{"title":"AGRICULTURE , IRRIGATION","description":"","products":[{"product_id":"jala-yagnam-polavaram-oka-saahasi-prayaanam-dr-k-v-p-ramachandra-rao","title":"Jala Yagnam Polavaram Oka Saahasi Prayaanam","description":"\u003cp\u003eJala Yagnam - Polavaram - Oka Saahasi Prayaanam by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Dr.%20K.V.P.%20Ramachandra%20Rao\"\u003eDr. K.V.P. Ramachandra Rao\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eపోలవరం ఒక సాహసి ప్రయాణం\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e...తెలుగు ప్రజల కల పోలవరం చెదిరిపోయే పరిస్థితి ఏర్పడిందా? రాజశేఖరరెడ్డి తన శ్వాసగా భావించిన జలయజ్ఞం ఒక కలగానే మిగలబోతుందా? ఇవన్నీ నా మనస్సుని కలచివేస్తున్న విషయాలు. ప్రజా జీవితంలో ఉన్నవాడిగా నాకు తెలిసిన వాస్తవాలని, నా మనసుకు తోచిన విషయాలను మీతో పంచుకోవడానికి ఈ పుస్తకాన్ని రూపొందించాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవై ఎస్ కి 'conscience keeper'గా కాలేజి చదువులనాటి నుంచి వెన్నంటి నడిచిన డా కెవిపి రామచంద్రరావు, రాజ్యసభ సభ్యులు (2008-20), గుండె లోతుల్లోంచి ఉబికి వస్తున్న ఆవేదనను, మరుగున పడుతున్న వాస్తవాలను తొలిసారిా వెలుగులోకి తీసుకువస్తున్నది ఈ పుస్తకం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663866216704,"sku":"AU-EVWO-L0VP","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Jala_Yagnam_Polavaram_Oka_Saahasi_Prayaanam.jpg?v=1781162063"},{"product_id":"prakruthi-vyavasayam-palekar-vidhanam","title":"Prakruthi Vyavasayam- Palekar Vidhanam","description":"\u003cp\u003ePrakruthi Vyavasayam- Palekar Vidhanam by Subhash Palekar\u003c\/p\u003e\n\u003cp\u003eఒకనాడు రైతు రాజుగా వెలిగాడు. నేడు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. విత్తనాల కోసం, ఎరువుల కోసం రోడ్దేక్కుతున్నాడు. రసాయన ఎరువులు వేసి పొందే దిగుబడులు నిజమైనవి కావు. పైగా ఈ రసాయన ఎరువుల వాడకంతో భూమి అంతకంతకూ సారాన్ని కోల్పోతోంది. పురుగుమందుల పిచికారీతో పండే పంటలు విషతుల్యమవుతున్నాయి. ఇది పర్యావరణం మీద కూడా దుష్ప్రభావం చూపిస్తోంది. పొలంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వెయ్యడం కోసం బంగారం, పొలం ఇలా ఏదిబడితే అది తాకట్టుపెట్టి రైతులు అప్పులు చేస్తున్నారు. ఇలా పెట్టుబడులు విపరీతంగా పెట్టడం, ఆ వచ్చిన దిగుబడితో పెట్టుబడి కూడా దక్కకపోవడంతో రైతు ఏయేటికాయేడు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. ఈ దుస్థితి పోయి భారతదేశ వ్యవసాయరంగం తిరిగి పటిష్టంగా నిలవాలన్నా, రైతు ఆర్థికంగా బలవంతుడవ్వాలన్నా మనకు సుభాష్ పాలేకర్ గారి విధానమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఈ విధానంలో పెట్టుబడి నామమాత్రం కాబట్టి రైతు ఆర్థికంగా బలంగా ఉంటాడు. సమాజంలో రైతుదే పైచేయి అవుతుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663876505856,"sku":"JX-M7F0-E0PN","price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Prakruthivyavasayamfrontpage20260601_17245772_158e30e9-199a-41fc-b0f4-739edd9d5a6e.jpg?v=1780315360"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/agriculture-irrigation.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}