Sahithi Prachuranalu

MVL Kathalu

MVL Kathalu
MVL Kathalu

MVL Kathalu

Rs. 72.00 Rs. 90.00
  • SKU: 151109477

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : MVL

Language : TELUGU

Book Description

ఎమ్వీయల్‍ (21 సెప్టెంబర్‍, 1944 - 23 జనవరి, 1986) నూజివీడు ధర్మ అప్పారావు కళాశాలలో తెలుగు లెక్చరర్‍గా మన్ననలు అందుకొన్నాడు. కవి, నవలారచయిత, మహావక్త అయిన ఎమ్వీయల్‍ ‘‘ముత్యాల ముగ్గు’’ సినిమా నిర్మాత కూడా. బాపు-రమణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్లకు అత్యంత ఆప్తుడు. ‘ఎక్కడ ఎమ్వీయల్‍ ఉండునో, అక్కడ సరసం ఉండును’ అన్నంత ఆహ్లాద మాటకారి. హఠాత్తుగా కాలధర్మం చేశాడుగాని, లేకపోతే తన అపూర్వ ప్రతిభతో ఎంత ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించేవాడో.... ఆ ఎమ్వీయల్‍ కలం గళం విప్పితే జాలువారిన రసగుళికలెన్నో....

Additional information
Code SPBK-475
SKU 151109477
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author MVL
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter