అనే కొత్త ప్రక్రియను \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%82_%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE\" title=\"\"\u003eపురాణం సుబ్రహ్మణ్య శర్మ\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%97%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81\" title=\"గొల్లపూడి మారుతీరావు\"\u003eగొల్లపూడి మారుతీరావు\u003c\/a\u003e గార్లతో కలిసి మొదలుపెట్టాడు. దీనిని \"\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/w\/index.php?title=%E0%B0%87%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%9F%E0%B1%8D_(%E0%B0%97%E0%B1%8A%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B1%81_%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B2)\u0026amp;action=edit\u0026amp;redlink=1\" class=\"new\" title=\"ఇడియట్ (గొలుసు నవల) (పేజీ ఉనికిలో లేదు)\"\u003eఇడియట్\u003c\/a\u003e\" అనే పేరుతో \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%9C%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%A4%E0%B0%BF\" class=\"mw-redirect\" title=\"ఆంధ్ర జ్యోతి\"\u003eఆంధ్ర జ్యోతి\u003c\/a\u003e వారపత్రికలో \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/1968\" title=\"1968\"\u003e1968\u003c\/a\u003e లో ధారావాహికగా ప్రచురించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663872508160,"sku":"GJ-PJ9P-DE56","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Penkutillu_Kommuri_Venugopala_Rao_telugu_book.jpg?v=1773209026"},{"product_id":"aalochana-oka-yagnam","title":"Aalochana Oka Yagnam","description":"\u003cp\u003eAalochana Oka Yagnam By Kommuri Venugopala Rao ఆలోచన ఒక యజ్ఞం\u003c\/p\u003e\n\u003cp\u003eఎదుగుదల ఎలా వస్తుంది?... వయస్సు వల్ల వస్తుందా? జీవితానుభవం వల్ల వస్తుందా? నిరంతర పరిశీలన వల్ల వస్తుందా? విద్య వల్ల వస్తుందా? వీటిలో ఏ ఒక్కదాని వల్ల మాత్రమే రాదు! ప్రేమ గురించి... ఆ వ్యకితలో ఏం చూసి నేను ప్రేమిస్తున్నాను? అందమా?... మానసిక సౌందర్యమా? మంచితనమా?... లేక సంఘంలో ఉన్న పరపతా? అతనికి లేక ఆమెకు గల అపారమైన వ్యక్తిత్వమా? ఇలాంటివెన్నో మహాసత్యాలను ఆవిష్కరించిన మహా రచన ఆలోచన ఒక యజ్ఞం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194467856640,"sku":null,"price":85.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/alochanaokayagnam_kommurivenugopalarao.jpg?v=1774352118"},{"product_id":"ardha-chandra-kommuri-venugopala-rao","title":"Ardha Chandra","description":"\u003cp\u003eArdha Chandra by Kommuri Venugopala Rao అర్ధచంద్ర \u003c\/p\u003e\n\u003cp\u003e“నాకు తెలిసినంతవరకు ఒకరికి భయపడాల్సినంత గతమేది నాకు లేదు.ఒక వేళ ఉంటే అది కేవలం మా భార్య భర్తలకి సంబంధించిన సమస్య. మూడో వ్యక్తి ప్రమేయం అనవసరం. ఒకడి బెదిరింపు మీద, బ్లాక్ మెయిల్ మీద,  ఒకడికి జడిసి డబ్బుకట్టడం మీద నా భవిష్యత్, నాసంసారం ఆధారపడి ఉంటే అలాంటి నీచమైన పరిస్థితి నాకక్కర్లేదు. విధి వక్రించి నాకేదైనా ఉపద్రవం జరగాల్సి ఉంటే…” దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి బెదిరింపుకి మాత్రం లొంగను. జాగ్రత్త!” అంటూ ఫోన్ పెట్టేసింది విశారద.ఏమిటి ఆమె గతం? ఫోన్ చేసిందెవరూ?విశారద జీవన గమ్యం ఎటు పోతుంది? సమాధానాలకైచదవండి! \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194475819264,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/arthachandra_kommurivenugopalarao.jpg?v=1774352410"},{"product_id":"ee-desamlo-oka-bhagamidhi-kommuri-venugopala-rao","title":"Ee Desamlo Oka Bhagamidhi","description":"\u003cp\u003eEe Desamlo Oka Bhagamidhi by \u003cspan\u003eKommuri Venugopala Rao  ఈ దేశంలో ఒక భాగమిద\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమనిషిని కాల్చేసే బాధలుంటాయి. మనిషిని పీల్చేసే బాధలుంటాయి. మనిషిని తొలిచేసే బాధలుంటాయి. ఎంతోమంది నరకం అనుకుంటూ అనుభవించేదీ, విముక్తి పొందుదామని అనుక్షణం తపిస్తూ తప్పించుకోలేనిది, అడుగడుక్కీ నసలతో నలిగిపోయేది కటుంది - అది సమిష్ఠి కుటుంబాల అంతర్ఘోష! కలిసి వుంటూ ఒకర్నొకరు భరించలేకుండా వుంటూ, ఒక చూరు కింద బ్రతుకుతూ, నిరంతరం దోషాలనే వెదుక్కుంటూ, ప్రేమ వుండవలసిన చోట ద్వేషం, అనురాగం వుండవలసిన చోట వంచన, ఆత్మీయత కావలసిన చోట అసూయ, అసహ్యమైన నిశ్శబ్దంలాంటి భయంకర రణగొణధ్వని, విసుర్లు, కసుర్లు, విరుపులు, అరుపులు అసలు విషయం క్రకక్కలేక మరో రూపంలో బయటపడే ఆక్రందనలు మంచి మనుషుల్ని కూడా వికృతంగా చాటే వికారాలు....  ఈ నిజాల నిజరూప దర్శనమే - ‘ఈ దేశంలో ఒక భాగమిది.’\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194477883648,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/eedesamlookabagamidhi_Kommuri_Venugopala_Rao.jpg?v=1774352723"},{"product_id":"gorintaku-kommuri-venugopala-rao","title":"Gorintaku","description":"\u003cp\u003eGorintaku by గోరింటాకు\u003c\/p\u003e\n\u003cp\u003eచెడిపోయినవారి చరిత్రలన్నీ ఒక్క మాదిరిగా ఉండవు. వాళ్ళ జీవితాలను తిరగేస్తే వాటినుండి ఏరుకోవలసింది కూడా కొంత కనిపిస్తుంది. అసలు చెడిపోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. ఈ భూమ్మీద కొందరు బుద్ధిమంతులుగా వుండడానికి కారణం వాళ్ళకు చెడిపోవటం చేతకాకపోవడమే! మానవజీవిత అంతర్మథనాన్ని కళ్ళకు కట్టినట్లు రచించిన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారి ‘గోరింటాకు’ నవల అందరూ తప్పక చదవి తీరాల్సిందే!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194479685888,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/gorintaku_kommurivenugopalarao.jpg?v=1774352902"},{"product_id":"jaalileni-jaabili-kommuri-venugopala-rao","title":"Jaalileni Jaabili","description":"\u003cp\u003eJaalileni Jaabili by \u003cspan\u003eKommuri Venugopala Rao \u003c\/span\u003eజాలిలేని జాబిల\u003c\/p\u003e\n\u003cp\u003eఆ అమ్మాయి ఎందుకు ఏడ్చింది? అనుకున్నాడు మధుబాబు డాబామీద, ఆ సంధ్యకాంతుల్లో నిలబడి.ఏదో విరక్తి ఇంత చిన్న వయసులోనా?అర్థం కాని అయోమయం, బ్రాంతి జీవిత విషాదంపై నూతన ఆలోచనల పట్ల.అవునూ… ఏమిటి మానవత్వమంటే….!ఒక వేళ ఏకాకిగా జీవించటంలోనే సుఖం ఉందేమో?సాధ్యమౌవుతుందా అది ఈ భూమ్మీద?మనిషి జీవితంలో శాంతి ఉంటుందా?అసలు జీవితమంతా అశాంతేనా?…….అనేవి తెలుసుకోవాలంటేజాలిలేని జాబిలితప్పక చదవాల్సిందే!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194484601088,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/jalilenijabilikommurivenugopalarao.jpg?v=1774353134"},{"product_id":"medalo-needalu-kommuri-venugopala-rao","title":"Medalo Needalu","description":"\u003cp\u003eMedalo Needalu by \u003cspan\u003eKommuri Venugopala Rao\u003c\/span\u003e మేడలో నీడలు\u003c\/p\u003e\n\u003cp\u003eఆమెకు ఎడంగా ఉన్న ఈ మధ్య కాలంలో ఆమె వ్యక్తిత్వం ఎంత పెరిగిందో అతను వూహించలేక పోయాడు.ఆమె స్వేచ్ఛాప్రియ. ఆమెకు ఎన్నో అభిరుచులున్నాయి. ఒక్క క్షణం సోమరిగా ముభావంగా ఆమె కూర్చోలేదు.ఆమె ప్రేమకీనాడు లోపం లేదు. అత్తగార్ని గౌవరవిస్తుంది.మామగార్ని మర్యాద చేస్తుంది.ఇదే జీవిత పరమార్థమని నమ్మటానికి నిత్యమూ ప్రయత్నిస్తూనే వుంది. కాని ఆమె మనస్సు అంగీకరించటం లేదు. ఇది కాదు జీవితం. మరేదో వున్నదని ఉద్భోదిస్తోంది.నూతనత్వం వెదుక్కోమని ప్రభోధిస్తోంది. ఆమెకు ఈ ఆనందం చాలేది కాదు. ఈ జీవితం ఇరుకనిపిస్తోంది….. అయితే ఆమెకు ఏం కావాలి!ఉత్కంఠ కలిగించే కొమ్మూరి వేణుగోపాలరావు సృష్టిమేడల్లో నీడలుచదవండి! చదివించండి!!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194486731008,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/medaloneedalu_kommurivenugopalarao.jpg?v=1774353442"},{"product_id":"nethuti-bottu-kommuri-venugopala-rao","title":"Nethuti Bottu","description":"\u003cp\u003eNethuti Bottu by \u003cspan\u003eKommuri Venugopala Rao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e“అమ్మా!” అని ప్రజ్ఞ దగ్గరకు రాబోయింది.“నో!ప్లీజ్ డోన్ట్ టచ్ మీ”అంది ప్రజ్ఞ. “అమ్మా” అంది ఉపజ్ఞ ఆందోళనగా.“అవనమ్మా! ప్రపంచంలోని జనాబాని క్షణాల్లో కబలించి వేసే విషం నా శరీరం మీద ఎంతవరకు అంటుకుని వుందో తెలీదు. ఈ విషం నాలో ఒక భాగమే కాబట్టి నన్నేమీ చేయదు.కాని నిన్ను….. నిన్ను తాకే పరిస్థితిలో లేనమ్మా!”“ఇప్పుడు నువ్వు నాకన్న తల్లివన్న నిజం తెలిశాక కూడా నీ గుండె మీదవాలిపోకుండా, నీ కౌగిలిలో పరవశమై పోకుండా నాకీ శిక్ష ఏమిటమ్మా?” అంది ఉపజ్ఞ.హృదయాలను కదిలించే ఈ తల్లీ బిడ్డా అనుబంధానికి అడ్డంకి ఏమిటి? తెలుసుకునేందుకునెత్తుటి బొట్టు చదవాల్సిందే!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194488041728,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/nethutibottu_kommurivenugopalarao.jpg?v=1774353614"},{"product_id":"nyayaniki-atu-itu-kommuri-venugopala-rao","title":"Nyayaniki Atu Itu","description":"\u003cp\u003eNyayaniki Atu Itu by \u003cspan\u003eKommuri Venugopala Rao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e“మీ కోర్టులంటే భయం బాబూ!ఒక్కొక్క కేసు నెలలు,సంవత్సరాల తరబడి నడుస్తుంది.మీలాయర్లు కూడా క్లయింట్ని ఇబ్బంది పెట్టేస్తూ వుంటారు.వున్నవీ లేనివీ కల్పించి…..” అంది డాక్టర్ మాలతి.“మీ డాక్టర్లు మాత్రం తక్కువ తిన్నారా?…పేషెంటు జబ్బు గురించి కంటే డబ్బు గురించి ఎక్కువ ఆలోచించటం లేదా?”అసలీ మధ్య పేపరులో ఎన్ని వార్తలొచ్చాయి? రోగి ఇంకా కొనఊపిరితో ఉండగానే చనిపోయాడని బెడ్ ఎక్కించే అవసరమున్నా పట్టించుకోకుండా చివరికి ముంచుకు వచ్చి రోగి ప్రాణాన్ని కాపాడులేక పోయారనీ…”అన్నాడు లాయర్ ప్రదీప్నాణెమే న్యాయంగా చెలామణి అవుతున్న ఈ వ్యవస్థలో – నాణేనికి అటూ-ఇటూ తలా తోకా ఉన్నాయి.మరి న్యాయానికి అటూ-ఇటూ ఏమున్నాయో తెలుసుకోవాలంటే…న్యాయానికి అటూ-ఇటూచదవాల్సిందే!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194491744512,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/nyayanikiatuitu_kommurivenugopalarao.jpg?v=1774353820"},{"product_id":"oke-raktham-oke-manushulu-kommuri-venugopala-rao","title":"Oke Raktham Oke manushulu","description":"\u003cp\u003eOke Raktham Oke manushulu by \u003cspan\u003eKommuri Venugopala Rao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరక్త సంబంధాలు, ఆకుంటుంబంలోని వారు బయటి ప్రపంచంలోకి పోకుండా తమలో తామే పెళ్ళిళ్ళు చేసుకుంటే, తరాలు గడిచినకొద్దీ మందబుద్ధులు,అనేక బబ్బులతో కూడుకున్న వాళ్ళూ పుడుతూ ఉంటారు. బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధులూ, అంగవైకల్యమున్న పిల్లలూ,తీవ్రమైన చర్మ వ్యాధులూ, ఒకరకమైన పక్షవాతం…. వీటన్నిటి పైన మేనరిక ప్రభావం చాలా వుంటుంది.అందుకే మేనరికాలు వద్దు.మేనరికాలు చేసుకోవటం వలన జరిగే అనర్థాలూ, అవకతవక పుట్టుక గురించి ఎంతో విపులంగా డాక్టరైన కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఈ నవల ద్వారా వివరించారు. తప్పక చదవండి!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194493382912,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/okeraktamokemanushulu_kommurivenugopalarao.jpg?v=1774353999"},{"product_id":"pasupu-kunkuma-kommuri-venugopala-rao","title":"Pasupu-Kunkuma","description":"\u003cp\u003ePasupu-Kunkuma by \u003cspan\u003eKommuri Venugopala Rao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఆ ఇద్దరు అతివలలోఒకరు ‘చాకు’ అయితే ఒకరు ‘తమలపాకు’. ఒకరు చల్లని పాదరసపు దీపకాంతిలాంటి వారైతే… ఒకరు కణ కణ మండే నిప్పుకణం. సమాజ జీవితంలో సంప్రదాయాన్ని ఛేదించుకుంటూ, పంజరాలను పగలగొట్టుకుంటూ ముందుకు దూసుకుపోగలిగితే తప్ప నేటి స్త్రీకి మనుగడ లేదన్నది ఒకరి వాదం. స్త్రీ మనుగడకు సంప్రదాయం,సహనం,శీలం వినా వేరుశరణ్యం లేదని ఒకరి అచంచల విశ్వాసం. కొత్తలోని ఎరుపుదనం, పాతలోని పసుపుదనం, కొత్తలోని కరుకుదనంపు కారం, పాతలోని మెతకతనపు నిస్సారం, పోనీ సారం… వీటిని చర్చించటానికి రచయిత పడ్డ తాపత్రయమే‘పసుపు-కుంకుమ’\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194495316224,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/pasupukunkuma_kommurivenugopalarao.jpg?v=1774354172"},{"product_id":"prema-nakshatram-kommuri-venugopala-rao","title":"Prema Nakshatram","description":"\u003cp\u003ePrema Nakshatram BY \u003cspan\u003eKommuri Venugopala Rao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకుర్రకారుకి ప్రేమ షికార్లకి  భూలోకంలో ఒంటరిగా కలుసుకునే జాగాయే దొరకని  కాలంలో... పెళ్ళికి ముందు తహ తహ... పెళ్ళయ్యాక తొందర మీద తొందర... మధ్యలో ఉద్యోగబాధ, కుటుంబ సమస్యల బాణపరంపర గుచ్చుకోగా... ఆ లేతమనసులు ఉద్యోగం కోసం బ్రహ్మచారుల్లా నటించవలసి వస్తే... అడుగడుగునా టెన్షన్... క్షణక్షణమూ టెన్షన్! ఈ విపరీత విపత్కర పరిస్థితుల్లో గడగడా వణికిపోయిన ప్రేమనక్షత్రం మబ్బుల చాటనుంచి తొంగి చూసిందా? సరస నవలా రచనకు కలికితురాయి... యువలోకాన్ని ఉర్రూతలూగించిన మరో మాణిక్యవీణ - ఈ ప్రేమనక్షత్రం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194515828992,"sku":null,"price":65.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/premanakshatram_kommurivenugopalarao.jpg?v=1774355404"},{"product_id":"sankellu-pilladonga-kommuri-venugopala-rao","title":"Sankellu-Pilladonga","description":"\u003cp\u003eSankellu-Pilladonga BY \u003cspan\u003eKommuri Venugopala Rao\u003c\/span\u003e సంకెళ్ళు, పిల్లదొంగ\u003c\/p\u003e\n\u003cp\u003eసంకెళ్ళుఓ చాదస్తుడైన డాక్టరు….విశృంఖల మనస్తత్వం గల అతని పిన్ని!వీరిద్దరి ప్రళయ సంఘర్షణలతో ఉధృతంగా…ఉప్పెనగా…సాగిన నవల సంకెళ్ళు!చదవండి!పిల్లదొంగనవ్యతను కోరుకునే పాఠకులకోసంకొమ్మూరి వేణుగోపాలరావు కలం నుంచి జాలువారిన కథావల్లరి – ఈ పిల్లదొంగ\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194519269632,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/sankellupilladonga_kommurivenugopalarao.jpg?v=1774355578"},{"product_id":"sarada-by-kommuri-venugopala-rao","title":"Sarada","description":"\u003cp\u003eSarada BY \u003cspan\u003eKommuri Venugopala Rao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e“నిన్ను విడిచి నేను బ్రతకలేను నన్ను అల్లుడిగా చేసుకోవటానికి మీ ఇంట్లో ఒప్పుకోరు. ఎందుకు భ్రమ పడతావ్ శారదా!” మరెవర్నో పెళ్ళాడి నువ్వూ సుఖించలేవు. మనిద్దరం కలిసి ఎక్కడికయినా వెళ్ళిపోదాం రా!”మనసా వాచా తనని ప్రేమించినవాణ్ణి కాదని జీవితాన్ని నరకప్రాయం చేసుకున్న శారద.నరకప్రాయం చేసుకున్న శారద.“కేవలం దాంపత్య జీవితం మీద నాకు మోజు.అందుకే అతనికి లోబడ్డాను.”వివాహిత అయినా,పరాయి పురుషుడి కోసం తహతహలాడి జీవితాన్ని ముళ్ళబాటల మధ్య గడిపిన రాగిణి.“నాకు మాత్రం దూరం కాబోకు”తనకుతానే అర్థంకాని, వ్యక్తిని ప్రేమించీ, ఎప్పటికప్పుడు మనసు విప్పి చెప్పకోవాలని వున్నా ఎప్పటికీ అతన్ని తనవాడిగా చేసుకోలేకపోయిన శశి.ఈ విభిన్న మనస్తత్వాల మధ్య ఊగిసలాడిన కథానాయకుడు రవి కథేశారద నవల\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194523595008,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/sarada_kommurivenugopalarao.jpg?v=1774356050"},{"product_id":"vennela-vonikindhi-by-kommuri-venugopala-rao","title":"Vennela Vonikindhi","description":"\u003cp\u003eVennela Vonikindhi BY \u003cspan\u003eKommuri Venugopala Rao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమనిషి స్వచ్ఛంగా,పవిత్రంగా వుండాలని ఎంత ఆశించినా,సరళమైన జీవితం గడపాలని ఎంత తాపత్రయ పడినా ఇతరుల అనవసర జోక్యం వల్ల సరళరేఖ వక్రరేఖగా మారిపోతూ వుంటుంది.ఒళ్ళపొగరెక్కి,వ్యసనాలకి బానిసలై,అలవాట్లకు, అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి,బలహీనతలకు లొంగిపోయి, లేకపోతే చెప్పుడు మాటలకు పల్టీపడి పండులాంటి సంసారాలు పాడు చేసుకున్న వారి సంగతి అలా వుంచండి. ఆభార్యభర్తలు అన్యోన్యంగా,ఆదర్శంగా వుండి, ఎక్కడో చిన్న పొరపాటు జరిగి సరిదిద్దుకోలేక పచ్చని కాపురాలు భగ్గుమన్న సందర్భాలు మనసుని కలిచివేశాయి.ఈ ఆవేదనే, సంఘర్షణ్ నన్నీ నవల రాయటానికి పురిగొల్పింది. ప్రస్తుత సాహిత్య ధోరణితో రాజీ పడకుండా నా ఒరిజనల్ స్టైల్ లో రాసిన నవల ఇది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194528149760,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/vennelaonikindhi_kommurivenugopalarao.jpg?v=1774356346"},{"product_id":"viraji-kommuri-venugopala-rao","title":"Viraaji","description":"\u003cp\u003eViraaji BY \u003cspan\u003eKommuri Venugopala Rao \u003c\/span\u003eవిరాజి \u003c\/p\u003e\n\u003cp\u003eగౌతమ్ రచయిత. అతని రచనలను అభిమానించే విరాజి పరిచయమై ఎంతో సన్నిహితమవుతుంది. అతని రచనలకు ఆమె ఊపిరి.అతను మంచి రచయిత కాగలడని ఆమె విశ్వాసం. ఆమె వ్యక్తిత్వం,సంస్కారం అతన్నిఎంతగానోఆకర్షిస్తాయి. విరాజి ప్రోత్సాహంతో పదిరోజుల్లో నవలరాసి పోటికి పంపిస్తాడు గౌతమ్. ఆ నవలకు మొదటి బహుమతి వస్తుంది. బహుమతిగా వచ్చిన డబ్బుతో డ్యాన్స్ బ్యాలే తయారు చేస్తున్నారు గౌతమ్,విరాజి.బ్యాలే కొద్దిరోజులుందనగా విరాజికి అపెండిసైటీస్ వస్తుంది. ఆపరేషన్ కు డబ్బులేదు. ఇక తప్పని సరై,డబ్బుకోసం ‘నాదముని’ మధ్యలో వదిలేసిన సీరియల్స్ పూర్తిచేస్తున్నాడు గౌతమ్.ఈ విషయం తెలిసిన విరాజి షాక్ తింటుంది. గౌతమ్ ఉన్నతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె అతను చెప్పిన కారణాన్ని కూడా వప్పుకోదు. గౌతమ్ అంటే విరాజికి ఏహ్యభావం కలుగుతుంది.విరాజి లేకుండా తను తనుగా ఉండలేకపోతున్నాననే సంఘర్షణ ప్రారంభమౌతుంది గౌతమ్ లో.ఈ సంఘర్షణ పర్యవసానం ఏమిటో…విరాజి చదివితే తెలుస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194530771200,"sku":null,"price":65.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/viraji_kommurivenugopalarao.jpg?v=1774356543"},{"product_id":"voogave-vuyyala-kommuri-venugopala-rao","title":"Voogave Vooyala","description":"\u003cp\u003eVoogave Vuyyala BY kommuri venugopala rao\u003c\/p\u003e\n\u003cp\u003eఊగవే ఉయ్యాల\u003c\/p\u003e\n\u003cp\u003eఉన్నట్టుండి “మాధవీ !”అన్న పిలుపు విన్పించింది. ఉలిక్కిపడి తల తిప్పేటంతలో ఉయ్యాల కదలసాగింది. ఎవరో బలంగా ఊపుతున్నట్లు విసురుగా ఊగుతుంది.బ్యాలెన్స్ తప్పిపోకుండా ఉయ్యాల గొలుసుని గట్టిగా పట్టుకుని తలతిప్పి చూసింది. – రాజా!“మాధవీ ఇక నవ్వుదాగుడుమూతలాడలేవు. ఇంటి బయట తాళం పెట్టి లోపలే వుండి ఎక్కడికో వెళ్ళినట్లు బుకాయించలేవు. ఇంక నాకళ్ళు కప్పలేవు మాధవీ!కళ్ళముందు చీకట్లు-ఉయ్యాలు ఊగుతుంది…ఆ చీకట్లో కదిలే నీడలు – ఉయ్యాల ఊగుతుంది…ఆ నీడల్లోంచి ఏవేవో దృశ్యాలు – ఉయ్యాల ఊగుతుంది…తెగిన ప్రేమ పటం మాలతీ మాధవంఊగవే ఉయ్యాల!చదవండి!చదివించండి!!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194534899968,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/voogavevooyala_kommurivenugopalarao.jpg?v=1774356823"},{"product_id":"vyektitvam-leni-manishi-by-kommuri-venugopala-rao","title":"Vyektitvam Leni Manishi","description":"\u003cp\u003eVyektitvam Leni Manishi BY \u003cspan\u003eKommuri Venugopala Rao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇతరుల చేత అసహ్యించుకోబడుతూ బ్రతకటం, అంతేగాక అనుక్షణం తనని తాను అసహ్యించుకుంటూ బ్రతకటం, పైగా  సత్యాలు తెలుసుకోగలగటం మనిషి ప్రత్యేకతలైతే అతని జీవితం ఎలా వుంటుంది? వ్యక్తిత్వం లేకపోవటమే చివరికి ఓ వ్యక్తిత్వంగా పరిణమించిందా? అర్థంలేని మంచితనం మనిషికి వుండకూడదా? అనేక లోపాలున్న అనేకమంది ఎంతో సుఖంగా బ్రతుకుతుంటే అతనెందుకు బ్రతకలేకపోయాడు? ఇంత వాస్తవికతలో అంత విచిత్రం దాగి వుందా? కొమ్మూరి వేణుగోపాలరావుగారి బంగారు పాళీ నుండి వెలువడిన మరో మహత్తర నవల. తెలుగు నవలా సాహిత్య చరిత్రలో అపూర్వ సృష్టి. నూతన ప్రక్రియలకోసం తహతహలాడే పాఠకులకు పన్నీటిజల్లు. మా సంస్థ నుండి సగర్వంగా సమర్పించే నవల ‘వ్యక్తిత్వం లేని మనిషి’.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194536472832,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/vyektitvamlenimanishi_kommurivenugopalarao.jpg?v=1774356990"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/images_8cf6a8c2-aa48-4b05-86d8-65695d69bafb.jpg?v=1785233005","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/kommuri-venugopala-rao.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}