{"title":"Desineni Venkateswara Rao","description":null,"products":[{"product_id":"manodarpanam-desineni-venkateswara-rao","title":"Manodarpanam","description":"\u003cp\u003eManodarpanam Desineni Venkateswara Rao\u003c\/p\u003e\n\u003cp\u003eమనోదర్పణం\u003c\/p\u003e\n\u003cp\u003eమనం ఎలా ఆలోచిస్తాం? ఎలా ఫీలవుతాం? ఎలా ప్రతిస్పందిస్తాం? ఎలా ప్రవర్తిస్తాం? అనేది మన మనసు పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ జీవితంలో, వివిధ వృత్తి, ఉపాధి రంగాలలో మన జయాపజయాలకు ఆలంబనగా నిలిచేది మనస్సే, మనసును సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు ఆలోచనల్లో, ప్రతిస్పందనల్లో నాణ్యత పెరగటమేగాక జీవితాన్ని మరింత ్రపశాంతంగా, ఆనందంగా, సంతోషంగా గడపవచ్చు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663878668544,"sku":"M0-OZQO-A1B2","price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Manodarpanam_Desineni_Venkateswara_Rao.jpg?v=1774520941"},{"product_id":"pillalaku-chaduvante-enduku-kashtam-by-dr-desineni-venkateswararao","title":"Pillalaku Chaduvante Enduku Kashtam","description":"\u003cp\u003ePillalaku Chaduvante Enduku Kashtam by Dr.Desineni Venkateswararao పిల్లలకు చదువంటే ఎందుకు కష్టం\u003c\/p\u003e\n\u003cp\u003eసరైన బోధనా ప్రణాళికలు, పద్ధతులు లోపించినప్పుడు పిల్లలపై పడే ఒత్తిడి చదువులోని ఆనందాన్ని దూరం చేస్తుంది. వీలయినంత సులభంగా ఎలా నేర్పించాలని మనోవిజ్ఞానశాస్త్రవేత్తలు (Psychologists) జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. మెదడు నిర్మాణం, పనితీరును ఆధారంగా చేసుకొని బోధన పద్ధతులు ఉంటే పిల్లలు బాగా నేర్చుకుంటారని, వారిపై పడే భారాన్ని తగ్గించవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపితం అయింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48667419541760,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/pillalaku-chaduvante-yenduku-kashtam-original-imaf4cwzthvbyzcg.webp?v=1777625656"},{"product_id":"potee-parikshaloo-vijayam-saadhinchadam-elaa-by-dr-desineni-venkateswararao","title":"Potee Parikshaloo Vijayam Saadhinchadam Elaa","description":"\u003cp\u003ePotee Parikshaloo Vijayam Saadhinchadam Elaa by పోటీ పరీక్షలలో విజయం సాధించడం ఎలా?\u003c\/p\u003e\n\u003cp\u003eపదులు, వందల సంఖ్యలో పోస్టులు... వేలు, లక్షల సంఖ్యలో పోటీపడే అభ్యర్థులు క్లర్క్ మొదలు కలెక్టర్ వరకు, కానిస్టేబుల్ మొదలు డి.ఎస్.పి., ఎస్.పి. వరకు, ఏ పోటీ పరీక్షను తీసుకున్నా ఇదే పరిస్థితి. పుస్తకాలు, మెటీరియల్, కోచింగ్... అందరికీ ఒకటే అయినా, విజయం మాత్రం కొందరినే ఎందుకు వరిస్తుంది? విజేతలుగా నిలవాలంటే పరీక్షకు నిర్దేశించిన ‘సిలబస్’ చదవటంతోపాటు, పెంపొందించుకోవాల్సిన ఇతర లక్షణాలేమిటి? రాత పరీక్ష మొదలు ఇంటర్వ్యూ వరకు అన్ని చోట్లా మిమ్మల్ని విజయపథాన నడపటానికి ఉద్దేశించిన పుస్తకమే ‘పోటీ పరీక్షలలో విజయం సాధించటం ఎలా?’ విజేతలుగా నిలవాలనుకునే మీ కోసం ప్రత్యేకంగా...\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":48667430224128,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Potee_Parikshaloo_Vijayam_Saadhinchadam_Elaa.jpg?v=1777626945"},{"product_id":"pillalu-chaduvullo-vijayam-saadhinchadam-ela-by-dr-desineni-venkateswararao","title":"Pillalu Chaduvullo Vijayam Saadhinchadam Ela","description":"\u003cp\u003ePillalu Chaduvullo Vijayam Saadhinchadam Ela by Dr.Desineni Venkateswararao\u003c\/p\u003e\n\u003cp\u003eపిల్లలు చదువుల్లో విజయం సాధించడం ఎలా?\u003c\/p\u003e\n\u003cp\u003eనేటి ‘సైంటిఫిక్’ యుగంలో చదువే ప్రధానమైన ఆస్తిగా మారింది. పాఠశాల స్థాయి నుంచే సమర్థంగా చదివే పద్ధతులు, గుర్తుంచుకునే పద్ధతులు తెలిసి ఉండి ప్రణాళికాబద్ధంగా చదివే పిల్లలు జీవితంలో మంచి విజయాలు సాధించగలరు. అటు అకడమిక్ పరీక్షలతో, ఇటు పోటీ పరీక్షలతోపాటు నిత్యజీవితంలో ఒక బాధ్యతాయుతమైన, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఎదగటానికి, విజయం సాధించటానికి అవసరమైన విషయాలను ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48667433173248,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Pillalu_Chaduvullo_Vijayam_Saadhinchadam_Ela.jpg?v=1779692539"},{"product_id":"pillalapai-chaduvula-bharam-tagginchadamela-by-dr-desineni-venkateswararao","title":"Pillalapai Chaduvula Bharam Tagginchadamela","description":"\u003cp\u003ePillalapai Chaduvula Bharam Tagginchadamela by Dr.Desineni Venkateswararao\u003c\/p\u003e\n\u003cp\u003eపిల్లల మనసులపై పడే భారాన్ని తగ్గించటంలో సఫలీకృతం కావాలంటే పిల్లల వయసు, మానసిక పరిపక్వతను దృష్టిలో ఉంచుకొని మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలకనుగుణంగా పాఠ్యాంశాల రూపకల్పన జరగాలి. పిల్లల భావిజీవితంలో ఉపయోగపడేలా ‘కరిక్యులమ్’ రూపొందాలంటే పాఠ్యాంశాలను నిత్యజీవితంతో అనుసంధానం చేస్తూ, భవిష్యత్ అవసరాలను ముందే అంచనావేసుకొని తదనుగుణమైన జ్ఞానానికి మాత్రమే పుస్తకాల్లో స్థానం కల్పించాలి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48667673854208,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Pillalapai_Chaduvula_Bharam_Tagginchadamela.jpg?v=1777635370"},{"product_id":"pillalu-lekkalo-enduku-venaka-badatharu-by-dr-desineni-venkateswararao","title":"Pillalu Lekkalo Enduku Venaka Badatharu","description":"\u003cp\u003ePillalu Lekkalo Enduku Venaka Badatharu by Dr.Desineni Venkateswararao\u003c\/p\u003e\n\u003cp\u003e పిల్లలు లెక్కల్లో ఎందుకు వెనకబడతారు\u003c\/p\u003e\n\u003cp\u003eగణితశాస్త్రం (Mathematics) అనగానే చాలామంది రకరకాల సూత్రాలు, ఫార్ములాలతో ముడిపడిన కఠినమైన సంఖ్యాశాస్త్రంగా భావిస్తారు. కాని గణితమంటే ఒక ఆలోచనా సాధనం. మనిషి ఆలోచనలకు మెరుగులద్దే సామర్థ్యం గణితశాస్త్రానికి ఉంది. అందుకే అన్ని శాస్త్రాలకు మూలాధారంగా గణితశాస్త్రాన్ని చెబుతారు. గణితంపై సరైన పట్టు రాకపోతే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడం కష్టం. నేటి ‘సైంటిఫిక్’ యుగంలో పిల్లలకు గణితంపై ఎంతమంచి అవగాహన ఏర్పడితే ఆయా కోర్సులలో అంత బాగా రాణిస్తారు. చిన్న వయసులో లెక్కలపట్ల ఆసక్తిని కలిగిస్తే, పై తరగతుల్లో ఏ సమస్యలనయినా అవలీలగా సాధించగలుగుతారు. గణితాన్ని ఒక సులభమైన విషయంగా చూడగలుగుతారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48667683488000,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/pillalu_lekallo_endhuku_venakabadatharu.jpg?v=1779692748"},{"product_id":"pillalu-chaduvullo-endhuku-venakabadatharu","title":"Pillalu Chaduvullo Endhuku Venakabadatharu?","description":"\u003cp\u003ePillalu Chaduvullo Endhuku Venakabadatharu? by Dr.Desineni Venkateswararao పిల్లలు చదువుల్లో ఎందుకు వెనకబడతారు?\u003c\/p\u003e\n\u003cp\u003eమెదడు పని చేసేవిధానం, తెలివితేటల్లో ఉండే ప్రత్యేకతలను, పిల్లలు నేర్చుకోవడంలో ఉపయోగించే ప్రత్యేక పద్ధతులను, చదువుకోవడంలో సంతోషం, దుఃఖం వంటి ఉద్వేగాల పాత్రను, పిల్లల ప్రవర్తనా రీతులను, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, మరిచిపోవడం అనే అంశాలను తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య సత్సంబంధాలు ఉండడమేగాక, పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. ఈ ఏడు అంశాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఏడు సూత్రాలుగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48667689287936,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Pillalu_Chaduvullo_Endhuku_Venakabadatharu.jpg?v=1779692799"},{"product_id":"pillala-vijayamlo-thallidandrula-baagaswamyam","title":"Pillala Vijayamlo Thallidandrula Baagaswamyam","description":"\u003cp\u003ePillala Vijayamlo Thallidandrula Baagaswamyam  by Dr.Desineni Venkateswararao పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం\u003c\/p\u003e\n\u003cp\u003eరెండు అంశాలు ప్రధానం. ఒకటి తల్లిదండ్రుల భాగస్వామ్యం, రెండు సరైన చదివే పద్ధతులు. పిల్లలను అటు చదువుల్లోనూ, ఇటు జీవితంలోనూ ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం కేవలం తల్లిదండ్రులకే కాదు, మొత్తం సమాజానికి ఒక పాఠ్యాంశంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48667696791808,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Pillala_Vijayamlo_Thallidandrula_Baagaswamyam.jpg?v=1777636360"},{"product_id":"pillala-vijayamlo-upadyayula-patra","title":"pillala vijayamlo upadyayula bagaswamyam","description":"\u003cp\u003ePillala Vijayamlo Upadyayula bagaswamyam by Dr.Desineni Venkateswararao \u003c\/p\u003e\n\u003cp\u003eపిల్లల విజయంలో ఉపాధ్యాయుల పాత్ర\u003c\/p\u003e\n\u003cp\u003eమెదడు డిజైనింగ్ ఆధారంగా చదువు చెప్పటం ఎలాగో కాగ్నిటివ్ సైకాలజిస్టులు గత రెండున్నర దశాబ్దాలుగా విశేషకృషి చేస్తున్నారు. సరైన పరిశోధనలు జరగని బోధనపద్ధతులకు తరగతి గదుల్లో స్థానం కల్పించటం వల్ల పిల్లలపై అనవసర భారం పడుతున్నదని, దాన్ని నివారించాల్సిన అవసరం ఉన్నదని పలుప్రయోగాల ఆధారంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి కొన్ని విషయాలను చర్చించటమే ఈ పుస్తకం ఉద్దేశం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48667741585664,"sku":null,"price":65.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/pillala_vijayamlo_upadyayula_bagaswamyam.jpg?v=1779692663"},{"product_id":"meeru-success-saadhinchagalaru","title":"Meeru Success Saadhinchagalaru","description":"\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan class=\"a-size-large product-title-word-break\" id=\"productTitle\"\u003eMeeru Success Saadhinchagalaru Desineni Venkateswara Rao\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eపాజిటివ్ సైకాలజీలోని శక్తిమంతమైన సూత్రాల ఆధారంగా రూపొందించిన ఈ పుస్తకంలో సంతోషదాయకమైన జీవితం గడపడంకోసం, జీవితంలో సమున్నత విజయాలు సాధించటం కోసం అవసరమైన అనేక అంశాలు ఉన్నాయి. జీవితంలో ప్రతీక్షణాన్ని ఆనందంగా గడపటానికి ఉపయోగపడే మైండ్ఫుల్ మెడిటేషన్ గురించి, టెన్షన్, స్ర్టెస్ వంటి ప్రతికూల అంశాలను ఎదుర్కోవటానికి ఉపయోగపడే ‘రిలాక్సేషన్’ టెక్నిక్స్ గురించి పలు విషయాలు చర్చించటం జరిగింది. వ్యక్తులు తమ టాలెంట్ను గుర్తించటం, దానికి మెరుగులద్దుకోవటం వల్ల విజేతలుగా ఎదగవచ్చు. చేసేపనిలో ఆనందం, తృప్తి లభించినపుడుశారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. సరైన కమ్యూనికేషన్ వల్ల ఇతరులతో బలమైన సాంఘిక సంబంధాలను నెలకొల్పుకోవచ్చు. ప్రశాంత మనసుతో, ఆత్మగౌరవంతో జీవించటానికి కావాల్సిన పద్ధతుల గురించి తెలుసుకోవటం, ఆచరణలో పెట్టటం వల్ల అనునిత్యం ఆత్మ సంతృప్తి కలుగుతుంది.\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan class=\"a-size-large product-title-word-break\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e \u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":49081259065600,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MeeruSuccessSaadinchagalaru.jpg?v=1785154112"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/desineni-venkateswara-rao.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}