Sahithi Prachuranalu

Sasesham

Sasesham
Sasesham

Sasesham

Rs. 90.00 Rs. 125.00
  • SKU: 1313767

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : KV Krishna Kumari

Language : TELUGU

Book Description

మరణమనగా వినాశనం కాదు. మార్పు మాత్రమే. మరణ సమయంలో ఆత్మ దేహమనే తొడుగును వదిలిపెడుతుంది. మనం పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్టు. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు తన కోరికలను తీర్చుకుని కొన్ని కార్యాలను నిర్వహించి ఆ పైన శరీరాన్ని వదిలి, మరొక శరీరాన్ని ధరిస్తుంది. మన ఆలోచనలూ కర్మల ననుసరించే మన భవిష్యత్‍ను మనమే నిర్మించుకుంటాము. ఈ ఉత్క•ష్ట సత్యం భారతీయ జీవన దృక్పథానికి మూలం. మనిషిలో మరణానంతరం ఐహికమైన కోరికలు మిగిలి ఉంటే, మానవ క్షేత్రంలోనే అవి నెరవేర్చబడతాయి. తిరిగి భూమిమీద జన్మించేటట్టు చేస్తాయి. మరణ సమయంలో ఏ విషయాన్ని గురించిన ఆలోచనలుంటాయో ఆ దిశగానే సూక్ష్మ శరీరం పయనించి నిర్దేశించిన గమ్యాన్ని జేరుకుంటుంది. సరిక్రొత్త శక్తితో బలంతో భావాలతో క్రొత్త జీవితానికి అంకురార్పణ జరుగుతుంది. ఈ జన్మ బంధాలకు తోడ గతజన్మలోని అనుబంధాలు అంతరాత్మను కల్లోలపరిస్తే! ఆత్మానుగతమైన సంఘర్షణలతో అంతరంగాన్ని అల్లకల్లోలం చేస్తే!!? జన్మ జనన్మల అనుబంధాల మధ్యన నలిగిపోయే అంతరాత్మ ఆత్మపరంగా తీసుకునే నిర్ణయమేమిటి? తన పయనంలో నిర్దేశించుకున్న గమ్యం ఎటువైపు? విలక్షణమైన కథనంతో - వినూత్నమైన పంథాతో - ఆంధ్రుల అభిమాన రచయిత్రి - డా.కె.వి. కృష్ణకుమారి అభిమాన పాఠకులకు అందిస్తున్న అరుదైన, అమూల్య రచన ‘‘సశేషం’’.

Additional information
Code SPBK-67
SKU 1313767
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author KV Krishna Kumari
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter