Book Description
హోమియో వైద్యం, అల్లోపతి వైద్యానికెల్లా భిన్నమైనది! హోమియో ద్వారా దీర్ఘ, సామాన్య వ్యాధులు నివారించవచ్చు. స్త్రీలకు, పురుషుల•కు వచ్చు ప్రత్యేక వ్యాధులు - నివారణ! పిల్లల జబ్బులు - వైద్య విధానం! మరింకెన్నో ఇందలి చర్చనీయాంశాలు హోమియో వైద్యం జబ్బుల్ని నిదానించి నివారించడమేగానీ... శరీరానికి హాని కల్గించదు. కాబట్టి ఎవరికైనా ఆచరణీయం! సులభశైలిలో ప్రతి వ్యాధి గురించి వివరణలు.. వ్యాధిలక్షణాలు, నివారణోపాయాలు వ్రాసిన డా।। నియాజ్ ఎన్నో సంవత్సరాల నుండి ఎంతోమందికి తన సేవలను అందిస్తున్న వైద్య నిపుణులు.