{"title":"Chandrashekharendra Saraswati","description":"\u003cp\u003e\u003ca\u003e\u003cspan\u003eKanchi Paramacharya\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e","products":[{"product_id":"advaitham-kanchi-paramacharya-chandrashekharendra-saraswati","title":"Advaitham","description":"\u003cp\u003eAdvaitham  by \u003cspan\u003eKanchi Paramacharya Chandrashekharendra Saraswati\u003c\/span\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Seshagiri%20Rao%20Devarakonda\"\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇక మన కంచి పరమాచార్యులు బాణి యేమిటి? తల్లి అరటి పండును ఒలిచి పిల్ల నోట్లోపెట్టినట్లుంటుంది. మ్రింగడం కష్టమైతే దగ్గరుండి కంఠాన్ని నిమురు నట్లుంటుంది. ఆయాకాలాలలో మహాత్ములవతరించి మార్గనిర్దేశనం చేస్తారు. తల్లితో ఎందుకుపోల్చినట్లు? ఎందుకా?\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eభార్యలున్నారు - సహధర్మచారిణులు లేరు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e''మేస్టర్లు''న్నారు - గురువులు లేరు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకొడుకులున్నారు - పుత్రులు లేరు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపరిచయంకలవారున్నారు - మిత్రులు లేరు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eశుభాలకేవచ్చేవారుకాని తల్లిదండ్రులున్నారు, ఉంటారు. అందుకే తల్లితో పోలిక\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663865889024,"sku":"AK-4C4Q-3SWD","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Chandrashekharendra_Saraswati_Advaitham.jpg?v=1779702074"},{"product_id":"namo-namaha-kanchi-paramacharya-chandrashekharendra-saraswati","title":"Namo Namaha","description":"\u003cp\u003eNamo namaha \u003cspan\u003eKanchi Paramacharya \u003c\/span\u003eby \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Seshagiri%20Rao%20Devarakonda\"\u003eSeshagiri Rao Devarakonda\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eChandrashekharendra Saraswati\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఎందరో జనకులున్నారు. నిమి వంశానికి చెందిన వారిని జనకు లంటారు. వారు మిథిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని విదేహ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. సీత తండ్రిపేరు సీరధ్వజుడు. కుటుంబనామంతో కలిసి సీరధ్వజుడయ్యాడు. సీరం అంటే నాగలి. నాగలి గుర్తు ధ్వజంపై ఉన్నవాడు కనుక అతడట్లా పిలవబడ్డాడు. నాగేటి చాలులో లభించింది కనుక సీత అయింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48087980572928,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Chandrashekharendra_Saraswati_Namo_namaha.jpg?v=1780723179"},{"product_id":"shatpadi-stotram-chandrashekharendra-saraswati","title":"Shatpadi Stotram","description":"\u003cp\u003e\u003ca\u003e\u003cspan class=\"Yjhzub\"\u003eShatpadi Stotram\u003c\/span\u003e BY \u003c\/a\u003e\u003cspan data-wiz-attrbind=\"class=TPfmoc_1u\/tPhIrf\" role=\"heading\" aria-level=\"2\" class=\"VndcI veK2kb\"\u003ekanchi paramacharya \u003cspan\u003eChandrashekharendra Saraswati\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-wiz-attrbind=\"class=TPfmoc_1u\/tPhIrf\" role=\"heading\" aria-level=\"2\" class=\"VndcI veK2kb\"\u003e\u003cspan\u003eశంకరుల స్తోత్రాలు\u003cbr\u003e\u003cbr\u003eబ్రహ్మసూత్రాలు, గీత, ఉపనిషత్తులపై ఆది శంకరులు అద్వైతపరంగా వ్యాఖ్యానం చేసినట్లు జగత్ప్రసిద్ధం. వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి వంటి ప్రకరణ గ్రంథాలను స్వతంత్రంగా వ్రాసేరు. పరమాత్మయే సత్యమని, జగత్తు మిథ్యయని; జీవుడే పరబ్రహ్మయని చెప్పేది అద్వైతం. ఇది వేద సమ్మతమని నిరూపించారు.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan data-wiz-attrbind=\"class=TPfmoc_1u\/tPhIrf\" role=\"heading\" aria-level=\"2\" class=\"VndcI veK2kb\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48088496111872,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Chandrashekharendra_Saraswati_Shatpadi_Stotram.jpg?v=1780723275"},{"product_id":"sanathanadarmamlo-sangaseva","title":"Sanathanadarmamlo Sangaseva","description":"\u003cp\u003eSanathanadarmamlo Sangaseva BY\u003cspan\u003e Kanchi Paramacharya\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eChandrashekharendra Saraswati\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eగృహస్థులు సన్న్యాసులకు భిక్షనీయడం ఆచారం, ధర్మం కూడా. సన్న్యాసి ఇచ్చే భిక్ష ఉందా? ఉంది. అది వాగ్రూప భిక్ష. అక్షర భిక్ష. తరతరాలను తరింపజేసే తరుగని భిక్ష.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48088525275392,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/04-Sanathanadarmamlo-Sangas_17eff30e-1932-4014-9710-ac5a945995b3.jpg?v=1772193485"},{"product_id":"ganapathi-chandrashekharendra-saraswati","title":"Ganapathi","description":"\u003cp\u003e\u003ca\u003eGanapathi by \u003cspan\u003e Kanchi Paramacharya Chandrashekharendra Saraswati\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003e\u003cspan\u003eబహు ప్రాచీనమైన పంచాయతన పూజలో గాణాపత్యము ఒకటి. భగవత్పాదులవారు ఈ పంచాయతనమునకు అగ్నిహోత్రానుష్ఠాన ప్రతీకమైన సుబ్రహ్మణ్యుని చేర్చి షణ్మతములుగా బహుళ ప్రచారం చేశారు. భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ ఏ దేవతను ఆరాధించాలన్నా మొట్టమొదటిగా గణపతిని ఆరాధించడం ఆచారం. గణపతికి చేసే ప్రత్యేక పూజ ముందు కూడా పసుపుతో గణపతిని చేసి పూజ చేస్తాము. గణపతికి ప్రత్యేకమైన గుళ్ళు ప్రసిద్ధమైనవి. మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి. అయితే తమిళనాడులో ప్రతి వీథిలోనూ గణపతి దర్శనమిస్తాడు. గణపతి రూపాన్ని దర్శించిన మాత్రం చేతనే మనస్సులో అందరికీ ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"_ahy2 copyable-text\" data-pre-plain-text=\"[10:44 am, 23\/2\/2026] Janish Bro E:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48088536383744,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/05-Ganapathi_Amruthavani-05.jpg?v=1772193607"},{"product_id":"sakshi-paramatma-chandrashekharendra-saraswati","title":"Sakshi Paramatma","description":"\u003cp\u003eSakshi Paramatma by \u003cspan\u003eKanchi Paramacharya Chandrashekharendra Saraswati\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలోకంలో సాక్షిగా ఉన్నవాడు చూస్తున్నట్లుగా, ఆత్మ చూస్తూ ఉండదు. అసలాత్మ నిష్క్రియం. అసలు చూడడం కూడా ఒక పని కదా! మామూలు సాక్షికి రెండు లక్షణాలుంటాయి. ఏదైనా వ్యవహారంలో అతడు చూస్తూనే ఉంటాడు కాని అందు పాల్గొనడు. కలుగజేసుకోకుండా కేవలం సాక్షిగా ఉంటాడనేది ఆత్మకే చెందుతుంది. అసలాత్మ, సాక్షిగానూ ఉండడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48088546803968,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sakshi-Paramatma-Amrutha-06.jpg?v=1772193837"},{"product_id":"sankara-vijayam-chandrashekharendra-saraswati","title":"Shankara Vijayam","description":"\u003cp\u003eSankara Vijayam by \u003cspan\u003eKanchi Paramacharya Chandrashekharendra Saraswati\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eShankara vijayam\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eనిరంతరం కార్యమగ్నులమై ఉంటాం. తాత్కాలిక సుఖం లభిస్తూ ఉంటుంది. అయినా తృప్తి యుండదు. ఏమిటి ఇదంతా అనే తాత్కాలిక వైరాగ్యం కల్గుతూ ఉంటుంది. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యాన్ని రుచి చూస్తాం తాత్కాలికంగా. నీటిమీద వ్రాత మాదిరిగా అవీ కలకాలం మనల్ని పట్టుకొని యుండవు. మరల కర్మలలో మునుగుతూ ఉంటాం. ధ్యానాదులను చేయలేం. కర్మకాండలు చేస్తూ నివృత్తి మార్గంలో పయనించడానికి అందులో రెండు మార్గాలున్నాయి.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"_ahy2 copyable-text\" data-pre-plain-text=\"[10:44 am, 23\/2\/2026] Janish Bro E:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48088561090816,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/SankaraVijayam_Amruthav-07.jpg?v=1772193966"},{"product_id":"guru-sampradayam-chandrashekharendra-saraswati","title":"Gurusampradayam","description":"\u003cp\u003eGurusampradayam by \u003cspan\u003eKanchi Paramacharya Chandrashekharendra Saraswati\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eకంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి సమకాలీన ఆధ్యాత్మిక నాయకుల్లో అగ్రగణ్యులు. కంచి కామకోటి పీఠాధిపతిగా పీఠానికి అపార గౌరవ మర్యాదలను సంపాదించి పెట్టినవారు. పీఠాన్ని అభివృద్ధి చేసి భారతదేశంలో వేద సంస్కృతీ పరిరక్షణలో మొదటి వరుసలో నిలబెట్టినవారు. మహావిద్వాంసులు. వక్త. కొందరు అవమానాన్ని భరించలేక యుద్ధరంగంలోనే ప్రాణాలు విడిచి పెట్టేవారుంటారు. అట్టి 'అభిమాన ధనులు' జయించడంగాని, లేదా వీరమరణం గాని కోరుకుంటారు. ఇక కొంతమంది ఓడిపోయి అరణ్యాలలో తలదాచుకున్నవారూ ఉంటారు. దాగుకొన్నంత మాత్రంచే వారికి పరాక్రమం లేదని భావించకూడదు. మృగాలపై లంఘించే పెద్ద పులి కూడా ఒక్కొక్కప్పుడు నక్కియుంటుంది కదా. అట్టి పరిస్థితే వారిది కూడా. వారు సమయానికై వేచి యుంటారు. మహమ్మదీయ ప్రభువులు దండయాత్రలను చేసే సందర్భంలో ఎందరో రాజపుత్రులు వారినెదుర్కొన్నారు. కొందరు కాలానికై వేచి యుండి అరణ్యాలలో దాగినవారూ ఉన్నారు.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"_ahy2 copyable-text\" data-pre-plain-text=\"[10:44 am, 23\/2\/2026] Janish Bro E:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48088640684288,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Guru-Sampradayam-Amruthavani-09.jpg?v=1772194814"},{"product_id":"advaitha-saadhana-chandrashekharendra-saraswati","title":"Advaitha Saadhana","description":"\u003cp\u003e\u003ca\u003eAdvaithaSaadhana by \u003cspan\u003eKanchi Paramacharya\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eChandrashekharendra Saraswati\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eమతం ఏమని బోధిస్తుంది? ఈ సష్టి అంతటికీ ఒక మూల కారణం ఉంది. దానినే పరమాత్మయని అంటారు. మనమందరమూ పరిమితమైన జీవులం. అపరిమితుడు పరమాత్మ. జీవుడు పరమాత్మను చేరుకొనుటయే అంతిమ లక్ష్యం.జనన మరణ ప్రవాహంలో చిక్కుకున్న జీవులు నానాయాతనలు పడటానికి వారు చేసికొన్న కర్మలే కారణం, ఈ దుఃఖ అశాంతులు పోయి శాశ్వతానందమును పొందుటయే జీవుని గమ్యం. ఎప్పుడైతే భగవత్ సన్నిధి ప్రాప్తించిందో అప్పుడే జీవునకు బంధ విమోచనం లేదా మోక్షం. ఆ దివ్యానుభూతిని పొందినవాడు తిరిగి జన్మించడు.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv class=\"_ahy2 copyable-text\" data-pre-plain-text=\"[10:44 am, 23\/2\/2026] Janish Bro E:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48088643141888,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/AdvaithaSaadhanaAmruthavani-08.jpg?v=1772194934"},{"product_id":"gowsamrakshana-chandrashekharendra-saraswati","title":"Gowsamrakshana","description":"\u003cp\u003eGowsamrakshana by \u003cspan\u003eKanchi Paramacharya\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eChandrashekharendra Saraswati\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eగోవును తల్లిగా భావిస్తున్నాం. మాట్లాడలేని జంతువులలో అమ్మా అని పలికేది గోమాత. తల్లి మాదిరిగా సాకుతోంది. తల్లి, పిల్లలకు పాలిచ్చినట్లు గానే గోమాత పాలనిచ్చి రక్షిస్తోంది. మనం ముసలివారమైనా మనకు పాలు, పెరుగు, నేతులనందిస్తోంది. అందుకే గోమాత అంటున్నాం.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"_ahy2 copyable-text\" data-pre-plain-text=\"[10:44 am, 23\/2\/2026] Janish Bro E:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48088655724800,"sku":null,"price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Gosamrakshana_Amruthavani-10.jpg?v=1772195127"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/chandrashekharendra-saraswati.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}