Book Description
రెండు రోడ్లని కలుపుతున్న వంతెన ఇంక చూస్తున్నాడు వరదరాజు. అటు తను పుట్టి పెరిగిన పల్లెటూరు. ఇటు తనను మనిషిగా మలిచిన పట్నవాసం - తను తను దేనికి చెందుతాడు? తను శివయ్య తమ్ముడా? రాఘవయ్య అల్లుడా? తన విధేయత ఎవరిపట్ల ఉండాలి? తను జీవితంలో దేనికి హెచ్చు ప్రాధాన్యం ఇవ్వాలి? రక్తసంబంధానికా? జీవిత పురోభివృద్ధికా?