{"title":"Kasturi Muralikrishna","description":null,"products":[{"product_id":"kulam-katha-kathala-sankalanam","title":"Kulam Katha - Kathala Sankalanam","description":"\u003cp\u003eKulam Katha - Kathala Sankalanam \u003cspan\u003eby \u003c\/span\u003e\u003cspan class=\"author notFaded\" data-width=\"\"\u003e\u003ca class=\"a-link-normal\" href=\"https:\/\/www.amazon.in\/s\/ref=dp_byline_sr_book_1?ie=UTF8\u0026amp;field-author=Kasturi+Muralikrishna\u0026amp;search-alias=stripbooks\"\u003eKasturi Muralikrishna\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"author notFaded\" data-width=\"\"\u003eఈ సంకలనంలో మొత్తం 42 కథలున్నాయి. 1927లో ప్రచురితమైన కథ మొదలుకొని 2019లో ప్రచురితమైన కథ వరకూ ఈ సంకలనంలో ఉన్నాయి. కథలను ఒక వరుసలో అమర్చటం వెనుక కూడా ఎంతో ఆలోచన, ఎన్నో తర్జన భర్జనలున్నాయి. సంకలనంలో అన్ని కథలు అవి ప్రచురితమైన సంవత్సరం ఆధారంగా •ష్ట్రతీశీఅశీశ్రీశీస్త్రఱ••శ్రీ శీతీ•వతీ లో అమర్చాము. ఇలా అమర్చటం వల్ల రచయితల ఆలోచనలలో మార్పులు, వారి శైలి పరిణామ క్రమం కూడా పరిశీలించే వీలు కలుగుతుంది. అయితే రెండు కథలు కాలం పరిధిలో ఒదగవనిపించింది. ఆ రెండు కథలు కాలానికి అతీతం అనిపించింది. అందుకని ఆ రెండు కథలనూ ఒకదాన్ని మొదటి కథగా, రెండవదాన్ని చివరికథగా ఉంచాం. ఈ నడుమ ఉన్నవి కులం కథలు. మొదటి కథలో అంకురార్పణం జరిగితే చివరి కథలో  ఉపసంహారం అన్నమాట.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"author notFaded\" data-width=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books  - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663873294592,"sku":"H6-NJD7-D0KU","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kulam_Katha_-_Kathala_Sankalanam.jpg?v=1784873860"},{"product_id":"ramakathasudha-kasturi-muralikrishna","title":"Ramakathasudha","description":"\u003cp\u003eRamakathasudha by Kasturi Muralikrishna\u003c\/p\u003e\n\u003cp\u003eమానవ సమాజం ఎప్పుడూ ఏకవర్ణమయం కాదు. సప్తవర్ణ సమ్మిశ్రితం. ఒకే విషయంపై పలు భిన్నమైన ఆలోచనలుంటాయి. పరస్పర విరుద్ధమైన దృక్కులు వుంటాయి. ఈ పలు విభిన్నమైన ఆలోచనలు, దృక్కోణాలు పరిశీలించి వాటిల్లోంచి తమకు నచ్చిన ఆలోచనను ఎన్నుకునే వీలు సామాన్య ప్రజలకుండటమే ప్రజాస్వ్యామం. అంతేకానీ, అందరికీ ఒకేరకమైన దృక్కోణం వుండాలని, అందరం ఒకేరకంగా ఆలోచించాలని, తమ ఆలోచనను సమర్థించని వారు శత్రువులని భావించి, ఇతర ఆలోచనలన్నిటినీ అణచివేయాలని ప్రయత్నించటం అమానవీయం. రాక్షసత్వం. అలాంటి రాక్షసత్వం ఉక్కుపాదం క్రింద నలుగుతూ ఒకే దృక్కోణం, ఒకే ఆలోచనలు ప్రదర్శిస్తేనే రచయితగా మనగలిగే తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని ఆలోచన విధానాన్ని ప్రదర్శించే కథల సంకలనం ‘రామకథాసుధ’\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books  - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663883452672,"sku":"QE-PPPH-X2S2","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Ramakathasudha_Kasturi_Muralikrishna.jpg?v=1780318911"},{"product_id":"bharatiya-prema-kathamaalika","title":"Bharatiya Prema Kathamaalika","description":"\u003cp\u003eBharatiya Prema Kathamaalika by \u003cspan\u003eKasturi Muralikrishna\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663884599552,"sku":"RA-RREY-UCAK","price":105.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bharatiya_Prema_Kathamaalika.jpg?v=1784877685"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/kasturi-muralikrishna.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}