Book Description
ఈ దేశ ప్రజల దాస్య శృంఖలాలను పగలకొట్టడానికి తమ జీవితాలనే అర్పించిన మహానుభావులెందరో.. స్వాతంత్య్రోద్యమ మహాయజ్ఞంలో సమిధలుగా తమని తాము అర్పించుకొన్న ధన్యజీవులెందరో... వారిలో.. మన తెలుగువారిలో.. ఒకరు... సూరంపూడి శ్రీహరిరావ్‍గారు వారి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం