{"title":"Dostoevsky","description":null,"products":[{"product_id":"the-brothers-karamzov-dostoevsky-karamzov-sodharulu","title":"The Brothers Karamzov Sodharulu","description":"\u003cp\u003eThe Brothers Karamzov by Dostoevsky\u003c\/p\u003e\n\u003cp\u003eకరమజోవ్ సోదరులు \u003c\/p\u003e\n\u003cp\u003e‘బ్రదర్స్ కరమజోవ్’ లాంటి నవలను చదివి ముగించినప్పుడు పాఠకుడి మనస్థితి తుఫానువచ్చివెళ్ళిపోయిన తరువాతి గదిలా ఛిన్నాభిన్నమైపోయి వుంటుందని యి.యెం.ఫాస్టర్ అభివర్ణిస్తాడు. ఆ గదిలోని కుర్చీలూ, బల్లలూ అన్నీ విరిగి పడిపోయి వుంటాయి. యేదీ ముందున్నచోటులో వుండదు. పాఠకుడి మనస్సులో యిదివరకూ వున్న నమ్మకాలూ, అభిప్రాయాలూ, జ్ఞాపకాల లాంటివన్నీ అలాగే విరిగి, నలిగి, కలిపోయి వుంటాయి. యింత చెప్పినా ఆ అనుభవమెలా వుంటుందో అవగతం గాదు. వోసారి బుద్ధిగా, శ్రద్ధగా, వినయంగా నవలను చదివినవాళ్ళకుమాత్రమే ఫాస్టరేమని చెప్పాడో అర్థమవుతుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663860416768,"sku":"5I-UUKI-Q7MG","price":495.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/The_Brothers_Karamzov_Sodharulu_Dostoevsky.jpg?v=1774445318"},{"product_id":"the-idiot-fyodor-dostoevsky","title":"The Idiot Fyodor Dostoevsky","description":"\u003cp\u003e The Idiot Fyodor Dostoevsky ఇడియట్ \u003c\/p\u003e\n\u003cp\u003eచదువరులకు ఆహ్వానం. ప్రపంచ ప్రసిద్ధ నవలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఇడియట్’ నవల తొలి తెలుగు అనువాదం మీ చేతుల్లో వుంది. ఎంత ప్రఖ్యాతి గడించిందో అంత వివాదాస్పదమూ, విమర్శనాత్మకమూ అయిన ఈ నవలలో చిత్రించినది దొస్తొయేవ్స్కీ జీవితమేనని చెబుతారు\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663867101440,"sku":"BT-Q1HG-2TTQ","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/The_Idiot_Fyodor_Dostoevsky.jpg?v=1774445230"},{"product_id":"crime-and-punishment-neramu-siksha-fyodor-dostoevsky","title":"Crime and Punishment Neramu Siksha","description":"\u003cp\u003eCrime and Punishment Neramu Siksha Fyodor Dostoevsky\u003c\/p\u003e\n\u003cp\u003eటాల్‌స్టాయ్‌తో  కలుపుకుని రష్యన్ సాహిత్య స్వర్ణయుగం నాటి ప్రముఖ రచయితగా పేరు గాంచిన దాస్తొయెవ్స్కీ (Fyodor Dostoyevsky) చెకోవ్, హెమింగ్వే లాంటి రచయితలను నీషే, సార్త్రే లాంటి తత్వవేత్తలను విశేషంగా ప్రభావితం చేసారు. 19 వ శతాబ్దపు రష్యన్ సామాజిక, రాజకీయ, నైతిక సంఘర్షణల నేపథ్యంలో మానవ సంబంధాలు, మనస్తత్వాలు, మానసిక విశ్లేషణలతో కూడిన రచనలు చేసిన దస్తయేవస్కీ “క్రైమ్ అండ్ పనిష్మెంట్” ( Crime and Punishment ) “బ్రదర్స్ కరమొజొవ్” ( The Brothers Karamazov ) లతో ప్రపంచ ప్రసిద్ధి గాంచారు. “బ్రదర్స్ కరమొజొవ్” నవల అత్యంత విశిష్టమైన రచన అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చే ప్రశింసబడింది. దస్తయేవస్కీ “Notes From Underground” ( అజ్ఞాతవాసపు యాదస్తు చీటీలు ) నవల అస్థిత్వవాద సాహిత్యపు ( Existentialist literature ) తొలినాటి రచనగా గుర్తింపు పొందింది. 20 వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమయిన, అస్థిత్వవాద శైలితో రచనలు చేసిన, ఫ్రాంజ్ కాఫ్కా దస్తయేవస్కీని తన రక్తసంబందీకుడు ( blood-relative ) అంటూ అభిమానించాడు. విశిష్టమైన మనస్తత్వవేత్త (psychologist ), తత్వవేత్త (philosopher) అయిన దస్తయేవస్కీ మానవ హృదయపు లోతుల్ని, సంక్లిష్టాలని తన రచనల్లో ప్రతిభావంతంగా చిత్రించారు. దస్తయేవస్కీ రచనలు ప్రపంచ భాషలెన్నింటిల్లోకో అనువదించబడి (170 languages) కోట్లాది కాపీలు అమ్ముడుబోయి (34 million copies from 1917 to 1981) ప్రాచుర్యం పొందాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"VISALAANDHRA PUBLISHING HOUSE","offers":[{"title":"Default Title","offer_id":47663888630016,"sku":"UY-U16K-OOX5","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Crime_and_Punishment_Neramu_Siksha.jpg?v=1776503902"},{"product_id":"bharya-chaatu-manishi-dostoevsky","title":"Bharya Chaatu Manishi","description":"\u003cp\u003e Bharya Chaatu Manishi భార్య చాటు మనిషి Dostoevsky\u003c\/p\u003e\n\u003cp\u003eఇందులో వెల్షనినోవ్ ముఖ్యపాత్ర. పావెల్ పవ్లోవిచ్ మరో ముఖ్య పాత్రధారి. వారిద్దరి మధ్యా ఉన్న విచిత్ర విపరీత అనుబంధం కథావస్తువు. వారితోపాటు లిజా, నటాలియా, క్లౌడియా, బగౌటౌవ్, నాద్యా, కాత్యా, మవ్రా, మార్యా - ఎన్నో సహపాత్రలు. ముఖ్యపాత్రలయినా, సహపాత్రలయినా సహజంగా, జీవంతో మన కళ్లముందుకు వస్తాయి. సమకాలీనమనిపిస్తాయి. కధను నడిపిస్తాయి. వాటి వాటి సాయంతో కధనూ, ఆ కధ కలిగించే ఎరుకనూ గ్రహించడం పాఠకుల వంతు\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663888728320,"sku":"V0-6X2B-RZTA","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bharya_Chaatu_Manishi_Dostoevsky.jpg?v=1774445047"},{"product_id":"dostoevsky-kathalu","title":"Dostoevsky Kathalu","description":"\u003cp\u003eDostoevsky Kathalu\u003c\/p\u003e\n\u003cp class=\"a-spacing-none a-text-normal\"\u003e\u003cspan data-csa-c-id=\"w7p3tz-x781e-zet2wf-eqo6fp\" data-cel-widget=\"productTitle\" class=\"a-size-large celwidget\" id=\"productTitle\"\u003eDostoevsky Kathalu దొస్తాయ్‌వ్‌స్కీ కథలు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eదొస్తొయేవ్ స్కీ 11.11.1821 - 9.2.1881 ఫైయోదార్ మిఖలోవిచ్ దొస్తొయేవ్ స్కీ (11 నవంబర్ 1821 - 9 ఫిబ్రవరి 1881) పీటర్స్ బర్గ్ (అప్పటి రష్యా రాజధాని)లో ఓ మధ్యతరగతి డాక్టర్ కుటుంబంలో జన్మించాడు. యవ్వనంలో ఇంజినీరింగ్ చదువుతున్న సందర్భంలో విప్లవ భావాలతో ప్రేరేపితమైయ్యాడు. డిశంబరిష్ట తిరుబాటు (1825 - డిసెంబర్) ఆనాటి రష్యాలోని మధ్యతరగతి, యూనివర్శిటీ విద్యార్థుల పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ స్ఫూర్తితో ఓ యువ తాత్విక చర్చ సంఘంలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. “పేద జనం” అతని మొదటి రచన. అది సాహిత్య ప్రపంచంలో మంచి పేరు తెచ్చింది. ఈ పుస్తకం జారిప్ట్ రష్యాలో పేదల పాట్లను వివరించింది. దీనితో ప్రభుత్వం ఇతని రచనల పై నిషేధం విధించి, తిరుగుబాట్ల సమర్థకుడనే అభియోగం మోపి ఉరిశిక్ష విధించింది. పిటర్స్ బర్గ్ జైలులో వుంచారు. తరువాత జరిగిన విచారణ వల్ల చివరి క్షణంలో, సైబీరియన్ ప్రవాసానికి పంపించారు. తిరిగి వచ్చిన తరువాత వ్రాసిన కరమజోవ్ సోదరులు, నేరము - శిక్ష, శ్వేత రాత్రులు, ఈడియట్ వంటి రచనలు ప్రజల మన్ననలు పొందాయి. మానసిక విశ్లేషణలతో కూడిన, వాస్తవవాద దృక్పథాన్ని అనుసరించడం వల్ల ఆయన సాహిత్యం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663895118080,"sku":"ZW-VE3I-2NF6","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Dostoevsky_Kathalu.jpg?v=1773134050"},{"product_id":"pedha-janam-swetha-raatrulu-dostoevsky","title":"Pedha Janam, Swetha Raatrulu","description":"\u003cp\u003ePedha Janam, Swetha Raatrulu by dostoevsky\u003c\/p\u003e\n\u003cp\u003eపేద జనం, శ్వేతరాత్రులు\u003c\/p\u003e\n\u003cp\u003eదొస్తొయేవ్ స్కీ 11.11.1821 - 9.2.1881 ఫైయోదార్ మిఖలోవిచ్ దొస్తొయేవ్ స్కీ (11 నవంబర్ 1821 - 9 ఫిబ్రవరి 1881) పీటర్స్ బర్గ్ (అప్పటి రష్యా రాజధాని)లో ఓ మధ్యతరగతి డాక్టర్ కుటుంబంలో జన్మించాడు. యవ్వనంలో ఇంజినీరింగ్ చదువుతున్న సందర్భంలో విప్లవ భావాలతో ప్రేరేపితమైయ్యాడు. డిశంబరిష్ట తిరుబాటు (1825 - డిసెంబర్) ఆనాటి రష్యాలోని మధ్యతరగతి, యూనివర్శిటీ విద్యార్థుల పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ స్ఫూర్తితో ఓ యువ తాత్విక చర్చ సంఘంలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. “పేద జనం” అతని మొదటి రచన. అది సాహిత్య ప్రపంచంలో మంచి పేరు తెచ్చింది. ఈ పుస్తకం జారిప్ట్ రష్యాలో పేదల పాట్లను వివరించింది. దీనితో ప్రభుత్వం ఇతని రచనల పై నిషేధం విధించి, తిరుగుబాట్ల సమర్థకుడనే అభియోగం మోపి ఉరిశిక్ష విధించింది. పిటర్స్ బర్గ్ జైలులో వుంచారు. తరువాత జరిగిన విచారణ వల్ల చివరి క్షణంలో, సైబీరియన్ ప్రవాసానికి పంపించారు. తిరిగి వచ్చిన తరువాత వ్రాసిన కరమజోవ్ సోదరులు, నేరము - శిక్ష, శ్వేత రాత్రులు, ఈడియట్ వంటి రచనలు ప్రజల మన్ననలు పొందాయి. మానసిక విశ్లేషణలతో కూడిన, వాస్తవవాద దృక్పథాన్ని అనుసరించడం వల్ల ఆయన సాహిత్యం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48049327243520,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/PedhaJanam_SwethaRaatruluDostoevsky.jpg?v=1771332484"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/dostoevsky.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}