Sahithi Prachuranalu

Suprasiddha Vishnavalayalu

Suprasiddha Vishnavalayalu
Suprasiddha Vishnavalayalu

Suprasiddha Vishnavalayalu

Rs. 72.00 Rs. 90.00
  • SKU: 1713357

Category : Devotional

Publisher : Sahithi Prachuranalu

Author : KK Mangapathi

Language : TELUGU

Book Description

వివిధ దేవాలయాల సేకరణ ‘‘సుప్రసిద్ధ విష్ణ్వాలయాలు’’ నందు పొందుపరుచుట జరిగింది. దశావతారములు (కల్కి మినహా), నవజనార్ధన క్షేత్రాలు, పంచభావనారాయణ క్షేత్రాలు, పంచ లక్ష్మీనారాయణ క్షేత్రాలు, పంచ నృసింహక్షేత్రాలు, స్వయంభూ వైష్ణవ క్షేత్రాలు, దివ్యక్షేత్రాలు, దివ్యదేశములు, దివ్యధామాలుతోపాటు అరుదైన ధన్వంతరి, హయగ్రీవ, జగన్మోహినీ మొదలగు 107 వైష్ణవ ఆలయాల సమాచారమును పొందగలరు. యాత్రను సులభము చేయుటకు కావలసిన రైలు మరియు రోడ్డు పటములు కూడా జయతచేయుట జరిగింది. స్వతంత్రముగాను మరియు సౌఖ్యముగాను యాత్ర చేయుటకు కావలసినంత సమాచారం మీకు లభించగలదు.

Additional information
Code SPBK-57
SKU 1713357
Category Devotional
Publisher Sahithi Prachuranalu
Author KK Mangapathi
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter