Sahithi Prachuranalu

NALLAMILLORI PALEM

NALLAMILLORI PALEM
NALLAMILLORI PALEM

NALLAMILLORI PALEM

Rs. 450.00 Rs. 500.00
  • SKU: 16197376

Category : Story Books

Publisher : Sahithi Prachuranalu

Author : Vamsy

Language : TELUGU

Book Description

స్వతహాగా రచయిత అయిన వంశీ భావుకత, అన్వేషణల కలపోతల సినిమాల దర్శకుడిగా, ఉత్కంఠపూరితమైన కథను వెండితెరపై చెప్పగలవాడిగా లబ్ద ప్రతిష్టుడైన వ్యక్తి. ఈ ‘‘నల్లమిల్లోరిపాలెం కథలు’’ సంకలనంలో వున్న 42 కథలు వంశీ శైలిలో వివిధ పార్శ్వాలకి ఉదాహరణలుగా నిలుస్తాయి. ఆసక్తిగా చదివిస్తాయి. కొన్ని కథలు మనస్సుకు గాఢంగా హత్తుకుంటాయి. కొన్ని పాత్రలు గుండెల్ని గట్టిగా తడతాయి. ఈ సంపుటంలో మాత్రం కొన్ని నిజ జీవితపు కథలున్నాయి. వాటిలో కొన్ని వంశీ స్వంత కథలు. మరికొన్ని అతనికి తెలిసిన మనుషుల కథలు. ఆయన మిగతా కథల పుస్తకాల లాగే ఈ పుస్తకాన్ని కూడా పాఠకులు ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము.

Additional information
Code SPBK-374
SKU 16197376
Category Story Books
Publisher Sahithi Prachuranalu
Author Vamsy
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter