Sahithi Prachuranalu

Nenu O Punarjanma

Nenu O Punarjanma
Nenu O Punarjanma

Nenu O Punarjanma

Rs. 135.00 Rs. 150.00
  • SKU: 2623321046

Category : Biography

Publisher : Emesco Books

Author : Dr. Yerramilli krishna

Language : TELUGU

Book Description

ఒక మధ్య తరగతి కుటుంబ నేపథ్యంలోంచి వచ్చిన మనిషికుండే అన్ని రకాల సమస్యలు, సంతోషాలు, సవాళ్లు, విజయాలు, విచారాలు, ఎదగటాలూ, క్రుంగటాలూ... అన్నీ ఈ కృష్ణ జీవితంలోనూ ఉన్నాయి. అయితే ఈయనలో నా దృష్టిని ఆకర్షించిన ఒక విశేషం ఇంకొకటి ఉంది. అది.... తనకన్నా చదువులో, సంపదలో, హోదాలో, వృత్తిలో, వయసులో చిన్నవాళ్లయిన వాళ్లలోకూడా తనకు నచ్చిన సుగుణం ఏదన్నా ఉంటే, దాన్ని ‘గుర్తించటం, గౌరవించటం, తానూ అలవరచుకోవాలనుకోవటం’ అనే సంస్కారం.

Additional information
Code SPBK-1044
SKU 2623321046
Category Biography
Publisher Emesco Books
Author Dr. Yerramilli krishna
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter