Sahithi Prachuranalu

Vijayee Bhava

Vijayee Bhava
Vijayee Bhava

Vijayee Bhava

Rs. 60.00 Rs. 80.00
  • SKU: 32136668

Category : Personality Development

Publisher : Emesco Books

Author : Sd Noor Mohamad Shakeer

Language : TELUGU

Book Description

1. నిరాశ నిస్పృహలను వీడి కొత్త ఉత్సాహంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది. 2. ఆటంకాలెన్నున్నా విజయం సాధించాలన్న మీ సంకల్పం బలపడుతుంది. 3.సమస్యలను సవాళ్ళుగా ఎలా స్వీకరించాలో ఆ సవాళ్ళను అవకాశాలుగా ఎలా మలచుకోవాలో నేర్చుకుంటారు. 4.ఆత్మస్థైర్యంతో నిండిన ఆటంబాంబ్‌లా తయారవుతారు. 5. మీ చిరకాల స్వప్నాలను లక్ష్యాలుగా మలచుకొని విజయం సాధిస్తారు. 6. సమయపాలనను అలవరచుకుంటారు. 7. అద్భుతమైన జ్ఞాపకశక్తిని మీ సొంతం చేసుకుంటారు. 8. నైతిక విలువలను అలవరచుకొని వ్యక్తి నుంచి శక్తిగా ఎదుగుతారు. 9. విజేతల ఆలోచనా సరళిని అలవరచుకుంటారు.

Additional information
Code SPBK-666
SKU 32136668
Category Personality Development
Publisher Emesco Books
Author Sd Noor Mohamad Shakeer
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter