{"title":"Dr. B.V. Pattabhiram","description":null,"products":[{"product_id":"kastapadi-panicheyoddu-istapadi-panicheyandi-by-dr-bv-pattabhiram","title":"Kastapadi Panicheyoddu Istapadi Panicheyandi","description":"\u003cp\u003eKastapadi Panicheyoddu Istapadi Panicheyandi కష్టపడి పనిచేయొద్దు ఇష్టపడి పనిచేయండి by  Dr. BV Pattabhiram\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇవి రోజూ మనం వినే మాటలు. మనం అనుకునే మాటలు. విన్నవాళ్ళందరికీ అర్థవంతంగా అనిపిస్తాయి. ఎదుటివాడు తన మనసులోని మాట చెప్పినట్లనిపిస్తుంది. ఎందుకలా? కొందరిని చూస్తూంటాం. మధ్యాహ్నానికల్లా తోటకూర కాడల్లా వడలిపోయి సాయంత్రం 5 ఎప్పుడవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. ఆ తరువాతయినా ఆనందంగా వుంటారా అంటే అదీ ఉండదు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్తే పొద్దున్నుంచీ తెగ కష్టపడి వస్తే ఏమిటీగోల అని విసుక్కుంటారు. దీనికంతటికీ కారణం ఏమిటి?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663854420224,"sku":"0B-UVQS-7MSM","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kastapadi_Panicheyoddu_Istapadi_Panicheyandi-_Dr._BV_Pattabhiram.jpg?v=1775044402"},{"product_id":"soft-skills-telugu-by-dr-bv-pattabhiram","title":"Soft Skills(T)","description":"\u003cp\u003e\u003cspan\u003eSoft Skills(T) by Dr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనా ప్రియమైన యువమిత్రులారా! మిమ్మల్ని మీరు విశ్వసించి అన్ని రకాల ఫోబియాలు మనం తెచ్చి పెట్ట్టుకున్న వేనని, కనుక మనమే వాటికి  మంగళం పాడగలమని గ్రహించండి. అప్పుడప్పుడు మనలో ప్రతి ఒక్కరిమీద జీవితం మట్టి కుమ్మరిస్తూ వుంటుంది. ఈ మట్టిని ఎప్పటికప్పుడు విదుల్చుకొని పైకి చేరుకోవటమే కిటుకు. మీరు ఆలోచించినట్లే మీరు తయారవుతారు. మానవతా విలువలు మాత్రమే మనల్ని మంచి మనిషిగా గుర్తింపు తీసుకురాగలవని మనఃస్ఫూర్తిగా విశ్వసించండి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663859302656,"sku":"4K-CKS4-8VZO","price":115.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Soft_Skills_Dr._BV_Pattabhiram.jpg?v=1775128019"},{"product_id":"genius-telugu-by-dr-bv-pattabhiram","title":"Genius(Telugu)","description":"\u003cp\u003e\u003cspan\u003eGenius (Telugu) by  Dr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eడా|| బి.వి.పట్టాభిరామ్ అంతర్జాతీయంగా పేరుపొందిన హిప్నాటిస్టు, మెజీషియన్\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమరియు  పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలర్. సైకాలజీ, ఫిలాసఫీలలో నిష్ణాతులైన డా||\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపట్టాభిరామ్  ఉస్మానియా యూనివర్శిటీ నుండి 'యోగ-హిప్నాటిజం' అనే అంశంపై పి.హెచ్.డి పొందారు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e హిప్నాటిజంపై భారతదేశంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి పరిశోధకులు డా|| పట్టాభిరామ్. ఈ పుస్తకం ప్రత్యేకంగా మీకోసం, మీరు జీనియస్ కావాలని అందిస్తున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663873360128,"sku":"HE-LIKH-ATI3","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/genius_telugu_by_Dr._BV_Pattabhiram.jpg?v=1775043786"},{"product_id":"othidi-kuudaa-varamee-by-dr-bv-pattabhiram","title":"Othidi Kuudaa Varamee","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003ca\u003eOthidi Kuudaa Varamee by Dr. BV Pattabhiram\u003c\/a\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eజీవితంలో అందరికీ ఒత్తిడి స్థాయి పెరుగుతూంది. ప్రజల అలవాట్లలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. నమ్మకాలు మారుతున్నాయి. పిల్లల్లో డిమాండ్లు పెరుగుతున్నాయి. చదువులు పెరిగాయి కానీ విలువలు తరిగిపోతున్నాయి. సమస్యలు, సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో టార్గెట్లు పెరుగుతున్నాయి. భవిష్యత్తుపై కొందరిలో ఒక భయం అలుముకుంది. నిరుద్యోగం పెరిగిపోతోంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMSCO Books","offers":[{"title":"Default Title","offer_id":47663874867456,"sku":"IL-LU2Z-VF9V","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Othidi_Kuudaa_Varamee_by_Dr._BV_Pattabhiram.jpg?v=1779428882"},{"product_id":"college-campus-by-dr-bv-pattabhiram","title":"College Campus","description":"\u003cp\u003eCollege Campus By Dr. BV Pattabhiram\u003c\/p\u003e\n\u003cp\u003eకాలేజీల్లో అడుగు పెడుతున్న యువతీ యువకులకు ఒక మనస్తత్వ శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మార్గదర్శి ఇస్తున్న అద్భుతమైన సలహాల పుస్తకం ఇది. ర్యాగింగ్కు భయపడకండి. కాలేజీ పరిసరాలు తెలుసుకోండి. కొత్తవారిని పలకరించండి. అన్ని పుస్తకాలూ చదవండి. కష్టమైనది ముందు చదవండి. నిరాశ నిస్పృహలకు గుడ్బై చెప్పండి. మూఢనమ్మకాలు విడిచిపెట్టండి. ఆత్మగౌరవం పెంచుకోండి. మనసు తలుపులు తెరచి ఉంచండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663876899072,"sku":"K8-WYND-21QC","price":42.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/college_campus_by_Dr._BV_Pattabhiram.jpg?v=1775043592"},{"product_id":"paatam-cheppadam-oka-kala-by-dr-bv-pattabhiram","title":"Paatam Cheppadam Oka Kala","description":"\u003cp\u003ePaatam Cheppadam Oka Kala: పాఠం చెప్పడం ఒక కళ by \u003cspan\u003eDr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eపాఠశాలకు ఎందుకు వెళ్తున్నామో? ఎందుకు చదవాలో? ఎవరికోసం చదవాలో? అర్థం కాని పిల్లలు ఈనాటికీ ఉన్నారు. తమ పెద్దలకోసం తప్పనిసరిగా బడికి వెళ్తున్నామనుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఇల్లు తరువాత ఇల్లులాంటి బడిని, పిల్లలు ఇష్టపడే స్థలంగా మార్చాలంటే ఏంచెయ్యాలి?\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663882699008,"sku":"PV-28ZV-NV6T","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Paatam_Cheppadam_Oka_Kala_Dr._BV_Pattabhiram.jpg?v=1775127665"},{"product_id":"good-parent-t-dr-bv-pattabhiram","title":"Good Parent","description":"\u003cp\u003e\u003cspan\u003eGood Parent గుడ్ పేరెంట్ by Dr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమీ పిల్లలకు గొప్పకలలు ఎలా కనాలో నేర్పండి. గొప్ప లక్ష్యాలను సాధించడంలో సహాయపడండి. వాళ్ళని ఒత్తిడి చేయొద్దు. ప్రేమించండి. నిర్దేశించవద్దు. స్నేహితులుగా సలహాలు ఇవ్వండి. భయపెట్టవద్దు. భయాన్ని పోగొట్టండి. చదువు బాగా రావాలంటే ఎంత ఎక్కువసేపు చదువుతున్నారు అనేదానికన్నా, ఎంత బాగా చదువుతున్నారు, ఎంత అర్థం చేసుకుంటున్నారు అనేది ముఖ్యమని గ్రహించండి. మంచి మార్కులు అవసరమే. మంచి మార్కులతోపాటు మంచి అలవాట్లు అవసరమనే విషయం తెలియజెప్పండి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663884992768,"sku":"RK-ERVG-6LMK","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Good_Parent_by_Dr._BV_Pattabhiram.jpg?v=1775043883"},{"product_id":"mate-manthram-by-dr-bv-pattabhiram","title":"Mate Manthram","description":"\u003cp\u003eMate Manthram మాటే మంత్రం-By \u003cspan\u003e Dr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20BV%20Pattabhi%20Ram\"\u003e\u003cspan\u003e21 శతాబ్దం అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఎలా ఉపయోగిం చాలో మీకు ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ ఆయుధంతో మీరు ప్రపంచాన్ని గెలవవచ్చు. ఈ గెలుపు ఎదుటివారి ఓటమినుంచి వచ్చే గెలుపు కాదు. ఎదుటివారికి కూడా గెలిచామనే భావనను కలుగజేస్తూ మీరు సాధించే విజయం.\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663885025536,"sku":"RL-RFU3-CFYV","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Mate_Mantram_by_Dr._BV_Pattabhiram.jpg?v=1775114940"},{"product_id":"nenu-saitham-by-dr-bv-pattabhiram","title":"Nenu Saitham","description":"\u003cp\u003e\u003ca\u003eNenusaitham \u003cspan\u003e\u003cb\u003eనేనుసైతం by Dr. BV Pattabhiram\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv class=\"entry-content\"\u003e\n\u003cp\u003eవైఫల్యాలు నేర్పే పాఠాలు విజయాలకు పునాదులని మీకు తెలుసు. అయితే వైఫల్యాలనుంచి పాఠాలు నేర్చుకోవడంలోనే మనం వైఫల్యం చెందుతుంటాం. మన వైఫల్యాలకు కారణాలు వెతుక్కుంటూ విజయాలకు మాత్రం మనమే సొంతదారులైనట్లు ప్రవరిస్తుంటాం. మన వైఫల్యాలకి కచ్చితంగా మనమే కారణం. కానీ మన విజయాలకు మాత్రం మనచుట్టూ వున్న పరిసరాలు, మిత్రులు, పరిస్థితులు కారణం. ఈ ఒక్క నిజాన్ని నిజాయితీగా మనం గ్రహించగలిగితే అదే పెద్ద విజయం. మన మీద మనం సాధించే గెలుపు. ఆ గెలుపు మనల్ని ఎంతో ముందుకు నడిపిస్తుంది. అలా గెలిచే సత్తా మనందరికీ ఉంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663887417600,"sku":"TJ-MYGX-F0B9","price":42.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Nenusaitham-_by_Dr._BV_Pattabhiram.jpg?v=1775127060"},{"product_id":"secret-power-by-dr-bv-pattabhiram","title":"Secret Power","description":"\u003cp\u003eSecret Power సీక్రెట్ పవర్ By \u003cspan\u003e Dr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసీక్రెట్ పవర్ అంటే రహస్య శకి్త. అయితే ఇది నిజంగా రహస్యం కాదు, బహిరంగ రహస్యమే. మన రాత మనమే రాసుకుంటాము. ద పవర్ ఆఫ్ ఎట్రాక్షన్. మీరు పదే పదే ఏదైతే అంటుంటారో మీకు అదే జరుగుతుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663889973504,"sku":"VZ-YJIE-4L4L","price":118.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/secret_power-Dr._BV_Pattabhiram.jpg?v=1775043048"},{"product_id":"kastapadi-chadavaddu-istapadi-chadavandi-by-dr-bv-pattabhiram","title":"Kastapadi Chadavaddu Istapadi Chadavandi","description":"\u003cp\u003eKastapadi Chadavaddu Istapadi Chadavandi -కష్టపడి చదువొద్దు-ఇష్టపడి చదవండి by  Dr. BV Pattabhiram\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20BV%20Pattabhi%20Ram\"\u003e\u003cspan\u003eఈ పిల్లాడు ఎంత కష్టపడి చదివినా మార్కులు బాగా రావటం లేదు, ర్యాంకు సాధించలేకపోతున్నాడు, మేం ఏంచేయాలి? అనే ప్రశ్నకు డా.బి.వి.పట్టాభిరామ్ ఎప్పుడూ ఒకే సమాధానం చెప్పేవారు. మీరు ఏమాత్రం కష్టపడి చదవాల్సిన అవసరంలేదు. ముందు చదువులో ఆసక్తిని పెంపొందించుకుని ఇష్టంగా చదవడం ఎలానో నేర్చుకోండి.\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663893020928,"sku":"Y6-DMQN-V8XM","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kastapadi_chadavaddu_istapadi_chadavandi-Dr._BV_Pattabhiram.jpg?v=1775044272"},{"product_id":"good-student-by-dr-bv-pattabhiram","title":"Good Student","description":"\u003cp\u003e\u003cspan\u003eGood Student by  Dr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఈ రోజు సమయాన్ని రేపటికి దాచుకోలేం. అది సక్రమంగా ఖర్చుపెడితే లాభం లేదా అంతా నష్టమే.విద్యార్థులు తమ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పడమే ఈ పుస్తకం ఉద్ధేశ్యం. పరీక్షలంటే భయం పోగట్టడానికి, ప్రణాళికాబద్ధంగా చదువుకోడానికి, చదువుతోపాటు విద్యార్థులు ఏ విషయాలు నేర్చుకోవాలో తెలుసుకోవడానికి ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663897379072,"sku":"2W-AY6E-P06E","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Good_Student-_Dr._BV_Pattabhiram.jpg?v=1775044003"},{"product_id":"pattabhiramabhanam-by-dr-bv-pattabhiram","title":"Pattabhiramabhanam","description":"\u003cp\u003ePattabhiramabhanam \u003cb\u003e\u003ca\u003eపట్టాభిరామబాణం by  \u003cspan\u003eDr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eఈ ప్రపంచాన్ని చూడాలంటే మీ కళ్ళతో కాదు, మీ యాటిట్యూడ్తో చూడాలి. మీ యాటిట్యూడ్ ఒక అద్దాల కిటికీలాంటిది. అది శుభ్రంగా ఉండాలి. కాని ‘బంధుమిత్రుల విమర్శలనే దుమ్ముతో, వైఫల్యాలు అనే ధూళితో, పిరికితనం, భయం అనే మరకలతో అద్దం మసకబారిపోయింది’. ఈ పుస్తకం ఆ దుమ్ము ధూళిని శుభ్రపరిచే క్లీనర్ లాంటిది. ఈ పుస్తకం ఒకే రోజు అంతా నవల లాగ చదివేయకండి. రోజూ అరగంటసేపు చదివి, మీ స్వంతంగా నోట్సు తయారు చేసుకోండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663905145088,"sku":"FZ-WXBD-WA3M","price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Pattabhiramabhanam_Dr._BV_Pattabhiram.jpg?v=1775127400"},{"product_id":"magic-of-mahatma-dr-bv-pattabhiram","title":"Magic of Mahatma","description":"\u003cp\u003eMagic of Mahatma By \u003cspan\u003e Dr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eమహాత్ముడి చరిత్రను ఒక సైకాలజీ కోణంలో ఒక మేనేజిమెంటు కోణంలో రాయటానికి ఒక బలమైన కారణం ఉంది. గాంధీజీ బాల్యంలో బుద్ధిమంతుడేమీ కాదు. అల్లరి కొంచెం ఎక్కువే, అయితే ఇంట్లో కాదు, బయటే. ఇంట్లో విధించే కట్టుబాట్లను హేళన చేసేవాడు. కొన్ని సందర్భాలలో తిరగబడేవాడు.ఒకప్పుడు యవ్వనంలో చేసిన పొరపాట్లను దిద్దుకుని, ఒక అద్భుత మూర్తిగా తనని తాను రూపుదిద్దుకోగలిగాడు కాబట్టే ఆయన మహాత్ముడయ్యాడు. ఆ గాంధీజీ ఆత్మకథలో ఎన్నో అనుభవాలు, తీయటి, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Emesco Books","offers":[{"title":"Default Title","offer_id":47663906259200,"sku":"HI-JO9J-MXI6","price":42.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/magic_of_mahtma_Dr._BV_Pattabhiram.jpg?v=1775114800"},{"product_id":"jeevitam-oka-utsavam-dr-bv-pattabhiram","title":"Jeevitam Oka Utsavam","description":"\u003cp\u003eJeevitam Oka Utsavam By Dr. BV Pattabhiram\u003c\/p\u003e\n\u003cp\u003eజీవితం ఒక ఉత్సవం (నా బతుకు కథ)\u003c\/p\u003e\n\u003cp\u003eఆ ఒక్కడు చాలు... ‘‘నేను ఎందుకూ పనికిరానూ-పొలంలో మట్టి పిసకటానికి తప్ప’’ అనుకున్న ఒక కుర్రాడు... ఇంద్రజాలంతో లక్షలాది ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తేశాడు కొన్ని సంవత్సరాల పాటు. ఆ ఒక్కడే ప్రతి తెలుగు పౌరుడూ ఆత్మబంధువుగా భావిస్తున్న, భారతదేశం గర్వించదగిన భావరాజు వెంకట పట్టభిరామ్. ఇది ఎలా సాధ్యమయిందో తెలుసుకోవాలంటే....\u003c\/p\u003e\n\u003ctable border=\"0\" cellpadding=\"0\" cellspacing=\"0\" width=\"658\" style=\"border-collapse: collapse; width: 494pt;\"\u003e\n\u003ccolgroup\u003e \u003ccol width=\"658\" style=\"mso-width-source: userset; mso-width-alt: 24064; width: 494pt;\"\u003e \u003c\/colgroup\u003e\n\u003ctbody\u003e\n\u003ctr height=\"20\" style=\"height: 15.0pt;\"\u003e\n\u003ctd height=\"20\" width=\"658\" style=\"height: 15.0pt; width: 494pt;\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/td\u003e\n\u003c\/tr\u003e\n\u003c\/tbody\u003e\n\u003c\/table\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663910224128,"sku":"P1-48OU-T4TT","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Jeevitam_Oka_Utsavam-_Dr._BV_Pattabhiram.jpg?v=1775043410"},{"product_id":"chanakya-tantram-by-dr-bv-pattabhiram","title":"Chanakya tantram","description":"\u003cp\u003eChanakya tantram by \u003cspan\u003eDr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఈ కాలంలో ఒక మనిషిగా నెగ్గుకు రావటం ఒక యుద్ధం. అందునా ఈ పోటీ ప్రపంచంలో మనుగడ కోసం కొన్ని యుద్ధతంత్రాల అవసరం ఉంది. ఇటు వ్యక్తిగతంగా అటు వృత్తిపరంగా నిరంతరం, తనని తాను రక్షించుకుంటూ, తన విలువలను తాకట్టు పెట్టకుండా, తలపెట్టిన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేయడానికి ఈ పుస్తకంలో అనేక తంత్రాలున్నాయి. ఈ తంత్రాలను చాణక్యుడు క్రీస్తుపూర్వమే ప్రపంచానికి అందజేశాడు. చాణక్యనీతి, అర్థశాస్త్రంలోని ముఖ్యమైన తంత్రాలను ఇక్కడ అందించడం జరిగింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663910551808,"sku":"PN-CILL-SO9W","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Chanakya_tantram_by_Dr._BV_Pattabhiram.jpg?v=1775043335"},{"product_id":"nalugo-apple-by-dr-bv-pattabhiram","title":"Nalugo Apple","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eNalugo Apple \u003c\/a\u003e\u003ca\u003eనాలుగో ఆపిల్ by Dr. BV Pattabhiram\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e \u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003e డా. బి.వి.పట్టాభిరామ్\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమీరు చేసే వృత్తిని మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానంగా ”నా వృత్తి నాకు చాలా బోరుగా వుంటుంది, ఇంకా ఏదో చేయాలి” అంటుంటారు. దానికి కారణమేమిటి? అసలు మన గురించి మనకు తెలియకపోవడమేమిటి? ఈ ప్రశ్నని నేను డా॥బి.వి.పట్టాభిరామ్ గారిని అడిగాను. ఆయన ఒకటే మాట అన్నారు.వాళ్ళగురించి వాళ్ళు తెలుసుకొన గలిగే వాళ్ళందరూ శిఖరాగ్రానే వుంటారు అని. మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ పుస్తకం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47675171307776,"sku":null,"price":42.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/NalugoApple-by_Dr._BV_Pattabhiram.jpg?v=1775043158"},{"product_id":"melukondi-laxyanni-cherukondi-dr-bv-pattabhiram","title":"Melukondi Laxyanni Cherukondi","description":"\u003cp\u003eMelukondi! Laxyanni Cherukondiమేలుకోండి! లక్ష్యాన్ని చేరుకోండి! by \u003cspan\u003eDr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e*మొహమాటం లేకుండా ”కాదు” అని చెప్పటం నేర్చుకోండి *మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే మనుషులకు దూరంగా వుండండి  మీ వాతావరణాన్ని అదుపులోకి తెచ్చుకోండి *  వ్యాకులత కలిగించే అంశాల జోలికి పోకండి *    చేయాల్సిన పనుల జాబితా రాసుకోండి….\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47675241824512,"sku":null,"price":115.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Melukondi_LaxyanniCherukondi-1_by_Dr._BV_Pattabhiram.jpg?v=1775115129"},{"product_id":"sardukupoodaam-randi-by-dr-bv-pattabhiram","title":"Sardukupoodaam Randi Dr. BV Pattabhiram","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eSardukupoodaam... Randi by \u003cspan\u003eDr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003e సర్దుకుపోదాం... రండి\u003cspan\u003eభర్తమీదో కోపం వస్తే\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమాట్లాడడం మానేయకండి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఆఫీసులో బాస్మీద కోపంవస్తే\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఉద్యోగం మానేయకండి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅమ్మానాన్నల మీద కోపం వస్తే\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఇల్లు వదిలి పారిపోకండి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపాఠం చెప్పే ఉపాధ్యాయుడి మీద కోపం వస్తే\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eచదువు మానేయకండి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసమాజం మీద కోపం వస్తే\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eతలుపులు మూసుకొని చీకట్లో ఉండిపోకండి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eజీవితంలో అడుగడుగునా\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఎవరితోనో ఒకరితో ఘర్షణ తప్పదు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅయినా జీవించాల్సిందే,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eజీవితం సార్థకం చేసుకోవాల్సిందే.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఎలా?\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ పుస్తకం చదివి తెలుసుకోండి.\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47675266728192,"sku":null,"price":63.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sardukupoodaam...Randi-1_Dr._BV_Pattabhiram.jpg?v=1775127858"},{"product_id":"vaijnaanika-hipnotism-dr-bv-pattabhiram","title":"Vaijnaanika Hipnotism Dr. BV Pattabhiram","description":"\u003cp\u003e\u003ca\u003eVaijnaanika Hipnotism \u003c\/a\u003e\u003cb\u003e\u003ca\u003eవైజ్ఞానిక హిప్నాటిజం by \u003cspan\u003eDr. BV Pattabhiram\u003c\/span\u003e\u003c\/a\u003e\u003ca\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eహిప్నాటిజం ప్రదర్శించడానికి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలూ,ఇంద్రజాలం, వశీకరణం, సమ్మోహనశక్తి, టక్కుటమార, గజకర్ణ గోకర్ణ విద్యల అవసరం లేదని మీరీపాటికి గ్రహించి ఉంటారు. అయితే మరి ఈ విద్యలు అవసరం లేకుండా మందులు, మాకులు లేకుండా దీర్ఘ రోగాలను ఎలా నయం చేస్తారు? అనే అనుమానం మీకు రావొచ్చు. నిజానికి హిప్నాటిజం ద్వారా కొంతమంది నకిలీ డాక్టర్లు ప్రచారం చేస్తున్నట్లుగా డాక్టర్లకు నయంకాని దీర్ఘవ్యాధులు నయంకావు. ఆడవాళ్ళ వంపుసొంపులు పెరుగుతాయనీ, పొట్టివాళ్ళు పొడుగు అవుతారనీ చేసుకునే ప్రకటనలలో ఏ మాత్రమూ సత్యం లేదు. కేవలం మానసికంగా బలహీనంగా ఉండటం వలన వచ్చిన అవలక్షణాలు, భయాలు, ఆందోళనలు మాత్రమే హిప్నోథెరపీ ద్వారా నయం కాగలవు. అయితే అవి శారీరక రుగ్మతలు మాత్రం కాకూడదు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47675310178560,"sku":null,"price":52.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/VaijnaanikaHipnotism_DR_B_V_Pattabhiram_Telugubooks.jpg?v=1773318523"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/download_4833eac7-90dd-40e0-a093-6e702d3632d2.jpg?v=1784957516","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/dr-b-v-pattabhiram.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}