Book Description
‘‘మీరు పిశాచాలు... దయాయలు... నేను నిన్ను ప్రేమించలేదు... అందుకే వేధిస్తున్నావు... శనిలా దాపురించావు... నువ్వంటే నా కసహ్యం.. నువువ చచ్చీ దయ్యమైనావు’’. ఆమెని హాస్పిటల్ స్టాఫ్ అనునయించి అంబులెన్స్ ఎక్కిస్తుంటే పాప బావురుమని ఏడవసాగింది. ఆమెకి రహస్య గోపనం ఎక్కువ. ప్రేమించానంది గాని ఎవర్ని ప్రేమించింది? పిశాచాన్ని ప్రేమించింది. పాపం... ప్రేమ రాహిత్యంలో స్త్రీ.