Sahithi Prachuranalu

SRI SIVAMAHAAPURANAM

SRI SIVAMAHAAPURANAM
SRI SIVAMAHAAPURANAM

SRI SIVAMAHAAPURANAM

Rs. 540.00 Rs. 600.00
  • SKU: 171169714

Category : Devotional

Publisher : Sahithi Prachuranalu

Author : Brahmasri Chaganti Koteshwara Rao Sarma

Language : TELUGU

Book Description

ప్రవచనము ”శివ”, ”శంకర”, ”శంభుః” ఈ నామములన్నీ ”సుఖము” అను శబ్దమునే నిర్వచిస్తాయి. ”జ్ఞాన దాతా మహేశ్వరః” – శివుడు జ్ఞానకారకుడు. సమస్త కళలు ఆయన నుండే ఆవిర్భవించినవి. ఆయనే సకల విద్యలకూ ఆలవాలము. సమస్త వికారములకూ, అరిషడ్వర్గములకూ అతీతుడై, నిత్యము ప్రశాంతముగా ఉండే మూర్తి శంకరుడు. అందుకే ”సదా శివ” అన్న నామము ఒక్క శంకరునికే అన్వయం అవుతుంది. అటువంటి పరమేశ్వరుని గూర్చిన అనేక విషయములు ”శ్రీ శివమహాపురాణము”లో వివరింపబడినవి.

Additional information
Code SPBK-712
SKU 171169714
Category Devotional
Publisher Sahithi Prachuranalu
Author Brahmasri Chaganti Koteshwara Rao Sarma
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter