Book Description
1980 నుండి 200 వరకు ఒక స్వర్ణయుగం అని మీరు అనుకుంటే ఈ పుస్తకం మీరు తప్పకుండా చదవాలి. ఈ జ్ఞాపకాలు రచయితవి అనుకుంటే పొరపాటు. ఎటువంటి కాలుష్యం లేని కాలానికి చెందిన మనందరిది. ఒక జ్ఞాపకాన్ని పంచుకుంటే మీలో బి.పి.నార్మల్ అవుతుంది. మిగతా చింతలు దూరమౌతాయి. అలాంటివి ఇక్కడ ఎన్నో ఉన్నాయి. బాపుగారు ఇష్టపడ్డపాటలు, అందర్నీ ఆకట్టుకున్న ఎగ్జిబిషన్‍లు, విన్యాసాలతో అలరించిన సర్కస్‍లు, కనుమరుగవుతున్న ఉత్తరాలు, ఊరేసిన అభిరుచులు, ఇలా ఎన్నో.. ఇంకెన్నో.. ఒక చిన్న పుస్తకం ద్వారా మనల్ని ఏదో కాలానికి, మర్చిపోయిన జ్ఞాపకాల దగ్గరికి తీసుకెల్తారు రచయిత.