Sahithi Prachuranalu

Jaiho Rakumaara

Jaiho Rakumaara
Jaiho Rakumaara

Jaiho Rakumaara

Rs. 70.00 Rs. 90.00
  • SKU: 15163135

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Simha Prasad

Language : TELUGU

Book Description

‘‘అతడికిద్దరు కొడుకులు. వృద్ధాప్యం పైన పడగానే పెద్దకొడుకుని తన వృద్ధాప్యం తీసుకుని యౌవనం ఇమ్మన్నాడు. అతడు నిరాకరించేసరికి చంపబోయాడు. గత్యంతరం లేక చెప్పినట్టు విన్నాడు. వృద్ధాప్యపు రోగాల్తో కొద్దికాలానికే మరణించాడు పెద్దకొడుకు. కొన్నేళ్ళకి రారాజు మళ్ళీ వృద్ధుడయ్యాడు. యౌవన భోగాలకు అలవాటుపడ్డ రారాజు చిన్నకొడుకుని అర్థించాడు. అప్పుడే యౌవనంలోకి అడుగుపెట్టిన అతడు యౌవనాన్ని తృణప్రాయంగా భావించి ఇచ్చి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. భగవత్సేవలో మునిగిపోయాడు. అతడే ప్రహ్లాదుడు.’’ చల్లటి మంచుముక్కతో నరాన్ని కోసినట్టు విలవిల్లాడాడు జయంతుడు. అంతటి రాక్షసాధముడ్ని చంపే శక్తీ యుక్తి జయంతుని వద్ద ఉన్నాయా? ఒక మంచి జానపద గాథను చాలా సంవత్సరాల తర్వాత చదవగలుగుతున్నాము.

Additional information
Code SPBK-135
SKU 15163135
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Simha Prasad
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter