{"title":"Jokes, Cartoons","description":"","products":[{"product_id":"padaggadi-vairaagyam","title":"Padaggadi Vairaagyam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003ePadaggadi Vairaagyam \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Gundu%20Subrahmanya%20Deekshitulu\"\u003eGundu Subrahmanya Deekshitulu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eపడగ్గది వైరాగ్యం \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%81%20%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%20%E0%B0%A6%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81\"\u003eగుండు సుబ్రహ్మణ్య దీక్షితులు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eHaasya\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eభార్యలు భర్తల్ని అదుపులో పెట్టడం గురించీ, భర్తలు భార్యల్ని లొంగదీసుకోవడం గురించీ పుస్తకాలొస్తున్నారు. పురుషాధిక్య సమాజంలో తమకు రక్షణ లేదని స్త్రీలు వాపోతున్నారు. తమకున్న సదుపాయాలను స్త్రీలు తన్నుకు పోతున్నట్టు పురుషులు కలవరపడి పోతున్నారు. ఇట్టి పరిస్థితిలో స్త్రీ పురుషుల అనుబంధాన్ని గురించి వింగడించి చెప్పడానికి సుబ్రహ్మణ్య దీక్షితులుగారు చేసిన ఒక సత్ప్రయత్నమే 'పడగ్గది వైరాగ్యం'. ఇందుకోసం ఆయన పురాణాలలో నుంచీ, ఉపనిషత్తులలో నుంచీ, లోకంలో నుంచీ ఎన్నో ఉపపత్తుల్ని క్రోడీకరించారు. సమాజసౌధానికి పునాదిరాళ్ళవంటి కుటుంబాలు ఎలా వుండగూడదో, ఎలా వుండాలో నిరూపించారు.\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663854518528,"sku":"0C-BB5B-MOW9","price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Padaggadi_Vairaagyam.jpg?v=1780383869"},{"product_id":"bapu-cartoons-ii","title":"Bapu Cartoons-2","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eBapu Cartoons-2 \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Bapu\"\u003eBapu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eబాపుకార్టూన్లు-2 \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81\"\u003eబాపు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e బాపు గీతలూ, రాతలూ కలగలిసిన కార్టూన్ల పుస్తకాలు.\u003c\/p\u003e\n\u003cp\u003eఒకవైపున కార్టూన్లోని హాస్యసంభాషణ మనల్ని నవ్విస్తూంటే,\u003c\/p\u003e\n\u003cp\u003eమరోవైపున బాపూ బొమ్మల అందాలు మనల్ని కవ్విస్తుంటాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663854878976,"sku":"0N-26DU-7CK1","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bapu_Cartoons-2.jpg?v=1776929167"},{"product_id":"art-cartoon-of-rampa","title":"Art \u0026 Cartoon of Rampa","description":"\u003cp\u003eArt \u0026amp; Cartoon of Rampa\u003c\/p\u003e\n\u003cp\u003eAn artist, writer, cartoonist, poet, speaker, singer, solo performer and good at several creative concepts in many ways. A devotee to humour and humanity with a philosphical base, in this book of black and white, he worked on caricaturo cartoonica and fractal art in his style and graphic beauties. An inspiration to young generation. A pleasant feel to contemporary eye.\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663859237120,"sku":"4D-CMX1-TK4P","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Art_Cartoon_of_Rampa.jpg?v=1774864648"},{"product_id":"made-for-each-others-hasya-kathalu","title":"Made for Each Others Hasya Kathalu","description":"\u003cp\u003eMade for Each others Hasya Kathalu Dwibhashyam Rajeswara Rao\u003c\/p\u003e\n\u003cp\u003eమేడ్ ఫర్ ఈచ్ అదుర్స్ హాస్య కథలు\u003c\/p\u003e\n\u003cp\u003eMade for Each Adhurs\u003c\/p\u003e\n\u003cp\u003e1960 చిత్రగుప్త పక్షపత్రిలో నా మొదటి కథ ‘అసమర్థుడు’. అప్పటినుండి ఇంతవరకు సుమారు 400 పైగా కథలు, 15 నవలలు, 8 స్టేజి నాటకాలు, నాటికలు మొదలైన వివిధ పక్రియలు 150 పైగా ఆకాశవాణి వివిధ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. 60 పైగా కథలు వివిధభాషలలోకి అనువాదమయ్యాయి. హిందీలో 16 అనువాద కథలతో ‘శ్రమయేవ జయతే’ పేరుతో కథాసంపుటి వెలువడింది. 2 భద్రతా నాటికలు హిందీలోకి అనువదింపబడి, ఉత్తర భారతదేశంలోని పారిశ్రామిక సంస్థలో ప్రదర్శింపబడ్డాయి. సుమారు 35 కథలకు పైగా వివిధ పత్రికలు నిర్వహించిన పోటీలలో బహుమతులు అందుకున్నాను. పురస్కారాలు : కూరెళ్ళ సోమేశ్వరరావు మరియూ శ్రీ బలివాడ కాంతారావు సాహితీ పురస్కారం, శ్రీ గణపతిరాజు అచ్యుతరామరాజు సాహితీ జీవన సాఫల్య పురస్కారం, శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి సాహితీ పురస్కారం, శ్రీ దండెంరాజు ఫౌండేషన్ వారి కథాభీష్మ పురస్కారం, శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు సాహితీ పురస్కారం, వేదగిరి కమ్యూనికేషన్స్ వారి గురజాడ అవార్డు, కిన్నెర ఆర్టస్ వారి పానుగంటి అవార్డు, గిడుగు రామ్మూర్తి జాతీయ సాహితీ పురస్కారం, శ్రీమతి తటవర్తి భారతి సాహితీ పురస్కారం, విశాఖపట్నం సాంస్కతిక కళాకారుల సమాఖ్య అవార్డు, జిల్లా కలెక్టర్ వారిచే ‘బెస్ట్ ఇండస్ట్రియల్ మేనేజర్’గా గణతంత్ర దిన పురస్కారం మొదలైనవి. 1987లో ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ సొసైటీ తరఫున సోవియ్ రష్యా పర్యటన. 1989 కేంద్రసాహిత్య అకాడమీ నుండి ‘ట్రావెల్ గ్రాంట్ అవార్డు’ పొంది నెల రోజులపాటు కర్ణాటక రాష్ట్రమంతా సాహితీ పర్యటన\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663861793024,"sku":"6G-B773-VP73","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Made_for_Each_Others.jpg?v=1773658931"},{"product_id":"thaatayya-kaburlu","title":"Thaatayya Kaburlu","description":"\u003cp\u003eThaatayya Kaburlu తాతయ్య కబుర్లు  BY POTLURI VENKATACHARIYULU\u003c\/p\u003e\n\u003cp\u003eబుజ్జాయి బాలల మాస పత్రికలో 12 సంవత్సరాలుగా తాయ్య కబుర్లు అనే శీర్షికతో ప్రచురింపబడిన ఈ కబుర్లు ఇప్పుడు పుస్తక రూపంలో.. మీ చేతిలో...\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663871295744,"sku":"FT-0BUX-QXHJ","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Thaatayya_Kaburlu.jpg?v=1782902377"},{"product_id":"potturi-vijayalakshmi-hasya-kathalu","title":"Potturi Vijayalakshmi Hasya Kathalu","description":"\u003cp\u003ePotturi Vijayalakshmi Hasya Kathalu\u003c\/p\u003e\n\u003cp\u003eఈమె \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%9C%E0%B1%82%E0%B0%B2%E0%B1%88_18\" title=\"జూలై 18\"\u003eజూలై 18\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/1953\" title=\"1953\"\u003e1953న\u003c\/a\u003e \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B1%81_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE\" title=\"గుంటూరు జిల్లా\"\u003eగుంటూరు జిల్లా\u003c\/a\u003e \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AF%E0%B0%BE%E0%B0%9C%E0%B0%B2%E0%B0%BF\" title=\"యాజలి\"\u003eయాజలి\u003c\/a\u003e గ్రామంలో జన్మించారు. వల్లూరి సత్యవాణి, వల్లూరి వెంకటకృష్ణమూర్తి ఈమె తల్లిదండ్రులు. ఆమె విద్య డిగ్రీ మధ్యలోనే నిలిచిపోయింది. పీ.వీ. శివరావుతో ఈమె \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%BF\" title=\"\"\u003eవివాహం\u003c\/a\u003e 1970లో జరిగింది. వీరికి ఇద్దరు \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B1%81\" title=\"పిల్లలు\"\u003eపిల్లలు\u003c\/a\u003e శిరీష, ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం ఈమె హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, బెంగాలీ, తమిళ భాషల్లో మాట్లాడగల సామర్థ్యం ఆమెకు ఉంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":47663879782656,"sku":"N0-FRWG-OW5G","price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/8ec53dec.jpg?v=1770616473"},{"product_id":"bapu-cartoons-i","title":"Bapu Cartoons-I","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eBapu Cartoons-I by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Bapu\"\u003eBapu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eబాపుకార్టున్లు-1 \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81\"\u003eబాపు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e బాపు గీతలూ, రాతలూ కలగలిసిన కార్టూన్ల పుస్తకాలు.\u003c\/p\u003e\n\u003cp\u003eఒకవైపున కార్టూన్లోని హాస్యసంభాషణ మనల్ని నవ్విస్తూంటే,\u003c\/p\u003e\n\u003cp\u003eమరోవైపున బాపూ బొమ్మల అందాలు మనల్ని కవ్విస్తుంటాయి.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMSCO Books","offers":[{"title":"Default Title","offer_id":47663881027840,"sku":"O6-CSJ7-1MSA","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bapu_Cartoons-I.jpg?v=1776929130"},{"product_id":"mallik-jokes","title":"Mallik Jokes","description":"\u003cp\u003eMallik Jokes by Mallik\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663881945344,"sku":"OZ-30W0-T1QC","price":79.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/0e823878.jpg?v=1770616476"},{"product_id":"telugu-sahithyam-lo-hasyamrutham","title":"Telugu Sahithyam Lo Hasyamrutham","description":"\u003cp\u003eTelugu Sahithyam Lo Hasyamrutham by Dwana Sastry\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు సాహిత్యంలో హాస్యామృతం\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eద్వాదశి నాగేశ్వరశాస్త్రి\u003c\/b\u003e \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81\" title=\"తెలుగు\"\u003eతెలుగు\u003c\/a\u003e పండితుడు, అధ్యాపకుడు, రచయిత. \u003cb\u003eద్వానాశాస్త్రి\u003c\/b\u003e గా ఆయన పేరుపొందాడు. ఇతడు \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE\" class=\"mw-redirect\" title=\"కృష్ణాజిల్లా\"\u003eకృష్ణాజిల్లా\u003c\/a\u003e \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2\" class=\"mw-redirect mw-disambig\" title=\"లింగాల\"\u003eలింగాలలో\u003c\/a\u003e 1948 జూన్ 15 వ తేదీన జన్మించాడు తల్లి లక్ష్మీప్రసన్న. తండ్రి కృష్ణశాస్త్రి.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%8F%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B1%81\" title=\"ఏలూరు\"\u003eఏలూరు\u003c\/a\u003e సర్. సి.ఆర్. రెడ్డి కాలేజిలో బి.ఎస్.సి, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82\" title=\"ఆంధ్ర విశ్వవిద్యాలయం\"\u003eఆంధ్ర విశ్వవిద్యాలయంలో\u003c\/a\u003e ఎం.ఏ (తెలుగు) చదివాడు. \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B1%81%E0%B0%A8_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82\" class=\"mw-redirect\" title=\"నాగార్జున విశ్వవిద్యాలయం\"\u003eనాగార్జున విశ్వవిద్యాలయంలో\u003c\/a\u003e ఎం.ఫిల్, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82\" class=\"mw-redirect\" title=\"తెలుగు విశ్వవిద్యాలయం\"\u003eతెలుగు విశ్వవిద్యాలయంలో\u003c\/a\u003e పి.హెచ్.డి., \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%89%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82\" title=\"ఉస్మానియా విశ్వవిద్యాలయం\"\u003eఉస్మానియా విశ్వవిద్యాలయంలో\u003c\/a\u003e పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు. ఇతని గురువులలో ప్రముఖులు \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A4%E0%B1%82%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%A6%E0%B1%8B%E0%B0%A3%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA\" title=\"తూమాటి దోణప్ప\"\u003eతూమాటి దోణప్ప\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%9A%E0%B1%87%E0%B0%95%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81\" title=\"చేకూరి రామారావు\"\u003eచేకూరి రామారావు\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/w\/index.php?title=%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF_%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3\u0026amp;action=edit\u0026amp;redlink=1\" class=\"new\" title=\"బండ్లమూడి సత్యనారాయణ (పేజీ ఉనికిలో లేదు)\"\u003eబండ్లమూడి సత్యనారాయణ\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81\" title=\"కొత్తపల్లి వీరభద్రరావు\"\u003eకొత్తపల్లి వీరభద్రరావు\u003c\/a\u003e. విశ్వవిద్యాలయంలో \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%87%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF\" title=\"మారేపల్లి రామచంద్ర శాస్త్రి\"\u003eమారేపల్లి రామచంద్ర శాస్త్రి\u003c\/a\u003e (శ్రీ శ్రీ కి, ఆరుద్రకు ఛందస్సు నేర్పిన గురువు) కవిత్వం మీద ఎం. ఫిల్. సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించాడు. సాహిత్యసంస్థలపై చేసిన పరిశోధనకి గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను స్వర్ణ పతకముతో పాటు పి.హెచ్.డి.తో సత్కరించింది. అటు పిమ్మట ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663886631168,"sku":"T1-P5VX-KFEK","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/7445ca01.jpg?v=1770616485"},{"product_id":"bommalu-geeyandi-bapu","title":"Bommalu Geeyandi","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eBommalu Geeyandi by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Bapu\"\u003eBapu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eబొమ్మలు గీయండి \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81\"\u003eబాపు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eచిన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు మొదలుపెడితే మీరు కూడా బాపూగారంత గొప్ప చిత్రకారులవుతారు. ఎంచక్కా మీ బొమ్మల్ని మీరే వేసుకోవచ్చు. బోల్డన్ని ప్రైజులు సంపాదించవచ్చు.\u003c\/p\u003e\n\u003cp\u003eఇంత మంచి పుస్తకాన్ని మీకు అందించమని నాకు ఇచ్చిన బాపూగారికి నమస్కారం పెడుతూ మీరు ఈ పుస్తకాన్ని\u003c\/p\u003e\n\u003cp\u003eఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీకు బొమ్మలేయడం వస్తే ఇంకా బాగా నేర్చుకోవడానికి ఈ పుస్తకం ఎంతో\u003c\/p\u003e\n\u003cp\u003eఉపయోగపడుతుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eమీ చేత బొమ్మలేయించి చక్కని రంగు రంగుల పుస్తకాలు ప్రచురించాలని నా కోరిక. మీకు ఆసక్తి ఉంటే మీరు వేసిన ఒకటి రెండు బొమ్మల్ని మా చిరునామాకు పంపించండి. ఉంటాను.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663891448064,"sku":"X7-6CHE-94I6","price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bommalu_Geeyandi_Bapu.jpg?v=1776929216"},{"product_id":"jandhyala-jokes-1","title":"Jandhyala Jokes - 1","description":"\u003cp\u003eJandhyala Jokes - 1\u003c\/p\u003e\n\u003cp\u003eజంధ్యాల జోక్స్-1\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003cstrong\u003eహాస్యం పరమౌషధం\u003c\/strong\u003e\u003cbr\u003eతెలుగుకవిత్వం అంటే నన్నయ్య, నాటకం అంటే బళ్ళారిరాఘవ, కార్టూన్ అంటే బాపుగారు గుర్తొచ్చినట్లుగా\u003cbr\u003eహాస్యచిత్రాలంటే జంధ్యాలగారి పేరు చిరస్మరణీయం. తెలుగుచిత్రాల్లో హాస్యం భ్రష్టుపడిపోతున్న సమయంలో\u003cbr\u003eజంధ్యాల రంగప్రవేశంచేసి నాలుగుస్తంభాలాట, రెండురెళ్ళుఆరు, అహనా పెళ్ళంట! లాంటి 40 సినిమాలకి\u003cbr\u003eదర్శకత్వంవహించి సిసలైన హాస్యాన్ని తెలుగువారికి మళ్ళీ గుర్తుచేశారు. ''జంధ్యాల జోక్స్'లోని జోకులన్నీ\u003cbr\u003eఆయనకు నచ్చినవి, మెచ్చినవి. జెమినీ టీవీలో ప్రసారమైన 'జోక్షో'లో  వీటిలోని కొన్ని దృశ్యరూపకంగా\u003cbr\u003eవచ్చి లక్షలాది తెలుగు నవ్వులను చూశాయి, కాబట్టి మీరు కూడా  ఇవిచదివి మనసారా నవ్వుకోండి. మీరు\u003cbr\u003eనవ్వకూడదని నిర్ణయించుకున్నా, ఈ జోకులేం చిన్నబుచ్చుకోవు,  ఎందుకంటే వాటిసత్తాఏమిటో వాటికి\u003cbr\u003eతెలుసు. ఈ పుస్తకంలో అబ్బాయి అమ్మాయిల జోకుల నుండి అత్తగారూ ఆఫీసర్ల దాకా ఉన్నాయి. అందరికీ\u003cbr\u003eఇది చక్కని టానిక్. కాబట్టి నిరభ్యంతరంగా నవ్వుకోండి.\u003cbr\u003eఈ పుస్తకం చదివేముందు చిన్న షరా. ఇది స్వంతడబ్బుతో కొన్నవారికే నవ్వుగ్యారంటీ ఇవ్వబడుతుంది.\u003cbr\u003eఉచితంగా చదివేవారికి ప్రచురణకర్తలు ఎటువంటి హామీ ఇవ్వలేరు. సైకాలజిస్టులు వత్తిడి తగ్గించుకోడానికి\u003cbr\u003eలాఫింగ్ థెరపీని సిఫార్సు చేస్తుంటారు. అందుకే వత్తిడి ఉన్నవారికి ఇది  పరమౌషధం.\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663898558720,"sku":"4V-6E3R-9R9D","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Jandhyala_Jokes_-_1.jpg?v=1780913344"},{"product_id":"navvite-navratnalu-2-mallik","title":"Navvite Navratnalu - 2 Mallik","description":"\u003cp\u003eNavvite Navratnalu - 2 Mallik\u003c\/p\u003e\n\u003cp\u003eవేలాది కార్టూన్లూ, జోకులూ పండించిన మల్లిక్ ఎన్నో హాస్యకథలు రాసాడు. ఈ పుస్తకం నవ్వితే నవ్ రత్నాలు. పేరు చూస్తేనే నవ్వు రావడం లేదూ!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663899869440,"sku":"6Y-Y05W-KJCZ","price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Navvite_Navratnalu_-_2_Mallik.jpg?v=1777358286"},{"product_id":"kothi-kommachi-mullapudi-venkata-ramana","title":"Kothi Kommachi Mullapudi Venkata Ramana కోతి కొమ్మచ్చి","description":"\u003cp\u003eKothi Kommachi by Mullapudi Venkata Ramana\u003c\/p\u003e\n\u003cp\u003eకోతి కొమ్మచ్చి \u003c\/p\u003e\n\u003cp\u003eఇది తారీఖులవారీ ఆత్మకథ కాదు. మహానుభావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతో పంచుకుంటూ, ఒక రసవద్భటం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్రమణం చేస్తూ, కొత్త కొత్త పదబంధాలను అల్లుతూ, చమత్కార శైలితో మనని మురిపిస్తూ, ఆ కాలంలోకి తీసుకుపోయి ఆ యా మనుషుల మధ్య విహరింపజేశారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663906193664,"sku":"HF-VKP0-8UIK","price":670.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kothi_Kommachi_Mullapudi_Venkata_Ramana.jpg?v=1775627183"},{"product_id":"best-jokes-yerramsetti-sai","title":"Best Jokes","description":"\u003cp\u003eBest Jokes by Yerramsetti Sai\u003c\/p\u003e\n\u003cp\u003eయర్రంశెట్టి శాయి' ప్రసిధ్ధ తెలుగు \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B2%E0%B0%BE_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81\" title=\"నవలా సాహిత్యము\"\u003eనవలా\u003c\/a\u003e \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4\" title=\"రచయిత\"\u003eరచయిత\u003c\/a\u003e. \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B6%E0%B1%83%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82\" title=\"శృంగారం\"\u003eశృంగారం\u003c\/a\u003e, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82\" class=\"mw-redirect\" title=\"హాస్యం\"\u003eహాస్యం\u003c\/a\u003e కలగలిసిన రచనలు వీరి ప్రత్యేకత. ఎన్నో నవలలు, \u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81\" class=\"mw-redirect\" title=\"కథలు\"\u003eకథలు\u003c\/a\u003e, రచనలు చేసారు.\u003csup id=\"cite_ref-:0_1-0\" class=\"reference\"\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%B6%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF#cite_note-:0-1\"\u003e\u003cspan class=\"cite-bracket\"\u003e[\u003c\/span\u003e1\u003cspan class=\"cite-bracket\"\u003e]\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/sup\u003e అతను హాస్య, వ్యంగ్య కథలే కాకుండా సెంటిమెంటుతో కూడిన కథలూ, మధ్యతరగతి వారి జీవితాలను ప్రతిబింబించే కథలూ కూడా చాలానే రాశాడు. వివిధ వార, మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు పైగా ప్రచురితమయ్యాయి. అతను రైల్వేలో ఉద్యోగం చేశాడు. అనేక నవలలు రాసాడు. కథల విషయానికొస్తే అన్ వాంటెడ్ డాక్టర్’, ‘కాకి- తందూరీ చికెను’,’భూతం ఫోన్’, ‘వదినమ్మ’, ‘ రౌడీ పిల్ల’, ‘ కాటేసిన పగ’, ‘ మిమిక్రీ ‘ మొదలైనవెన్నో ఎంతో పేరు పొందేయి. సెటైర్లకు, పదునైన వ్యాఖ్యలకు యర్రంశెట్టి సాయి పెట్టింది పేరు.\u003csup id=\"cite_ref-2\" class=\"reference\"\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%B6%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF#cite_note-2\"\u003e\u003cspan class=\"cite-bracket\"\u003e[\u003c\/span\u003e2\u003cspan class=\"cite-bracket\"\u003e]\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/sup\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003csup class=\"reference\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/sup\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663908782336,"sku":"LG-YK6N-DTYF","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/b1833817.jpg?v=1770616533"},{"product_id":"maro-guravayanam-guravareddy","title":"Maro Guravayanam","description":"\u003cp\u003eMaro Guravayanam by dr guravareddy\u003c\/p\u003e\n\u003cp\u003eఈ మరో గురవాయణం మీకు కేవలం హాస్యమేకాదు. అనేకానేక విషయాల సమీకరణంగా, అనేక వ్యక్తుల సామాజిక, ధార్మిక సేవలు, ా వ్యక్తుల నిబద్ధతలు మీకు తెలియజేస్తుంది. ఈ గురవాయణం ఆలోచనకు, ఆనందానికి, హాస్యానికి సమప్రాధాన్యం ఇచ్చింది. శభాష్ గురవారెడ్డి వరప్రసాద్ రెడ్డి\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663909568768,"sku":"O1-6BQ2-WXTV","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/a722c622.jpg?v=1770616532"},{"product_id":"budugu-mullapudi-venkata-ramana-bapu","title":"Budugu","description":"\u003cp\u003eBudugu Mullapudi Venkata Ramana, bapu\u003c\/p\u003e\n\u003cp\u003eబుడుగు ముళ్లపూడి వెంకటరమణ \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"VISALAANDHRA PUBLISHING HOUSE","offers":[{"title":"Default Title","offer_id":47663909830912,"sku":"OJ-XODY-LGY7","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Budugu_Mullapudi_Venkata_Ramana_bapu.jpg?v=1776073251"},{"product_id":"jandhyala-jokes-2","title":"Jandhyala Jokes - 2","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eJandhyala Jokes - 2\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eజంధ్యాల జోక్స్-2\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003cstrong\u003eహాస్యం పరమౌషధం\u003c\/strong\u003e\u003cbr\u003eతెలుగుకవిత్వం అంటే నన్నయ్య, నాటకం అంటే బళ్ళారిరాఘవ, కార్టూన్ అంటే బాపుగారు గుర్తొచ్చినట్లుగా\u003cbr\u003eహాస్యచిత్రాలంటే జంధ్యాలగారి పేరు చిరస్మరణీయం. తెలుగుచిత్రాల్లో హాస్యం భ్రష్టుపడిపోతున్న సమయంలో\u003cbr\u003eజంధ్యాల రంగప్రవేశంచేసి నాలుగుస్తంభాలాట, రెండురెళ్ళుఆరు, అహనా పెళ్ళంట! లాంటి 40 సినిమాలకి\u003cbr\u003eదర్శకత్వంవహించి సిసలైన హాస్యాన్ని తెలుగువారికి మళ్ళీ గుర్తుచేశారు. ''జంధ్యాల జోక్స్'లోని జోకులన్నీ\u003cbr\u003eఆయనకు నచ్చినవి, మెచ్చినవి. జెమినీ టీవీలో ప్రసారమైన 'జోక్షో'లో  వీటిలోని కొన్ని దృశ్యరూపకంగా\u003cbr\u003eవచ్చి లక్షలాది తెలుగు నవ్వులను చూశాయి, కాబట్టి మీరు కూడా  ఇవిచదివి మనసారా నవ్వుకోండి. మీరు\u003cbr\u003eనవ్వకూడదని నిర్ణయించుకున్నా, ఈ జోకులేం చిన్నబుచ్చుకోవు,  ఎందుకంటే వాటిసత్తాఏమిటో వాటికి\u003cbr\u003eతెలుసు. ఈ పుస్తకంలో అబ్బాయి అమ్మాయిల జోకుల నుండి అత్తగారూ ఆఫీసర్ల దాకా ఉన్నాయి. అందరికీ\u003cbr\u003eఇది చక్కని టానిక్. కాబట్టి నిరభ్యంతరంగా నవ్వుకోండి.\u003cbr\u003eఈ పుస్తకం చదివేముందు చిన్న షరా. ఇది స్వంతడబ్బుతో కొన్నవారికే నవ్వుగ్యారంటీ ఇవ్వబడుతుంది.\u003cbr\u003eఉచితంగా చదివేవారికి ప్రచురణకర్తలు ఎటువంటి హామీ ఇవ్వలేరు. సైకాలజిస్టులు వత్తిడి తగ్గించుకోడానికి\u003cbr\u003eలాఫింగ్ థెరపీని సిఫార్సు చేస్తుంటారు. అందుకే వత్తిడి ఉన్నవారికి ఇది  పరమౌషధం.\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663909896448,"sku":"OL-8XVU-Y4OS","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Jandhyala_Jokes_-_2.jpg?v=1780913367"},{"product_id":"hasyajyothi","title":"Hasyajyothi","description":"\u003cp\u003eHaasyajyothi by sriramana\u003c\/p\u003e\n\u003cp\u003eకొందరిది డేగ చూపు. చమత్కారవాసన తగిలితే చాలు - ఒడిసి పట్టుకుంటారు. కొందరు రేజీకటివాళ్ళు వున్నా చమత్కారం పట్టుకోలేక తడుముకుంటారు. శ్రీరమణ చూపు డేగ చూపు. ఏ చమక్కూ, చమత్కారమూ అతన్ని తప్పించుకు పారిపోలేవు. తెలుగులో ప్రసిద్ధ హాస్యరచయితల తరువాత యువతరంలో ముళ్లపూడి మార్కు హాస్యం ఒకటి లోకాన్ని కలకల నవ్వించింది. తర్వాతది శ్రీరమణీయ హాస్యం. ఉదీయమానంగా తలయెత్తి ఎంతో ఆశ గొలుపుతున్నది. అది ముప్ఫై రువ్వులుగా - అరవై నవ్వులుగా పెరగాలని నా కోరిక. ఈ రసగుళికలకు తన గుడుసుకుంచెతో రెట్టింపు రుచి తెచ్చిన సిద్ధహస్తుడు బాపుగారు - నిజానికి బాపు కాదు, రసరంజిత హృదయాలకు ‘ప్రాపు’ ఆయన! ఇక రంగంలో ప్రవేశించండి రసజ్ఞులు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663915860224,"sku":"Z7-WYE6-MCJO","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Hasyajyothi.jpg?v=1782561098"},{"product_id":"kosa-visurlu-rampa","title":"Kosa Visurlu","description":"\u003cp\u003e\u003ca\u003eKosa Visurlu by \u003c\/a\u003eRampa \u003ca\u003eకొస విసుర్లు రాంపా\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఇరవై ఏడేళ్లుగా హైదరాబాద్లో వుంటున్నాను. అంతకు ముందు పల్లె సొగసు, పట్నం పట్టు బాగా తెలిసిన స్వచ్ఛమైన తెలుగువాణ్ణి. గోలకపం (వందహాస్యగల్పికలు) రాంపా హాస్యకథలు (ఎమెస్కో ప్రచురణ) చదివే అలవాటులో, సుధారస, స్వీయసాధనలో (క్రేన్ వక్కపలుకులు గ్రంథి సుబ్బారావుగారి జీవన సారాంశం), వేలు మీద తేలు (హాస్య నాటిక) ఇప్పటివరకు ముద్రిత రచనలు.\u003cbr\u003eఆకాశవాణిలో హాస్యవార్తలు చదివాను. ఆంధప్రభ దినపత్రికలో భామభీమ అనే శీర్షిక నిర్వహించాను. ప్రసిద్ధుల పుస్తకాలకు ముఖచిత్రాలు లోపలి బొమ్మలు వేశాను. వేయికి పైగా కార్టూన్లు వేశాను. ఎన్నో కార్యక్రమాలకు మాటలపూజారిగా వ్యవహరించాను. సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలను వదలిపెట్టను. ఏ పని చేసినా ప్రజాశ్రేయస్సు, మానవీయ విలువలకే ప్రాధాన్యత ఇస్తాను\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48063271305472,"sku":null,"price":21.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KosaVisurlu.jpg?v=1781871971"},{"product_id":"rampa-hasy-kathalu-rampa","title":"Rampa Hasy Kathalu","description":"\u003cp\u003e\u003ca\u003eRampa Hasy Kathalu by \u003c\/a\u003eRampa \u003cb\u003e\u003ca\u003eరాంపా హాస్యకథలు రాంపా\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003ch3\u003e\u003cstrong\u003eఎంజాయ్ చేయండి.\u003c\/strong\u003e\u003c\/h3\u003e\n\u003cp\u003eకార్టూనిస్ట్ల రచనలంటే నాకు చాలా ఆసక్తి. ఎందుకంటే వాళ్ళ రచనలకో స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి రచనా చాలా సరదా కార్టూన్ల సంకలనం లాగా అటు డైలాగ్ హ్యూమర్తోనూ, ఇటు సబ్జెక్ట్ హ్యూమర్తోనూ చక్కలిగిలి పెడుతూంటుంది.  - యర్రం శెట్టి శాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48063303909632,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Rampa-Hasyakathalu-Title.jpg?v=1771497451"},{"product_id":"ganapathi","title":"Ganapathi","description":"\u003cp\u003eGanapathi by chilakamarthi Lakshminarasimha\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cem\u003eగణపతి (తెలుగు: గణపతి) (1920) చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన తెలుగు నవల\u003c\/em\u003e\u003cspan\u003e . ఇది ఆధునిక తెలుగులో వ్రాసిన మొదటి తెలుగు నవలలలో ఒకటి మరియు ఆధునిక తెలుగు సాహిత్యం యొక్క క్లాసిక్ రచనలలో ఒకటిగా పరిగణించబడుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"VISALAANDHRA PUBLISHING HOUSE","offers":[{"title":"Default Title","offer_id":48164882383104,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/51J1mvB7BnL._SY445_SX342_FMwebp_21864b53-b12f-4e89-aa7f-67f55cb0a1b9.webp?v=1773483300"},{"product_id":"maavagaaru-maagaya-hasya-kathalu-kone-naaga-venkata-anjaneyulu","title":"Maavagaaru Maagaya Hasya Kathalu","description":"\u003cp id=\"product-title\"\u003eMaavagaaru Maagaya Hasya Kathalu \u003cspan\u003eKone Naaga Venkata anjaneyulu\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమావగారు మాగాయ హాస్య కథలు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48174125908224,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MaavagaruMaagaayaHaasyaKathalu.jpg?v=1773659830"},{"product_id":"navvite-navratnalu-1-mallik","title":"Navvite Navratnalu - 1 Mallik","description":"\u003cp\u003eNavvite Navratnalu - 1 Mallik\u003c\/p\u003e\n\u003cp\u003eవేలాది కార్టూన్లూ, జోకులూ పండించిన మల్లిక్ ఎన్నో హాస్యకథలు రాసాడు. ఈ పుస్తకం నవ్వితే నవ్ రత్నాలు. పేరు చూస్తేనే నవ్వు రావడం లేదూ!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48654312538368,"sku":"6Y-Y05W-KJCZ","price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/navvitenavratnalu-1.jpg?v=1777358408"},{"product_id":"varchaswi-cartoonlu","title":"Varchaswi Cartoonlu","description":"\u003cp\u003e\u003ca\u003eVarchaswi Cartoonlu by  \u003c\/a\u003eLaxminarayana Varchaswi\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసామాజికాంశాలను స్పృశిస్తూ కడపుబ్బా నవ్వించి, ఆలోచింపజేసే కార్టున్లూ...\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48820474118400,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Varchaswi-Cartoon-Cover.jpg?v=1781075995"},{"product_id":"navvula-vindhu-vathidiki-mandhu-నవ్వుల-విందు-వత్తిడికి-మందు","title":"Navvula Vindhu Vathidiki Mandhu నవ్వుల విందు వత్తిడికి మందు","description":"\u003cp\u003eNavvula Vindhu Vathidiki Mandhu by T.Venkateswara rao నవ్వుల విందు వత్తిడికి మందు\u003c\/p\u003e\n\u003cp\u003eటి.వెంకటేశ్వరరావు\u003c\/p\u003e\n\u003cp\u003eతుర్లపాటి వెంకటేశ్వరరావు (MBA) M.S.C.P. ఈటీవీ \"స్మైల్ రాజా\" అవార్డ్ గ్రహీత. చిన్ననాటి నుంచి స్టేజ్ షోస్ చెయ్యటమే కాక టి.వీ మరియు సినిమాలలో నటించారు. ఈటివీలో వచ్చిన \"స్మైల్ రాజా\" ప్రోగ్రామ్లో లక్ష రూపాయల బహుమతిని గెలుచుకొన్నారు. హాస్యం మీద ఉన్న ఇష్టంతో ఈ జోక్స్ బుక్ సంకలనం చేసారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48868782080256,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/NavvulaVindhuVattidikiMandhu.jpg?v=1781938604"},{"product_id":"haasyalu-laasyalu","title":"Haasyalu Laasyalu","description":"\u003cp\u003eHaasyalu Laasyalu by Dwibashayam RajasekhaRao\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48881803886848,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/haasyalulaasyalu.jpg?v=1782215031"},{"product_id":"sreeraagam","title":"Sreeraagam","description":"\u003cp\u003eSreeraagam By Vedantham Sripathi Sarma\u003c\/p\u003e\n\u003cp\u003eవేదాంతం శ్రీపతి శర్మగారు తెలుగు, హిందీ, ఇంగ్లీషు మూడు భాషలలోనూ పలు రచనలు చేశారు. ఆంధప్రభ, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య, చిత్ర పత్రికలలో శ్రీపతిగారి కథలు, నవలలు అనేకం ప్రచురితమైనవి. ‘చిత్ర’ అనే తెలుగు మాస పత్రికలో ఆర్థిక, రాజకీయపరమైన వ్యాసాలు అనేకం అందించారు. ‘‘కబుర్లు’’ శీర్షిక పేరిట ఆంధప్రభలో వ్యంగ్య రచనలు చేశారు. పత్రికలలో రచయిత, కాలమిస్ట్గానే కాక హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో చిన్న చిన్న ఇంగ్లీషు కథలు, అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల సందర్భంగా రివ్యూలు కూడా రచించారు. ప్రస్తుత కాలంలో టీ.వీలు, కంప్యూటర్లు, త్రీడీ యానిమేషన్లకు ఆకర్షితులమై కబుర్లను మరచిపోతున్నాం. మనలోని ఆలోచనలను సహజంగా, కులాసాగా, కథలుగా, చమత్కారంగా ఒకరికొకరం పంచుకోవటం ఎంత ఆనందదాయకం! ఇలా తనలో రగిలే ఆలోచనలను నిర్ద్వంద్వంగా తెల్ల కాగితం మీద పెట్టగలిగేవాడే రచయిత. అలా సాలోచనాపరమైన కథలకు సున్నితమైన హాస్యం జోడింపబడి శ్రీపతి శర్మగారి కలం నుంచి జాలువారిన కథల సంపుటే ‘శ్రీరాగం’.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48883513524480,"sku":null,"price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/sreeragam.jpg?v=1782280235"},{"product_id":"velu-meedha-thelu","title":"Velu Meedha Thelu","description":"\u003cp\u003eVelu Meedha Thelu By Rampa\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48887543070976,"sku":null,"price":15.0,"currency_code":"INR","in_stock":true}]},{"product_id":"sri-ragam","title":"Sri Ragam","description":"\u003cp\u003eSri Ragam By Vedantham Sripathi Sarma\u003c\/p\u003e\n\u003cp\u003e.వేదాంతం శ్రీపతి శర్మగారు తెలుగు, హిందీ, ఇంగ్లీషు మూడు భాషలలోనూ పలు రచనలు చేశారు. ఆంధప్రభ, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య, చిత్ర పత్రికలలో శ్రీపతిగారి కథలు, నవలలు అనేకం ప్రచురితమైనవి. ‘చిత్ర’ అనే తెలుగు మాస పత్రికలో ఆర్థిక, రాజకీయపరమైన వ్యాసాలు అనేకం అందించారు. ‘‘కబుర్లు’’ శీర్షిక పేరిట ఆంధప్రభలో వ్యంగ్య రచనలు చేశారు. పత్రికలలో రచయిత, కాలమిస్ట్గానే కాక హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో చిన్న చిన్న ఇంగ్లీషు కథలు, అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల సందర్భంగా రివ్యూలు కూడా రచించారు. ప్రస్తుత కాలంలో టీ.వీలు, కంప్యూటర్లు, త్రీడీ యానిమేషన్లకు ఆకర్షితులమై కబుర్లను మరచిపోతున్నాం. మనలోని ఆలోచనలను సహజంగా, కులాసాగా, కథలుగా, చమత్కారంగా ఒకరికొకరం పంచుకోవటం ఎంత ఆనందదాయకం! ఇలా తనలో రగిలే ఆలోచనలను నిర్ద్వంద్వంగా తెల్ల కాగితం మీద పెట్టగలిగేవాడే రచయిత. అలా సాలోచనాపరమైన కథలకు సున్నితమైన హాస్యం జోడింపబడి శ్రీపతి శర్మగారి కలం నుంచి జాలువారిన కథల సంపుటే ‘శ్రీరాగం’.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48910897643776,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/sree_ragam.jpg?v=1782902870"},{"product_id":"ivemana-padyalu-cartoons-babu","title":"I'Vemana' Padyalu Cartoons","description":"\u003cp class=\"like-h2\" itemprop=\"name\"\u003eI'Vemana' Padyalu by Babu\u003c\/p\u003e\n\u003cdiv id=\"description\" class=\"clearfix\"\u003e\n\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e         బాబుగా ప్రసిద్ధులైన కార్టూనిస్టు కె వి  దుర్గాప్రసాద్ గారు తెలుగు జాతికి అందిస్తున్న అపురూపమైన కానుక ఈ పుస్తకం. \"ఇవేమన పద్యాలు\" అనేది ఆసక్తికరమైన పేరు. వేమన పద్యాలివి. ఇవి మనవి అనే ఆత్మీయతను చాటుతూ వాటికి చక్కని బొమ్మలను సంతరించారు శ్రీబాబు. కార్టూన్ లంటే వ్యంగ్యరేఖా చిత్రాలు. వేమన పద్యాలు కూడా చాలావరకు అంతే. వ్యంగ్యం పైకి హాస్యభరితంగా ఉంటూనే లోపల చురకలు వేస్తుంది. తరం మారుతున్నది. మన పిల్లలు ఆంగ్ల భాషావ్యామోహంలో పడిపోతున్న కాలంలో వేమన పద్యాలు తప్పకుండా వారిని తెలుగుకు కట్టి ఉంచుతాయి. వాటికి బొమ్మల అండ ఉంటే మరింత బలంగా హృదయాలకు హత్తుకుంటాయి. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003e          ఇక్కడ అలాగే జరిగింది. అయితే బొమ్మ గొప్పదా పద్యం గొప్పదా అనికాదు, రెండూ ఒకదానికొకటి పరిపోషకములకు. రెండూ కలిసి వేమన చెప్పిన భావార్ధాలను మరింత ప్రకాశింపజేస్తున్నాయి. వేమన పద్యాలను పెద్దఎత్తున మొదటిసారి దృశ్యమానం చేస్తున్న ఘనత శ్రీబాబుదే. సాహిత్యంలోని భావచిత్రాలను రేఖాచిత్రాల పల్లకిలో ఊరేగిస్తూ హృదయాలతో పాటు కళ్ళనూ వెలిగిస్తున్నారు ఈ సీనియర్ కార్టూనిస్టు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-mce-mark=\"1\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"features\" class=\"clearfix\"\u003e\u003c\/div\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48960987562240,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/I_Vemana_Padyalu.jpg?v=1783501979"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/jokes-cartoons.oembed?page=2","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}