{"title":"Dr. Deerghasi Vizai Bhaskar","description":"\u003ch2\u003eDr. D. VIZAI BHASKAR\u003c\/h2\u003e","products":[{"product_id":"veerakalingam-d-vizai-bhaskar","title":"Veerakalingam వీరకళింగం","description":"\u003cp\u003eVeerakalingam వీరకళింగం by Dheergasi Vijaya Bhaskar\u003c\/p\u003e\n\u003cp\u003eD Vizai Bhaskar\u003c\/p\u003e\n\u003cp\u003eకళింగం దట్టమైన అడవులతో, అంతులేని వన సంపదతో తులతూగిన ప్రాంతం. విలు విద్యలో వీరాధి వీరులైన గిరిజన తెగలకది ఆవాసం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663882076416,"sku":"P4-6STI-CMA8","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Veerakalingam.jpg?v=1772101265"},{"product_id":"nirupedala-kancham-lo-nindu-bhojanam-d-vizai-bhaskar","title":"Nirupedala Kancham Lo Nindu Bhojanam","description":"\u003cp\u003e\u003ca\u003eNirupedala Kancham Lo Nindu Bhojanam by \u003c\/a\u003eDr. Deergasi Vijaya Bhaskar\u003c\/p\u003e\n\u003cp\u003ed vizai bhaskar\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eడా. విలియం దర్తో ఏర్పడిన పరిచయంతో వారి రచనల పట్ల ఇష్టం ఏర్పడింది. వాటిని చదువుతూ వారి కృషి అంకిత భావం, ప్రపంచ మానవాళికి ఆయన అందిస్తున్న సేవలను గమనించి, ఆరాధన భావం ఏర్పరచుకున్నారు. వివిధ సందర్భాల్లో వారితో ముఖాముఖీ మాట్లాడారు. ఇక్రిశాట్ని చూసి తన్మయులయ్యారు. ప్రొఫెసర్ అరుణ తివారీగారి ప్రోత్సాహంతో వివిధ గ్రంథాలనుండి, ఇక్రిశాట్ వెలువరించిన వివిధ సంపుటిల నుండి సేకరించిన సమాచారంతో డా. విలియం దర్ స్వయంగా అందజేసిన విశేషాలతో అతని జీవిత చరిత్రను, పరిశోధన ఫలితాలను గ్రంథస్తం చేసి మీముందుకు తీసుకువచ్చారు. చదివి ఆనందించండి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48072282636544,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/NirupedalaKanchamLoNinduBhojanam-1_9e695b79-5d5d-489f-a8d7-96d6f2e86abb.jpg?v=1771678169"},{"product_id":"vamsadhaara-d-vizai-bhaskar","title":"Vamsadhaara","description":"\u003cp\u003e\u003cspan\u003eVamsadhaara BY Dr. Deergasi Vijaya Bhaskar\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003ed vizai bhaskar\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచారిత్రిక దీర్ఘ కథాకావ్యం\u003cbr\u003eచారిత్రక వాస్తవాలతో నిమిత్తం లేని కాల్పనిక ఇతివృత్తాలతో పౌరాణిక కావ్యాలు, శృంగార కావ్యాలు తెలుగునాట లోగడ కోకొల్లలుగా రచింపబడినాయి. ఈ కావ్యం అలా కాకుండా కళింగ ప్రాంత ఇతిహాసంలోని ప్రముఖ చారిత్రక ఘటనలకు కాల్పనికత జోడించి రచించిన ఆధునిక కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో ఇదే మొదలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48155235385600,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vamsadhara.jpg?v=1773209197"},{"product_id":"rajigaadu-rajayyadu-natakam-d-vizai-bhaskar","title":"RajiGaadu Rajayyadu (Natakam)","description":"\u003cp\u003e\u003cspan\u003eRajiGaadu Rajayyadu (Natakam) BY Dr. Deergasi Vijaya Bhaskar\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003ed vizai bhaskar\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇందులో మూడు విశిష్టతలున్నాయి. మొదటిది, ఇది ఉత్తరాంధ్ర సాహిత్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రచన,\u003cbr\u003eరెండవది సామాజికన్యాయ సాధనకోసం నేడు దేశమంతటా చెలరేగుతున్న ఉద్యమాల్లో ఇంతదాకా ఎవరూ స్పశించని జీవితాన్ని, ఇతిహాసపు చీకటికోణం మరుగున పడిపోయిన ఒక కథనాన్ని మనముందుకు తెస్తున్న రచన. మూడవది, నాటకరచనలో, నిర్మాణంలో సిద్ధహస్తుడైన ఒక రచయిత ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా చేసిన కొత్త ప్రయోగం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48155235680512,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/RajiGaaduRajayyadu_Natakam_-1.jpg?v=1773209383"},{"product_id":"srusti-garbha-d-vizai-bhaskar","title":"Srusti Garbha","description":"\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan id=\"productTitle\" class=\"a-size-large product-title-word-break\"\u003eSrushti Garbha సృష్టిగర్భ(ఉపనిషత్కాంతి)  Dr. Dheergasi Vijaya Bhaskar\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan class=\"a-size-large product-title-word-break\"\u003eD Vizai Bhaskar\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan class=\"a-size-large product-title-word-break\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e \u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49117790929152,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Srushtigarbha.jpg?v=1785822890"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/images_daf9f0c2-fbf8-4409-83a4-fa7664416364.jpg?v=1785826142","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/dr-deerghasi-vizai-bhaskar.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}