{"title":"Kakani Chakrapani","description":null,"products":[{"product_id":"hyderabad-nagara-nirmaatalu-kutub-shaheelu","title":"Kutub Shaheelu-Hyderabad Nagara Nirmaatalu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eKutubshahiilu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Dr.%20Kakani%20Chakrapani\"\u003eDr. Kakani Chakrapani\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eకుతుబ్షాహీలు \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%A1%E0%B0%BE.%20%E0%B0%95%E0%B0%BE%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF\"\u003eడా. కాకాని చక్రపాణి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eడా. కాకాని చక్రపాణి ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత, అనువాదకుడు. 16, 17 శతాబ్దాలలో గోల్కొండ రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కుతుబ్షాహీ చక్రవర్తుల కాలపు రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక వర్ణచిత్రాన్ని చక్రపాణిగారు ఈ గ్రంథంలో అద్భుతంగా చిత్రించారు. నిజమైన చరిత్రకారుడికి ఉండవలసిన నిష్పక్షపాత వైఖరి, సత్యనిష్ఠ, చక్రపాణిగారిలో పుష్కలంగా లభిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663866249472,"sku":"AW-5PMX-GVFU","price":320.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kutub_Shaheelu-Hyderabad_Nagara_Nirmaatalu.jpg?v=1779367404"},{"product_id":"samakalika-ap-and-ts-charitra-viii","title":"Samakalika AP and TS Charitra-VIII","description":"\u003cp\u003eSamakalika AP and TS Charitra-VIII by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20K.%20S.%20Kameswara%20Rao\"\u003eDr. K. S. Kameswara Rao\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eచరిత్ర రచనాత్మకంగా చూసినప్పుడు ఈ కాలాన్ని సమకాలిక చరిత్రగా భావించాలి. చరిత్రకారుల అభిప్రాయంలో సమకాలిక చరిత్ర ప్రజల మనోవీథుల్లో ఇంకా తాజాగా ఉన్న వ్యక్తులూ, సంఘటనల గురించి మాట్లాడుతుంది కాబట్టి అది ఒకవైపు వారి దృష్టిని ఆకర్షిస్తూనే, వ్యాఖ్యలను కూడా ఆహ్వానిస్తుంది. ఇటువంటి సమస్యలే ప్రస్తుత సంపుటాన్ని సిద్ధం చేయటంలో మేం ఎదుర్కున్నది. సమకాలిక చారిత్రక సంఘటనలను 1990ల వరకే ఎందుకు రచించాలని తలపెట్టామో మీకు వివరించవలసిన ఆవశ్యకత ఉంది. తెలుగుదేశం పార్టీలో 1995 సెప్టెంబరులో ఆకస్మికంగా జరిగిన అనూహ్యమైన నాయకత్వపు మార్పు వంటి పేర్కొనదగిన అనేక రాజకీయ సంఘటనలతోపాటు భారత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలలోని మార్పు మమ్మల్ని అత్యధికంగా ప్రభావితం చేసింది. భారతదేశం విపణికి అనుకూలమైన సంస్కరణలను ప్రవేశపెట్టింది. నూతన ఆర్థిక విధానాలు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రక్రియల చుట్టూ అల్లుకొన్నాయి. ఈ సంపుటంలో 21వ శతాబ్ది ప్రారంభం వరకు చారిత్రక సంఘటనలను వివరించే అధ్యాయాలున్నాయి.\u003c\/p\u003e\n\u003cdiv class=\"copyable-text\" data-pre-plain-text=\"[12:34 pm, 28\/2\/2026] krishna63010:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s xn6xy2s\"\u003e\u003c\/span\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"x1n2onr6 x1n327nk x18mqm2i xhsvlbd x14z9mp xz62fqu x1wbi8v6\"\u003e\n\u003cdiv class=\"x1bvqhpb xx3o462 xuxw1ft x78zum5 x6s0dn4 x12lo8hy x152skdk\" role=\"button\"\u003e\u003cbr\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48100179804416,"sku":null,"price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Samakalika-AP-and-TS.jpg?v=1772533926"},{"product_id":"vegu-chukka-yedadugulu-dr-kakani-chakrapani","title":"Kakani chakrapani navalalu 1","description":"\u003cp\u003eVegu Chukka Yedadugulu by \u003ca\u003eKakani Chakrapani \u003c\/a\u003eవేగు చుక్క ఏడడుగులు \u003c\/p\u003e\n\u003cp\u003eడా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు,  నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48155498676480,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KakaniChakrapaniNavalalu-1_Vegu_Chukka_Yedadugulu_telugu_book.jpg?v=1780312849"},{"product_id":"gorantha-deepam-nooru-sisiralu-dr-kakani-chakrapani","title":"kakani chakrapani navalalu 2","description":"\u003cp\u003eGorantha Deepam Nooru sisiralu by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20Kakani%20Chakrapani\"\u003eDr. Kakani Chakrapani \u003c\/a\u003eగోరంత దీపం నూరు శిశిరాలు \u003ca\u003eకాకాని చక్రపాణి నవలలు -2\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eడా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు,  నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48155525316864,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Gorantha_Deepam_Nooru_sisiralu.jpg?v=1777723177"},{"product_id":"joshua-gari-dharma-logili","title":"Kakani Chakrapani Navalalu-3","description":"\u003ch4 class=\"a-spacing-none a-text-normal\"\u003e  \u003cspan class=\"Y2IQFc\" lang=\"en\"\u003eJodhalo \u003c\/span\u003eJoshua Gari Dharma Logili by Dr. Kakani Chakrapani\u003c\/h4\u003e\n\u003ch3\u003eజోధలో…\u003c\/h3\u003e\n\u003cp\u003eడా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు,  నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48158365286656,"sku":null,"price":105.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KakaniChakrapaniNavalalu-3-1_telugu_books.jpg?v=1773293178"},{"product_id":"the-ghost-nuvvu-nakoddu","title":"Kakani chakrapani navalalu 4","description":"\u003cp\u003eThe Ghost, Nuvvu Nakoddu by \u003cspan class=\"Yjhzub\"\u003eDr. Kakani Chakrapani\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003ch3\u003eది గోస్ట్, నువ్వునాకొద్దు\u003c\/h3\u003e\n\u003cp\u003eమొత్తము నాలుగు సెట్లకు కలిపి రూ.625\/-\u003c\/p\u003e\n\u003cp\u003eడా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు,  నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48158366925056,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KakaniChakrapaniNavalalu-4-The_Ghost_Nuvvu_Nakoddu_telugu_books.jpg?v=1773293517"},{"product_id":"nippu","title":"Kakani Chakrapani Navalalu 5","description":"\u003cdiv class=\"ilZyRc R7mRQb\"\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv class=\"xEFZqe\"\u003e\n\u003cdiv class=\"tbIZh wQN2Jd\"\u003e\n\u003cdiv class=\"sUKAcb\"\u003e\u003cspan class=\"VndcI veK2kb\" role=\"heading\"\u003e\u003cspan\u003eNippu by Dr.Kakani Chakrapani\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv class=\"sUKAcb\"\u003e\n\u003cspan class=\"VndcI veK2kb\" role=\"heading\"\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"sUKAcb\"\u003e\u003cspan class=\"VndcI veK2kb\" role=\"heading\"\u003e\u003cspan\u003eమనుషులు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చెప్పటం కష్టం! నిప్పెక్కడ ఉంది? నిప్పుకు చెదలు పట్టదన్నంత అసత్యమైన నుడికారం మన తెలుగు భాషలో మరొకటి లేదు!\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv class=\"sUKAcb\"\u003e\n\u003cspan class=\"VndcI veK2kb\" role=\"heading\"\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cbr\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"sUKAcb\"\u003e\u003cspan class=\"VndcI veK2kb\" role=\"heading\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48158370464000,"sku":null,"price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kakani_Chakrapani_5_Nippu_telugu_books.jpg?v=1773293832"},{"product_id":"agniteertham-seelapariksha","title":"Kakani Chakrapani Navalalu-6","description":"\u003cp\u003e\u003ca\u003eAgniteertham, Seelapariksha by \u003c\/a\u003eDr. Kakani Chakrapani \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅగ్నితీర్థం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eభర్త, స్త్రీలోలుడయిన అతడి లాయర్ స్నేహితుడి కుట్రకు బలయి, ముంబై వేశ్యావాటికలో కొంతకాలం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eదుర్భరజీవితం గడిపి వచ్చిన చారులత, భర్తకూ, అతడి స్నేహితుడికీ ఎలా గుణపాఠం నేర్పిందో, వారిపై\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఎలా పగ తీర్చుకుందో ఆసక్తిగా కళ్ళకు కట్టించారు. మూల కథాంశం ఇదే అయినా, కథలో ఆసక్తిగా\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eచదివించే మలుపులనేకం ఉన్నాయి. మంచినీళ్ళలా డబ్బు గుమ్మరించగల స్తోమత చారులతకు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఎక్కడిది?- అనే సందేహం ఓ దశలో పాఠకుడికి కలుగుతుంది. వ్యభిచారవృత్తి ద్వారా అంతగా\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసంపన్నురాలవటం సాధ్యమా?-అనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి సంతృప్తికరమైన మలుపును ఇచ్చి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపాఠకుడి సందేహాన్ని తీర్చారు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eశీల పరీక్ష\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48158382883072,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/K-Chakrapani---6-Agniteertham_Seelapariksha.jpg?v=1780376682"},{"product_id":"mahaanagaram-loo-mafia","title":"Kakani Chakrapani Navalalu-7","description":"\u003cp\u003e\u003ca\u003eMahaanagaram loo mafia by \u003c\/a\u003eDr. Kakani Chakrapani\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమాఫియా పెచ్చరిల్లి పోతున్న ఈ నాటి వ్యవస్థలో మానవీయకోణంలో ఆవిష్కరించిన 'రిక్రూట్మెంట్'\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఆలోచింప చేస్తుంది. కుటుంబం, సమాజాల బాధ్యతని, నిబద్ధతని  నిజాయితీగా నిలదీస్తుంది. నవలలోని\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e49 పాత్రలకి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల ద్వారా వ్యక్తులు తమని తాము ఋజుమార్గంలో\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపెట్టుకునే అవకాశం కల్పిస్తుంది. తాము ఏ స్థితిలో, గతిలో ఉన్నారో తెలుసుకునే ఆస్కారమూ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకల్గుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48158388650240,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Dr._Kakani_Chakrapani_Mahaanagaram_loo_mafia_telugu_books.jpg?v=1773294430"},{"product_id":"katesina-anrutham","title":"Katesina Anrutham","description":"\u003cp\u003e\u003cspan class=\"Yjhzub\"\u003eKatesina Anrutham by \u003cspan\u003eKakani Chakrapani  Kakani Chakrapani Navalalu-8\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Yjhzub\"\u003e\u003cspan\u003eడా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు,  నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Yjhzub\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48158391566592,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Katesina-Anrutham_kakani_chakrapani_8_telugu_books.jpg?v=1773294689"},{"product_id":"draksharama-sri-bhimeswaraalaya-charitra","title":"Draksharama Sri Bhimeswaraalaya Charitra","description":"\u003cp\u003e\u003ca\u003eDraksharama Sri Bhimeswaraalaya Charitra By \u003c\/a\u003eDr. Jasti Durga Prasad\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇది  మూడు, నాలుగు సంవత్సరాల  ముమ్మర శాసన పరిశోధనా ఫలం.  నిజానికిది\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఆలయ చరిత్ర మాత్రమే కాదు,  భీమ మండల చరిత్ర.  ఈ ప్రాంతపు అయిదు శతాబ్దాల\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eదీర్ఘకాలపు రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యతంత్రం, సమాజం, ఆర్థిక వ్యవస్థ,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమతం ఎలా ప్రకాశించాయో, భాష-లిపి ఎలా  పరిణామం చెందాయో ఈ గ్రంథం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eవివరిస్తుంది.  తెలుగులో తీరాంధ్రంలోని  ఇతర చారిత్రక మతకేంద్రాల శాసన\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసాదృశ్యాలతో ప్రాచీన లిపి శాస్త్ర విశ్లేషణ సాగింది. భీమమండల చరిత్రకు సంబంధించి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eడా. జాస్తి దుర్గాప్రసాద్ గారి సునిశిత పరిశోధన ఫలితం ఈ ప్రామాణిక రచన.\u003c\/span\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48762008305920,"sku":null,"price":105.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Draksharama_Sri_Bhimeswaraalaya_Charitra-1.jpg?v=1779707214"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/kakani-chakrapani.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}