{"title":"KK Mangapathi","description":null,"products":[{"product_id":"suprasidda-sivalayaalu-kk-mangapathi","title":"Suprasidda Sivalayaalu AP Yaatradarsini","description":"\u003cp\u003eSuprasidda Sivalayaalu KK Mangapathi\u003c\/p\u003e\n\u003cp\u003eసుప్రసిద్ధ శివాలయాలు\u003c\/p\u003e\n\u003cp\u003eమనది వేదభూమి. సంస్కతి, ధర్మం, జీవనం, మతం మొదలగు వాటికి వేదమే ప్రమాణం. హిందూమతం నుంచి శైవం, వైష్ణవం, శాక్తేయం మొదలగునవి ఏర్పడ్డాయి. శివారాధన ప్రాముఖ్యత కలిగిన భక్తి మార్గాన్ని ‘‘శైవం’’ అని అంటారు. శివుని ప్రతిరూపంగా శివలింగాన్ని కొలుస్తారు. వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలలో శివపురాణం ఒకటి. మత్స్య పురాణం మినహాయించి మిగిలిన పురాణాల్లో శివపురాణం గురించి చెప్పబడింది. వేదములు శివుని అవ్యక్తుడుగా పేర్కొన్నాయి. శివ పదమునకు కళ్యాణ దాతయని, మంగళ స్వరూపుడని అర్థములున్నాయి. భారతదేశంలో క్రీ।।శ।। 4వ శతాబ్ధం తరువాత బౌద్ధ, జైన మతములు స్థిరపడినాయి. వాటివలన హిందూమతంనకు గొప్ప దెబ్బతగిలింది. శైవంకు పునఃవైభవం తెచ్చుటకు నయనార్లు (శివభక్తులు) శైవ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. శైవాచార్యుల  ప్రోత్సాహంతో ఆనాటి రాజులు తిరిగి శైవంను గౌరవించినారు. వీరు అనేక శివలింగాలను ప్రతిష్టించి, పెక్కు ఆలయాలు నిర్మించారు. ‘‘సుప్రసిద్ధ శివాలయాలు’’ అను పుస్తకం నందు కొన్నింటిని పొందుపర్చితిమి. వీటితోపాటు శివపరివారం నకు సంబంధించిన ఆలయాలు కూడ జత చేసియున్నాము\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663857434880,"sku":"2T-35QX-ZQ7F","price":210.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Suprasidda_Sivalayaalu_KK_Mangapathi_telugu_book.jpg?v=1776318781"},{"product_id":"astaadasa-sakthipeetalu-kk-mangapathi","title":"Astaadasa Sakthipeetalu","description":"\u003cp\u003eAstaadasa Sakthipeetalu KK Mangapathi\u003c\/p\u003e\n\u003cp\u003eఅష్టాదశ శక్తిపీఠములు\u003c\/p\u003e\n\u003cp\u003e''అష్టాదశ శక్తిపీఠములు'' అను పుస్తకము రచయిత స్వయంగా తీర్థయాత్రలు చేసి వాటి పూర్తి వివరములు ఈ పుస్తకములో పొందుపర్చారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663866937600,"sku":"BR-G1UP-1V7V","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Astaadasa_Sakthipeetalu_KK_Mangapathi_telugu_book.jpg?v=1776319077"},{"product_id":"divya-desaalu-108-divya-tirupathulu-kk-mangapathi","title":"Divya Desaalu (108 DIVYA TIRUPATHULU) Yaatradarsini","description":"\u003cp\u003eDivya Desaalu (108 DIVYA TIRUPATHULU) KK Mangapathi\u003c\/p\u003e\n\u003cp\u003eDivya Deshalu దివ్య దేశాలు\u003c\/p\u003e\n\u003cp\u003eవైష్ణవాన్ని ఆరాధించిన ఆళ్వార్లు పెక్కు వైష్ణవ ఆలయాలను సందర్శించి, మంగళా శాసనములు గావించినారు. అటువంటి ఆలయాలు భూమి మీద 106 వరకు వున్నాయి. ఇవి ’దివ్యదేశాలు‘గా ఖ్యాతి పొందాయి. వీటి సమాచారం ఈ పుస్తకంలో క్లుప్తంగా పొందుపర్చుట జరిగింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663885418752,"sku":"S2-EPV9-WQ3Q","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/divyadesaalu_kk_mangapathi.jpg?v=1776318500"},{"product_id":"suprasidda-vishnvalayaalu-kk-mangapathi","title":"Suprasiddda Vishnvalayaalu Yaatradarsini","description":"\u003cp\u003eSuprasiddha Vishnavalayalu KK Mangapathi\u003c\/p\u003e\n\u003cp\u003eSuprasiddda Vishnvalayaalu\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసుప్రసిద్ధ విష్ణవాలయాలు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవైష్ణవులకు ప్రీతికరమైన వివిధ దేవాలయాల సేకరణ ''సుప్రసిద్ధ విష్ణ్వాలయాలు'' నందు పొందుపరచుట జరిగింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663889514752,"sku":"VN-THSL-9G3F","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Suprasiddda_Vishnvalayaalu_telugu_book.jpg?v=1776318917"},{"product_id":"mahadevuni-kaasi-kshetram-kk-mangapathi","title":"Mahadevuni Kasi Kshetram","description":"\u003cp\u003eMahadevuni Kasi Kshetram KK Mangapathi\u003c\/p\u003e\n\u003cp\u003eమహాదేవుని కాశీ క్షేత్రం కె.కె. మంగపతి\u003c\/p\u003e\n\u003cp\u003eఅనాదిగా కాశీపురం నందు పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పురాణాల ప్రకారం కాశీ పురం మధ్యమేశ్వరాన్ని కేంద్రంగా చేసుకొని అయిదు యోజనాల విస్తీర్ణంలో ఉండేది. స్కంద పురాణంలోని నాగరా ఖండం ప్రకారం నాలుగు యుగాలలో కాశీ క్షేత్రం విభిన్న ఆకారాలను సంతరించుకుంది. సత్యయుగంలో త్రిశూలం ఆకారంలో ఉండేది. త్రేతా యుగంలో చక్రం ఆకారంలో, ద్వాపర యుగంలో రథం ఆకారంలో, కలి యుగంలో శంఖం పోలిన ఆకారంలో ఉంది.\u003cbr\u003eప్రాచీన కాలం నుండి భరత వంశం, బ్రహ్మదత్త వంశం, గహదవాల వంశం మరియు ముస్లిం పాలకులు, బ్రిటిష్ కాలంలో  భూమిహార్ బ్రాహ్మణ వంశానికి చెందిన మహారాజుల పాలనలో కాశీ ఉంది. వీరి పాలనలో కాశీ క్షేత్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రాంతం చుట్టూ రద్దీని పరిష్కరించడానికి కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్లో భాగంగా 2019-2021లో గేట్వేను నిర్మించారు. కారిడార్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రాచీన కట్టడాలు నిర్మూలించి నూతన నిర్మాణాలు చేపట్టడం జరిగింది. మహాదేవుని కాశీ క్షేత్రం యాత్రాదర్శిని అను పుస్తకమునందు ప్రస్తుత కాశీ వీధులు, దేవాలయాలు, మందిరాలు, గంగా ఘాట్లు, యాత్రా ప్రదేశాల సమాచారం మరియు యాత్రా ప్రయాణం • సమీప వసతి గదుల సౌకర్యాల గురించి వివరించడం జరిగింది\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49042366824704,"sku":null,"price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Mahadevuni_Kaasi_Kshetram_book_in_telugu.png?v=1784787028"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/KK_Mangapathi.jpg?v=1784957107","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/kk-mangapathi.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}