Sahithi Prachuranalu

Beauty Guide

Beauty Guide
Beauty Guide

Beauty Guide

Rs. 40.00 Rs. 50.00
  • SKU: 13176158

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Smt. Manne Pramila

Language : TELUGU

Book Description

సౌందర్యం సర్వస్వం స్టయిల్‍లోనే వుందన్నాడో ప్రముఖ కవి. స్టయిల్‍ అంటే జీవన విధానమా? నడకలోని మార్పా?... ఆహార్యంలో విశిష్టతా? ఆహార్యంలో కానవచ్చే విలక్షణమా? దుస్తులలో ఆకర్షణా? లేక అన్నింటి కలగలుపా? వీటన్నిటికి సమాధానమే - ఈ బ్యూటీ గైడ్‍ ఆధునిక జీవన విధానానికి ‘స్టయిల్‍’ ఎంత అవసరమో.... తమ తమ స్టయిల్‍ని ఎలా మెరుగు పరచుకోవాలో... తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరికీ అందంగా కనిపించడానికి అవసరమైన చిట్కాలను తెలియజేసారు- శ్రీమతి మన్నే ప్రమీలగారు.

Additional information
Code SPBK-158
SKU 13176158
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Smt. Manne Pramila
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter