Sahithi Prachuranalu

Chittagong Viplava Vanithalu

Chittagong Viplava Vanithalu
Chittagong Viplava Vanithalu

Chittagong Viplava Vanithalu

Rs. 80.00 Rs. 100.00
  • SKU: 1314589

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Chaitanya Pingali

Language : TELUGU

Book Description

ప్రతీ అంశాన్ని ఇప్పుడు స్త్రీల దృక్కోణం నుండి చూడాల్సిందే ! మన భారతదేశ స్వతంత్ర సంగ్రామం కూడా దీనికి మినహాయింపు కాదు. భారతదేశానికి స్వతంత్రం రాక 17 ఏళ్ళ ముందు ఈ నేలమీద కొంత భూభాగం.. స్వతంత్రం పొందింది! మన త్రివర్ణపతాకం స్వేచ్ఛగా ఎగిరిన ఆ నేల - చిట్టగాంగ్‍. ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన ‘ఇండియన్‍ రిపబ్లిక్‍ ఆర్మీ’ సాధించిన ఘనత ఇది. ఐ.ఆర్‍.ఎ.కి ఉన్న మరో ప్రత్యేకత.. వ్యక్తిగత విప్లవ పోరాటాల్లో కాక, మహిళలు పూర్తి స్థాయి సభ్యులుగా ఒక రహస్య సంస్థలో చేరి, సాయుధంగా పోరాడటం అనేది ఈ సంస్థతోనే మొదలు. ఈ ‘మొదటి అడుగు’ వేయటానికి.. ఐ.ఆర్‍.ఎ.లో పని చేసిన స్త్రీలు సమాజంతో, కుటుంబంతో, అంతరాత్మతో, చివరికి తమ సంస్థతో కూడా చేసిన ఆ నిరుపమాన పోరాటాన్ని.. మన ముందుకు తీసుకొచ్చేందుకు పింగళి చైతన్యగారు చేసిన ప్రయత్నమే ఈ చిట్టగాంగ్‍ విప్లవ వనితలు

Additional information
Code SPBK-89
SKU 1314589
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Chaitanya Pingali
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter