Sahithi Prachuranalu

Ankelatho Andhamyna Nruthyaalu

Ankelatho Andhamyna Nruthyaalu
Ankelatho Andhamyna Nruthyaalu

Ankelatho Andhamyna Nruthyaalu

Rs. 60.00 Rs. 75.00
  • SKU: 23156108

Category : Children Books

Publisher : Sahithi Prachuranalu

Author : Guttikonda Jawahar Lal

Language : TELUGU

Book Description

అంకెలతో ఆడుకునేవారు వాటితో ఎన్ని రకాల ఆకారాలైనా చెయ్యవచ్చు. కావలసిందల్లా శ్రద్ధ, ఓపిక, సమయము. Whereever there is number There is beautyఅన్నాడో గణిత పండితుడు. ఈ పుస్తకములో కొన్ని అందమైన, అంకెలతో కూర్చిన బొమ్మలు ఇవ్వడమైనది. ‘అంకెలతో అందమైన నృత్యాలు’ చేయవచ్చని, ఈ విషయంపై నాకున్న పరిజ్ఞానాన్ని మీతో పంచుకోవాలని. వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దలు, పిల్లలు అందరూ అంకెలతో ఆడుకోవచ్చని. మన పూర్వీకులు చేసిన అద్భుతాలు పరిచయం చేస్తూ, విద్యార్థుల మెదడుకు మేత పెట్టాలని ఈ పుస్తకాన్ని కూర్చడమైనది. ఈ పుస్తకాన్ని ఒకటికి రెండుసార్లు చదివి, అవగాహన పొందిన తరువాత ఆసక్తిగల విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త ప్రయోగాలు చేయవచ్చు. ప్రయత్నిస్తే పోయేదేమి లేదు కదా! చదవండి - చదివించండి - కొత్తవి కనిపెడితే మాకు తెలియచేయండి.

Additional information
Code SPBK-108
SKU 23156108
Category Children Books
Publisher Sahithi Prachuranalu
Author Guttikonda Jawahar Lal
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter