Book Description
ఇందులోని సామెతల వర్గీకరణ... 1) హాస్య, వ్యంగ్య సామెతలు, 2) మద్యపానానికి సంబంధించిన సామెతలు, 3) జంతువులు పక్షులకు సంబంధించిన సామెతలు, 4) నైతిక, తాత్విక, మత సంబంధ సామెతలు, 5) తిట్టు సామెతలు, 6) అశ్లీల సామెతలు, 7) దాంపత్య స్త్రీ-పురుష సామెతలు, 8) వ్యాపార వ్యవహారిక సామెతలు, 9) సాధారణ సామెతలు.