Sahithi Prachuranalu

Pedda Prapamchamlo Chinna Pilladu

Pedda Prapamchamlo Chinna Pilladu
Pedda Prapamchamlo Chinna Pilladu

Pedda Prapamchamlo Chinna Pilladu

Rs. 72.00 Rs. 90.00
  • SKU: 151107472

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : P Panova

Language : TELUGU

Book Description

సెర్యోషకి ఆరేళ్లొస్తాయి. నాన్న యుద్ధంలో మరణించాడు. అమ్మ వుంది, పాష అత్తయ్య వుంది, లుక్యానిచ్‍ మామయ్య వున్నాడు. మరి సెర్యోషకి తను చూసుకోవాల్సినవీ, తను అనుభవించాల్సినవీ ఎన్నో వున్నాయి - ఏమంటే తన జీవితంలో ప్రతీరోజూ ఏదో ఒక అద్భుతం జరుగుతూనే వుంటుంది. మరి, ఇప్పుడేమో, తన జీవితంలోకెల్లా అతి ముఖ్యమైన విషయం జరిగింది - తనకి మారుతండ్రి వచ్చాడు. ఈ పిల్లడికీ వాడి రెండవ తండ్రికీ వున్న సంబంధాల గురించి ఈ పుస్తకం మనకి చెబుతుంది. వేర పనోవ పేరు విదేశీయ పాఠకులకు సుపరిచితమే. ఆమెకు మూడు సార్లు ప్రభుత్వ బహుమానం లభించింది. వేర పనోవ నాలుగు పెద్ద నవలల్ని, ఐదు నాటకాల్ని, ఎన్నో నవలికల్ని రాసింది. అన్నీ ప్రజాదరణ పొందాయి. వీటిలో అనేకం వెండితెరపైన ప్రదర్శితమయాయి. ఈ రచయిత్రి రాసిన అత్యంత కవితాత్మకాలైన కృతులలో ఒకటి - ‘‘పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు.’’

Additional information
Code SPBK-470
SKU 151107472
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author P Panova
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter