{"title":"Dr.K Manikyeswara Rao","description":null,"products":[{"product_id":"spine-pain-care","title":"Spine \u0026 Pain Care","description":"\u003cp\u003eస్పైన్ \u0026amp; పెయిన్ కేర్   Spine \u0026amp; Pain Care\u003c\/p\u003e\n\u003cp\u003eడా. కె.మాణిక్యేశ్వరరావు   Dr. K Manikyeswara Rao\u003c\/p\u003e\n\u003cp\u003eమన జీవన వేదం ఆయుర్వేదం.. ఆరోగ్యానికి మూలం ఆయుర్వేదం. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు నాటితరం.. ఆరోగ్య మహాభాగ్యం అన్నారు నాటితరం... ఆర్థిక భాగ్యం.. ఆహార భోగం.. కోసమే అంటున్నారు నేటితరం.. అందుకే ఇంత అనారోగ్యం.. రోగాలకి మూలకారణం చెప్పి చికిత్స చేస్తుంది ఆయుర్వేదం.. ఏ వ్యాధికైనా సరైన కారణం చెప్పి చక్కగా అమ్మలా నయం చేస్తుంది ఆయుర్వేదం.. ఆరోగ్యం అంగట్లో దొరికేది కాదు. ఆరోగ్యసూత్రాలు ఆచరించడం ఆరోగ్యానికి సోపానం.. నేడు మనం కన్నతల్లినీ మరిచాం.. ఉన్న ఊరునీ మరిచాం.. ఇంకా ఆయుర్వేదం మరిచాం.. మన సాంప్రదాయం వదిలాం.. ధ్యాన సంపన్నులు... మహర్షులు.. ఆయుర్వేదం ఆచరించారు. మనకోసం అందించారు. ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం...ఆ జీవన వేదం... అన్నీ చక్కగా ఆచరిద్దాం. మళ్ళీ ఆరోగ్యాన్ని పొందుదాం... ఆయుర్వేదం అభ్యసించడం వైద్యులకు పూర్వజన్మ పుణ్యం.. ద్విజత్వం ఆయుర్వేదం... రోగులకు అందించడం ఓ పుణ్యకార్యం... ఈ పుణ్యకార్యంలో మేము కూడా ఉండటం మా అదృష్టం.. ఆరోగ్యం... మనందరికీ ఓ మహాయోగం... మహాయాగంలో అందరం అవుదాం భాగస్వాములం... మంచి ఆరోగ్యం పొందడం భగవత్ప్రసాదం.. ఆ ధన్వంతరీ ఆరోగ్య కృపకు పాత్రులవుదాం.. సర్వే సంతు నిరామయః.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663886500096,"sku":"SV-75D3-C4IQ","price":115.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Spine_Pain_Care.jpg?v=1782560075"},{"product_id":"arogya-samhitha","title":"Arogya Samhitha","description":"\u003cp\u003eఆరోగ్య సంహిత  Arogya Samhitha\u003c\/p\u003e\n\u003cp\u003eడా. కె.మాణిక్యేశ్వరరావు   Dr. K Manikyeswara Rao  వైద్య గ్రంథాలు\u003c\/p\u003e\n\u003cp\u003eమన జీవన వేదం ఆయుర్వేదం.. ఆరోగ్యానికి మూలం ఆయుర్వేదం. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు నాటితరం.. ఆరోగ్య మహాభాగ్యం అన్నారు నాటితరం... ఆర్థిక భాగ్యం.. ఆహార భోగం.. కోసమే అంటున్నారు నేటితరం.. అందుకే ఇంత అనారోగ్యం.. రోగాలకి మూలకారణం చెప్పి చికిత్స చేస్తుంది ఆయుర్వేదం.. ఏ వ్యాధికైనా సరైన కారణం చెప్పి చక్కగా అమ్మలా నయం చేస్తుంది ఆయుర్వేదం.. ఆరోగ్యం అంగట్లో దొరికేది కాదు. ఆరోగ్యసూత్రాలు ఆచరించడం ఆరోగ్యానికి సోపానం.. నేడు మనం కన్నతల్లినీ మరిచాం.. ఉన్న ఊరునీ మరిచాం.. ఇంకా ఆయుర్వేదం మరిచాం.. మన సాంప్రదాయం వదిలాం.. ధ్యాన సంపన్నులు... మహర్షులు.. ఆయుర్వేదం ఆచరించారు. మనకోసం అందించారు. ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం...ఆ జీవన వేదం... అన్నీ చక్కగా ఆచరిద్దాం. మళ్ళీ ఆరోగ్యాన్ని పొందుదాం... ఆయుర్వేదం అభ్యసించడం వైద్యులకు పూర్వజన్మ పుణ్యం.. ద్విజత్వం ఆయుర్వేదం... రోగులకు అందించడం ఓ పుణ్యకార్యం... ఈ పుణ్యకార్యంలో మేము కూడా ఉండటం మా అదృష్టం.. ఆరోగ్యం... మనందరికీ ఓ మహాయోగం... మహాయాగంలో అందరం అవుదాం భాగస్వాములం... మంచి ఆరోగ్యం పొందడం భగవత్ప్రసాదం.. ఆ ధన్వంతరీ ఆరోగ్య కృపకు పాత్రులవుదాం.. సర్వే సంతు నిరామయః.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663886860544,"sku":"T5-XTVV-SSL4","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/aarogya_samhitha.jpg?v=1782559548"},{"product_id":"ayurvedam-pillala-arogyam","title":"Ayurvedam Pillala Arogyam","description":"\u003cp\u003eఆయుర్వేదం పిల్లల ఆరోగ్యం  Ayurvedham Pillala Arogyam  Dr. K Poornarajeswari \u003c\/p\u003e\n\u003cp\u003eసమాజ ఆరోగ్యం... దేశ ఉన్నతికి, అభివృద్ధికి మూలం... సమాజానికి మూలం కుటుంబం.... కుటుంబం... అంటే... చిన్నారులు ముఖ్యం... చిన్నారులు ఆరోగ్యంగా... ఆనందంగా ఉంటే అది మంచి బాల్యం... బాల్యం ఆనందంగా... స్మ•తులని పదిలంగా మదిలో ఉంచుకున్న వ్యక్తి దేశానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కాగలడని చరిత్ర చెబుతుంది. మంచి బాలలు... ఆనందంగా... ఆరోగ్యంగా ఉంటే... దేశానికి అదే బలం.... జయం... మా తరం కన్నా... మా పెద్దల తరం మంచి ఆరోగ్యాన్ని అనుభవించారు... మా తరం కన్నా మా పిల్లల తరంలో అభివృద్ధి, అవకాశాలు కోకొల్లలు... కానీ ఒత్తిడితో చిత్తయి మాదకద్రవ్యాలకు బానిసలయ్యే బాలలు... ఆరోగ్య సమస్యలతో... ఉక్కిరి బిక్కిరి అవుతున్న చిన్నారులు.. చదువులతో తల్లడిల్లుతూ ప్రాణాలు పణంగా పెడుతున్న విద్యార్ధులు... ఈ దేశ భావితరం...  అమాయకంగా... విషాదంగా...కన్పిస్తూ ఉంటే... మూలకారణాలు ఏమిటి? అని శోధించి... సాధించిన ఫలితాలు ఈ పుస్తకంలోని వివరణలు...విశ్లేషణలు... పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే... ఈ పుస్తకంలోని కొన్ని ఆరోగ్యసూత్రాలు ఆచరించడం... అత్యవసరం... విశ్వ ఆరోగ్యం కోసం... విశ్వ శ్రేయస్సుకోసం... మన పిల్లల... ఆరోగ్యంకోసం... ఆయుర్వేదం....  \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663890071808,"sku":"W0-WMAN-84MM","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Ayurvedam_Pillala_Arogyam.jpg?v=1782559852"},{"product_id":"herbal-medicine-dr-k-manikyeswara-rao","title":"Herbal Medicine","description":"\u003cdiv id=\"bookDescription_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"bookDescription\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"bookDescription\" data-csa-c-slot-id=\"bookDescription_feature_div\" data-csa-c-asin=\"B01GV6FAZQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"wioeru-p1srr6-hqr2la-ysr2nn\" data-cel-widget=\"bookDescription_feature_div\"\u003e\n\u003cdiv data-a-expander-name=\"book_description_expander\" data-a-expander-collapsed-height=\"280\" class=\"a-expander-collapsed-height a-row a-expander-container a-spacing-base a-expander-partial-collapse-container\"\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eHerbal Medicine Dr K Manikyeswara Rao\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eహెర్బల్ మెడిసిన్\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003eసృష్టిలో ప్రతీదీ మందే. మనకి ఓపిక తీరిక ఉండి పరిశీలిస్తే. ప్రతీ మొక్కలోనూ ఔషధ గుణాలుంటాయి. ప్రతీ ఔషధం ఏదోక వ్యాధికి పనికొస్తుంది. అది అల్లోపతీ వైద్యంలోనైనా, ఆయుర్వేదంలోనైనా, నేచురోపతీ అయినా, హోమియోపతీ అయినా అన్ని వైద్యశాస్త్రాలల్లోనూ, మొక్కల్లో ఉండే ఔషధ గుణాన్ని గుర్తించి వాటిని ఉపయోగించడం ఎప్పట్నుంచో ఉంది. ఈ వైద్య శాస్త్రాలు పురుడు పోసుకోకముందే వనజీవితం గడిపే జాతులవాళ్ళు మొక్కల్లోని మందును ముందు గుర్తించారు. సృష్టి మనకిచ్చిన ఈ అమూల్యమైన, అనంతమైన సిరిసంపదని ఏ శాస్త్రం పేరుతోనైనా ముందుగా వాడటం మనిషి అలవరుచుకున్నాడు. తర్వాతే దానికి శాస్త్రం అనే సొబగులు అద్దాడు.\u003c\/div\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"globalStoreInfoBullets_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"globalStoreInfoBullets\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"globalStoreInfoBullets\" data-csa-c-slot-id=\"globalStoreInfoBullets_feature_div\" data-csa-c-asin=\"B01GV6FAZQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"7d0tox-hk5bcj-r4kt53-ehbxv0\" data-cel-widget=\"globalStoreInfoBullets_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"buyingOptionNostosBadge_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"buyingOptionNostosBadge\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"buyingOptionNostosBadge\" data-csa-c-slot-id=\"buyingOptionNostosBadge_feature_div\" data-csa-c-asin=\"B01GV6FAZQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"bqg8w0-pb3mut-6lwoun-s504h8\" data-cel-widget=\"buyingOptionNostosBadge_feature_div\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"tellAmazon_feature_div\" class=\"celwidget\" data-feature-name=\"tellAmazon\" data-csa-c-type=\"widget\" data-csa-c-content-id=\"tellAmazon\" data-csa-c-slot-id=\"tellAmazon_feature_div\" data-csa-c-asin=\"B01GV6FAZQ\" data-csa-c-is-in-initial-active-row=\"false\" data-csa-c-id=\"n1v0l8-ajw1eo-rtdyci-q8eh4r\" data-cel-widget=\"tellAmazon_feature_div\"\u003e\n\u003cdiv class=\"celwidget c-f\" data-csa-op-log-render=\"\" data-csa-c-content-id=\"DsUnknown\" data-csa-c-slot-id=\"DsUnknown-5\" data-csa-c-type=\"widget\" data-csa-c-painter=\"tell-amazon-desktop-cards\" data-csa-c-id=\"a6fjbp-litu2c-lryte6-7x748w\" data-cel-widget=\"tell-amazon-desktop_DetailPage_4\"\u003e\n\u003cdiv id=\"CardInstanceiJOZuUYAqmGtQzv7-eZByQ\" data-card-metrics-id=\"tell-amazon-desktop_DetailPage_4\" data-acp-tracking=\"{}\" data-mix-claimed=\"true\"\u003e\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48711665778944,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/herbalmedicine.jpg?v=1778579590"},{"product_id":"sampoorna-surya-namaskaramulu-dr-k-manikyeswara-rao","title":"Sampoorna Surya Namaskaramulu","description":"\u003cp\u003eSampoorna Surya Namaskaramulu Dr K Manikyeswara Rao\u003c\/p\u003e\n\u003cp\u003eసంపూర్ణ సూర్యనమస్కారములు\u003c\/p\u003e\n\u003cp\u003eఆయుర్వేద విద్యలో నాగార్జున యూనివర్శిటి నుండి పట్టభద్రులు. యోగా, తత్వశాస్త్రాలు ఆంధ్రా యూనివర్శిటి నుండి పి.జి. డా।। పి.చిరంజీవిరాజుగారి వద్ద 10 సంవత్సరాలు అసిస్టెంట్ డాక్టర్గా పనిచేశారు. విశాఖ - శాంతి ఆశ్రమంలోను. యోగా, ఆయుర్వేద విషయాలకు పూర్తికాలం పనిచేయడం ప్రారంభించారు. విజయవాడ డా।। రమేష్ సిటీ కార్డియాక్ సెంటర్లోను కన్సల్టెంట్గా పనిచేశారు. వత్తిడిని తగ్గించే యోగ నిద్ర టెక్నిక్ను బాగా అభివృద్ధి చేశారు. అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలలో పాల్గొనటం, అందులో భాగంగా విజయవాడ క్లబ్, వాకర్స్ క్లబ్, రోటరీక్లబ్, లయన్స్ క్లబ్లు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ క్లబ్లతోపాటు అనేక ఇతర ప్రాంతాలలో అనేక ప్రసంగాలు చేస్తూ సామాజికసేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 20కి పైగా పుస్తకాలను రచించి ముద్రించారు. యోగాటుడే, ఆయుర్వేదటుడే, ఆరోగ్యసంహిత, యోగాధెరపి వంటి పుస్తకాలను ప్రజలు ఎంతగానో ఆదరించారు. ఊబకాయం,  మధుమేహం,  యోగాటుడే,  ధ్యానం,  యోగా  వంటి విషయాలపై సి.డిలను విడుదల చేశారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":48711683211520,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/SampoornaSuryaNamaskaralu.jpg?v=1778579953"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/dr-k-manikyeswara-rao.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}