Book Description
ఈ గ్రంథంలో ప్రతీ చిన్న విషయం కూడా సశాస్త్రీయంగా వివరించబడింది. స్త్రీ, పురుషులకు సంబంధించిన ఎన్నో వ్యాధులు, వాటిని ఎదుర్కొనే విధానాలు, ఆహార విహారాలు, రిలాగ్జేషన్ టెక్నిక్స్ చక్కగా వివరించారు రచయిత. విడవకుండ చదివించే శైలి, యోగచికిత్స, ఆరోగ్యచిట్కాలు, తినేవి తినకూడనివీ తెల్పే పిరమిడ్స్, చక్కని విశ్రాంతి విధానాలు, స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్స్ ఇవన్నీ కలబోసిన గ్రంథం సంపత్‌కుమార్ వ్రాసిన ‘యోగిక్ కేర్ • క్యూర్’ ఒక ‘‘ఆరోగ్య కరదీపిక’’