Sahithi Prachuranalu

Railu Kathalu

Railu Kathalu
Railu Kathalu

Railu Kathalu

Rs. 80.00 Rs. 100.00
  • SKU: 13182202

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Kasturi Murali Krishna

Language : TELUGU

Book Description

ఈ కధలు - కడుపుబ్బ నవ్విస్తాయి... కంటతడి పెట్టిస్తాయి. గుండెలోతుల్ని స్ప•శిస్తాయి... బండ గుండెల్ని కరిగిస్తాయి. ఒళ్ళంతా పులకింపచేస్తాయి. వ్యవస్థని ప్రశ్నింపజేస్తాయి. ఆత్మావలోకనానికి బాటలు వేస్తాయి... ఆనంద భరిత అనుభూతుల్ని కలిగిస్తాయి... ఆలోచనలు రేకెత్తిస్తాయి.. ఒక్క వాక్యంలో చెప్పాలంటే - ఈ కధలన్నీ మన రైలు ప్రయాణాల అనుభవానికి అద్దం పడతాయి. చెరిగిపోని, కరిగిపోని ముద్రని మన మనసుల మీద వేస్తాయి. ఇక ఆలస్యం ఎందుకు? ఆరంభించండి మీరు ఎప్పుడూ ఎక్కివుండని ఈ ‘కథల రైలు’లో మీ సాహితి ప్రయాణం.

Additional information
Code SPBK-200
SKU 13182202
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Kasturi Murali Krishna
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter