{"title":"Dictionaries","description":"","products":[{"product_id":"rhyming-dictionary-in-telugu","title":"Rhyming Dictionary in Telugu అంత్యాను ప్రాస నిఘంటువు","description":"\u003cp\u003eRhyming Dictionary in Telugu by Dr. Appirala Narayanarao\u003c\/p\u003e\n\u003cp\u003eఅంత్యాను ప్రాస నిఘంటువు\u003c\/p\u003e\n\u003cp\u003eనిత్య వ్యవహారంలో అనేక పదాలు అంత్యాను ప్రాస పదాలు అలవోకగా దొర్లుతుంటాయి, కానీ మనం వాటిని గమనించము. పూర్వకాలంలో వచ్చిన ప్రాథమిక విద్య పాఠ్య గ్రంథాలలో తల, వల, కల మొదలగు పదాలు చోటు చేసుకున్నాయి. వయోజన విద్యా పాఠ్యాంశాలలో కూడా కూడు గోడు, ఈడు జోడు మొదలగు పదాలు ఉన్నాయి. ప్రచార ప్రసార సాధనాలలో \"అధిక సంతానం వద్దు ఒకరిద్దరే ముద్దు\" \"బ్యాంకులో ఖాతా మీ జీవితానికి జత\"వంటివి. పరిణతి చెందిన రాజకీయ నాయకుల ఉపన్యాసాలలో మంచి పదాలు దొర్లుతుంటాయి. \"ఢిల్లీకి రాజునైన తల్లికి బిడ్డనే\" నాటి ప్రధానమంత్రి మాన్యులు పీవీ నరసింహారావు గారి మాటలివి. ముఖ్యంగా మాజీ ఉప రాష్ట్రపతి మాన్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ఉపన్యాసాలలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, భాషలలో అలవాకగా రైమింగ్ వర్డ్స్ దొర్లుతుంటాయి. ప్రాచీన ఆధునిక కవుల కలాల నుండి జాలువారిన రైమింగ్ పదాలను పంఖానుపుంఖాలుగా చెప్పుకోవచ్చు. \"పొలాలన్నీ హలాల దున్ని\" పదాలు కోకొల్ల లు. ఒకప్పటి సినీ గేయ రచయితలు అంత్యానుప్రాస పదాలు ఎక్కువగా వాడేవారు. \"కనులు తెరిచిన నీవాయే కనులు మూసినా నీవేనాయే\" మొదలైనవి అనేకం కలవు. అవధానాలు, ఆశు కవిత్వాలలో ప్రాస పదాలు అంత్యానుప్రాస పదాలు ఎక్కువగా దొర్లుతుంటాయి. - శాస్త్ర నిధి రాష్ట్రపతి పురస్కార గ్రహీత మహామహుపాధ్యాయ శృంగేరి కంచి పీఠాలకు ప్రధాన సలహాదారుడైన శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి అభిప్రాయం - - నరసాపురం కాలేజీలో పనిచేసే రోజుల్లో 1985 సంవత్సరంలో తెలుగు వెలుగు పేరిట జాతీయ సదస్సు నారాయణరావు నిర్వహించారు మంచి పేరు సంపాదించారు రాజమహేంద్రవరంలో ఆంధ్ర కేసరి యువజన సమితి సభ్యులుగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే సమితి రజితోత్సవాలు స్వర్ణోత్సవాలు అనేక కార్యక్రమాలు మిత్రులు అందరం చేసుకున్నప్పటికీ ప్రముఖమైన పాత్ర నారాయణ రావు గారిది గ్రంథాల ముద్రణ పరిరక్షణ విషయంలో ఆయన కృషి ముందుచూపుతో జరిగింది స్థానిక గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో గల అనేక ప్రాచీన గ్రంథాలు శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో వాటిని డిజిటైజేషన్ చేసి పరిరక్షించిన ఘనత నారాయణరావు గారికే చెందుతుంది స్వంత ద్రవ్యంతో కార్యక్రమాలు చేపట్టి మంచి ప్రాజెక్టు పూర్తి చేశారు, చేస్తున్నారు. అది సాహితీ లోకానికి చిరకాలం గొప్ప ఉపకారం చేస్తుంది. ప్రస్తుతం అంత్యానుప్రాస నిఘంటువుని సంకలనం గావించి లోకానికి అందిస్తున్నారు. ఈ గ్రంథం సాహితీ లోకానికి ఎంతో మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాను. అందంగా పదప్రయోగం చేయడంలో గేయరచనలు, ప్రాచీన ఆధునిక కవిత్వం, వ్యాసరచన మొదలైన రచనా వ్యాసంగానికి మంచి తోడ్పాటు ఈ గ్రంథం వలన లభిస్తుంది. వ్యయ ప్రయాసలతో కూడిన ఈ కార్యక్రమం స్వయంగా పూర్తి చేసి లోకానికి అందించిన ఆయన కృషిని మనసారా అభినందిస్తున్నాను. ఎన్నో రకాల సాహితీ సాంస్కృతిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ జీవితాన్ని ధన్యం గావిస్తున్న మిత్రుడికి కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయం. ఆయన నిర్వహించిన నరసాపురం \"తెలుగు వెలుగు\" రాజమహేంద్రవరంలో \"ఆంధ్రకేసరి యువజన సమితి\" కార్యక్రమాలు ప్రత్యేకతని సంతరించుకున్నాయి. ఇంకా ఇటువంటివి ఆయన ద్వారా జరగాలని ఆయనకి అన్ని రకాల మేలు జరగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. -Dr.Aripirala Narayanarao\u003c\/p\u003e","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":47663854354688,"sku":"0B-3D76-ANIL","price":560.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/b3085e93.jpg?v=1770616421"},{"product_id":"niruktamu","title":"Niruktamu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eNirukthamu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Yaskudu\"\u003eYaskudu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eనిరుక్తము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eయాస్కుడు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Yaskudu\"\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"entry-content\"\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eహిందీ వ్యాఖ్య :\u003c\/strong\u003e పండిత రాజారాం; \u003cstrong\u003eతెలుగు అనువాదం :\u003c\/strong\u003e డా||ఈశ్వర వరాహ నరసింహము\u003c\/p\u003e\n\u003cp\u003eవేదార్థ పరిశీలనకు అత్యన్త కీలకమైన మహాగ్రంథం. వర్ణానుక్రమణీ పూర్వకమైన నిఘంటువు. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దినాటిది. వేదార్థ నిర్ణయ ప్రక్రియలో అత్యంత ప్రామాణికమైన పాత్ర నిరుక్తానిది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663858385152,"sku":"3R-IDNV-MP6S","price":440.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Niruktamu.jpg?v=1773062505"},{"product_id":"baala-vyakaranam","title":"Baala Vyakaranam బాలవ్యాకరణం","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eBaala Vyaakaranamu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Paravastu%20Chinnaya%20Suri\"\u003eParavastu Chinnaya Suri\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eబాలవ్యాకరణము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%AA%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%20%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AF%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF\"\u003eపరవస్తు చిన్నయసూరి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Paravastu%20Chinnaya%20Suri\"\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eవ్యాకరణ బోధనలో సుదీర్ఘానుభవం కలిగిన డా. మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఉపయోగకరంగా, సరళంగా, వివిధ ప్రయోగాల రూపసాధన ప్రక్రియతో వివరంగా చిన్నయసూరి బాలవ్యాకరణానికి వ్యాఖ్యానం రచించారు. చిన్నయసూరి ఉదాహరించిన పదాలన్నిటికీ అర్థాల నిఘంటువును, అకారాది క్రమంలో సూత్రానుక్రమణికను కూడా కూర్చారు. విద్యార్థులకూ, ఉపాధ్యాయులకూ ఉపయోగపడే బాలవ్యాకరణ కరదీపికా వ్యాఖ్యానం ఇది.\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663862219008,"sku":"6Z-S65D-QPLN","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Baala_Vyaakaranamu_by_Paravastu_Chinnaya_Suri.jpg?v=1780895322"},{"product_id":"telugu-praasapadha-nighantuvu","title":"Telugu Praasapadha Nighantuvu","description":"\u003cp\u003eTelugu Praasapadha Nighantuvu \u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"author notFaded\" data-width=\"\"\u003e\u003ca class=\"a-link-normal\" href=\"https:\/\/www.amazon.in\/s\/ref=dp_byline_sr_book_1?ie=UTF8\u0026amp;field-author=Divakarla+Ramabhaskaram\u0026amp;search-alias=stripbooks\"\u003eDivakarla Ramabhaskaram\u003c\/a\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు ప్రాసపద నిఘంటువు దివాకర్ల రామభాస్కరం\u003c\/p\u003e\n\u003cp\u003eTelugu Prasapadha Nighantuvu\u003c\/p\u003e\n\u003cp\u003eపద్యాలు,కవితలు వ్రాయాలంటే ప్రాసపదాల మీద మంచి పట్టు ఉండాలి. ఒక్కోసారి ఎంతగింజుకున్న సరియైన ప్రాసపదం దొరకదు. అలాంటి బాధలేవి లేకుండా ఎంచక్కా ప్రాసపద నిఘంటువు ఉంటేనో.... అలా అనిపించేవారికి సరదగా ప్రాసపదాలతో చిన్న కవితలల్లుకోవాలనుకునే వారికి చక్కటి హస్తభూషణం ఈ తెలుగు ప్రాసపదనిఘంటువు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663873130752,"sku":"HA-7BNT-QC1P","price":720.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Telugu_Praasapadha_Nighantuvu.jpg?v=1773055375"},{"product_id":"proudhavyaakaranamu","title":"Proudhavyaakaranamu","description":"\u003cp\u003eProudhavyaakaranamu by Bahujanapalli Seetharamacharyulu\u003c\/p\u003e\n\u003cp\u003eప్రౌఢవ్యాకరణము\u003c\/p\u003e\n\u003cp\u003eప్రథమాంధ్ర కల్పిత కావ్యము ధనాభిరామము వీరి ఎం.ఫిల్ సిద్ధాంతగ్రంథం. చిన్నయసూచి బాలవ్యాకరణానికి మోహన్ రెడ్డిగారు రాసిన కరదీపికా వ్యాఖ్యను ఎమెస్కో ప్రచురించింది. ఈ వ్యాఖ్య విద్యార్థి, అధ్యాపకలోకంలో బహుళ ప్రచారం పొందింది. వారిచే ఇప్పుడు ప్రౌఢవ్యాకరణ వ్యాఖ్యను ఎమెస్కో ప్రచురిస్తున్నది.\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663874670848,"sku":"ID-W1ZE-PHZ9","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Proudhavyaakaranamu.jpg?v=1780895355"},{"product_id":"baalavyaakaranam","title":"Baalavyaakaranamu","description":"\u003cp\u003eBaalavyaakaranamu by Acharya Davuluri Krishnakumari\u003c\/p\u003e\n\u003cp\u003eబాలవ్యాకరణము\u003c\/p\u003e\n\u003cp\u003eచిన్నయసూరి బాలవ్యాకరణం పాఠశాలలు, కళాశాలల్లో పాఠ్య గ్రంథం, తెలుగు వ్యాకరణ విశేషాలన్నీ ఉపాధ్యాయులు ఈ గ్రంథంపై ఆధారపడే బోధిస్తారు.\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663881158912,"sku":"O7-X28Y-2VXV","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Baalavyaakaranamu.jpg?v=1776172630"},{"product_id":"sabda-ratnakaramu-a-dictionary-of-telugu-language","title":"Sabda Ratnakaramu - A Dictionary of Telugu Language","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/readmore.php?more=744\"\u003eSabdaratnaakaramu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Bahujanapalli%20Sitaramacharyulu\"\u003eBahujanapalli Sitaramacharyulu\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSabda Ratnakaramu\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/readmore.php?more=744\"\u003eశబ్దరత్నాకరము\u003c\/a\u003e \u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Bahujanapalli%20Sitaramacharyulu\"\u003eబహుజనపల్లి సీతారామాచార్యులు\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eశబ్దరత్నాకరము ప్రామాణికమైన తెలుగు - తెలుగు నిఘంటువు. మద్రాసు బోధనాభ్యసన పాఠశాలలో ఉపాధ్యాయుడూ, గొప్ప పండితుడూ, వైయాకరణుడూ అయిన బహుజనపల్లి సీతారామాచార్యులుగారు ఈ నిఘంటుకర్త. గత వందేళ్లలో తెలుగుభాషలో మరెన్నో కొత్తపదాలు ఏర్పడ్డాయి. అట్లాగే వాడుకలో ఉండి ప్రాచీన కావ్య ప్రామాణిక ప్రయోగాలు కానివి కాని, నిఘంటుకర్త కన్నుగప్పి తప్పించుకొన్నవి కాని పదాలెన్నో ఉన్నాయి. నిఘంటువును ఉపయోగించుకొనే ఆధునికులకు వీటి అవసరమూ ఉంటుంది. అందువల్ల ఈ నిఘంటువులో అటువంటి పదాలను చేర్చడం జరిగింది. దీనివల్ల నిఘంటువుకు మరింత తాజాతనం ఏర్పడింది.\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663884140800,"sku":"QV-81C1-0JOF","price":720.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sabda_Ratnakaramu_-_A_Dictionary_of_Telugu_Language.jpg?v=1780894967"},{"product_id":"medical-dictionary-english-english-telugu-for-medical-paramedical-students","title":"Medical Dictionary (English-English-Telugu) for Medical \u0026 Paramedical Students","description":"This comprehensive Medical Dictionary offers a trilingual reference in English-English-Telugu, specifically designed for medical and paramedical students. Authored by P. Sambasiva Rao, a retired Paramedical Officer, this essential resource bridges language barriers in medical education. The dictionary serves as a valuable companion for students navigating complex medical terminology, providing clear translations and explanations. With of detailed contenThis comprehensive Medical Dictionary offers a trilingual reference in English-English-Telugu, specifically designed for medical and paramedical students. Authored by P. Sambasiva Rao, a retired Paramedical Officer, this essential resource bridges language barriers in medical education. The dictionary serves as a valuable companion for students navigating complex medical terminology, providing clear translations and explanations. With of detailed content, it covers extensive medical vocabulary crucial for healthcare studies. Perfect for medical students, nursing candidates, and healthcare professionals working in Telugu-speaking regions, this dictionary helps build a strong foundation in medical terminology. . This specialised dictionary is particularly beneficial for students preparing for medical examinations or those beginning their healthcare careers in multilingual settings. t, it covers extensive medical vocabulary crucial for healthcare studies. Perfect for medical students, nursing candidates, and healthcare professionals working in Telugu-speaking regions, this dictionary helps build a strong foundation in medical terminology. . This specialised dictionary is particularly beneficial for students preparing for medical examinations or those beginning their healthcare careers in multilingual settings.","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":47663887909120,"sku":"U6-JDZB-HM2F","price":650.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/60120447.jpg?v=1770616488"},{"product_id":"urdu-telugu-dictionary","title":"Urdu-Telugu Dictionary: ఉర్దూ - తెలుగు నిఘంటువు","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eUrdu-Telugu Nigantuvu by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Laxman%20Rao%20patangay\"\u003eLaxman Rao patangay\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eఉర్దూ-తెలుగు నింఘటువు \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%20%E0%B0%AA%E0%B0%A4%E0%B0%82%E0%B0%97%E0%B1%87\"\u003eలక్ష్మణ్రావు పతంగే\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో వందలాది ఉర్దూ పదాలు వాడుకలో ఉన్నాయి. వాటి వ్యుత్పత్తి, అర్థం తెలుసుకోవడానికి తెలుగు లిపిలో కూర్చిన నిఘంటువు ఉర్దూ-తెలుగు నిఘంటువు. తెలుగు వర్ణక్రమాన్ని అనుసరించి లక్ష్మణ్రావ్ పతంగే గారు నిర్మించిన ఈ నిఘంటువు భాషా పరిశోధకులూ, పాత్రికేయులూ తెలుగు పాఠకులందరికీ ఉర్దూ భాషాభిమానులూ, జిజ్ఞాసువులూ ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు వర్ణక్రమం పాటించిన తెలుగు లిపిలో ప్రచురితమయిన తొలి ఉర్దూ-తెలుగు నిఘంటువు ఇది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663900623104,"sku":"8N-GJ7R-KI44","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/d1979b1c.jpg?v=1770616517"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/dictionaries.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}