{"title":"Chaganti Koteswararao Sarma","description":null,"products":[{"product_id":"sri-subrahmanya-vybhavam","title":"Sri Subrahmanya Vybhavam","description":"\u003cp\u003eSri Subrahmanya Vybhavam శ్రీ సుబ్రహ్మణ్య వైభవం by  Chaganti Koteswara rao\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eసుబ్రహ్మణ్య అవతారం ఎంత ఉత్కృష్టమైనదంటే ఆ స్వామి అవతరించడంకోసం ముప్ఫైమూడు కోట్లమంది దేవతలూ కన్నులు కాయలుకాచేటట్లు ఎదురుచూశారు.  వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణాన్ని 24000 శ్లోకాలలో రచించారు. అ౦త చెప్పిన మహర్షి రామాయణ౦లో ఏ ఘట్టానికీ కూడా ఫలశ్రుతి చెప్పడానికి ఇచ్చగి౦చలేదు. కొన్ని స౦దర్భాలకి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అలా చెప్పినవాటిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి జనన౦ ఒకటి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663857828096,"sku":"31-ME8Z-8I2D","price":36.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Sri_Subrahmanya_Vybhavam.jpg?v=1779687433"},{"product_id":"sri-sankara-jeevitham","title":"Sri Sankara Jeevitam","description":"\u003cp\u003e\u003ca\u003eSri Sankara Jeevitham- Pravachanam  \u003c\/a\u003e\u003ca\u003eశ్రీ శంకర జీవితం - ప్రవచనం  BY\u003c\/a\u003e\u003ca\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma  \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%20%E0%B0%9A%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%20%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE\"\u003eబ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ\u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eశంకర భగవత్పాదులు పరమ కారుణ్యులు. వారు గొప్ప జ్ఞాని. సాక్షాత్తు శివావతారులు. అటువంటి వారికి ఎంత కరుణ చూడండి. మీరు కనకధారా స్తోత్రమే ఉదాహరణ తీసుకోండి. శంకరాచార్యులవారు కనకధారాస్తోత్రం తనకు ఒక గుప్పెడు అన్నం పెట్టమని చేశారా? చెయ్యలేదు. మనందరికీ అన్నం పెట్టమని అన్నపూర్ణాష్టకం చేసి ఆయనేం కోరుకున్నారు అమ్మా ‘జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాందేహిచపార్వతీ’ అన్నారు. అమ్మా జ్ఞానవైరాగ్యాలను కటాక్షించు అన్నారు. ఎన్నో స్తోత్రాలనిచ్చారు. అటువంటి శంకరులు ఒక బ్రాహ్మణ గృహిణికి ఉపకారం చెయ్యాలని కనకధారాస్తోత్రం చేశారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663861104896,"sku":"61-RFJX-KQ59","price":65.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Sri_Sankara_Jeevitam.jpg?v=1779687321"},{"product_id":"gomaatha-vybhavam","title":"Gomatha Vybhavam","description":"\u003cp\u003eGomaathA Vybhavam గోమాతావైభవం BY \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలోకంలో మనకి తల్లులు నాలుగు స్వరూపాలుగా ఉంటారని చెపుతుంది శాస్త్రం. అందులో ఒకటి జనకమాత. అంటే శరీరాన్ని ఇచ్చిన తల్లి. రెండవ వారు భూమాత. ఈ భూమి తల్లి. రెండవది శ్రీమాత. నాలుగవది గోమాత. అందుకనే నలుగురుగా ఉంటుంది. ఇందులో చాలా చాలా గమనించతగ్గ విషయమిటంటే వేదం ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రకటించింది. ఒక వస్తువుని దానం చేసారనుకోండి. ఒక పంచెల చాపు పట్టుకువెళ్ళి ఎవరికో దానం చేసారనుకోండి ''ఇదం న మమ'' అంటూ. మీరు ఒక పంచెల చాపు దానం చేసారని మీ ఖాతాలో వేస్తారు. రెండు పళ్ళు ఇచ్చారనుకోండి. మీ ఖాతాలో రెండు పళ్ళిచ్చారని వేస్తారు. ఒక ఆవుని ఇస్తే 1000 ఆవులు ఇచ్చారని ఖాతాలో వేస్తారు ఎందుచేత అంటే వేదం గోమాత విషయంలో అంత విశాలహృదయంతో మాట్లాడింది. మరి 1000 గోవులు ఇచ్చిన ఫలితం మీ ఖాతాలో వేశారనుకోండి. మరి పుచ్చుకున్నవాడి ఖాతాలో కూడా 1000 పుచ్చుకున్న ఫలితం పడుతుందా? కచ్చితంగా పడుతుంది. అన్ని గోవులు దానం పుచ్చుకున్నపుడు ఆయన తేజస్సు క్షీణిస్తుంది. కాబట్టి ఆయనెంత గాయత్రి చెయ్యాలి? లౌకికంగా చూసినపుడు వచ్చింది ఒక గోవు. కానీ ఆయన ఆధ్యాత్మికపు ఖాతాలో మాత్రం 1000 గోవులు దానం పట్టినట్టు వేస్తారు. వేదం అంది ఒక్క గోదానం పుచ్చుకున్నపుడు మాత్రం నీళ్ళు విడిచి పెట్టి గోదానాన్ని పుచ్చుకుంటే పుచ్చుకున్న ఉత్తరక్షణంలో అక్కడ ఉండకుండా పక్కకివెళ్ళి కొంతసేపు ఒక మంత్రం జపం చేయమని చెప్పింది. ఆ జపం చేస్తే తప్ప వేరు గోవులు పుచ్చుకున్న స్థితిపోదు. ఆ మంత్రజపం చేస్తే ఒక్క గోవు పుచ్చుకున్న స్థితిని అతని ఖాతాలో వేస్తారు. మీకు మాత్రం 1000 గోవులు ఇచ్చినట్లు వేస్తారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663863431424,"sku":"7O-LAVO-CWG4","price":25.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Gomatha_Vybhavam.jpg?v=1779687581"},{"product_id":"durga-vybhavam","title":"Durga Vybhavam","description":"\u003cp\u003e\u003ca\u003eDurgavybhavam  \u003c\/a\u003e\u003ca\u003eదుర్గా వైభవం BY\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca\u003e\u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eబ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవిశేషమేమిటంటే తొమ్మిది రాత్రులు దుర్గనే ఉపాసన చేస్తారు. దుర్గని ఉపాసన చేసేటప్పుడు మొదటి మూడు రోజులు కాళీ స్వరూపంగా, మధ్యలోని మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా, చివరి మూడు రోజులు సరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. అలా చేయడంలోని ఆంతర్యం మనుష్యుడు సహజంగా అనేకమైన వాసనలతో ఈ లోకంలోకి వస్తాడు. ఆ వాసనలను తొలగించగల శక్తి పేరు దుర్గ. సంప్రదాయజ్ఞులైన పెద్దలు ‘దుర్గ’ నామస్మరణ లేని రోజు ఉండకుండా చూసుకోవాలంటారు\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663864611072,"sku":"8U-XZYL-KJ7E","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Durga_Vybhavam.jpg?v=1779687213"},{"product_id":"sanathana-dharmam","title":"Sanathana Dharmam","description":"\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003e Sanathana Dharmam BY BrahamaSri Chaganti Koteshwara Rao Sharma\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసనాతన ధర్మం అంటే శాశ్వతమైన విధి, చట్టం, లేదా ధర్మం. ఇది హిందూ మతం. సనాతన ధర్మం అనేది సంస్కృత పదం. సనాతన ధర్మం గురించి తెలుగులో: సనాతన ధర్మం అంటే శాశ్వత క్రమం. సనాతన ధర్మం అంటే ఓ లోతైన పరిశీలన. సనాతన ధర్మం అంటే ఆత్మ (స్వయం)గా ఒకరి ఆధ్యాత్మిక (రాజ్యాంగ) గుర్తింపు ప్రకారం నిర్వహించబడే విధులు. సనాతన ధర్మం అంటే నిజాయితీ, స్వచ్ఛత, సద్భావన, దయ, ఓర్పు, సహనం, స్వీయ నిగ్రహం, దాతృత్వం మరియు సన్యాసం వంటి సద్గుణాలను పాటించడం. సనాతన ధర్మం అంటే ప్రాణులకు హాని కలిగించకుండా ఉండటం. సనాతన ధర్మం అంటే జీవితాన్ని లోతుగా చూసే విధానం. సనాతన ధర్మం అంటే ధర్మాన్ని అతిక్రమించకూడదు, మాటకు కట్టుబడి ఉండాలి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663867134208,"sku":"BV-KYGN-DQFF","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Sanathana_Dharmam.jpg?v=1779687165"},{"product_id":"sri-arunaachala-vaibhavam","title":"Sri Arunaachala Vaibhavam Bhagavan Ramanula Tatvam","description":"\u003cp\u003eSri Arunachala Vaibhavam - Ramanula Tatwam శ్రీ అరుణాచల వైభవం BY Chaganti Koteswararao\u003c\/p\u003e\n\u003cp\u003eనీకేమీ తెలియదు, నీకేమీ చేతకాదన్న భావనతోటీ, వినయంతోటి బయలుదేరితే అరుణాచలప్రవేశం సాధ్యం. అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒక్కటే ఉపాయం. పరమేశ్వరా! నాకేమీ తెలియదు. నాకున్నవన్నీ పాపాలే. నిన్ను నమ్ముకుని వస్తున్నాను. నువ్వే నన్ను అరుణాచలప్రవేశం చేయించు అని అడిగినవాడికి అరుణాచలప్రవేశం చేయిస్తారే తప్ప, అహంకృతితో, కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళలేరు. జ్ఞానసంబంధనాయనార్ అంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు. దొంగలు కొట్టేశారు. ఉన్నవన్నీ ఎత్తుకుపోతే అప్పుడాయన బాధపడి, ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమనిరాడంబరంగా, వినయంతో వెళితే అరుణాచలపట్టణంలోకి ప్రవేశించగలిగారు. అరుణాచలం అంత గొప్ప క్షేత్రం !\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663869362432,"sku":"DU-526Q-S7PN","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Sri_Arunaachala_Vaibhavam_Bhagavan_Ramanula_Tatvam.jpg?v=1779512722"},{"product_id":"srimad-ramayanam","title":"Srimadramayanam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eSrimadramayanam   bY  \u003c\/a\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eశ్రీ మద్రామాయణము \u003c\/a\u003e\u003ca\u003eబ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ\u003c\/a\u003e\u003ca\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅయనము అంటే నడక. కాలము ఉత్తరాయణము, దక్షిణాయనము అని రెండుగా నడుస్తుంది. రెండు పాదములు అనగా రెండుకాళ్ళు లేవనుకోండి – అపుడు మనం నడిచే నడక కుంటినడక. సక్రమంగా నడవలేము. అలాగే రామచంద్రమూర్తి రెండుకాళ్ళు బాహ్యంలో ఉండే కాళ్ళుకావు. ఆయన సత్యాన్ని, ధర్మాన్ని రెండిటినీ రెండు పాదములుగా పెట్టుకొని నడిచాడు. అందుకని ఏదిపోనివ్వండి ఆయన లక్ష్యపెట్టలేదు. ఎంతటి కష్టం రానివ్వండి ఆయన బెంగపెట్టుకోలేదు. సత్యము, ధర్మము- ఈ రెండిటిని మాత్రము ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. సత్యధర్మములను నమ్ముకొన్నవానిని ఆ రెండూ ఎలా కాపాడతాయో రామాయణం మనకు చూపిస్తుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663869657344,"sku":"E2-NY75-EECA","price":860.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Srimad_ramayanam.jpg?v=1779443922"},{"product_id":"sri-kamakshi-vybhavam-brahmasri-chaganti-koteswara-rao-sharma","title":"Sri Kamakshi Vybhavam","description":"\u003cp\u003eSri Kamakshi Vybhavam శ్రీ కామాక్షి వైభవం by  Chaganti Koteswara Rao\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఒక కంటిలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తన దృష్టిప్రసారం చేత అనుగ్రహించగలిగిన తల్లి. కేవలం ఆవిడ చూపు పడితే చాలు, సరస్వతీ కటాక్షం కావాలనుకున్న వాళ్లకు సరస్వతీ కటాక్షం, లక్ష్మీకటాక్షం కావాలనుకున్నవాళ్ళకు లక్ష్మీకటాక్షం. ఒకటి గమనించాలి. రెండుకళ్ళు తిప్పి చూస్తున్నప్పుడు ఏ వస్తువుని చూస్తున్నామో. ఆ వస్తువుని రెండుకళ్లతో చూస్తాం తప్ప ఒక కంటితో చూసి ఒక కన్ను మూసివేయడం, ఒక కంటితో చూడకపోవడం అన్నది ఉండదు. రెండు కళ్ళూ కలిసే చూస్తాయి. ఎవరు కామాక్షి అనుగ్రహానికి పాత్రులు అవుతారో వారు సరస్వతీ, లక్ష్ముల కటాక్షానికి పాత్రులు అవుతారు. లక్ష్మీకటాక్షమన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లక్ష్మీకటాక్షమంటే విపరీతమైన ఐశ్వర్యం అని అర్థం కాదు. లక్ష్మి అంటే గుర్తు. గుర్తించబడటానికి వీలుగా ఉంటాడు. దేని చేత అంటే, ఆయనకు ఉండవలసిన ఐశ్వర్యం ఏమిటి అంటే, ఆ వేళకు తినవలసిన పదార్థానికి అమ్మవారు లోటు రానివ్వదు. ఆ సమయానికి కావలసిన అన్నం ఆ సమయానికి అందుతుంది. ఏ సమయానికి కావలసిన సౌకర్యం ఆ సమయానికి అందుతుంది. సరస్వతీ కటాక్షం కావాలి అనుకున్నవాళ్ళకు సరస్వతీ కటాక్షం కలుగుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663875686656,"sku":"IZ-Q1VV-GIWZ","price":54.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sri_Kamakshi_Vybhavam_Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_telugu_book.jpg?v=1779170023"},{"product_id":"karthikamasa-vaibhavam","title":"Karthikamasa Vaibhavam","description":"\u003cp\u003e\u003ca\u003eKartheekamaasam Vybhavam  కార్తికమాస వైభవము  BY  \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eబ్రహ్మముహూర్తం కొద్దిగా దాటిన కాలం కార్తికమాసం. కార్తికమాసంలో అన్నీ ముఖ్యమైనవే. అందరికి అవకాశం ఇచ్చే ఉపాసనాకాలం కార్తికమాసం. కార్తికమాసంలోనే ద్వాదశిదీపాలు, కార్తికపౌర్ణమి, కార్తికదీపం, కార్తికస్నానం అన్నీ. ఈ అవకాశాన్ని అందరం వినియోగించుకోవాలి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663876047104,"sku":"JB-PRSA-DFEO","price":63.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_KARTHIKAMASA_VAIBHAVAM.jpg?v=1779687269"},{"product_id":"soundaryalahari-chaganti-koteswara-rao","title":"Soundaryalahari","description":"\u003cp\u003eSoundaryalahari సౌందర్యలహరి BY Chaganti Koteswara rao\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eశంకరభగవత్పాదులు కైలాసపర్వతం మీద ఉండే పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసమని వెళ్ళారు. అపుడు పరమశివుడు వారికి ఆయిదు ఆత్మలింగాలను ప్రసాదించారు. అవే ఇప్పటికీ శృంగేరీపీఠంలో, కంచిపీఠంలో, కేదార్లో, నాల్గవది నేపాల్లోని నీలకంఠేశ్వరాలయంలో, అయిదవది చిదంబరంలో ఉన్నాయి. ఆయన ఈ అయిదు లింగాలూ కూడా  భూమి మీదికి తీసుకువచ్చి ఈ అయిదుచోట్ల ప్రతిష్ఠించారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663876178176,"sku":"JJ-53KI-EZZF","price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Soundaryalahari.jpg?v=1779686192"},{"product_id":"pancha-nadula-prasastyam","title":"Panchanadhula Praasastyam","description":"\u003cp\u003ePancha Nadula Prasastyam పంచనదుల ప్రాశస్త్యం BY Chaganti Koteswara Rao\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eప్రతిరోజూ నదీస్నానం చేసేవారి శరీరానికి మంచి బలం కలుగుతుంది. ఎందుకంటే చంద్రునికి సుధాకిరణుడు అని పేరు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు హిమకరః అంటూ ఉంటారు. ఆ చంద్రుడు అమృతకిరణాలను స్రవిస్తే ఆ ధారలను నదీజలాలు స్వీకరిస్తాయి. తెల్లవారు జామున నదిలో స్నానం చేస్తే నీటియందా అమృతం ప్రవేశించి ఉంటుంది. ఓషధీతత్త్వాన్ని పుచ్చుకుని ఉంటుంది కాబట్టి అటువంటి అమృతం కలసిన జలాలు శరీరాన్ని తాకిన కారణం చేత ఆరోగ్యం కలుగుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663876833536,"sku":"K3-A37G-F5IK","price":87.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Pancha_Nadula_Prasastyam.jpg?v=1779686167"},{"product_id":"sri-ramayanam-dharmam-chaganti-koteswara-rao","title":"Sri Ramayanam - Dharmam","description":"\u003cp\u003e\u003ca\u003eSriRamayana - Dharmam \u003c\/a\u003e\u003ca\u003eశ్రీరామాయణం - ధర్మం  \u003c\/a\u003e\u003ca\u003e  BY\u003c\/a\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%20%E0%B0%9A%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%20%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE\"\u003e \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eBrahamaSri Chaganti Koteswara Rao Sharma  \u003c\/a\u003e\u003ca\u003e  \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003e\u003cspan\u003eబ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ \u003cb\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆంగ్లభాషలో ‘ధర్మం’ అనే మాటకు తుల్యమైన మాట లేదు. రాముడు ధర్మమును పాటించెను. దీన్ని నేను ఆంగ్లంలోకి అనువదించాననుకోండి. Rama followed dharma అనాలి. అంతేకాని dharma అనే మాటకు ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అంటే, అసలు ఆంగ్లభాషలో dharma అన్నమాటకి తుల్యమైన మాటే లేదు. అంటే అసలు ఆయా భాషలు మాట్లాడేవాళ్ళకి ధర్మమన్న మాటే తెలియకపోతే, ఇక పాటించే ధర్మం గురించి ఏం తెలుస్తుంది?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663878766848,"sku":"M1-AFQ3-9LYK","price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Sri_Ramayanam_-_Dharmam.jpg?v=1779686313"},{"product_id":"tirumala-visishtatha","title":"Tirumala Visishtatha","description":"\u003cp\u003eTirumala Visishtatha తిరుమల విశిష్టత  BY Brahmasri Chaganti Koteshwara rao\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eశ్రీ వేంకటాచలపతి కలియుగంలో సమస్త ప్రపంచాన్నీ నిర్వహించే దక్షత, బాధ్యతని స్వీకరించిన స్వరూపం. శ్రీ వేంకటేశ్వర వైభవం సామాన్యమైన విషయం కాదు. ఆయన పేరే వేంకటేశ్వరుడు. మిగిలిన అవతారాలకూ వేంకటేశ్వర అవతారానికీ ఒక ప్రధానమైన భేదం ఉంది. మిగిలిన అవతారాలలో ఆయనకు రకరకాలైన పేర్లు వచ్చాయి. మత్స్య, కూర్మ, వామన, నృసింహ, కృష్ణ, రామావతారాలెన్ని వచ్చినా, ఆయా అవతారాలలో స్వామికి తన గుణాలను ఆవిష్కరించడం చేత ఒక ప్రత్యేకమైన నామంచేత పిలువబడ్డాడు. కలియుగంలో పిలువబడే పేరు వేంకటేశ్వరుడు. ఆయన తీసుకునేది కూడా తల వెంట్రుకలు. చాలా చిత్రమైన విశేషం. వేంకటేశ్వరుడు అన్న పేరులోనే ఉంది రహస్యమంతా.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663879356672,"sku":"M2-IVF8-RF6P","price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Tirumala_Visishtatha.jpg?v=1779687541"},{"product_id":"siva-stotram","title":"Siva Stotram","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003e \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003ca\u003eSivastotram  \u003cspan\u003eశివ స్తోత్ర \u003cb\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e BY\u003c\/a\u003e\u003cspan style=\"color: rgb(22, 23, 23);\"\u003e\u003cb\u003e\u003ca style=\"color: rgb(22, 23, 23);\" href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%20%E0%B0%9A%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%20%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE\"\u003e \u003c\/a\u003e\u003c\/b\u003e\u003ca style=\"color: rgb(22, 23, 23);\" href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eBrahamaSri \u003c\/a\u003e\u003c\/span\u003e\u003cspan style=\"color: rgb(22, 23, 23);\"\u003e\u003ca style=\"color: rgb(22, 23, 23);\" href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eChaganti\u003c\/a\u003e\u003c\/span\u003e\u003cspan style=\"color: rgb(22, 23, 23);\"\u003e\u003ca style=\"color: rgb(22, 23, 23);\" href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eKoteshwara Rao Sharma \u003c\/a\u003e\u003ca\u003e \u003cspan style=\"color: rgb(35, 38, 42);\"\u003e \u003c\/span\u003e\u003c\/a\u003e\u003ca style=\"color: rgb(22, 23, 23);\" href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eబ్రహ్మశ్రీ చాగంటి  కోటేశ్వరరావు శర్మ   \u003cb\u003e\u003c\/b\u003e\u003c\/a\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"color: rgb(22, 23, 23);\"\u003e\u003cspan\u003e నారాయణునికి నారాయణికి అభేదం. ఆ సిద్ధాంతం చాలా విచిత్రంగా ఉంటుంది. శివుని భార్య శివాని. రుద్రుని భార్య రుద్రాణి. భైరవుని భార్య భైరవి. నారాయణి పేరు చెప్పినప్పుడు నారాయణుని భార్య అనకూడదు. నారాయణుని చెల్లెలు నారాయణి. వాళ్ళు ఇద్దరు ఒక్కలా ఉంటారు. ఇద్దరూ అలంకారప్రియులు, ఏవిధంగా నారాయణుడు పరమశివుని శరీరంలో సగభాగాన్ని పొందాడో అదేవిధంగా నారాయణి అయిన అమ్మవారు పరమశివుని శరీరంలో సగభాగాన్ని పొందడానికి శ్రీమన్నారాయణుని వద్ద ఉపదేశం పొందినది. మనకు అనుమానం రావచ్చు, శ్రీమన్నారాయణుడు అప్పటికే సగం శరీరాన్ని పొందితే మిగిలిన శరీరం అమ్మవారు పొందితే మరి శివునికి అస్తిత్వం ఏది? ఒక సగం నారాయణుడు. ఒక సగం అమ్మవారు. శివుడు అలా ఎలా ఇస్తాడు? అంటే అది ఒక పదార్థంవలె శరీరాన్ని కత్తిపెట్టి కోసెయ్యడం కాదు. దాని వెనక ఒక ఆధ్యాత్మికమైన రహస్యం ఉంటుంది. ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో ఒకరికి చోటు ఉంటుంది అంటారు. అలా ఎంతమంది పరమాత్మలోకి చేరుతున్నా పరమాత్మలో అవకాశం ఉంటుంది. మూర్తి స్వరూపం మారుతుంటుంది. అమ్మవారు పక్కన చేరితే 14 వది అయిన అర్ధనారీశ్వరస్వామి. 13వ స్వరూపం హరిహరమూర్తి. పరమశివునికి 63 లీలా మూర్తులు ఉన్నాయి\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"color: rgb(22, 23, 23);\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663879913728,"sku":"N4-6BYS-3SL2","price":105.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/SivaStotramchagantikoteswararao.jpg?v=1780404049"},{"product_id":"sri-madhaandhra-bhagavatham","title":"Sri Madhaandhra Bhagavatham","description":"\u003cp\u003e\u003ca\u003eSri Madhaandhra Bhagavatham Pravachanam   BY \u003c\/a\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eశ్రీ మదాంధ్రభాగవత ప్రవచనం  by \u003c\/a\u003e\u003ca\u003e బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ\u003c\/a\u003e\u003ca\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eప్రవచనము\u003c\/p\u003e\n\u003cp\u003e”శివ”, ”శంకర”, ”శంభుః” ఈ నామములన్నీ ”సుఖము” అను శబ్దమునే నిర్వచిస్తాయి. ”జ్ఞాన దాతా మహేశ్వరః” – శివుడు జ్ఞానకారకుడు. సమస్త కళలు ఆయన నుండే ఆవిర్భవించినవి. ఆయనే సకల విద్యలకూ ఆలవాలము. సమస్త వికారములకూ, అరిషడ్వర్గములకూ అతీతుడై, నిత్యము ప్రశాంతముగా ఉండే మూర్తి శంకరుడు. అందుకే ”సదా శివ” అన్న నామము ఒక్క శంకరునికే అన్వయం అవుతుంది. అటువంటి పరమేశ్వరుని గూర్చిన అనేక విషయములు ”శ్రీ శివమహాపురాణము”లో వివరింపబడినవి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663882862848,"sku":"PY-R5N8-UW91","price":720.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sri_Madhaandhra_Bhagavatham_Pravachanam_nbsp_nbsp_BY_BrahamaSri_Chaganti_Koteshwara_Rao_Sharma.jpg?v=1779444059"},{"product_id":"srimadhandra-mahabharatha-pravachanam-brahamasri-chaganti-koteshwara-rao-sharma","title":"Srimadhandra Mahabharatha Pravachanam","description":"\u003cp\u003eSrimadhandra Mahabharatha Pravachanam  BY  \u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eచాగంటి కోటేశ్వరరావు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. అతను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఇతను తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన ఇతను జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; అతను ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు. \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663883747584,"sku":"QL-T2N9-D2JT","price":1750.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Srimadhandra_Mahabharatha_Pravachanam_nbsp_BY_BrahamaSri_Chaganti_Koteshwara_Rao_Sharma.jpg?v=1779443599"},{"product_id":"devi-navarathrulu","title":"Devi Navarathrulu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003e  \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003c\/span\u003e\u003ca\u003eDevi Navarathrulu  \u003cspan\u003eదేవీ నవరాత్రులు\u003c\/span\u003e  BY \u003c\/a\u003e\u003cspan style=\"color: rgb(15, 15, 15);\"\u003e\u003cb\u003e\u003ca style=\"color: rgb(15, 15, 15);\" href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%20%E0%B0%9A%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%20%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE\"\u003e  \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan style=\"color: rgb(15, 15, 15);\"\u003e\u003ca style=\"color: rgb(15, 15, 15);\" href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma \u003c\/a\u003e\u003ca\u003e \u003c\/a\u003e\u003ca style=\"color: rgb(15, 15, 15);\" href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eబ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ\u003c\/a\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"color: rgb(15, 15, 15);\"\u003e\u003cspan\u003eశరన్నవరాత్రులు శరద్ ఋతువు నందు మనం జరుపుకునే నవరాత్రులు కనుక ఆ పేరు వచ్చింది. ఆ నవరాత్రులకు ఖ్యాతి, పవిత్రత దేనివల్ల కలిగాయి? శరదృతువు నందు నల్లటి మేఘాలు ఉండవు. దూదిపింజలలా తెల్లటి మేఘాలు ఆకాశమంతా ఆవరించి అత్యంతవేగంగా వెళ్ళిపోతుంటాయి. జగత్తుకి మేఘ స్వరూపం చెయ్యవలసిన ఉపకారం శ్రావణ, భాద్రపద మాసాలలో విశేషమైన వర్షాలు పడటమనే రూపంలో పూర్తయిపోతుంది. తమ దగ్గర ఉన్నదంతా వర్షించి వెళ్ళిపోతున్న మేఘాలను చూసి ఒక నమస్కారం చేస్తాం. మీదంతా మాకిచ్చి మా అభ్యున్నతిని అపేక్షించి మేం కృతజ్ఞత చెప్పామా, చెప్పలేదా? అన్నది కూడా చూసుకోకుండా, ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగి చల్లటి నీటిని మాయందు వర్షించి మీరు నిరాధారమైన ఆకాశంలో వెళ్ళిపోతున్నారు.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"color: rgb(15, 15, 15);\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663884763392,"sku":"RH-QMPK-S4NL","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Devi_Navarathrulu.jpg?v=1779512789"},{"product_id":"sringeri-jagadguru-vybhavam","title":"Sringeri Jagadguru Vybhavam","description":"\u003cp\u003eSringeri Jagadguru Vybhavam శృంగేరి జగద్గురు వైభవం  by Chaganti Koteswara rao\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరాక్షసులు ఎక్కడ ఉంటారు. అని అడిగితే కలిపురుషుడు ప్రవర్తిస్తున్న విశేషాన్ని పురస్కరించుకుని మనుష్యుల మనసులలోనే రాక్షసులు ఉంటారు. ఏ మనుష్యుని ప్రవర్తన రాక్షసత్వంతో కూడుకుని ఉంటుందో ఆ మనుష్యులందరినీ సంహరించవలసి ఉంటుంది. పరీక్షిత్ మహారాజు కలి పురుషునకు ఇచ్చిన ఐదు స్థానాలకు మరి ఐదు స్థానాలు ఏర్పడి లోకం అంతటా కలి విజృంభణం ఉన్న సందర్భం. పాపం చేసిన వాళ్ళను, ధర్మానికి విఘ్నం కలిగిస్తున్న వాళ్ళను నేను సంహారం చేస్తానని పరమేశ్వరుడు అవతారం స్వీకారం చేస్తే కలియుగంలో ఎంత మందిని మిగల్చాలి? ఎంత మందిని తెగటార్చాలి? కృష్ణ పరమాత్మ చేసిన ప్రతిజ్ఞ ఆయనకే ఇబ్బందికరం అవుతుంది. శివ కేశవుల మధ్య ఏ విధమైన భేదం లేదు కనక మనుష్యుల మనసులలో తిష్ఠ వేసి కూర్చున్న రాక్షసత్వాన్ని బోధ చేత తరిమి కొట్టి మనుష్యుడు మనుష్యుడుగా బతకగలగడానికి, శరీరంతో ఉత్కృష్ట కర్మ చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందడానికి, పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఈ భూమి మీద అవతరించాడు. ఆయన వచ్చేసరికి కలిపురుషుని విజృంభణం చేత సనాతనమైన ధర్మానికి ప్రమాణమైన వేదం ప్రామాణ్యం సన్నగిల్లి అనేక వాదనలు ప్రబలి పోయాయి. అటువంటి సందర్భంలో పరమ శివుడు శంకరాచార్యుడిగా అవతార స్వీకారం చేసాడు. కృష్ణుడు, పరమశివుడు జ్ఞానం అందిస్తారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663885746432,"sku":"S8-6GAH-ZOYR","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Sringeri_Jagadguru_Vybhavam.jpg?v=1779687392"},{"product_id":"dasaavataaralu","title":"Dasaavataaralu","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eదశావతారాల \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003ca\u003eDasaavataaralu  BY \u003cspan style=\"color: rgb(32, 33, 34);\"\u003e \u003c\/span\u003e\u003c\/a\u003e\u003cspan style=\"color: rgb(32, 33, 34);\"\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%20%E0%B0%9A%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%20%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE\" style=\"color: rgb(32, 33, 34);\"\u003eబ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ  \u003c\/a\u003e\u003c\/b\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\" style=\"color: rgb(32, 33, 34);\"\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma\u003c\/a\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"color: rgb(32, 33, 34);\"\u003e\u003cspan\u003eదశావతారాలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే పరమేశ్వరుడు అవతారాలు ఎందుకు స్వీకరిస్తాడు, దశావతారాలు అని పది అవతారాలు ఎందుకు విశిష్టతను పొందాయి? అన్న విషయం మీద మనకు ఒక సంగ్రహమైన అవగాహన ఏర్పడుతుంది. తార అన్న మాటకి వ్యతిరేకపదం అవతార. తార అంటే నక్షత్రం కాదు. తార అంటే ముత్యం. ఎంత నైర్మల్యంతో, మలినం లేకుండా శుద్ధమైనదిగా ఉంటుందో అంత శుద్ధమైనది అని ఒక అర్థం. తరింపచేసేది కాబట్టి తార అని రెండవ అర్థం \u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"color: rgb(32, 33, 34);\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663886369024,"sku":"ST-RMAZ-1RMT","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Dasaavataaralu.jpg?v=1779685997"},{"product_id":"sankara-vijayam","title":"Sankara Vijayam","description":"\u003cp\u003eSankara Vijayam శంకర విజయం by Brahmasri Chaganti Koteswara rao\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eద్వైతం అంటే రెండు. రెండు కానిది అద్వైతం. అంటే ఒకటి. మనకు ఉన్న జ్ఞానం ఒకటే. దీన్ని ప్రచారంలోకి తీసుకువచ్చిన మహానుభావుడు శంకరుడు. ఆయన కారణజన్ముడు. మన పుట్టుకకూ, మహానుభావుల పుట్టుకకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. మనం గత జన్మలలో చేసిన పాపపుణ్యాల ఫలితాలను అనుభవించటం కోసం, ప్రాకృతమైన శరీరంలో ప్రవేశించి, ఆ కర్మ ఫలితాన్ని సుఖంగా, దుఃఖంగా అనుభవిస్తుంటాం. కానీ శంకరుడు సాక్షాత్తు సదాశివుడే. ‘‘పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, సంభవామి యుగే యుగే...’’ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతాడు. ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు, ధర్మ సంస్థాపన కోసం ఈశ్వరుడు రకరకాల అవతారాలలో ప్రత్యక్షమవుతాడు. కొన్ని సార్లు భక్తి జ్ఞాన వైరాగ్యాల ప్రబోధాలు చెయ్యడం కోసం కూడా అవతరిస్తాడు. అలా శంకరభగవానులు స్వీకరించిన ఉత్కృష్టమైన అవతారాలలో ఆదిశంకరుడి అవతారం కూడా ఒకటి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663887352064,"sku":"TK-SPJX-0BCQ","price":36.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Sankara_Vijayam.jpg?v=1779687469"},{"product_id":"vinadagunevvaru-cheppina-brahamasri-chaganti-koteswara-rao","title":"Vinadagunevvaru Cheppina","description":"\u003cp\u003eVinadagunevvaru Cheppina by \u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eBrahamaSri Chaganti Koteswara Rao Sharma\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవినదగునెవ్వరు చెప్పిన \u003c\/p\u003e\n\u003cp\u003eచాగంటి కోటేశ్వరరావుగారు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఈయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరిగారు. వీరికి ఇద్దరు పిల్లలు; ఈయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు. చాగంటి కోటేశ్వరరావు 2024 నవంబర్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితుడయ్యాడు.[1][2]\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663890891008,"sku":"WQ-EVXT-KS7V","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vinadagunevvaru_Cheppina_by_BrahamaSri_Chaganti_Koteshwara_Rao_Sharma.jpg?v=1779444188"},{"product_id":"rukmini-kalyanam-telugu-book-chaganti-koteswara-rao","title":"Rukmini Kalyanam","description":"\u003cp\u003e Rukmini Kalyanam \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eరుక్మిణీ కల్యాణం\u003c\/p\u003e\n\u003cp\u003eభీష్మకుడు అంటే ప్రతివారికి శరీరం లోపల వాసం ఉన్నవాడు. ఆయనకు ఐదుగురు కొడుకులు ఉంటారు. వారే రాజ్యాన్ని నడుపుతుంటారు. ఐదుగురికి రుక్మ అన్న పేరు ఎందుకు పెట్టారు అంటే ఈ ఐదే ఐదు జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శేంద్రియం అంటే చర్మం. ఈ ఐదు కలిపి ఐదు గుఱ్ఱాలు కలిసి రథాన్ని లాగేసినట్లు లాగుతుంటాయి. లోపల ఈ ఐదుగురు అన్నదమ్ముల వెనక పుట్టిన చెల్లెలు అయిన బుద్ధి అదృష్టవశాత్తు వినడం చేత భగవంతుడిని నమ్ముతుంది. ఇంద్రియాలు ఎలా చెపితే అలా నడవడానికి అవి ఒప్పుకోలేదు. అందుకని అన్నదమ్ములు చైద్యునికి ఇచ్చి వివాహం చేస్తామని అన్నారు. చైద్యుడు అంటే చిత్త ప్రకోపమైన కామం. పుట్టిన కోరిక వైపు ఇంద్రియాలను తిప్పేస్తూ ఉంటాయి. అలా పుట్టే కోరికలను ఇచ్చి పెళ్ళి చేయాలని ఇంద్రియాలను మనసు లోపల ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. కానీ వివాహమైతే మనసు కోరుతుంటుంది, ఇంద్రియాలు తిప్పుతుంటాయి. భవసాగరంలో ప్రపంచంలో పడి ఉంటాడు. అలా తిరగకుండా ఇవి అన్నీ అక్కరలేదు భగవంతుడు కావాలి అంటే వాడు కోరికలు కోరడు ప్రపంచంలో తిరగడు. \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Rukmini Kalyanam Telugu Book, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663894724864,"sku":"ZM-LZK8-DBZY","price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Rukmini_Kalyanam_TELUGU_BOOK_CHAGANTI_KOTESWARA_RAO.jpg?v=1773234459"},{"product_id":"sri-sivamahaapuranam","title":"Sri Sivamahaapuranam","description":"\u003cp\u003e\u003cstrong\u003eSri Sivamahaapuranam\u003c\/strong\u003e  \u003ca\u003e \u003cspan\u003e\u003cb\u003eశ్రీ శివమహాపురాణము\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/a\u003e BY  \u003ca\u003e\u003cspan\u003e\u003cb\u003e \u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/a\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma  \u003ca\u003eబ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e”శివ”, ”శంకర”, ”శంభుః” ఈ నామములన్నీ ”సుఖము” అను శబ్దమునే నిర్వచిస్తాయి. ”జ్ఞాన దాతా మహేశ్వరః” – శివుడు జ్ఞానకారకుడు. సమస్త కళలు ఆయన నుండే ఆవిర్భవించినవి. ఆయనే సకల విద్యలకూ ఆలవాలము. సమస్త వికారములకూ, అరిషడ్వర్గములకూ అతీతుడై, నిత్యము ప్రశాంతముగా ఉండే మూర్తి శంకరుడు. అందుకే ”సదా శివ” అన్న నామము ఒక్క శంకరునికే అన్వయం అవుతుంది. అటువంటి పరమేశ్వరుని గూర్చిన అనేక విషయములు ”శ్రీ శివమహాపురాణము”లో వివరింపబడినవి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663897313536,"sku":"30-CRL4-CMAI","price":570.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Sri_Sivamahaapuranam.jpg?v=1779444156"},{"product_id":"maheswara-vaibhavam","title":"Maheswara Vybhavam","description":"\u003cp\u003e\u003ca\u003eMaheswara Vaibhavam  \u003c\/a\u003e\u003ca\u003eమహేశ్వర వైభవం\u003c\/a\u003e\u003ca\u003e   BY  \u003cstrong\u003e \u003c\/strong\u003e\u003c\/a\u003e\u003cstrong\u003e\u003cspan style=\"color: rgb(0, 0, 0);\"\u003e\u003c\/span\u003e\u003c\/strong\u003e\u003cspan style=\"color: rgb(0, 0, 0);\"\u003e\u003ca style=\"color: rgb(0, 0, 0);\" href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=BrahamaSri%20Chaganti%20Koteshwara%20Rao%20Sharma\"\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma   బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ\u003c\/a\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"color: rgb(0, 0, 0);\"\u003e\u003cspan\u003eమనమెప్పుడూ పూజ చేస్తూ ఉండము. బాగా జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏ పనిలో ఉన్నా, భగవంతుని నామం చెప్పడానికి శౌచం, అశౌచం అడ్డగించవని. పూజ చేసేటప్పుడు శౌచంతో మనముండాలి. ప్రీతితో, సంతోషంతో, భగవంతుని పిలుస్తున్నప్పుడు శౌచమవసరం లేదు. ఆర్తి కలిగి ద్రౌపది కృష్ణుని పిలిచింది. అప్పుడు ఆమె ఏకవస్త్ర. రజస్వలాదోషంతో ఉండి కృష్ణుని పిలిస్తే వచ్చి రక్షించాడు. గజేంద్రుడు మృత్యుసదృశమైన భయంకరమైన స్థితిలో ఉండగా ఎలుగెత్తి ప్రార్థిస్తే ఈశ్వరుడు వచ్చాడు. నోటికి ఒక అష్టోత్తర శతనామ స్తోత్రం రాలేదంటే మనుష్యజన్మలో ఏదో పోగొట్టుకున్నట్లు గుర్తు. మనకి ఆర్తి కలిగి, సంతోషం కలిగి, భగవంతుని ఒకసారి స్మరించాలి అనిపిస్తే రామ రామ అనుకోవచ్చు కాని, ఒక స్తోత్రం నోటికి తిరిగి ఉంటే బస్సులో వెళుతూ, రైలులో వెళుతూ, ఎక్కడ కూర్చున్నా మనసులో అనుకుంటూ ఉండవచ్చు.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"color: rgb(0, 0, 0);\"\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663899476224,"sku":"6I-YHHJ-ZPYT","price":210.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Maheswara_Vybhavam.jpg?v=1780403581"},{"product_id":"sri-lalitha-sahasranama-stotram","title":"Sri Lalitha Sahasranama Stotram","description":"\u003cp\u003e\u003ca\u003e\u003cstrong\u003eSri Lalitha Sahasranama Stotram - Pravachanam\u003c\/strong\u003e  శ్రీలలితా సహస్రనామ స్తోత్రం - ప్రవచనం BY\u003cspan\u003e\u003cb\u003e \u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/a\u003e\u003cstrong\u003eBrahamaSri Chaganti Koteshwara Rao Sharma\u003c\/strong\u003e  \u003ca\u003e బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకొందరు తాము భోగం అనుభవిస్తారు.  ఆ భోగం వేరొకరు అనుభవిస్తే వాళ్ళు తట్టుకోలేరు. రాక్షసప్రవృత్తి అంటే అదే. శరీరానికి బలం ఉన్నప్పుడు ఈశ్వరుడిని చేరుకునే ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాడు. శరీరంలో బలముండగా అది కేవలం భోగానికి మాత్రమే వాడుకున్నవాడు ఆపదను గమనించలేడు. కాలం వెళ్ళిపోతున్నదని తెలుసుకోలేడు. తాను భోగలాలసుడు కావడమే కాకుండా వేరొకడు ఎటువంటి భోగాన్ని అనుభవించకూడదనే దృష్టికోణం కూడా పొందినవాడినే రాక్షసుడని పిలుస్తారు. \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663906586880,"sku":"I3-KQAF-GI4N","price":540.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Brahmasri_Chaganti_Koteswara_Rao_Sharma_Sri_Lalitha_Sahasranama_Stotram.jpg?v=1779444115"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/Chaganti_Koteswararao_Sarma.jpg?v=1784897903","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/chaganti-koteswararao-sarma.oembed?page=2","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}