Sahithi Prachuranalu

SARVA SAMBHAVAM

SARVA SAMBHAVAM
SARVA SAMBHAVAM

SARVA SAMBHAVAM

Rs. 220.00 Rs. 250.00
  • SKU: 172168708

Category : Devotional

Publisher : Emesco Books

Author : PVRK Prasad

Language : TELUGU

Book Description

తిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్తిత్వంగల ఒక రాముణ్ణి, ఒక కృష్ణుడిని అందించారు. ద్వైత, అద్వైత, విశిష్ఠాద్వైత, శాక్తేయాది సర్వ భారతీయ మత శాఖలు ఒకరేమిటి అందరూ తమవాడిగా, తమకు ఆరాధ్యుడుగా భావించే తిరుమలేశుడు భారతీయుల విశ్వాసానికి  ప్రతీకగా నిలిచాడు. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ప్రస్తావనకురాని శ్రీ వేంకటేశ్వరుడు భారతీయులందరి విశ్వాసాన్ని చూరగొన్న ఆరాధ్య దైవం.

Additional information
Code SPBK-706
SKU 172168708
Category Devotional
Publisher Emesco Books
Author PVRK Prasad
Language TELUGU
Book Reviews
image
aa

review about products

Add REVIEW

Related Products

Newsletter