Sahithi Prachuranalu

Jeevana Raagam

Jeevana Raagam
Jeevana Raagam

Jeevana Raagam

Rs. 56.00 Rs. 70.00
  • SKU: 15156109

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Guttikonda Jawahar Lal

Language : TELUGU

Book Description

‘‘ప్రస్తుతం కంప్యూటర్‍ యుగం నడుస్తోంది. సమాజంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయి. జన జీవనంలో వస్తున్న ఈ మార్పులను రచయిత ‘జవహార్‍’ చక్కగా వర్ణించాడు. పరిష్కారం కూడా చక్కగా వివరించాడు’’. - ఎమ్‍. మంజుల, బిఎస్‍సి, బి.ఇడి. (రిటైర్డ్ టీచర్‍) *** ‘‘రచయిత ‘జవహార్‍’గారు తన అనుభవంలోని కొన్ని జీవితాల్ని చిత్రించడం ద్వారా సమస్య చిత్రణ వాస్తవానికి దగ్గరగా చేశారు. ఇందులో ఏ కథ చదివినా ‘ఇదేదో ఎక్కడో జరిగిందే’ అనిపిస్తుంది. వివరణ, ముగింపు చాలా బాగున్నాయి’’. - ఎమ్‍. జ్యోతి, ఎమ్‍.ఎ. (తెలుగు) ఎమ్‍.ఫిల్‍. *** ‘‘ప్రపంచీకరణలో ప్రజలంతా బాహ్యంగా కనిపించని ఒక ‘సంక్షోభంలో’ చిక్కుకున్నారు. ‘సంక్షేమం’ సంక్షోభమై జీవిత విధానాన్ని మార్చివేసింది. అలాంటి కొన్ని కథలు ఇందులో రచయిత ఎంచుకున్నారు. సమాజానికి జరుగుతున్న ముప్పును సూచిస్తున్నాయి. కాయకల్ప చికిత్స అవసరమంటున్నాయి’’. - డా. సూర్యదేవర రవికుమార్‍, రచయిత *** ‘‘ ‘జీవనరాగం’ - ఇందులోని కథలు విధ్వంసమవుతున్న సమకాలీన జీవన విధానాన్ని వేలెత్తి చూపుతున్నాయి. ‘జవహార్‍’గారు గ్రామీణ జీవన విధానాన్ని చక్కగా వివరించారు. మానవ సంబంధాల్ని, అయిన వారిని కాదని, దూరంగా వెళ్లి, జీవితాన్ని నరకం చేసుకునే విధానాన్ని చిత్రించారు. ఈ పుస్తకంలోని కథలు ‘రచయిత’ సామాజిక స్పృహను తెలియజేస్తున్నది’’. - ఎమ్‍. వాణి, మేనేజ్‍మెంట్‍ స్పెషలిస్ట్

Additional information
Code SPBK-109
SKU 15156109
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Guttikonda Jawahar Lal
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter