{"title":"Avasaraala Ramakrishnarao","description":null,"products":[{"product_id":"metha-me-tricks-avasarala-ramakrishna","title":"Metha Me Tricks 3 Books Set","description":"\u003cp\u003eMetha Me Tricks 3 Books Set Avasarala Ramakrishna\u003c\/p\u003e\n\u003cp\u003eఅవసరాల రామకృష్ణారావు (డిసెంబర్ 21, 1931 - నవంబర్ 28, 2011) కథ, నవల రచయిత. 1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు.[2]\u003c\/p\u003e","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":47663890989312,"sku":"WU-5752-EWKB","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/metha-me-tricks_Avasarala_Ramakrishna.jpg?v=1779774575"},{"product_id":"angreji-made-easy","title":"Angreji Made Easy","description":"\u003cp\u003e\u003ca\u003eAngreji Made Easy BY \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Avasarala%20Ramakrishnarao\"\u003eAvasarala Ramakrishnarao\u003c\/a\u003e\u003ca\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e‘కథలూ, నవలలూ, కబుర్లూ, విమర్శలూ, పాటలూ పద్యాలూ చాలక ఇప్పుడీ ద్విభాషా విన్యాసం దేనికయ్యా?’ అంటే నా కారణాలు నాకున్నాయి మరి. నేనెక్కడున్నా నాకింత పెన్షన్ కూడు పెడుతున్న ఇంగ్లీషుకి (నేను రిటైరయింది ఇంగ్లీషు రీడర్గానే) ఏదో విధంగా బదులు తీర్చుకోవాలనే కోరిక ఒకటి. రోజురోజుకీ పెరిగిపోతున్న తెలుగుభాష మీది ‘దురభిమానం’ రెండోది. ఈ రెండూ కలిస్తే పుట్టినదే ‘అంగ్రేజీ మేడీజీ’. ఇంచు మించు సగభాగం పదాల పుట్టుక గురించీ, వాటిని గుర్తుపెట్టుకునే కిటుకుల గురించీ రాశాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48821620539648,"sku":null,"price":48.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/AngrejiMadeEasy-1.jpg?v=1781089480"},{"product_id":"angreji-yama-easy","title":"Angreji Yama Easy","description":"\u003cp\u003e\u003ca\u003eAngreji Yama Easy BY \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Avasarala%20Ramakrishnarao\"\u003eAvasarala Ramakrishnarao\u003c\/a\u003e\u003ca\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e'సాహిత్యవేత్తగా సుప్రసిద్ధులైన శ్రీ అవసరాల రామకృష్ణారావు ఒరిస్సాంధ్రా ప్రొఫెసరుగా చక్కటి తెలుగులో ఎన్నో పంటలు పండించారు. గణిత శాస్త్రంలో మాథమాట్సిూ, మస్కాలజీలో పాలిట్సిూ, ట్సూే-డూప్లిట్సూే, అయిదు రకాల ఆత్మహత్యలూ బాపూ నేనూ అన్నిటిలో జలకాలాడి ఆనందించాం. మీరూ తనివితీరా తడిసి ముగ్ధులయి పొండి’ అంటారు ముళ్లపూడి వెంకటరమణ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48821650620672,"sku":null,"price":65.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/AngrejiYamaEasy-1.jpg?v=1781089895"},{"product_id":"maths-me-tricks-1","title":"Maths Me Tricks-1","description":"\u003cp\u003eMaths Me Tricks-1 BY Avasarala Ramakrishnarao\u003c\/p\u003e\n\u003cp\u003eలెక్కలంటే  నాకు లెక్కలేదు అని ఎవరైన అంటే అతన్నో మేధావిగా జమకడతారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమ్మో! లెక్కలా….. అవంటే నాకు భయం.\u003c\/p\u003e\n\u003cp\u003eలెక్కలు రావాలంటే చాలా కష్టపడాలి.\u003c\/p\u003e\n\u003cp\u003eఇలాంటి మనం రోజూ వింటుంటాం.\u003c\/p\u003e\n\u003cp\u003eమరిలెక్కలంటే అంతభయపడనక్కరలేదంటున్నాడు మన అవసరాలరామకృష్ణారావుగారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఎంతటి కష్ణసాధ్యమైన లెక్కలనైనా సులభశైలిలో…తేలికగా,ఆనందంగా చేసేవిధంగా అరటిపండు ఒలిచి నోట్లోపెట్టినట్లు వివరించారు మేథమేట్రిక్సలో.\u003c\/p\u003e\n\u003cp\u003eమరింకేం లెక్కల భయం మీరూ పోగొట్టుకోండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48821707342080,"sku":null,"price":25.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MathsMeTricks-1-1.jpg?v=1781090705"},{"product_id":"maths-me-tricks-2","title":"Maths Me Tricks-2","description":"\u003cp\u003eMaths Me Tricks-2 BY Avasarala Ramakrishnarao\u003c\/p\u003e\n\u003cp\u003eలెక్కలంటే  నాకు లెక్కలేదు అని ఎవరైన అంటే అతన్నో మేధావిగా జమకడతారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమ్మో! లెక్కలా….. అవంటే నాకు భయం.\u003c\/p\u003e\n\u003cp\u003eలెక్కలు రావాలంటే చాలా కష్టపడాలి.\u003c\/p\u003e\n\u003cp\u003eఇలాంటి మనం రోజూ వింటుంటాం.\u003c\/p\u003e\n\u003cp\u003eమరిలెక్కలంటే అంతభయపడనక్కరలేదంటున్నాడు మన అవసరాలరామకృష్ణారావుగారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఎంతటి కష్ణసాధ్యమైన లెక్కలనైనా సులభశైలిలో…తేలికగా,ఆనందంగా చేసేవిధంగా అరటిపండు ఒలిచి నోట్లోపెట్టినట్లు వివరించారు మేథమేట్రిక్సలో.\u003c\/p\u003e\n\u003cp\u003eమరింకేం లెక్కల భయం మీరూ పోగొట్టుకోండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48821712945408,"sku":null,"price":25.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MathsMeTricks-2.jpg?v=1781090916"},{"product_id":"maths-me-tricks-3","title":"Maths Me Tricks-3","description":"\u003cp\u003eMaths Me Tricks-3 BY Avasarala Ramakrishnarao\u003c\/p\u003e\n\u003cp\u003eMetha Me Tricks\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలెక్కలంటే నాకు లెక్కలేదు అని ఎవరైన అంటే అతన్నో మేధావిగా జమకడతారు. అమ్మో! లెక్కలా….. అవంటే నాకు భయం. లెక్కలు రావాలంటే చాలా కష్టపడాలి. ఇలాంటి మనం రోజూ వింటుంటాం. మరిలెక్కలంటే అంతభయపడనక్కరలేదంటున్నాడు మన అవసరాలరామకృష్ణారావుగారు. ఎంతటి కష్ణసాధ్యమైన లెక్కలనైనా సులభశైలిలో…తేలికగా,ఆనందంగా చేసేవిధంగా అరటిపండు ఒలిచి నోట్లోపెట్టినట్లు వివరించారు మేథమేట్రిక్సలో. మరింకేం లెక్కల భయం మీరూ పోగొట్టుకోండి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48821719073024,"sku":null,"price":25.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MathsMeTricks-3-1.jpg?v=1781091035"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/avasaraala-ramakrishnarao.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}