Sahithi Prachuranalu

Naati Tyaagam... Neti Swardham...

Naati Tyaagam... Neti Swardham...
Naati Tyaagam... Neti Swardham...

Naati Tyaagam... Neti Swardham...

Rs. 72.00 Rs. 90.00
  • SKU: 131207809

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Paaladugu Venkatarao

Language : TELUGU

Book Description

పత్రికల్లో పాలడుగు వ్రాసిన వ్యాసాలు పాఠకకోటిని ఆలోచింపజేశాయి. ప్రజాసమస్యలపై వారు సాగించిన ఉద్యమాల గురించి వివరించే ‘పోరాట ప్రస్థానం’. ప్రజాస్వామ్య ప్రియులకు అవశ్య పఠనీయ గ్రంథం. శాసనసభలో పాలడుగు వెంకట్రావు పనితీరుకు అద్దం పడుతుంది ‘మువ్వన్నెల పోరు’ శాసనమండలిలో వారి స్పందనలను తేటతెల్లం చేస్తుంది ‘పోరు-సంక్షేమం’. వారి రచనలు, భావాలు నిరంతరం ఆయనలో జ్వలిస్తున్న సామాజిక తపనను వెల్లడిస్తాయి. పాఠకులను ఆలోచింపజేస్తాయి. చైతన్య దీపికలుగా పనిచేస్తాయి

Additional information
Code SPBK-807
SKU 131207809
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Paaladugu Venkatarao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter