Sahithi Prachuranalu

99 seconla kathalu

99 seconla kathalu
99 seconla kathalu

99 seconla kathalu

Rs. 160.00 Rs. 175.00
  • SKU: 5022741047

Category : Stories

Publisher : Emesco Books

Author : G Valliswar

Language : TELUGU

Book Description

ఇందులో ప్రతి కథలోనూ ఎక్కడో ఒకచోట, అరే అచ్చంగా మన కథే, లేదా మన వాళ్ళ కథే అనిపిస్తుంది. 99 కథలూ వేటికవే ప్రత్యేకం. నిత్య జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు సంసారాల్లో చిలికి చిలికి పెద్దవి కాకుండా శేషయ్యగారు సరళంగా పరిష్కరించిన తీరు, చదువరికి ఎంతో ఆహ్లాదాన్ని ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. మన పక్కన కూడా శేషయ్యగారు ఉంటే బాగుండే దనిపిస్తుంది.

Additional information
Code SPBK-1045
SKU 5022741047
Category Stories
Publisher Emesco Books
Author G Valliswar
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter