Sahithi Prachuranalu

Aparaadha Parisodhanalu

Aparaadha Parisodhanalu
Aparaadha Parisodhanalu

Aparaadha Parisodhanalu

Rs. 75.00 Rs. 100.00
  • SKU: 3014485

Category : Detective Novel

Publisher : Sahithi Prachuranalu

Author : Yarnagula Sudhakar Rao

Language : TELUGU

Book Description

‘ఢాం’ మని తుపాకీ పేలింది. గురితప్పని గుండు అతుర్‍బోర తొడలోకి దూసుకుపోయింది. కాలిపిక్కల్లోని శక్తికొద్దీ పరుగెడుతున్న అతడి తొడలో చురుచురమని కరెంట్‍ షాక్‍లా నొప్పి ఊహించని విధంగా అటు పాదంవరకు, ఇటు నడుందాకా పాకింది. గిలగిలలాడుతూ ఆగిపోయి చేత్తో గాయం తడిమాడు.. అంతే! రక్తం ఊటలా ఎగిసిపడ్తోంది. వెనుకనుంచి పోలీసులు ఉరకలు వేస్తూ వస్తున్నారు. మరోపక్క బ్రహ్మపుత్ర నది వరద బీభత్సంలో పెద్ద శబ్దం చేస్తూ పరవళ్ళు తొక్కుతోంది. ‘‘ఈ పోలీసులకు చిక్కితే ఎన్‍కౌంటర్‍ చేసి మరీ ప్రాణం తీస్తారు. ఆ చచ్చేదేదో ఈ వరదనీటిలో పడి చస్తే మేలేమో!’ అనుకుని ఎగిరి వరదనీటిలోకి గెంతాడు అతుల్‍బోర. పోలీసులు చూస్తుండగానే అతుల్‍ సుడులు తిరుగుతూ నీళ్ళలో కలిసిపోయాడు. ‘‘వాడింక బతకడు. కొద్దిదూరంలో ఈ వరదనీరు చాలా దిగువకు జారిపడుతుంది. అదొక భయంకర జలపాతం. వీడికి తెలియదు పాపం. ఏ బండకో, కొండకో గుద్దుకుని మరీ చస్తాడు’’ ఆయాసపడుతూ తోటి పోలీసులకు వివరించాడు వారి అధికారి. ఈ సస్పెన్స్ వీడాలంటే అపరాధ పరిశోధన కథలు చదవండి.

Additional information
Code SPBK-85
SKU 3014485
Category Detective Novel
Publisher Sahithi Prachuranalu
Author Yarnagula Sudhakar Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter