{"title":"cinema","description":"","products":[{"product_id":"hitchcock-to-nolan-3-books-set","title":"Hitchcock to Nolan 3 Books Set","description":"\u003cp\u003eప్రపంచంలో బెస్ట్ \u0026amp; కమర్షియల్ హిట్ సినిమాల కథ, స్క్రీన్ ప్లే విశ్లేషణలు ,రచయితలు, దర్శకులు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం.\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":47663854125312,"sku":"00-04WG-8BVC","price":688.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/23c81e09.jpg?v=1770616421"},{"product_id":"anr-100-1924-2024-sathavasanthala-akkineni-ki-chitranjali-akkineni-nageswara-rao","title":"ANR 100 1924-2024 Sathavasanthala Akkineni ki Chitranjali","description":"\u003cp\u003eANR 100 1924-2024 Sathavasanthala Akkineni ki Chitranjali\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు చలనచిత్ర నిర్మాణం ప్రారంభమైన కొద్ది కాలానికే, అక్కినేని నటజీవితం కూడా ప్రారంభమై సుదీర్ఘకాలం కొనసాగి మరణంతోనే ఆగిపోయింది. నాటకరంగం, సినిమారంగం మొత్తం కలిపి సుమారు 75 సంవత్సరాలు అక్కినేని నాగేశ్వరరావు నటజీవితంలో వున్నారు. ఈ ఘనత తెలుగు నేలపై ఒక్క అక్కినేనికే సొంతం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663854452992,"sku":"0C-5VNI-6GDG","price":620.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Akkineni_nageswara_rao.jpg?v=1776852433"},{"product_id":"purnatvapu-polimeralo-sirivennela-seetharama-sastry","title":"Purnatvapu Polimeralo Sirivennela Seetharama Sastry","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003ePurnathvapu Polimeralo by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Chembolu%20Srirama%20Shastri\"\u003eChembolu Srirama Shastri\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eపూర్ణత్వపు పొలిమేరలో \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%9A%E0%B1%87%E0%B0%82%E0%B0%AC%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81%20%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF\"\u003eచేంబోలు శ్రీరామశాస్త్రి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003ePurnatvapu Polimeralo Sirivennela Seetharama Sastry\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eసినీగేయ ప్రపంచాన్ని నడిపిన మేరునగధీరుడు...తెలుగు వాళ్ళందరి హృదయాలను కొల్లగొట్టిన మాటల పాటల మరాఠి...సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి కొంతలో కొంత తెలుసుకునే ప్రయత్నమే ఈ పూర్ణత్వపు పొలిమేరలో... చదవితీరాల్సిన పుస్తకం...\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eశాస్త్రిగారు - సశేషంగా ఆగిపోయిన కథ, దాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత తర్వాతి తరాలకు వదిలి వెళ్ళిపోయారు. ఒక గొప్ప జీవితం, ఒక గొప్ప కావ్యం ఇంకా చదవాలి, అనుభవించాలి అన్నప్పుడే ఆగిపోవాలి. ఆ లక్షణాన్ని కూడా పూర్తిచేసిన గొప్పకవి, భావుకుడు, సంస్కర్త. అన్నటికంటే ముఖ్యంగా గొప్ప మనిషి. - త్రివిక్రమ్ శ్రీనివాస్\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663855075584,"sku":"0S-1AWX-2RFK","price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Purnatvapu_Polimeralo_Sirivennela_Seetaramasastry.jpg?v=1772450449"},{"product_id":"bhagya-raja-decoded-k-bhagyaraj","title":"Bhagya Raja Decoded: Screenplay Lessons","description":"\u003cp\u003eBhagya Raja Decoded Josyula Suryaprakash\u003c\/p\u003e\n\u003cp\u003eసినిమా రచయిత కావాలనుకుంటున్నారా? అయితే ఈ పుస్తకం మీకోసం! తమిళ సినిమా 'స్క్రీన్ ప్లే కింగ్' కె. భాగ్యరాజా గారు స్వయంగా రాసిన అద్భుతమైన పుస్తకానికి ఇది తెలుగు అనువాదం. ఈ పుస్తకంలో మీరు ఏం నేర్చుకుంటారు? స్టోరీ టు స్క్రీన్ ప్లే: ఒక చిన్న ఐడియాను ఉత్కంఠ కలిగించే సినిమా కథగా మార్చడం ఎలా? భాగ్యరాజా సీక్రెట్స్: ఆయన తన సూపర్ హిట్ సినిమాల్లో వాడిన ప్రాక్టికల్ స్క్రీన్ ప్లే మెళకువలు. సింపుల్ లెసన్స్: కష్టమైన సినిమా సూత్రాలను సైతం సామాన్యులకు అర్థమయ్యేలా ఉదాహరణలతో వివరణ. దర్శకులు, రచయితలు మరియు సినిమా ప్రేమికులు తప్పక చదవాల్సిన 'మాస్టర్ క్లాస్' గైడ్ ఇది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663856058624,"sku":"1V-W4RX-XMR4","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Bhagyaraja_Decoded_K._Bhagyaraj_film_director.jpg?v=1782565522"},{"product_id":"manchi-natudu-mannava-balayya","title":"Manchi Natudu Mannava Balayya","description":"\u003cp\u003eManchi Natudu Mannava Balayya By Kampalle Ravichandran\u003c\/p\u003e\n\u003cp\u003eమంచి నటుడు మన్నవ బాలయ్య \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663858254080,"sku":"3B-ZG5Q-XYQM","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Manchi_Natudu_Mannava_Balayya.jpg?v=1774509917"},{"product_id":"swayamsiddha-oka-abhinethri-jeevanarekha","title":"Swayamsiddha-Oka Abhinethri Jeevanarekha","description":"\u003cp\u003eఆమె పేరులేని రంగస్థల పేరు రేఖతో సుపరిచితం , హిందీ చిత్రాలలో ప్రధానంగా కనిపించే భారతీయ నటి . భారతీయ చలనచిత్రంలో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా గుర్తింపు పొందింది , [2] ఆమె 180 కంటే ఎక్కువ చిత్రాలలో నటించింది మరియు ఒక జాతీయ చలనచిత్ర అవార్డు మరియు మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకుంది . ఆమె తరచుగా ప్రధాన స్రవంతి మరియు స్వతంత్ర చిత్రాలలో కల్పితం నుండి సాహిత్యం వరకు బలమైన మరియు సంక్లిష్టమైన స్త్రీ పాత్రలను పోషించింది. ఆమె కెరీర్ కొన్ని కాలాల క్షీణతను ఎదుర్కొన్నప్పటికీ, రేఖ తనను తాను అనేకసార్లు తిరిగి ఆవిష్కరించుకున్నందుకు ఖ్యాతిని పొందింది మరియు ఆమె తన స్థితిని నిలబెట్టుకోగల సామర్థ్యంతో ఘనత పొందింది. 2010లో, భారత ప్రభుత్వం ఆమెను భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది .\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":47663858319616,"sku":"3Q-1HJK-RJCW","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/f78874fc.jpg?v=1770616429"},{"product_id":"film-makers-ki-matrame-josyula-suryaprakash","title":"Film Makers Ki Matrame","description":"\u003cp\u003eFilm Makers Ki Matrame by josyula suryaprakash\u003c\/p\u003e\n\u003cp\u003eఫిల్మ్ మేకర్స్ కి మాత్రమే\u003c\/p\u003e\n\u003cp\u003eమీరు గొప్ప ఫిల్మ్ మేకర్ కావాలనుకుంటున్నారా? ప్రపంచాన్ని మెప్పించిన మాస్టర్ ఫిల్మ్ మేకర్స్ ఆలోచనలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పుస్తకం మీకోసం ఒక గోల్డ్ మైన్! ఈ పుస్తకంలో ఏముంది? మాస్టర్స్ ఐడియాలజీ: వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ల ఆలోచనా విధానం, వారు కథను చూసే కోణం గురించి లోతైన విశ్లేషణ. విజువల్ స్టైల్: ప్రపంచ ప్రసిద్ధ సినిమాల విజువల్స్ వెనుక ఉన్న టెక్నిక్స్ మరియు స్టైల్స్ పై స్పష్టమైన అవగాహన. గొప్ప దర్శకుల పాఠాలు: ప్రపంచ సినిమా దిగ్గజాలు తమ మేకింగ్ గురించి చెప్పిన అమూల్యమైన విషయాలు, అనుభవాల సమాహారం. క్రియేటివ్ విజన్: మీ సినిమాను సాదాసీదాగా కాకుండా, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఎలా ప్రెజెంట్ చేయాలో నేర్పే గైడ్. హైలైట్: కేవలం థియరీ మాత్రమే కాదు, ప్రపంచ సినిమా చరిత్రను మార్చేసిన దర్శకుల మేధస్సును ఒడిసిపట్టి, వర్ధమాన దర్శకులకు అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడే ఆర్డర్ చేయండి - ప్రపంచ స్థాయి సినిమా పాఠాలను మీ సొంతం చేసుకోండి!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663859826944,"sku":"4U-UM2O-XD97","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/film_makers_ki_matrame.jpg?v=1772626476"},{"product_id":"silent-cinema-pasupuleti-poornachandra-rao","title":"Silent Cinema","description":"\u003cp\u003eSilent Cinema by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Pasupuleti%20Poornachandra%20Rao\"\u003ePasupuleti Poornachandra Rao\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసైలెంట్ సినిమా \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Pasupuleti%20Poornachandra%20Rao\"\u003eపసుపులేటి పూర్ణచంద్ర రావు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసినిమా 1895 లో పుట్టింది. పుట్టిం తర్వాత 32 సంవత్సరాల దాకా మాటలు నేర్వక, ‘నిశ్శబ్ద సినిమా’ గానే జీవించింది! పాశ్చాత్య దేశాల్లో సినిమా 1927 నాటికే మాటలు నేర్చినా, మన భారతదేశంలో మాత్రం 1931 దాకా సినిమా ‘మూకీ’ గానే ఉండిపోరుుంది!\u003cbr\u003eప్రపంచ సినిమా చరిత్రలో మన దేశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉందో నిరంతరం గమనిస్తూ ఈ చరిత్రని రాశాను. ఈ ‘సైలెంట్ సినిమా’ చరిత్రని 1895 కన్నా ముందే ‘పూర్వ చరిత్ర’తో ప్రారంభించి, 1930 దాకా కొనసాగించాను. అంటే భారతదేశంలో సినిమా ‘మూకీ’గా కొనసాగినంత కాలం అన్నమాట.\u003cbr\u003eఅలా సంవత్సరాల ఆధారంగా నా ఈ ‘ప్రపంచ సినిమా చరిత్ర’ ని మూడు భాగాలుగా విభజించాను.\u003cbr\u003eమొదటి భాగం: ‘సైలెంట్ సినిమా’ (1895 – 1930)\u003cbr\u003eరెండవ భాగం: ‘మాటల-పాటల సినిమా’ (1931 – 1970)\u003cbr\u003eమూడో భాగం: ‘ఆధునిక సినిమా’ (1971 – 2000)\u003cbr\u003eసినిమా చరిత్రకు నిజానికి ముగింపంటూ ఉండదు. అది నిరంతరం నడిచే చరిత్ర; పరుగెత్తే చరిత్ర; ప్రవాహం లాంటి చరిత్ర..! అలా నిరంతరం ప్రవహించే చరిత్ర వెనక అలుపులేకుండా పరుగెత్తడం ఏ ఒక్క వ్యక్తికీ సాధ్యంకాని పని\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663864381696,"sku":"8M-RF3G-DL8Z","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Silent_Cinema_telugu_book.jpg?v=1776853907"},{"product_id":"hitchcock-to-nolan-3-josyula-suryaprakash","title":"Hitchcock to Nolan - 3 హిచ్‌కాక్ నుంచి నోలన్ దాకా 3","description":"\u003cp\u003eHitchcock to Nolan - 3 by Josyula Suryaprakash\u003c\/p\u003e\n\u003cp\u003eహిచ్కాక్ నుంచి నోలన్ దాకా 3\u003c\/p\u003e\n\u003cp\u003eమీ చేతిలో ఉన్న ఈ పుస్తకం రెండున్నర సంవత్సరాల పాటు ఆంధ్రజ్యోతి ‘నవ్య’ వీక్లీలో నేను రాసిన అనేక ప్రపంచ గొప్ప సినిమాల విశ్లేషణల, వివరాలు\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663866904832,"sku":"BP-9NKX-TSBQ","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/49c09407.jpg?v=1770616449"},{"product_id":"haranath-andhaala-natudu","title":"Haranath Andhaala Natudu","description":"\u003cp\u003eHaranath Andhaala natudu by Kampalle Ravichandran\u003c\/p\u003e\n\u003cp\u003eఅందాలనటుడు హరనాథ్\u003c\/p\u003e\n\u003cp\u003eపాత్ర పోషణ అంటే వచ్చినపాత్రలో దూరి పోవడం కాదు. ఆ పాత్రకి ముందే అందులోకి ప్రవేశించగలగడం. అది జరగాలంటే వెనకటి పాత్రల్ని గతించినగతంగా విడిచిపెట్టకూడదు. ఇది క్షుణ్ణంగా తెలిసిన నటుడు హరనాథ్.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663867199744,"sku":"BW-18XI-CPRW","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/eae764b0.jpg?v=1770616445"},{"product_id":"vodka-with-varma-ram-gopal-varma-film-director","title":"Vodka With Varma","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/readmore.php?more=203\"\u003eVodka With Varma\u003c\/a\u003e \u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=SiraSri\"\u003eSiraSri\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eRam Gopal Varma\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/readmore.php?more=203\"\u003eవోడ్కా విత్ వర్మ \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/readmore.php?more=203\"\u003e\u003c\/a\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=SiraSri\"\u003eసిరాశ్రీ\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=SiraSri\"\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ ‘వోడ్కా విత్ వర్మ’\u003cbr\u003e- పూరీ జగన్నాథ్ (సినీ దర్శకుడు)\u003cbr\u003eవర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు, ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్నారు.\u003cbr\u003e- సిరాశ్రీ (ఈ పుస్తక రచయిత)\u003cbr\u003eరాములో ఒక చాలా తెలివైన పిల్లవాడు, ఒక మహా అమాయకుడైన ఎదిగినవాడు కలిసి ఉన్నారు.\u003cbr\u003e- రత్న (వర్మ మాజీ భార్య)\u003cbr\u003eరాము నాన్నని నేను ఎప్పుడు ఒక తండ్రిగా కాకుండా కేవలం ఒక బెస్ట్ ఫ్రెండ్గా మాత్రమే చూసాను.\u003cbr\u003e- రేవతి (వర్మ కుమార్తె)\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663868346624,"sku":"CU-K21N-RWVS","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vodka_with_Varma_Ram_Gopal_Varma.jpg?v=1774003578"},{"product_id":"hitchcock-to-nolan-1-josyula-suryaprakash","title":"Hitchcock to Nolan-1 హిచ్‌కాక్ నుంచి నోలన్ దాకా 1","description":"\u003cp\u003eHitchcock to Nolan-1 by josyula suryaprakash\u003c\/p\u003e\n\u003cp\u003eహిచ్కాక్ నుంచి నోలన్ దాకా 1\u003c\/p\u003e\n\u003cp\u003eమీ చేతిలో ఉన్న ఈ పుస్తకం రెండున్నర సంవత్సరాల పాటు ఆంధ్రజ్యోతి ‘నవ్య’ వీక్లీలో నేను రాసిన అనేక ప్రపంచ గొప్ప సినిమాల విశ్లేషణల, వివరాల సమాహారం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663868838144,"sku":"D1-1EDN-F8F4","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/bc0682d0.jpg?v=1770616448"},{"product_id":"mana-cinema-first-reel-rentala-jayadev","title":"Mana Cinema First Reel","description":"\u003cp\u003eMana Cinema... First Reel by Rentala Jayadev\u003c\/p\u003e\n\u003cp\u003eఈ రచనలో ఎంతో పరిశోదన వుంది. పరిశ్రమ ఉంది. చరిత్రను అందంగా, ఆసక్తిగా చదివించేవైనం ఉంది. ప్రభుత్వాలు, యూనివర్శిటీలు చేయాల్సిన పని ఒంటిచేతితో రెంటాల జయదేవ చేశారు. ఇది మన సినీ చరిత్రకు ఆయన చేసిన మహోపకారం!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663869591808,"sku":"E2-VCAN-9AGO","price":700.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Mana_Cinema_First_Reel_TELUGU_BOOK.jpg?v=1782129556"},{"product_id":"charithra-srushtinchina-dhkashina-bharatha-chitralu","title":"Charithra srushtinchina dhkashina bharatha chitralu","description":"\u003cp\u003eCharithra srushtinchina dhkashina bharatha chitralu by akella sivaprasad\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663871820032,"sku":"G3-AU0M-LFKA","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Charithra_srushtinchina_dhkashina_bharatha_chitralu.jpg?v=1782735956"},{"product_id":"ms-narayana-jeevitha-katha-comedian","title":"MS Narayana Jeevitha Katha","description":"\u003cp\u003eMS Narayana Jeevitha Katha by \u003cspan\u003eKunaparaju Kumar\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅద్భుతమైన నటులు ఒకరోజే పుట్టరు. వారి ప్రస్థానంలో ఎన్నో మలుపులు, గెలుపులు, కష్టాలు.. ఎన్నో కన్నీళ్ళు. అన్నీ వుంటేనే విజయాలూ వుంటాయి.  ఎమ్మెస్ నారాయణ ఎక్కడైనా ఇమిడిపోయేవాడు. ఎక్కడున్నా సందడి చేసేవాడు.  ఈ పుస్తకంలో ప్రతీ పేజీని పట్టుకుని పరవశించండి. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663874441472,"sku":"I7-PXY0-V1ZF","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MS_Narayana_Jeevitha_Katha.jpg?v=1776851584"},{"product_id":"master-of-suspense-hitchcock-pulagam-chinnarayana","title":"Master of Suspense Hitchcock","description":"\u003cp\u003eMaster of Suspense Hitchcock by pulagam chinnarayana\u003c\/p\u003e\n\u003cp\u003e45 మంది దర్శకులు 7 మంది రచయితలు 10 మంది జర్నలిస్టులు మొత్తం 62 వ్యాసాలు వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ హిచ్ కాక్ పై భారతీయ భాషల్లోనే తొలి ప్రయోగం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663878996224,"sku":"M8-BXEQ-IR3I","price":600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Master_of_Suspense_Hitchcock_pulagam_chinnarayana.jpg?v=1779276853"},{"product_id":"manishilo-maneeshi-dr-akkineni-nageswararao","title":"Manishilo Maneeshi Dr. Akkineni","description":"\u003cp\u003eManishilo Maneeshi Dr. Akkineni   BY K.V. KRISHNA KUMARI\u003c\/p\u003e\n\u003cpre aria-label=\"Translated text: మనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని\" dir=\"ltr\" data-ved=\"2ahUKEwjZyPGOxc6SAxUgU2wGHZWqHw8Q3ewLegQIDBAW\" role=\"text\" id=\"tw-target-text\" data-placeholder=\"Translation\" class=\"tw-data-text tw-text-large tw-ta\" tabindex=\"-1\"\u003e\u003cspan lang=\"te\" class=\"Y2IQFc\"\u003eమనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని  BY  \u003cspan\u003eకె.వి.కృష్ణకుమారి\u003cbr\u003e\u003cbr\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/pre\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663879061760,"sku":"M8-I8QO-MFTR","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Manishilo_Maneeshi_Dr._Akkineni.jpg?v=1782796781"},{"product_id":"veede-bala-tamil-film-director","title":"Veede Bala Tamil Film Director","description":"\u003cp\u003eVeede Bala Tamil Film Director by josyula suryaprakash\u003c\/p\u003e\n\u003cp\u003eవీడే బాలా జీవితం, సినిమాల సమాహారం\u003c\/p\u003e\n\u003cp\u003eఎన్నో అవమానాలను భరించాను, ఎన్నో పనులను చేసాను. నన్ను నేను సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఒక్కో తిరస్కారం నా మనస్సులో వేదనకు బదులుగా కసిని పెంచింది. అవమానం నన్ను తూట్లు పొడిచిన ప్రతీసారి నాలో ఉన్న పసివాడిని ప్రపంచం చంపకుండా అపురూపంగా దాచాను. మిగిలిందంతా మీకు తెలుసు. మిత్రులారా నమ్మండి మీ ముందు నేను చాలా చిన్న వాడిని...’’ - బాలా\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663881060608,"sku":"O3-NG2K-1OD4","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Veede_Bala.jpg?v=1772626416"},{"product_id":"b-nagireddi-a-sons-memoir","title":"B NAGIREDDI - A SON'S MEMOIR","description":"\u003cp\u003eB NAGIREDDI - A SON'S MEMOIR by Viswam\u003c\/p\u003e\n\u003cp\u003eDuring my childhood i enjoyed reacting chandamama.Not only children but adults too enjoyed reading the stories form the magazine....my long time wish is fulfilled to day\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663882240256,"sku":"PB-2008-S49W","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/d4c5ffcf.jpg?v=1770616477"},{"product_id":"jai-vittalacharya-pulagam-chinnarayana","title":"Jai Vittalacharya","description":"\u003cp\u003eJai Vittalacharya by Pulagam Chinnarayana\u003c\/p\u003e\n\u003cp\u003eబి.విఠల ఆచార్య లేదా బి.విఠలాచార్య (జనవరి 28, 1920 - మే 28, 1999) 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన 1920 జనవరి 28 న కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు. కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూశారు. ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనులకింపైన జానపద కళా ఖండాలను రూపొందించారు. 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘిక చిత్రాలే అధికము. ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు. జానపదబ్రహ్మ 1999, మే 28 న 80 యేళ్ల వయసులో మద్రాసులోని తన స్వగృహములో కన్నుమూశారు. ఈయనకు ఒక భార్య, నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కలరు.\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663883288832,"sku":"Q6-NRNW-S3AB","price":650.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Jai_Vittalacharya_by_Pulagam_Chinnarayana.jpg?v=1782802992"},{"product_id":"telugu-cinema-dream-girl-kanchanamala","title":"Telugu Cinema Dream Girl Kanchanamala","description":"\u003cp\u003eTelugu Cinema Dream Girl Kanchanamala\u003c\/p\u003e\n\u003cp\u003eకాంచనమాల\u003c\/p\u003e\n\u003cp\u003eKanchanamaala\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకంలో కాంచనమాల నటన గురించి గానీ, ఆ కాలంలో నెలకొన్న వివాదాల గురించి గానీ, కాంచనమాల అజ్ఙాతం గురించి గానీ నేను విశ్లషించడం లేదు. ఆ విషయాల గురించి ఆ ప్రతికలలో లభించిన సమాచారం, నా పరిశోధనలో తెలిసిన అంశాలు మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను. తెలుగుసినిమా అభిమానులకు, కాంచనమాల గురించిన ఉపయుక్తమైన సమాచారాన్ని అందించగలిగాననే తృప్తితో.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663883944192,"sku":"QR-9UIE-HJQS","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/0a80d4ef.jpg?v=1770616481"},{"product_id":"hitchcock-to-nolan-2-josyula-suryaprakash","title":"Hitchcock to Nolan-2 హిచ్‌కాక్ నుంచి నోలన్ దాకా 2","description":"\u003cp\u003eHitchcock to Nolan-2 by Josyula Suryaprakash\u003c\/p\u003e\n\u003cp\u003eహిచ్కాక్ నుంచి నోలన్ దాకా 2\u003c\/p\u003e\n\u003cp\u003eమీ చేతిలో ఉన్న ఈ పుస్తకం రెండున్నర సంవత్సరాల పాటు ఆంధ్రజ్యోతి ‘నవ్య’ వీక్లీలో నేను రాసిన అనేక ప్రపంచ గొప్ప సినిమాల విశ్లేషణల, వివరాల సమాహారం దీనిలో\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663887057152,"sku":"T9-HT41-MYLO","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/ef297237.jpg?v=1770616485"},{"product_id":"padamati-cinema-parimalam-pulagam-chinnarayana","title":"Padamati Cinema Parimalam","description":"\u003cp\u003ePadamati Cinema Parimalam by pulagam chinnarayana\u003c\/p\u003e\n\u003cp\u003e151 సినిమాలు డైరెక్ట్ చేసి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు ఫేవరెట్ హాలీవుడ్ మూవీ ఏమై ఉంటుంది? సుమారు 65 ఏళ్ల సినీ కెరీర్ కలిగి 93 ఏళ్ల వయసులోనూ సినిమానే శ్వాసిస్తున్న ‘దర్శక ధీశాలి’ సింగీతం శ్రీనివాసరావు మనసు దోచుకున్న అంతర్జాతీయ చిత్రం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. కథ-స్క్రీన్ప్లే రహస్యాలు తెలిసిన మహా రచయిత త్రిపురనేని మహారథి అమితంగా ఇష్టపడ్డ పాశ్చాత్య సినిమా వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికి ఉండదు చెప్పండి! ‘ఎర్ర’ సినిమాలతో వెండితెరపై ఒక ఉద్యమం లేవనెత్తిన ఆర్.నారాయణమూర్తి ఫేవరెట్ హాలీవుడ్ మూవీ ఏంటో మీరు ఊహించను కూడా ఊహించలేరు. వంశీ - కృష్ణవంశీ - సుకుమార్ - తనికెళ్ల భరణి - ఇలాంటి హేమాహేమీలందరూ తమ ఫేవరెట్ హాలీవుడ్ సినిమాల గురించి వాళ్లే విశ్లేషించి చెబుతుంటే ఎంత బావుంటుంది\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663887188224,"sku":"TB-NK6Z-2578","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/padamati_cinema_parimalam.jpg?v=1782735756"},{"product_id":"ntr-purana-paathralu","title":"NTR Purana Paathralu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eNTR - Purana Paathralu \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Dr.%20Nandamuri%20Lakshmi%20Parvathi\"\u003eDr. Nandamuri Lakshmi Parvathi\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eఎన్.టి.ఆర్. - పురాణ పాత్రలు \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%A1%E0%B0%BE.%20%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%20%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BF\"\u003eడా. నందమూరి లక్ష్మీ పార్వతి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eనటన జీవితం కాదు. జీవితం నటన కాదు. కాని నటించిన పాత్రలన్నింటిలోని ఉదాత్తతనంతా తనలోరంగరించుకొని, తన ఆత్మ సంస్కారంలో అంతర్మిళితమైన ఉదాత్తత వల్లనే ఆ పాత్రలనంత సజీవంగా ఆవిష్కరించారన్న కీర్తినిపొంది, తాను కాలుమోపిన ప్రతిరంగంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సముపార్జించుకున్న అత్యంత విశిష్ట వ్యక్తిత్వం నందమూరి తారకరామారావుగారిది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663887122688,"sku":"TB-V2JO-PRID","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/NTR_Puranapatralau.jpg?v=1774862241"},{"product_id":"paata-venuka-bhagotham","title":"Paata Venuka Bhagotham","description":"\u003cp\u003ePaata Venuka Bhagotham by ML Narasimham\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘బాగా ప్రజాదరణ పొందిన పాటలన్నింటి వెనుక రచయితకి శ్రమ ఉంటుందనుకోవడం పొరపాటు, ఉదాహరణకి ‘జయభేరి’ చిత్రంలో నేను రాసిన ‘యమునా తీరమున సంధ్యా సమయమున...’ పాట తీసుకుందాం. బాగా ప్రజాదరణ పొందిన పాట. సన్నివేశం వివరించారు. సాంఘిక చిత్రమైన నాయకానాయికలు శ్రీకృష్ణుడు, రాధ గెటప్లలో ఉంటారా పాటలో, ఇంకేముంది, వెంటనే పల్లవి, చరణాలు పుట్టుకొచ్చేసాయి.\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663892332800,"sku":"XR-KVO1-TOD5","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/60618ef2.jpg?v=1770616501"},{"product_id":"telugu-chalanachitra-vikasam-1940-1990","title":"Telugu Chalanachitra Vikasam : 1940-1990","description":"\u003cp\u003eTelugu Chalanachitra Vikasam : 1940-1990 by desiraju lakshmi narsimham\u003c\/p\u003e\n\u003cp\u003e1941 నుండి 1990 మధ్య గల ఐదు దశాబ్దాల కాలం తెలుగుచలనచిత్ర పరిశ్రమలో స్వర్ణయుగంగా చెప్పవచ్చు. చిత్రపరిశ్రమలోని ప్రతిశాఖా గణనీయమైన తీరులో వృద్ధి చెందింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663895052544,"sku":"ZV-ZVDF-RXDD","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Telugu_Chalanachitra_Vikasam_1940-1990.jpg?v=1781084712"},{"product_id":"shakapurushudu-ntr-satha-jayanthi-centenary-special-issue","title":"Shakapurushudu NTR Satha Jayanthi Centenary Special Issue","description":"\u003cp\u003eShakapurushudu NTR Satha Jayanthi Centenary Special Issue\u003c\/p\u003e\n\u003cp\u003eశకపురుషుడు యన్.టి.ఆర్ శతజయంతి\u003c\/p\u003e\n\u003cp\u003eఎన్.టి.ఆర్. శకపురుషుడు “తెలుగదేలయన్న దేశంబు దెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స” తెలుగు జాతి వైభవం, ప్రాభవం కోసం ఆనాడు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు జీవితాంతం సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో అనూహ్యమైన, అనితర సాధ్యమైన కృషి చేసి తెలుగు వల్లభుడుగా చరిత్రలో మిగిలిపోయాడు. 450 సంవత్సరాల తరువాత కృష్ణదేవ రాయలను మహానటుడు, ప్రజా నాయకుడు ఎన్.టి. రామారావు స్మృతిపథంలో నిలిపారు. తెలుగు భాషకు రాయలు చేసిన నిరుపమాన, నిస్వార్థమైన సేవ, తరతరాలకు ఎంత స్పూర్తినిస్తుందో అలాగే ఎన్.టి.ఆర్. తెలుగు జాతికి చేసిన మహోన్నతమైన సేవ, అంతే స్ఫూర్తిమంతంగా మిగిలిపోతుంది. ఎన్.టి.ఆర్. ఆలోచనలు, అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. సినిమా నటుడుగా వాటిని అమలులో పెట్టిన ధీశాలి. అందుకే ఆయన ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా మిగిలిపోయాడు. రాజకీయ నాయకుడుగా ఆయన మార్గం అనితర సాధ్యం. తాను నమ్మిన సిద్ధాంతాలను కడవరకు పాటించిన కర్మయోగి, మానవతావాది ఎన్.టి.ఆర్. 1923 మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరులో లక్ష్యయ్య, వెంకట రామమ్మ దంపతులకు ఎన్.టి.ఆర్. జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. ఇది అక్షరాలా ఎన్.టి.ఆర్. విషయంలో నిజమైంది. తల్లిదండ్రుల సంస్కారం, గురువుల మార్గ దర్శకత్వం ఆయనను ఉజ్వలమైన భవిష్యత్ వైపు నడిపించాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663897215232,"sku":"2U-BVYV-70WJ","price":970.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Shakapurushudu_NTR_Satha_Jayanthi_Centenary_Special_Issue.jpg?v=1774862091"},{"product_id":"paata-shikarukochindi-sirivennela-seetharama-sastry","title":"Paata Shikarukochindi (sirivennela seetharama sastry)","description":"\u003cp\u003ePaata Shikarukochindi (sirivennela seetharama sastry)\u003c\/p\u003e\n\u003cp\u003eఇంతా చేసి ఎంతో రాసి చివరకు మీ అందరి హృదయాలనే పాటగా కట్టానంటూ ఏదీ పట్టనట్టు అన్నీవదులుకొన్నట్టు దేన్నీ ఖాతరు చేయనట్టు దేనికీ లొంగనట్టు జగమంత కుటుంబంతో ఏకాకి జీవితాన పాటకోసం మాత్రమే ఇలా నేలమీదికి షికారుకొచ్చినట్టు వచ్చి....\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Godavari Prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":47663900492032,"sku":"86-B52Z-MP8Y","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/2343b50a.jpg?v=1770616518"},{"product_id":"movie-masters-sv-rama-rao","title":"Movie Masters","description":"\u003cp\u003eMovie Masters SV Ramarao\u003c\/p\u003e\n\u003cp\u003eమూవీ మాస్టర్స్\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663907864832,"sku":"KB-QUM1-FC17","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MovieMasters.jpg?v=1772436929"},{"product_id":"krishnavenie-tarangaalu-కృష్ణవేణి-తరంగాలు","title":"Krishnavenie Tarangaalu","description":"\u003cp\u003eKrishnavenie Tarangaalu కృష్ణవేణి తరంగాలు\u003c\/p\u003e\n\u003cp\u003eనటి,గాయని,నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్ర\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663915598080,"sku":"YR-ESNN-ICGP","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Krishnavenie_Tarangaalu_Telugu_Book.jpg?v=1774510269"},{"product_id":"k-viswanath-sankarabharanam-vamsy","title":"K Viswanath Sankarabharanam","description":"\u003cp\u003eK Viswanath Sankarabharanam by \u003cspan style=\"font-size: 0.875rem;\"\u003eVamsy\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"font-size: 0.875rem;\"\u003eకె. విశ్వ నాథ్ శంకరాభరణం \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఆవేళ 'టైమ్స్ క్లాసిక్స్' శీర్షికలో భాగంగా 'వంశీ అన్వేషణ' సినిమా అభిమానులకి చూపిస్తు న్నారు. అనుకోకుండా నేనా సభకి వెళ్లటం, చాలా సంవత్సరాల తర్వాత వంశీగార్ని కలవడం జరిగాయి. తను రాసిన ఐదు వెండితెర నవలల గురించి ఆ సభలో ప్రస్తావించారు వంశీ.\u003c\/p\u003e\n\u003cp\u003eవాటిల్లో మొదటిది శంకరాభరణం వెండితెర నవల. దాని చివర్లో '14 రీళ్ల తెరవెనక కథ.' శంకరాభరణం సినిమా తీస్తున్నప్పుడు జరిగినవి, మనకి తెలియని విషయాలు కొన్ని వంశీ మనతో పంచుకోడంతో విన్న నాకు అవన్నీ మళ్లీ చదవాలన్న కోరిక పుట్టింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, K Viswanath Sankarabharanam, sankarabharanamu, sankarabaranam, by \u003cspan style=\"font-size: 0.875rem;\"\u003eVamsy, \u003c\/span\u003eSahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48068277108992,"sku":null,"price":185.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Shankarabharanam_Telugubooks.jpg?v=1773318239"},{"product_id":"mayabazar-madhura-smruthulu-pulagam-chinnarayana","title":"Mayabazar Madhura Smruthulu","description":"\u003cp class=\"a-spacing-none a-text-normal\"\u003e\u003cspan id=\"productTitle\" class=\"a-size-large celwidget\" data-csa-c-id=\"4rqdgu-43uk57-5b3hdd-gendzy\" data-cel-widget=\"productTitle\"\u003eMaya Bazar Madhura Smruthulu, Telugu Classic Film Memories, Vintage Cinema Collection by pulagam chinnarayana\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eMaya Bazar Madhura Smruthulu presents a nostalgic collection celebrating the golden era of Telugu cinema. This commemorative compilation features iconic moments from the beloved mythological classic 'Maya Bazar'. The collection showcases the grandeur of traditional costumes, ornate jewellery, and majestic crowns that defined the film's visual splendour. Set against an elegant golden frame design, these black and white photographs capture the essence of this timeless masterpiece. The artistic presentation includes classic theatrical poses and memorable scenes that have enchanted audiences for generations. This collection serves as a perfect tribute to the rich cultural heritage of Telugu cinema and would be cherished by film enthusiasts and collectors alike. The distinctive vintage aesthetics and cultural significance make it a valuable addition to any classical Indian cinema collection.\u003c\/span\u003e\u003c\/div\u003e\n\u003cdiv data-expanded=\"false\" class=\"a-expander-content a-expander-partial-collapse-content\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/div\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48094045798656,"sku":null,"price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Mayabazar.jpg?v=1772279357"},{"product_id":"porugu-therapai-telugu-vijayalu-b-k-eshwar","title":"Porugu Therapai Telugu Vijayalu","description":"\u003cp\u003ePorugu Therapai Telugu Vijayalu by B.K.Eshwar\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cmark class=\"HxTRcb\" data-sfc-root=\"c\" data-sfc-cb=\"\"\u003eB.K. ఈశ్వర్ రచించిన\u003cspan\u003e \u003c\/span\u003e\u003cstrong class=\"Yjhzub\" data-sfc-root=\"c\" data-sfc-cb=\"\"\u003e\"పరుగు తెరపై తెలుగు విజయాలు\" (Porugu Therapai Telugu Vijayalu)\u003c\/strong\u003e\u003c\/mark\u003e\u003cspan\u003e పుస్తకం తెలుగు సినిమా చరిత్రలో, ముఖ్యంగా విజయ నాగిరెడ్డి నిర్మించిన విజయ పతాకాల సినిమాల గురించి వివరిస్తుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48201352610048,"sku":null,"price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Porugu_Therapai_Telugu_Vijayalu_sahithi_prachuranalu_emesco_books.jpg?v=1774523943"},{"product_id":"balu-paatavai-vacchavu-bhuvananiki-sp-balasubrahmanyam","title":"Balu Paatavai Vacchavu Bhuvananiki","description":"\u003cp\u003eBalu Paatavai Vacchavu Bhuvananiki \u003cspan\u003eSP Balasubrahmanyam\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eబాలూగారి టాలెంట్ చూస్తే నాకు ఈర్ష్య కలుగుతుంది. ఎంత ఈర్ష్యకలవాడైనా అతడి బహుముఖప్రజ్ఞకు తలొగ్గక తప్పదు. శత్రువునికూడా మిత్రుడిగా చూసుకోగల ప్రతిభావవంతుడైన కళాకారుడు.                          \u003cbr\u003e- కమల్‌హాసన్\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48630547841280,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/BaluPatavaiVachavuBhuvananiki.jpg?v=1776851987"},{"product_id":"teravenuka-telugu-cinema-by-v-pramodh-kumar","title":"Tera venuka Telugu Cinema","description":"\u003cp\u003eTera venuka Telugu Cinema by V.Pramodhkumar\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-subtree=\"aimfl,mfl\" data-processed=\"true\"\u003e. ప్రమోద్ కుమార్ రాసిన\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/span\u003e\u003cmark class=\"HxTRcb\" data-sfc-root=\"c\" data-sfc-cb=\"\" data-processed=\"true\"\u003e\u003cstrong class=\"Yjhzub\" data-sfc-root=\"c\" data-sfc-cb=\"\" data-processed=\"true\"\u003e\"తెరవెనుక తెలుగు సినిమా\" (Tera Venuka Telugu Cinema)\u003c\/strong\u003e\u003cspan\u003e \u003c\/span\u003eపుస్తకం తెలుగు సినిమా చరిత్ర, తెరవెనుక విశేషాలను వివరిస్తుంది.\u003c\/mark\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cmark class=\"HxTRcb\" data-sfc-root=\"c\" data-sfc-cb=\"\" data-processed=\"true\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/mark\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48631331094784,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/TeraVenukaTeluguCinema.jpg?v=1776928391"},{"product_id":"gnapakaala-pandiri-b-nagireddy","title":"Gnapakaala Pandiri","description":"\u003ch4 id=\"product-title\"\u003eGnapakaala Pandiri BY B.Nagireddy\u003c\/h4\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48635802353920,"sku":null,"price":95.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Gnapakaala_Pandiri2372_1024x1024_d1f24681-6ce1-4a89-9396-3bbd93ca7b8a.webp?v=1776926774"},{"product_id":"vijayachithra-jnapakalu-by-b-k-eswar","title":"Vijayachithra Jnapakalu","description":"\u003cp\u003eVijayachithra Jnapakalu by B.K Eswar\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48635916124416,"sku":null,"price":159.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vijaya_ChitraGnapakaalu.jpg?v=1776927953"},{"product_id":"pasidi-thera-by-pulagam-chinnarayana","title":"Pasidi Thera","description":"\u003cp\u003ePasidi Thera by Pulagam Chinnarayana\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-subtree=\"aimfl,mfl\" data-processed=\"true\"\u003eపులగం చిన్నారాయణ రాసిన\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/span\u003e\u003cmark class=\"HxTRcb\" data-sfc-root=\"c\" data-sfc-cb=\"\" data-processed=\"true\"\u003e\u003cstrong class=\"Yjhzub\" data-sfc-root=\"c\" data-sfc-cb=\"\" data-processed=\"true\"\u003e\"పసిడి తెర\" (Pasidi Thera)\u003c\/strong\u003e\u003c\/mark\u003e\u003cspan\u003e తెలుగు సినిమా చరిత్రలో ఎన్నదగిన 100 విజయవంతమైన, అవార్డులు పొందిన చిత్రాల విశేషాలను తెలిపే అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకం నంది ఉత్తమ సినిమా పుస్తకంగా అవార్డు పొందింది. ఇందులో నాటి చిత్రాల ముచ్చట్లు, విశేషాలు ఉంటాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48635946762496,"sku":null,"price":330.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/PasidiTera.jpg?v=1776928151"},{"product_id":"l-vijayalakshmi-sarileru-neekevvaru-by-dr-kampalle-ravichandran","title":"L.Vijayalakshmi Sarileru Neekevvaru","description":"\u003ch4 id=\"product-title\"\u003eL.Vijayalakshmi Sarileru Neekevvaru by Dr.Kampalle Ravichandran\u003c\/h4\u003e\n\u003cp\u003e\u003cmark class=\"HxTRcb\" data-sfc-root=\"c\" data-sfc-cb=\"\"\u003e\u003cspan data-subtree=\"aimfl,mfl\"\u003eడాక్టర్ కంపల్లె రవిచంద్రన్ రాసిన \"ఎల్.విజయలక్ష్మి - సరిలేరు నీకెవ్వరు\" తెలుగు పుస్తకం, పాతతరం ప్రముఖ నటి ఎల్.\u003c\/span\u003e\u003c\/mark\u003e విజయలక్ష్మి జీవితం మరియు సినీ ప్రస్థానంపై వచ్చిన అద్భుతమైన జీవిత చరిత్ర.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48637471817984,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/L.Vijayalakshmi_Sarileru_Neekevvaru-NBH14310093123_large_345ddc09-9fda-4c3c-acde-d1242d3525f4.webp?v=1776944450"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/cinema.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}