{"title":"Astrology","description":"","products":[{"product_id":"shatchakraalu-jyothirvaidyam","title":"Shatchakraalu - Jyothirvaidyam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eShatchakraalu - Jyothirvaidyam by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Adavikolanu%20Malathi\"\u003eAdavikolanu Malathi\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eషట్చక్రాలు - జ్యోతిర్వైద్యం \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%85%E0%B0%A1%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B0%BF\"\u003eఅడవికొలను మాలతి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Adavikolanu%20Malathi\"\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\u003c\/div\u003e\n\u003cp\u003eఈ పృథ్వి మీద ఏ వస్తువుకైనా చలనం కావాలంటే శక్తి కావాలి. సమస్త జీవరాశులకూ శక్తిని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అందించేది సూర్యభగవానుడే అనే అంశం అవివాదాస్పదం. ఈ ప్రకృతి అంతా శక్తిమయమే. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వివిధ శక్తి స్వరూపాలే.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663869526272,"sku":"DX-AXLA-5JPX","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Shatchakraalu_-_Jyothirvaidyam.jpg?v=1780911997"},{"product_id":"samudrika-sastra-sodhana-shanti-sadhana","title":"Samudrika Sastra Sodhana Shanti Sadhana","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eSamudrika Sastra Sodhana - Shanti Sadhana by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Senapathi%20Dathacharya\"\u003eSenapathi Dathacharya\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eసాముద్రిక శాస్త్ర శోధన - శాంతి సాధన \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%B8%E0%B1%87%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF%20%E0%B0%A6%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF\"\u003eసేనాపతి దత్తాచార్య\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eఈ లోకంలోకి వ్యక్తి వచ్చేటప్పడే తాను తెచ్చుకోగలిగేవి తెచ్చుకుంటాడు. తన భవిష్యత్తును తాను నిర్ణయించుకుని ప్రత్యేక కుటుంబంలో వారి పూర్వకర్మలను అనుసరించిన హోదా గౌరవాలు కలిగిన సమాజంలో జన్మిస్తాడు. తాను పుట్టిపెరిగిన సమాజ వ్యవహారాలన్నీ పూర్వకర్మ సంబంధాలే. కుటుంబం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్లు, సంతానం, బంధువులు, కళత్రం ఎవ్వరినీ మనం మార్పులు చేసుకోలేం. తమ శరీరాన్ని కూడా తాము పొందదగినదే పొందుతారు. చేసిన పాపపుణ్యాల ఆధారంగానే శారీరక, మానసిక లోపాలు ఏర్పడుతుంటాయి. వీటన్నింటినీ కర్మసిద్ధాంతం తెలియజేస్తుంది. అయితే వీటికి సంబంధించిన కొంత ప్రత్యేక సమాచారాన్ని ముందుగా గమనించడానికి, మనకున్న అన్ని శాస్త్రాలలో జ్యోతిషం ఒక్కటి మాత్రం ప్రత్యేకంగా వినియోగపడుతుంది. రాశి భావ గ్రహ స్థితి గతులను ప్రత్యేకంగా గమనించడం ద్వారా గుణదోషాలు సమగ్రంగా అధ్యయనం చేసి, పూర్వకర్మ లోపాలను సరిదిద్దడానికి అవకాశం కలుగుతుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663870279936,"sku":"EX-5TJ9-OYRO","price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/d116a50d.jpg?v=1770616452"},{"product_id":"saamudrika-vaijayanthi","title":"Saamudrika Vaijayanthi","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eSaamudrika Vaijayanthi by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Senapathi%20Dathacharya\"\u003eSenapathi Dathacharya\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eసాముద్రిక వైజయంతి \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%B8%E0%B1%87%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF%20%E0%B0%A6%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF\"\u003eసేనాపతి దత్తాచార్య\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e 'అయం మే హస్తః భగవాన్ అయం, అయం మే భగవత్తరః' అన్న భావన ఋగ్వేదీయం. 'అరచేతిలో వైకుంఠం' అని అధిక్షేపక లోకోక్తి. ఏది ఏమైనా మన జీవితమంతా అరచేతిలోనే ఉంది. అది అరచేయి ఎలా అయింది? సగం చేయి కాదు కదా! ఆలోచనీయమే. ఆ అరచేయే పూర్తి జీవితాన్ని తన గుప్పిట పెట్టుకోవడం ఆశ్చర్యకరం. అది విప్పి చెపుతాననడం శాస్త్రీయం. ఆ శాస్త్రాన్ని శాస్త్రీయ ధోరణిలో ఆకళింపు చేసుకున్న ఘనులు శ్రీమాన్ సేనాపతి దత్తాచార్యగారు. వీరెందరికో ఈ విద్యలో నైపుణ్యాన్ని అందించారు. మరెందరికో జీవన మార్గంలో మార్గాన్ని చూపించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eసాముద్రికం జాతక శాస్త్రం కంటే కూడా సరళమైనది, సరసమైనది మరియు సులభ గ్రాహ్యమైనది. జ్యోతిషంలో జనన ఘడియలు సరిగా లభ్యమైతేనే సరియైన ఫలితాలు చెప్పగలుగుతారు. కాని సాముద్రికంలో రేఖల ఆధారంగా అన్ని చెప్పవచ్చు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663870378240,"sku":"EY-NFCY-4XD2","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Saamudrika_Vaijayanthi.jpg?v=1780911826"},{"product_id":"hasta-rekhaakosam-senapathi-datthacharya","title":"Hastha Rekhaa Kosam","description":"\u003cp\u003e\u003ca\u003eHastha Rekhaa Kosam by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Senapathi%20Dathacharya\"\u003eSenapathi Dathacharya\u003c\/a\u003e\u003ca\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%B8%E0%B1%87%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF%20%E0%B0%A6%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF\"\u003eహస్తరేఖాకోశము సేనాపతి దత్తాచార్య\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eహస్తశాస్త్రము జ్యోతిష శాస్త్రానికి సహకార-సోదర శాస్త్రం. జ్యోతిషం వేదాల లోని షడంగములలో ఒకటి. ఈ శాస్త్రమే అన్ని శాస్త్రాలకు మూలాధారం కూడ. సాముద్రికం జాతక శాస్త్రం కంటే కూడా సరళమైనది, సరసమైనది మరియు సులభ గ్రాహ్యమైనది. జ్యోతిషంలో జనన ఘడియలు సరిగా లభ్యమైతేనే సరియైన ఫలితాలు చెప్పగలుగుతారు. కాని సాముద్రికంలో రేఖల ఆధారంగా అన్ని చెప్పవచ్చు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663891153152,"sku":"WZ-MX29-DEFW","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Hastharekakosam.jpg?v=1770809825"},{"product_id":"rigvedha-sankethika-khagola-rahasyalu-subash-cock","title":"Rigvedha Sankethika Khagola rahasyalu","description":"\u003ch4 class=\"title is-size-4-desktop is-size-5-touch product-details-page-title has-text-weight-bold\"\u003eRigvedha Sankethika Khagola rahasyalu\u003c\/h4\u003e\n\u003ch3 class=\"LC20lb MBeuO DKV0Md\" id=\"_YOYjau6rOfGVseMP0sL9gAw_20\"\u003eThe Astronomical Code of the Rigveda : Dr.Subash Cock\u003c\/h3\u003e\n\u003ch4 class=\"title is-size-4-desktop is-size-5-touch product-details-page-title has-text-weight-bold\"\u003eఋగ్వేద సాంకేతికత- ఖగోళ రహస్యాలు\u003c\/h4\u003e\n\u003ch4 class=\"title is-size-4-desktop is-size-5-touch product-details-page-title has-text-weight-bold\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/h4\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48803148005632,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/The_Astronomical_Code_of_the_Rigveda_Dr.Subash_Cock.webp?v=1780737706"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/astrology.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}