{"title":"Eswara Varaha Narasimhamu","description":null,"products":[{"product_id":"manusmriti-maanava-dharma-saastram","title":"Manusmriti (Maanava Dharmasastram) Human Law","description":"\u003cp\u003eManusmriti by \u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Dr.%20Eshwara%20Varaha%20Narasihamu\"\u003e\u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20Eshwara%20Varaha%20Narasihamu\"\u003eDr. Eshwara Varaha Narasimham\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eManusmruthi\u003c\/p\u003e\n\u003cp\u003eఈ గ్రంథములో ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి మానవధర్మములు సవిస్తరముగా ఇవ్వబడినవి. ఈ కారణముచే ఈ గ్రంథమునకు ‘‘మానవధర్మశాస్త్ర’’ మని గూడ నామాంతరము గలదు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663854059776,"sku":"02-HKE3-616W","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Manusmriti_Maanava_Dharmasastram.jpg?v=1780724921"},{"product_id":"niruktamu","title":"Niruktamu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eNirukthamu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Yaskudu\"\u003eYaskudu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eనిరుక్తము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eయాస్కుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Yaskudu\"\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"entry-content\"\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eహిందీ వ్యాఖ్య :\u003c\/strong\u003e పండిత రాజారాం; \u003cstrong\u003eతెలుగు అనువాదం :\u003c\/strong\u003e డా||ఈశ్వర వరాహ నరసింహము\u003c\/p\u003e\n\u003cp\u003eవేదార్థ పరిశీలనకు అత్యన్త కీలకమైన మహాగ్రంథం. వర్ణానుక్రమణీ పూర్వకమైన నిఘంటువు. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దినాటిది. వేదార్థ నిర్ణయ ప్రక్రియలో అత్యంత ప్రామాణికమైన పాత్ర నిరుక్తానిది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663858385152,"sku":"3R-IDNV-MP6S","price":440.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Niruktamu.jpg?v=1773062505"},{"product_id":"chandogyopanishat","title":"Chandogyopanishat","description":"\u003cp\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Dr.%20Eshwara%20Varaha%20Narasihamu\"\u003e Chandogyopanishat BY \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20Eshwara%20Varaha%20Narasihamu\"\u003eDr. Eshwara Varaha Narasimham\u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Dr.%20Eshwara%20Varaha%20Narasihamu\"\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eChandogya Upanishad\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eపృథివికి వాస్తవిక రసము జలముకాదు. కాని, తిలలలోనున్నట్లు పృథివిలో జలమున్నది కావున జలము పృథివీరసమని చెప్పుట సంగతమే. ఓషధులు జలమునాశ్రయించి జీవించును. ఓషధులు ఉపలక్షణ మాత్రముగ అన్నము అని గ్రహింపవలెను. ఓషధుల నుండి పురుషుడు పుట్టును, ఓషధుల వలన జీవులు జీవించును. మనుష్యులు స్పష్టముగా మాట్లాడుట వాక్ అనబడును. వాక్కు పురుషునకు భూషణమై యున్నది. మానవుల స్థితి, ఉన్నతి, వృద్ధి మొదలైనవి వాణిపై ఆధారపడి యున్నవి.\u003c\/p\u003e\n\u003cdiv data-pre-plain-text=\"[10:44 am, 23\/2\/2026] Janish Bro E:\" class=\"_ahy2 copyable-text\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\" dir=\"ltr\" data-testid=\"selectable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan aria-hidden=\"true\" class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663869853952,"sku":"EH-R1TR-MKCU","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Chandogyopanishat.jpg?v=1780725137"},{"product_id":"saankhya-kaarikalu-సాంఖ్య-కారికలు","title":"Saankhya Kaarikalu","description":"\u003cp\u003eSaankhya Kaarikalu \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20Eshwara%20Varaha%20Narasihamu\"\u003eDr. Eswara Varaha Narasimham\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసాంఖ్య కారికలు \u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Dr.%20Eshwara%20Varaha%20Narasihamu\"\u003eడా. ఈశ్వర వరాహ నరసింహము\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఈ సాంఖ్యకారికలు మోక్షశాస్త్రమనియు తత్త్వశాస్త్రమనియు వివిధ అభిప్రాయములున్నవి. డా. ఈశ్వర వరాహ నరసింహం గారు దీనిని మోక్ష శాస్త్రముగా పరిగణించిరి. పండితుల సలహామేరకు దీని ముద్రణ చేపట్టితిమి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663875260672,"sku":"IQ-0FB5-Q7F7","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Saankhya_Kaarikalu.jpg?v=1774521141"},{"product_id":"vedaanta-darsanamu","title":"Vedantha Darsanamu","description":"\u003cp\u003eVedaanta Darsanamu by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20Eshwara%20Varaha%20Narasihamu\"\u003eDr. Eshwara Varaha Narasimham\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eఈ రచనలను పరిశీలించిన ఒక పండితుడు, వీటి శైలి సహజముగా ఉన్నది అనియు, పుస్తకములు శిథిలదశలో నుండుటచే తక్షణముద్రణావశ్యకమున్నదని అభిప్రాయము వ్యక్తీకరించిరి. ఫలితమే ఈ మా ప్రయత్నము.మన ప్రాచీనసంస్కృతియందు ఆసక్తి ఉన్న తెలుగువారిలో ఏ కొద్దిమందికైనా ఇవి ఉపయోగపడగలవని ఆశించుచున్నాము.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663894200576,"sku":"Z2-BZD5-PO54","price":72.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/vedanthadarsanam.jpg?v=1780730479"},{"product_id":"patanjala-yogasastram-yoga-shastra-of-patanjala-telugu","title":"Patanjala Yogasaastram Yoga Shastra of Patanjala (Telugu)","description":"\u003cp\u003ePatanjala Yogasaastram by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20Eshwara%20Varaha%20Narasihamu\"\u003eDr. Eswara Varaha Narasiham\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవరాహ నరసింహముగారు పాతంజలయోగ శాస్త్రమును 16-3-1952నకు అనువాదము పూర్తి చేసిరి. ప్రారంభ వివరములు లేవు. దాదాపు 52 సంవత్సరములైనందునను గ్రంథము శిథి•లావస్థ చేరుటచేతను ముద్రించుట కుపక్రమించితిమి. రచయిత అప్పటి వరకు వివిధ భాషలలో వెలువడిన అనువాదములను పరిశీలించి తనదైన రీతిలో స్వేచ్ఛానువాదము సల్పిరి. పాతంజలయోగ సూత్రములే కాక పంచ మహాయజ్ఞ నిర్వహణ కూడ విపులీకరించిరి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ గ్రంథమందు రెండు భాగములు గలవు. 1) పాతంజలయోగశాస్త్రము 2) పంచమహాయజ్ఞ విధులు, పాతంజలయోగశాస్త్రము పాతంజల యోగదర్శనమని కూడ లోకవిదితమైయున్నది. దీనియందు నాలుగు పాదములు, 194 సూత్రములు గలవు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48092905570560,"sku":null,"price":36.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/PaatanjalaYoogasaastram-1.jpg?v=1772254883"},{"product_id":"brihadaranyakopanishat","title":"Brihadaranyakopanishat","description":"\u003cp\u003e\u003ca href=\"https:\/\/www.exoticindiaart.com\/book\/details\/brihadaranyakopanishat-telugu-hal328\/\" title=\"బృహదారణ్యకోపనిషత్- Brihadaranyakopanishat (Telugu)\"\u003eBrihadaranyakopanishat\u003c\/a\u003e\u003ca\u003e BY \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20Eshwara%20Varaha%20Narasihamu\"\u003eDr. Eshwara Varaha Narasimham\u003c\/a\u003e\u003ca\u003e \u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003e\u003cb\u003eబృహదారణ్యకోపనిషత్\u003c\/b\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003e\u003cspan\u003eబృహదారణ్యకోపనిషత్తుకు కాణ్వ శాఖతో సంబంధము గలదు. యజ్ఞ రహస్యము, బ్రహ్మ విద్య, ఉపాసనా రహస్యము ప్రధానాంశములుగా, అరణ్యములో నివసించి పఠన పాఠనములు నియమ పూర్వకముగ జేయుటకు యోగ్యమైనది కావున ‘ఆరణ్యక’ మనియు, మహత్తర విషయములు బోధచేయుట వల్లను, తక్కిన ఉపనిషత్తుల కన్న ఆకృతియందు గొప్పదగుట వల్లను, ఇది బృహదారణ్యకోపనిషత్తు అనునామమున ప్రఖ్యాతముగ నున్నది యజుర్వేద సంబంధమైన యీ ఉపనిషత్తులో ఆరు అథ్యాయములున్నవి.\u003c\/span\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48806235209984,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brihadaranyaka_Upanishad.jpg?v=1780730282"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/eswara-varaha-narasimham.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}